అదును దాటిన తర్వాత పదవి ఇచ్చినా కూడా దండగే. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి తెలియనిది ఏమీ కాదు. కానీ ఆయన అదునులోగా పదవులు పంచేసి పార్టీ కార్యకర్తలు, నాయకులు తృప్తిగా ఫీలయ్యే వాతావరణం కల్పించే నాయకుడు కాదు. అందుకే పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిపోయినప్పటికీ ఇంకా అనేక నామినేటెడ్ పోస్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో పోస్టుల కోసం, పదవుల కోసం, హోదాల కోసం ఆశపడే నాయకులు తెలుగుదేశం పెద్దల భజన చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన కష్టపడి పట్టు సృష్టించుకున్న నియోజకవర్గాన్ని త్యాగం చేసిన పిఠాపురం వర్మ, నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాల్సిందే అని తాజా డిమాండ్‌తో ముందుకు వస్తున్నారు. చూడబోతే నారా లోకేష్ గుడ్ లుక్స్‌లో పడటానికి ఆయన తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కోసం పక్కకు తప్పించబడిన వర్మ, తనకు ఏదో ఒక పోస్టు లేదా హోదా దక్కితే తప్ప ఊరుకునేలా లేరని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్‌కు కేటాయించాలని తెలుగుదేశం నిర్ణయించిన తర్వాత వర్మ ఒక స్థాయిలో అలిగారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, గెలిచి ఆ సీటును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ప్రకటించారు. అలాంటి సందర్భంలో చంద్రబాబు వర్మను పిలిపించి, ఊరడించి, తొలి విడతలో భర్తీ చేసే ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకు కట్టబెడతానని హామీ ఇచ్చి పంపారు. ఇప్పటికీ పలువురు ఎమ్మెల్సీ, ఎంపీ నియామకాలు కూడా జరిగిపోయాయి. కానీ పిఠాపురం వర్మకు దక్కింది మాత్రం శూన్యం.
నియోజకవర్గంలో తనతో పాటు మరో అధికార కేంద్రం ఉండటానికి పవన్ కళ్యాణ్ స్వయంగా అడ్డుపడుతున్నట్లు అనేకమంది భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్‌ను డిప్యూటీ ముఖ్యమంత్రిని చేయాలంటూ వర్మ వంటి సీనియర్ నేత భజన ప్రారంభించడం ఆసక్తికరంగా ఉంది. నామినేటెడ్ పోస్టులు కావాల్సిన వారు, లొకేష్‌ను ప్రసన్నం చేసుకోవడమే తెలుగుదేశం పార్టీలో మంత్రంగా మారినందున, వర్మ ఈ మార్గం నుంచి నరుకు వస్తున్నారని, లోకేష్ ముఖస్తుతి కోసం డైలాగులు వల్లిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
ఇంత అతిశయమైన భజన భరించే ప్రమాదం లేకుండా పిఠాపురం వర్మకు అత్యవసరంగా ఏదైనా పదవి కట్టబెట్టండి బాబు అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
Badugu balaheena vargalaku chance ivvara ?
Akariki Ambedkar Statue ni Vijayawada nunchi movie cheyyalani chustunnaru
ఇప్పటికిప్పుడు ఏదైనా పదవి .. అంటే.. మరి.. ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంది .. ఇచ్చేయమంటావా మరి..
నీ జగన్ రెడ్డి ఎలాగూ అందుకు కూడా పనికిరాడు మరి..
పోనీ.. ఏడుస్తున్నాడు కదా అని.. దయతలచి బిచ్చమేస్తే.. అసెంబ్లీ కి వచ్చే రకం కూడా కాదు ..
అందుకే.. మా పిఠాపురం వర్మ కి ఇచ్చేసుకొంటాం.. ఒకే నా.. సంతోషమేగా ..
మేముఒప్పుకోము.. మావోడికి దక్కనిది వేరే ఎవ్వరికీ దక్కకూడదు అంతే
ఇందులో జనాలు నవ్వుకునేది ఏముంది?? వర్మ కి న్యాయం జరగాలి….వర్మ పార్టీ కోసం చాలా త్యాగం చేశాడు….
paleru pawla package kalyan himself has no option but lick the feet of his kamma masters, in this scenario what will this varma get. packagesena was set up by the kamma desam party to divert kapu votes to bogam kammas. this package kalyan backstabbed kapus to get package from 5p bogam kammas.
ఆయనకి లెని బాద నీకెందుకయ్యా!
అయనకి పదవి ఇవ్వక పొతె ప్రజలకి పొయెది ఎముంది, వచ్చెది ఎముంది అని వాళ్ళు నవ్వుకొటనికి?
పాపం మావోడికి “ప్రతిపక్ష నేత post” ఇవ్వ0డయ్యా.. ఇంకో 11 రోజుల్లో ఇవ్వకపోతే లండన్ మందులు వేసుకోను అంటున్నాడు.
ఇక మీ ఇష్టం అంతే.. తర్వాత జరిగే పరిణామలకి నేను బాధ్యున్ని కాను..
పవన్ నాలుగో పెళ్ళాం ఐన “సాక్ష్యాత్తు A1మహిళ”ని పవన్ తో సంసారం చెయ్యడానికి పంపండయ్యా..
వెయిటింగ్ for కెవ్వు కేక
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు