అమ‌రావ‌తికి అడ్డెవ‌రు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అడ్డం పెట్టుకుని కూట‌మి నేత‌లు మ‌ళ్లీ రాజ‌కీయం మొద‌లు పెట్టారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అడ్డం పెట్టుకుని కూట‌మి నేత‌లు మ‌ళ్లీ రాజ‌కీయం మొద‌లు పెట్టారు. అమ‌రావ‌తి మున‌క ప్రాంత‌మ‌ని, నిధులు ఇవ్వొద్దంటూ ప్ర‌పంచ బ్యాంక్‌కు, అలాగే ఇత‌ర ఫైనాన్ష్ సంస్థ‌ల‌కు ఆకాశ రామ‌న్న ఫిర్యాదులు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా కూట‌మి నేత‌లు వాపోతున్నారు. ఇంకా ఎంత‌కాలం అమ‌రావ‌తి కేంద్రంగా రాజ‌కీయాలు చేస్తార‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చాలా విశ్వ‌స‌నీయ‌త, విజ‌న‌రీ ఉన్న నాయ‌కుడిగా ప్ర‌చారం ద‌శాబ్దాలుగా ప్ర‌చారం చేస్తున్నారు క‌దా? బాబు పాల‌నా స‌మ‌ర్థ‌త గురించి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అసంద‌ర్భంగా కూడా ప్ర‌శంసిస్తుంటారు. అంత గొప్ప నాయ‌కుడి ఏలుబ‌డిలో ఎవ‌రో ఏదో ఫిర్యాదు చేస్తే, అమ‌రావ‌తి నిర్మాణానికి ఆటంకం ఏర్ప‌డుతుందా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త పాల‌కుల‌దే.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీర‌క‌నే అమ‌రావ‌తి నిర్మాణంపై ఆదేశాలు ఇచ్చింది. అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి భారీ మొత్తంలో అప్పులు కూడా స‌మ‌కూర్చుకున్నారు. జ‌న‌వ‌రి నుంచి అమ‌రావ‌తి ప‌నులు మొద‌ల‌వుతాయ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నారు. మ‌రోవైపు అమ‌రావ‌తిపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌నే ఏడ్పు, ఎవ‌రిని బద్నాం చేయ‌డానికి?

అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకున్న కూట‌మి, చ‌క్క‌గా ప‌రిపాల‌న చేయ‌కుండా, అన‌వ‌స‌ర‌మైన‌, అసంద‌ర్భ‌మైన చ‌ర్చ‌కు చోటు ఇస్తోంది. ఇలా ఎంత‌కాల‌మ‌ని ఇత‌రుల‌పై నింద‌లు మోపి, ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల్ని అమ‌లు చేయ‌కుండా వుంటారు? అమ‌రావ‌తి నిర్మాణానికి వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. ఎవ‌రూ అడ్డుకునే ప‌రిస్థితి అంత‌క‌న్నా లేదు. కోరుకున్నంత అప్పు తీసుకొచ్చి, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్ని ప‌చ్చు పెట్టైనా స‌రే, అనుకున్న స్థాయిలో అమ‌రావ‌తి నిర్మాణాన్ని పూర్తి చేయండి.

18 Replies to “అమ‌రావ‌తికి అడ్డెవ‌రు?”

  1. ప్రభుత్వo మీద దుష్ప్రచారానికి వైసిపి పరిమితం అవుతుంది వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా అనుమానమే

      1. Money infrastructure and capital meda invest chesthe future generations ki income and jobs vasthay.. Mee Anna la sagam dobbi tini migilina sagam dikkumalina scheme ki tagala pedithe next generation ki chippa migiliddi

  2. దొంగే “దొంగా… దొంగా” అని అరిచినట్లు…. అస్సలు అభ్బుతంగా అభివృద్ధి చెంది ఈ పాటికే ఒక సంపూర్ణ నగరంగా ఆంధ్ర రాజధానిగా ఉండాల్సిన అమరావతిని ఎవ్వరు తన రాజకీయం కోసం సమాధి చేసారో అందరికి తెలుసు….. ఇంకా ఎంత కాలం రాజకీయం చేస్తారు అనేది రాజకీయం చేసిన వాళ్ళని అడక్కుండా రాజకీయం చేసి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేవాళ్ళని అడగడం హాస్యాస్పదం…..

    1. Abba cha..sampurna nagaram ..siggu undali..2014-19 Sanka nakindha TDP govt, 1000 kotlu petti Temp secretariat katti varsham padithe water vasthay anni places lo..malli chemba visionary malli mee pacha batch Vadiki support..oka secretariat sarriga kattaledhu malli oka nagaram kadathada…kamma jathi kosam katte Amaravati kosam rest of enduku support chesthundi…nee kamma kallatho kakunda..logical ga alochinchu

  3. Entire state budget (~ 2.5 lakh crores/year) is allotted for the all state people including salaries, pensions, capital expenditure for roads and irrigation.

    Allotting 30,000 crores to Amaravati over a span of five years will be equal to 6000 crores/year. Its a 2.5% of state budget that you are spending on Amaravati! These are peanuts!

  4. Munaka prantham ani kaadu raja mundamopi, raithuladaggara balavantham gaa lakkunnaru ani complain chesindi. Mee brathukule antha. Amaravathi aithe CBN ki yekkada name vastundi ane kullu.

  5. అసలైన రె డ్డి అనేవాడు కష్టపడి పైకోస్తాడయ్య… రె డ్లు యందు రె డ్డి లం జ కొడు కు లు వేరయా…. వారే jagan అనే కో జ్జ నా కొ డు కు అయిన రె డ్డి లం జ కొ డు కు ను మొ డ్ద గుడిసె వారయా…. ఇది కూడా వేమారె డ్డి చెప్పినదే నయ్యా…. విశ్వాదాభి రామ వినుర వేమా! మీ అందరి కోసం నా స్వయం లిఖిత పద్యం

Comments are closed.