జ‌గ‌న్ అజ్ఞానాన్ని వాడుకున్న అవ‌కాశ‌వాదులు!

త‌న పార్టీ నాయ‌కుల్ని అర్థం చేసుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విఫ‌లం అయ్యారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది.

త‌న పార్టీ నాయ‌కుల్ని అర్థం చేసుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విఫ‌లం అయ్యారా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇంటి నుంచే అది వ‌ర్తిస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సొంత చెల్లి ష‌ర్మిల‌తో క‌లిసి పెరిగిన‌ప్ప‌టికీ, ఆమె మ‌నస్త‌త్వాన్ని అర్థం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మై, నేడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

అలాగే మాజీ మంత్రులు బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, వాసిరెడ్డి ప‌ద్మ‌, వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి త‌దిత‌ర నాయ‌కుల‌ను వైసీపీ శ్రేణులు ఉద‌హ‌రిస్తున్నాయి. అధికారంలో ఉన్న‌ప్పుడు విప‌రీత‌మైన ప్రాధాన్యం ఇవ్వ‌డం వ‌ల్లే మిగిలిన నాయ‌కుల‌కు జ‌గ‌న్ అంటే న‌చ్చ‌లేద‌నే వాద‌న వైసీపీలో వుంది.

రాజ‌కీయాల్లో జంపింగ్‌లు స‌ర్వ‌సాధార‌ణం. అయితే చంద్ర‌బాబును కాద‌నుకుని వెళ్లే నాయ‌కులెవ‌రూ ఆయ‌న‌పై లేదా టీడీపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన దాఖ‌లాలు త‌క్కువే. ఇదే జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే, అంత వ‌ర‌కూ ఆయ‌న‌తో అంట‌కాగి, అధికారాన్ని బాగా వాడుకున్న నాయ‌కులే… పార్టీని వీడుతూ పే…ద్ద బండ‌రాయి వేస్తుండ‌డాన్ని చూడొచ్చు.

ఇందుకు ఉదాహ‌ర‌ణ బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి, వాసిరెడ్డి ప‌ద్మ త‌దిత‌ర నేత‌ల‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. బాలినేని మ‌రీ దారుణం. జ‌గ‌న్‌కు ద‌గ్గ‌రి బంధువు కూడా. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆర్థికంగా బ‌ల‌ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు. వైసీపీని వీడిన బాలినేని, ఇటీవ‌ల కాలంలో విద్యుత్ ఒప్పందాల విష‌యంలో జ‌గ‌న్‌పై దారుణ ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

బాలినేని లాంటి వాళ్ల విష‌యంలో జ‌గ‌న్‌దే త‌ప్ప‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. విప‌రీత‌మైన ప్రాధాన్యం ఇవ్వ‌డంవ‌ల్లే నెత్తిన కూచున్న‌ట్టు చెబుతున్నారు. మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించ‌గానే ఆయ‌న‌కు జ‌గ‌న్‌లో నెగెటివ్ క‌నిపించింద‌ని సొంత పార్టీ నాయ‌కులు అంటున్నారు.అలాగే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కూడా.

మంత్రి ప‌ద‌వి అనుభ‌వించిన ధ‌ర్మాన‌, పార్టీ ఓడిపోగానే మౌన‌వ్ర‌తాన్ని ఆశ్ర‌యించ‌డాన్ని పార్టీ శ్రేణులు త‌ప్పు ప‌డుతున్నాయి. ఇలాంటి అవ‌కాశ వాదుల‌ను నమ్ముకోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ రాజ‌కీయ కొంప త‌గ‌ల‌బ‌డింద‌ని వైసీపీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. వాసిరెడ్డి ప‌ద్మ‌కు నాలుగేళ్ల‌కు పైగా కేబినెట్ హోదా ప‌ద‌వి ఇస్తే, పార్టీ ఓడిపోగానే ఆమెకు ఎవ‌రికీ క‌నిపించ‌ని త‌ప్పులు క‌నిపించాయ‌ని విమ‌ర్శిస్తున్నారు.

జ‌గ‌న్ గుడ్డిగా న‌మ్మ‌డం వ‌ల్లే అవ‌కాశవాదులంతా ఆయ‌న్ను, అధికారాన్ని వాడుకున్నార‌ని త‌ప్పు ప‌డుతున్నారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ఎవ‌రెలాంటి వాళ్లు తెలుసుకుని, జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తే మంచిద‌ని వైసీపీ శ్రేణులు హిత‌వు చెబుతున్నాయి.

