జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండి

ఇప్పుడు ఆంధ్రలో కొత్త ట్రెండ్ మొదలైంది. వైకాపాకు అనుకూలం అనుకున్న ఎవరూ బతకకూడదు. ఏపీలో ఉండకూడదు.

ఇప్పుడు ఆంధ్రలో కొత్త ట్రెండ్ మొదలైంది. వైకాపాకు అనుకూలం అనుకున్న ఎవరూ బతకకూడదు. ఏపీలో ఉండకూడదు. ఉంటే ఏ ఉద్యోగం లేకుండా, ఏ వ్యాపారం చేయకుండా అడుక్కుతింటూ ఉండాలి. ప్రభుత్వం పొరపాటున వాళ్లకు ఉద్యోగం ఇచ్చినా, వ్యాపారానికి అనుమతి ఇచ్చినా, పదవి ఇచ్చినా, కాంట్రాక్ట్ ఇచ్చినా, తెలుగుదేశం అనుకూల మీడియా, అనుకూల సోషల్ మీడియా ఒక్కసారిగా మీదపడి పోతుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త మంచి పోస్టింగ్ ఇవ్వడం భయం. మీడియా పేరాలకు పేరాలు వార్తలు వండి వారుస్తుంది. “ఆ పార్టీ వాడికి మీ పార్టీ ఎలా పోస్టింగ్ ఇస్తుంది?” అంటూ ప్రశ్నలు వేస్తుంది. మీడియా ఇలా రాయడం ఎంత దారుణం అన్నదాన్ని ఎవ్వరూ ప్రశ్నించరు. పార్టీ ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఎలా కక్ష సాధించాలి అన్నదాన్ని మీడియా చెబుతుంటే, ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితిని ఇంకేం అనాలి? నిజానికి, ప్రభుత్వం కక్ష సాధిస్తే తప్పు అని చెప్పాల్సింది మీడియా. అలాంటి మీడియానే ఇలా చేయండి, అలా చేయద్దు అంటూ కక్ష సాధింపు దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే, ఇంతకన్నా దారుణం ఇంకేం ఉంటుంది?

మరోపక్క, సోషల్ మీడియా… ప్రభుత్వం వైపు నుంచి తమకు అనుకూలంగా కాకుండా సంఘటన చిన్నదైనా జరిగినా చాలు, విరుచుకుపడిపోతున్నారు. ఇక తమకు, తమ పార్టీకి వ్యతిరేకంగా కనపడిన వారిపై బెదిరింపులు. దీంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వస్తోంది.

మంగ్లీ గాయకురాలు. వైకాపా తరపున పాటలు పాడి ఉండొచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్ వంటి వారు ఎంతోమంది తెలుగుదేశం తరపున పాటలు పాడారు. అలా అని ఇక వారిని మిగిలిన పార్టీలు పక్కన పెట్టేయాలా? మంగ్లీకి అరసవిల్లిలో ప్రత్యేక దర్శనం ఇచ్చారు. ఆమె ఓ సెలబ్రిటీ, మంచి గాయకురాలు. ప్రత్యేక దర్శనం ఇవ్వడమే తప్పా అన్నట్లుగా సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది.

అంటే, వైకాపా జనాలకు దైవ దర్శనాలు ఇప్పించడం కూడా ఇకపై నిషిద్ధం అన్నమాట. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సెలబ్రిటీలు… ఇలా అందరినీ టార్గెట్ చేసి, కార్నర్ చేస్తూ, మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అధికార తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నట్లా? కీడు చేస్తున్నట్లా?

తెలుగుదేశం వ్యతిరేకులనే ముద్ర వేసి, వారిని శాశ్వతంగా పార్టీకి దూరం పెట్టాలనుకుంటున్నారా? లేక రాష్ట్రం నుంచి వెలేయాలనుకుంటున్నారా? ఇలాంటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం ఇదే తొలిసారి. జనం గమనిస్తున్నారని అర్థం చేసుకుంటే, ఈ పరిస్థితి మారుతుంది. లేదంటే, ఇలాగే కొనసాగుతుంది.

38 Replies to “జనాలను ఆంధ్ర నుంచి తరిమేయండి”

  1. ఒరేయ్ గూట్లే …బాలు, వందేమాతరం ప్రభుత్వ పదవులు వెలగబెట్టలేదు…మంగలి ప్రభుత్వ పదవిలో ఉందొ …తేడా తెలుసుకొని ఏడువు

  2. ela rowdy isim chese states lo ee business man invest cheyadu, andukey Guttley gallu iddaru empty hands tho return vacharu Davos nunchi…ikkada only media business to spread hate news/baised news ..Langa Gallu

  3. వాళ్ల కి మీ దరిద్రము అంటుకుంది మరి…. విషం చుక్క లాంటిది మీ పార్టీ. స్వచ్ఛమైన కడివెడు పాలు గోవిందా…

  4. ఇక్కడ ఒక వర్గం వారికి వ్యతిరేకంగా professional singer అయినా ఏమీ చేయకూడదు అని కంట్రోల్ చేస్తున్నారు. ఇదే కూట నీతి. Next chaganti govt. Post తీసుకున్నారు. ఇదే రూల్ అతనికి కూడా? కొంచెం వెతుక్కొని ఎక్కడా పడిపోయిన బుర్ర మళ్లీ pettukondi.

