అల్లు అర్జున్ ఇక్క‌ట్లు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

త‌మ‌తో పెట్టుకున్నందుకు అల్లు అర్జున్ కు త‌గిన శాస్తి జ‌రిగింద‌నే టోన్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమానుల మాట‌ల్లో వినిపిస్తూ ఉంది

పుష్ప 2 సినిమాను ప్లాఫ్ చేస్తాం.. అంటూ బాహాటంగానే సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు, అందుకోసం తామేం చేయాలో త‌మ‌లో తాము గ‌ట్టిగా చ‌ర్చించుకున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమానులు. అదెందుకో వివ‌రించ‌ర‌క్క‌ర్లేదు! ఎన్నిక‌ల ప‌తాక స్థాయి వేళ అల్లు అర్జున్ నంద్యాల‌కు వెళ్ల‌డాన్ని ప‌వ‌న్ అభిమానులు అస్స‌లు ఇప్ప‌టికీ జీర్ణించుకోవ‌డం లేదు! ఒక‌వేళ ఎన్నిక‌ల్లో కూట‌మి ఓడిపోయి ఉంటే, వీరు ఎలా రియాక్ట్ అయ్యే వాళ్లో కానీ.. గెలవ‌డంతో అహం మ‌రింత పెరిగింది. పుష్ప 2 విష‌యంలో ప‌వ‌న్ వీరాభిమానులు వీలైనంత నెగిటివ్ గా కూడా స్పందించారు! నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేశారు.

అయితే అంత చేసినా వారు అనుకున్న ల‌క్ష్యం అయితే నెర‌వేర‌లేదు! టాక్ తో నిమిత్తం లేకుండా పుష్ప 2 క‌లెక్ష‌న్ల విష‌యంలో దూసుకుపోయింది. ఇది ప‌వ‌న్ వీరాభిమానుల పుండు మీద కారం జ‌ల్లిన‌ట్టుగా అయ్యింది. అస‌లే ప‌వ‌న్ వీరాభిమానులు అంటే వారి సంగ‌తెలా ఉంటుందో స్వ‌యంగా ప‌వ‌న్ క‌ల్యాణే వారి ప్ర‌వ‌ర్త‌న‌ను చాలా సార్లు త‌ప్పు ప‌ట్టారు! అలాంటిది పుష్ప 2 క‌లెక్ష‌న్లు వారికి నిద్ర‌ప‌ట్టనంత ప‌ని చేశాయి!

క‌ట్ చేస్తే.. పుష్ప 2 అంత హిట్ అయినా, ఇప్పుడు అల్లు అర్జున్ ప‌రిస్థితి మ‌రోలా ఉంది. ఇది ప‌వ‌న్ వీరాభిమానుల‌ను ఆనంద పెడుతూ ఉంది! మామూలుగా కాదు… అల్లు అర్జున్ వీరి దృష్టిలో విప‌రీత‌మైన గ‌ర్విష్టిగా మారాడు చాలా కాలం కింద‌టే! త‌నెంత స్టార్ అయినా.. చిరంజీవి పేరు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు చెప్పాల్సిందే అనే ప‌ట్టు వీరిది! చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అన్న‌ప్ప‌టి నుంచినే అల్లు అర్జున్ వారి టార్గెట్ అయ్యాడు. నంద్యాల వ్య‌వ‌హారంతో మ‌రింత టార్గెట్ అయ్యాడు. పుష్ప 2 హిట్ కావ‌డంతో అస్స‌లు స‌హించ‌లేక‌పోతున్నారు. ఇలా అల్లు అర్జున్ పై వీరికి ఉన్న పీక‌ల స్థాయి ఆగ్ర‌హాం, అక్క‌సుకు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌ర‌ణ తీరు ఆనందాన్ని ఇస్తూ ఉంది!

త‌మ‌తో పెట్టుకున్నందుకు అల్లు అర్జున్ కు త‌గిన శాస్తి జ‌రిగింద‌నే టోన్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వీరాభిమానుల మాట‌ల్లో వినిపిస్తూ ఉంది. ఇది వారిలో తీవ్ర ఆనందాన్ని క‌లిగిస్తూ ఉంది. జ‌రిగిన ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్ ప్ర‌మేయం ఏమో కానీ, అత‌డి ఇటీవ‌లి కాలం తీరుకు ఇది త‌గిన శిక్ష అంటూ వారు ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోతున్నారు సోష‌ల్ మీడియాలో, త‌మ చ‌ర్చ‌ల్లో!

26 Replies to “అల్లు అర్జున్ ఇక్క‌ట్లు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!”

  1. నీ లాంటి కొండెర్రి పువ్వులకి కింద కామెంట్ పెట్టిన వాడిలాంటి ఎర్రిపువ్వులకి ఇది ఒక హాట్ టాపిక్ ఏమో మాకు కాదు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది.

    ఎదవ షో చెయ్యకు రా PayTM పప్పీ

  2. Generalize cheyyadam apey. Evaro koddimandi picchi tho anukoni anandapadochu. Some fans didn’t even bother with the fight. Some fans calmed down after his thank you babai. No movie will become hit without acceptance from all fans. Some might say they won’t watch but it wouldn’t change the outcome.

    Just so you know the movie didn’t break even yet in Telugu states.

  3. నిన్న మీరు bunny మీద వదిలిన over action, over analysis video అందరూ chusaru లే GA….మీరు ఇప్పుడు sudden గా పవన్ మీద pawan fans మీద విషం కక్కిన యెవడు నమ్మడు….

  4. 2000 cr collection to pushpa 2 that is allu arjun , but whare is pk maro 100 janmmalu ettina kanisam 400 cr collections kudha raavu .

    Ippativaraku 190 cr cinema ne ledhu pawan kalyan ki

  5. పోరబాటున జరిగిన ప్రమాదానికి అల్లు అర్జున్ ఇరుక్కున్నందుకు శునకానందం పొందుతున్న పావలా బ్యాచ్ మీ పావలా పవన్ కు కనీసం 100cr షేర్ వున్న సినిమా లేదు. అవతల అల్లు అర్జున్ 1500cr దాటి పరుగులు పెడుతున్నారు. మీ పావలా ఉంకో పది జన్మలు ఎత్తినా ఆ రికార్డు కొట్టలేదు. మరి ఇప్పడు కూడా నవ్వుతారా 🤣🤣🤣🤣🤣🤣

Comments are closed.