77 Replies to “జ‌గ‌న్ అజ్ఞానాన్ని వాడుకున్న అవ‌కాశ‌వాదులు!”

  1. అరేయ్ జీఏ నీ జగన్ తప్పస్సు తట్టుకోలేక పోతున్నాం రా. వాడొక సాధువు, వాడికి నువ్వొక శిష్యుడువి.

  2. _అరేయ్_జీఏ నీ జగన్_తప్పస్సు తట్టుకోలేక పోతున్నాం రా.వాడొక సాధువు,వాడికి నువ్వొక శిష్యుడువి.

  3. నిజమె! జగన్ ఎంత అఙ్ఞాని.. పత్తితొ..!

    ఎంత అఙ్ఞాని కాకపొతె కాకినాడ పొర్టు, అద్దాని తొ ఒప్పందాలు?

    ఎంత పతిత్తు కాకపొతె 17 CBI/ED కెసులు?

    అతి నిజాయితీ…, అతి మంచితనమె… పాపం దెబ్బెస్తున్నాయి!

  4. మరి వీడినేగా.. గత ఐదేళ్లు..అధికారం లో ఉన్నప్పుడు..

    అపర చాణక్యుడు..

    నిరంతర శ్రామికుడు..

    అభినవ అంబెడ్కర్..

    అభివృద్ధి వాంఛకుడు..

    సంక్షేమ రథసారధి..

    అంటూ ఎత్తి ఎత్తి కుదేసావు..

    అధికారం పోగానే.. సింపుల్ గా.. వెర్రి వెంగళప్ప .. కొండెర్రిపప్ప అనేస్తున్నావు..

    ..

    జగన్ రెడ్డి మనుషులను నమ్మడు .. డబ్బు ని ప్రేమిస్తాడు..

    అందుకే 30 అడుగుల గోడ కట్టుకున్నాడు.. ప్రపంచానికి దూరం గా బతకాలనే ఆలోచన..

    బయట వాళ్ళు లోపలకి వస్తారని కాదు.. లోపల విషయాలు బయటకు పొక్కకూడదని.. రెండూ ఒకటి కాదు..

    ..

    ఓట్లేసిన జనాలకు దూరం గా జరిగాడు.. 300 మంది సెక్యూరిటీ..

    అంతా ప్రీ ప్లాన్డ్ .. ప్రీ అరేంజ్డ్ యాత్రలు.. ఒక వికలాంగుడు.. ఒక వృద్ధ మహిళ .. ఒక దళిత మహిళ .. ఒక రైతు.. అంతా ఒక స్క్రిప్ట్.. కనీసం 10 సార్లు ప్రాక్టీస్..

    ..

    ఇలాంటి వాడు “అజ్ఞాని” అనుకోవడం.. మన అజ్ఞానం..

  5. వీడు చెప్పేది ఏందీ అంటే.. అన్నియ ఒక్కడే డబ్బులు మింగాడు.. మొత్తం వాడు ఒక్కడే మింగాడు ..మిగతా కార్యకర్తలు ఎవరు మింగలేక పోయారు.. ఎవరికీ అన్నియ ఛాన్స్ ఇవ్వలేదు వాడుకోడానికి అంటున్నాడు

  6. Tdp party has no future after 2029 elections only janasena and ycp party will continue in politics. People won’t believe cbn because of corruption and amaravathi caste politics

  7. బొక్కలో విశ్లేషణ

    వాడు ఎవడిని పట్టించుకోకుండా బటన్ లు నొక్కదం లో నిమగ్నమయ్యడు

    నా అందమైన మొఖాని చూసి ఓటు వేస్తారానుకుని

    ఎవడిని లెక్క చేయలేదు అందుకే ఇప్పుడు వీడికి ఈ గతి

  8. ఏది అవకాశం వాదం … గుర్తు చేసుకో గ్రేటు … పార్టీ ఆవిర్భావం లోనే ఉంది అవకాశం వాదం ..

  9. మావోడు

    10th class FIRST CLASS student

    Inter FIRST CLASS Student

    Degree FIRST CLASS Studentని పట్టుకుని “అజ్ఞాని” అంటావా??

    ఇలాంటి వాడిని నమ్ముకున్న

    నువ్వే “గ్రేట్ అజ్ఞాని”

  10. జగన్ అజ్ఞాని annavaadu అజ్ఞాని !!

    వేల కోట్లు ప్రజల సొమ్మునిమింగిన మహాఘనుడు ఎలా ఆజ్ఞని అవుతాడు GA ?

  11. ప్రజల్లో పరపతి ఉన్న, నిజమైన లీడర్స్ ఈడి ‘ఎర్రిపోతుతనాన్ని భరించలేక పార్టీ వీడిపోతున్నారు.. కానీ A1 ‘గుద్ద రుచి మరిగిన A2, సజ్జలు, చెవులు, సుబ్బులు మాత్రం ఎప్పటికీ చిత్తకార్తె ‘కుక్కల్లా ఈడి గుద్దేనకే ఉంటారు..