  5. నా చేతుల్లో ఏముంది బూడిద, అన్నవారిని బూడిద చేసేవరకు ఊరుకోలేదు. ఆ బూడిద తో కొత్త బొట్టు పెట్టుకుని భక్తులలా ఊరేగుతూ AP ని బూడిద మయం చేస్తున్నారు. Best of luck.

  6. హలో గ్రేట్ ఆంధ్రా నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అనే సామెత తెలుసా నీకు, అంతకు ముందు నీ పార్టీ చేసిన పనే ఇప్పుడు వాళ్లు చేస్తున్నారు తప్పేముంది

  7. మీరు రాసిన ఆర్టికల్ నిజమైతే ఇప్పటికే గ్రేట్ ఆంధ్ర లిస్టులో లేకుండా పోవాలి. కానీ మీరు ఇంకా ఇలాంటి రాతలు రాస్తున్నారు అంటే అలాంటి ఏ చర్యలకు పాల్పడట్లేదని అర్థం అవుతుంది తెలుగుదేశం పార్టీకి కీడు చేస్తున్న వారికి వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా అర్థం చేసుకుని ముందుకు వెళుతుందని అర్థమవుతుంది

  8. Mari Rajnikanth TDP ki sambandinchina program ki vachi babuni pogidithe , jagan ni emi analedu kuda ministers mikelu pattukuni nana thitlu thittaru appudu silent ga unnavu gurtunda ani netizens asking

  9. పిట్ట కథ చెప్పినట్లు చెప్పావు. ఎక్కడ ఏమి తప్పు చేశారో రాయలేదు. నీవు నీ గ్రేట్ ఆంధ్ర దరిద్రం గాను.

  10. రామ్ మోహన్ గారి వెంట ప్రతేకం దర్శనానికి వెళ్లడం తప్పు తప్పు టీడీపీ కి పాడాను అని చెప్పిన మంగ్లీ ramu గారితో ఎలా వెళతారు ఆమెకు సిగ్గు ఉండాలి రాము గారు చేసింది తప్పు

  11. ఒరే లోఫర్ నాకొడక నీకు ఎంత ప్యాకేజీ కి అమ్ముడు పోయావో ప్రజలకు చెప్పు.

  12. ఇప్పుడు మొదలవటం 5 ఏళ్ల క్రితమే మొదలైంది… మిగతా గాయకులెవరూ మేము వారికి వ్యతిరేకం, వీరికి వ్యతిరేకం.. మేము పాడమని చెప్పలేదు… ఆ ప్రభుత్వం లో ఇలా టీడీపీ వాళ్ళని మీ నాయకులో, మంత్రులో తీసుకెళితే సస్పెండ్ చేసి పడేసే వోడు…

  13. ఆంధ్రా మూలాలు వున్న వాళ్ళని అందరినీ ఆంధ్రా కి రప్పించి మిగతా ప్రాంతాల వాళ్ళని తరిమేయాలి…

  14. సి గ్గు లేని మంగ్లీ? ఏ మొహం పెట్టుకుని టీడీపీ నేతలతో తిరుగుతున్నావ్??

    బాబు గారికి పాట పడను అన్నా మనిషికి, మా గవర్నమెంట్ లో VIP treatment ఏంది??

    కొంచం అయినా ఉండాలి…కదా ? అధికారం లోకి వస్తే అన్ని మర్చిపోవడమే నా ?

  15. సి గ్గు ఎ గ్గూ లేని మంగ్లీ ఏ మొహం పెట్టుకుని టీడీపీ నేతలతో తిరుగుతున్నాదో

    బాబు గారికి పాట పాడాను అన్నా మనిషికి, మా గవర్నమెంట్ లో వీ ఐ పి ట్రీట్మెంట్ ఏంటో కొంచం అయినా ఉండాలి..కదా అధికారం లోకి వస్తే అన్ని మర్చిపోవడమే నా ?

  16. టీడీపీ కోటి సభ్యత్వలు పేపర్ ఆడ్ ఒప్పుకుంది అని ఉద్యోగిని తొలగించారు, ఆడ్ ఒప్పుకుంటే వచ్చిన డబ్బులు మీకు, శిక్ష ఉద్యోగికి, ఉద్యోగిని తొలగించినప్పుడు బాధ అనిపించలేదా

Comments are closed.