ప్రపంచవ్యాప్తంగా పుష్ప-2 సినిమా క్రేజ్ కొనసాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ తన జోరు చూపిస్తోంది. అలా విడుదలకు కొన్ని గంటల ముందే, ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది.
విడుదలకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉండగా, పుష్ప-2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. కెరీర్ లో ఈ ఘనత సాధించడం బన్నీకి ఇదే ఫస్ట్ టైమ్.
కీలకమైన యూఎస్ఏ మార్కెట్ పుష్ప-2 హవా కొనసాగుతోంది. అమెరికాలో ఈ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్స్ తో కలిపి 2.7 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఈ నంబర్ ఇంకా పెరుగుతోంది.
నిజానికి ప్రీ-సేల్స్ నంబర్లు ఇంకా ఎక్కువ ఊహించారు మేకర్స్. కానీ ఆఖరి నిమిషంలో అన్నీ అనుకున్నట్టు జరగలేదు. మరీ ముఖ్యంగా నైజాంలో మల్టీప్లెక్సుల్లో ప్రీమియర్స్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి సింగిల్ స్క్రీన్స్ కే పరిమితమయ్యాయి ప్రీమియర్స్.
పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ ఈరోజు రాత్రి 9.30 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కావాల్సినన్ని థియేటర్లు కేటాయించడం, టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండడంతో.. మిడ్-నైట్ షోలకు రెస్పాన్స్ రాలేదు.
దీంతో చాలాచోట్ల ఈరోజు రాత్రి 9.30కు ప్రీమియర్స్ వేసి, తిరిగి రేపు ఉదయం 5 గంటల నుంచే షోలు మొదలుపెడుతున్నారు. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
టికెట్ రేట్లు భారీగా పెంచినప్పటికీ ప్రేక్షకులు తగ్గలేదు. ఏపీ-తెలంగాణలో ఈరోజు రాత్రి ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రేపు, ఎల్లుండి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు కనిపిస్తోంది.
రొజులు కి 4 ఆర్టికల్స్ పుష్పా గురించి ఎందుకు రాస్తన్నవొ మాకు తెలుసులె GA
Demand& supply…😂😂
Vc estanu 9380537747
Slowly u r coming to reality 😂😂😂😂
Only 2 days this buzz
3rd day onwards only eegalu eeagalu
Sareraa ” Poola guccham”
Chivaraku meku ee bhojuri hereo ne gathe ayyadanna maata…😂😂😂
Call boy works 7997531004
OREY NUVVU THAPPA BANNI gadini evaru inthal ETHEYYALEDU