  12. అన్న ఎర్రిపూ తనానికి ఎదుటి వాళ్ళని తిట్టడం ఏంది , వాడి చేతిలో నమ్మి మోసపోయిన కరకట్ట కమలాసన్ ల గురించి కూడా చెప్పు

  13. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి నాయకులు చాలు మా అన్నయ్య కి

  14. ఆడో అజ్ఞాని.. ఈడో సుద్దపూస..

    ఆడు అలా అవడానికి ఒక కారణం నువ్వు కూడా గ్రేట్.. నువ్వు ఆ నికృష్ట సాక్షి కలిసి ఆడ్ని ఎటూ కాకుండా చేసారు..

    ఆడ్ని ఎవరికన్నా చూపించండ్రా అంటే విన్నారా?

  15. ముందు మీసాలు తిసీ రాజకీయాలు వదిలేస్తానన్నవాడు, గుట్క గాడు, అరగంట చాల న్న వాడు, ఆంబోతు బాబు ఏమి చేస్తున్నారో రాయి..

    ఆ అభిమానం ఏమయినాదో, ఆ ప్రేమ ఏమయినాదో..

  16. జగన్ కు నిజంగా నష్టం చేసింది బాలినేని, వాసిరెడ్డి, ధర్మాన, వంటి వారు కాదు.

    కొడాలి నాని, వంశీ, రోజా, పేర్ని నాని, జోగి రమేష్ వంటి నాయకులు మాత్రమే జగన్ కు నిజంగా నష్టం చేసిన వారు.

      1. కాస్తంత బుద్ధి జ్ఞానం ఉన్న ప్రజలు ఈ కొడాలి నాని, రోజా, పేరూని నాని వంటి వారిని చూసి భయపడ్డారు.

        పధకాలకు ఖజానా అంతా ఊడ్చి అది చాలక ఆస్తులు తాకట్టు పెట్టడం చూసి ఉద్యోగులు, వ్యాపారులు, పెన్షనర్లు భయపడ్డారు.

      2. Avunu. Without political interference all benefits got, please see the school dresses n shoes wear govt schools children, that shows his , it is far better than pvt school dresses

  17. Jagan oka rajakiya agnani he is not aiming the welfare of the people. In every scheme he and his belongings is to get 30%share that s why he lost his election by use margin. There is no control on the party

  18. ప్రజల అజ్ఞానాన్ని వీడు వాడుకున్నాడు, వీడి అజ్ఞానాన్ని వాడి బ్యాచ్ వాడుకున్నారు, తప్పే లేదు!!

  19. హైదరాబాద్ కలెక్టర్ నివేదిక, వంశవృక్షం అనుమితి సూత్రం ఆధారంగా, ప్రభుత్వ గెజిట్ నిర్ణయిస్తే, దానికి మూలమైన కుటుంబసభ్యుల ఫిర్యాదును కాదని తెలంగాణ సారస్వత పరిషద్ లో పట్టుబడ్డ నకిలీదళిత ఉద్యోగిని అడ్డగోలు స్టే ఆదేశాలు, సంశయలాభము తో ముగించే తీర్పులు ఇచ్చే జడ్జీలు ఏ స్థాయి వివేకవంతులు? పెద్దకూతురు సూసైడ్ నోటుకు విరుద్ధంగా అడ్డగోలు కేసులు పెట్టె పోలీసులు ఎక్కువ. లంచాలిచ్చి, జడ్జీల మరియు పోలీసుల అజ్ఞానాన్ని న్యాయవాదులు చూపిస్తారు. జడ్జీలను, పోలీసులను తెరవెనుక వాడుకోవడం న్యాయవాదు లకు వెన్నతో పెట్టినవిద్య అంటారా? లంచాలు ఇచ్చి అవకాశాలు కల్పించుకున్నట్టా?

  20. నీలాంటి భవిష్య జ్ఞానులు ఈవీఎంలు టాంపరింగ్ చేసి గెలుస్తారని కనిపెట్టాయాలి కదా.. గాడిదాసుల్లిమొఖం గారు..

  21. అప్పుడు 150 లు కొడతారని డప్పు కొట్టుకుని.. ఇప్పుడు అటూ ఇటూ కానోడిలాగా ఈవీఎంల మీద పడి ఏడిస్తే .. లవడెక్కేబాల్ అంటారురా బోసాడీకే..

  22. ఆ పాటి బలం ఉంటె.. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలట్ పద్దతిలోనే జరుగుతాయి..

Comments are closed.