30 ఏళ్లు నేనే సీఎం

కూటమి సర్కారుతో ఇబ్బంది పడుతున్న ప్రతి వైసీపీ కార్యకర్తకు, నేతకు తను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

మొన్నటివరకు స్తబ్దుగా ఉన్నారని అన్నారు. రాజకీయాలు వదిలి లండన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. నెమ్మదినెమ్మదిగా రాజకీయ సన్యాసం తీసుకుంటారని కూడా కొందరు జోస్యం చెప్పారు. కానీ అక్కడున్నది జగన్. వెనక్కు తగ్గేదేలే.

ఇలా లండన్ నుంచి తిరిగొచ్చి అలా శ్రేణుల్లో ఉత్సాహం నింపారు వైఎస్ జగన్. మొదటి విడతలో ప్రజల కోసం ఎక్కువ పనిచేశానని, కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయానని అంగీకరించిన జగన్.. ఇకపై కార్యకర్తల కోసం పనిచేస్తానని, తను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో కూటమి సర్కారు కళ్లారా చూస్తుందని సవాల్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ ప్రకటన వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఈ ఒక్కసారికి కూటమికి అవకాశం ఇచ్చామని, ఆ తర్వాత నుంచి ఏకథాటిగా 30 ఏళ్ల పాటు మనమే పాలిస్తామని జగన్ చాలా భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు తనే సీఎం అని ప్రకటించుకున్నారు.

ఈ ఒక్క స్టేట్ మెంట్ తో వైఎస్ఆర్ ను గుర్తుచేశారు జగన్. గతంలో వైఎస్ఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇదే విధంగా మాట్లాడుకునేవి. వైఎస్ఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే ఆయన్ను ఆపడం ఎవ్వరితరం కాదని భయపడేవారు.

ఇప్పుడు జగన్ కూడా తన స్టేట్ మెంట్ తో తండ్రిని గుర్తుచేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో విజయవాడ నగర పాలక సంస్ధ వైయస్సార్సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమైన జగన్.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులకు భరోసా ఇచ్చేలా మాట్లాడారు. కూటమి సర్కారుతో ఇబ్బంది పడుతున్న ప్రతి వైసీపీ కార్యకర్తకు, నేతకు తను తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన చాలా విషయాలు ప్రస్తావించినప్పటికీ, 30 ఏళ్లు తనే సీఎం అనే ప్రకటన మాత్రం అందర్నీ ఆకర్షించింది.

51 Replies to “30 ఏళ్లు నేనే సీఎం”

  1. ఇంకా ప్రజా తిరుపుని గౌరవించడం లేదు.. ఏమిటి ఈయన కూటమికి అవకాశం ఇచ్చారా ?

  2. మెంటల్ ఇంకా తగ్గినట్టు లేదు , అమెరికా మందులు ట్రై చేయకపోయారు?

    ఈ పనికి మాలినోడికి ఇప్పుడు 54 ఏళ్ళు. ఒక వేల ఆంధ్ర దరిద్రం కొద్ది వీడు మళ్ళా సీఎం అయేది 2029 లో , అప్పుడు నుంచి 30।ఇయర్స్ సీఎం అంటే 88 ఏళ్ల వరకు సీఎం ? మరి 74 సీబీఎన్ ని ముసలోడు అంటాడు.

    1. సమస్యే లేదు. పిచ్చి బాగా ముదిరింది. దీనికి ఇక మందు లేదు. రిహాబ్ కి పంపించాల్సిందే .

  3. అరే లండన్ వెళ్లి వైద్యం చేపించుకున్న తగ్గనట్టుంది కొంచెం అన్న తెలివి ఉండాలి మాట్లాడేటప్పుడు 30 సంవత్సరాలు ఏందన్నా అతి కాకపోతే ఇప్పుడు బాబును ముసలోడు అంటున్నారు కదా ఆయన 75 జగన్ ఇంకా ఈ సంవత్సరాలు అధికారం అంటే 2029 కి ఆయన ఏజ్ 59 ప్లస్ 35 సంవత్సరాలు అంటే 89 అప్పుడు జగన్ ఏమైతదో యంగ్ బాయ

  4. పస లేని మాటలు.. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చేతగాక పిచ్చి తుగ్లక్ లాగా పాలించాడు. మళ్ళీ 30 ఏళ్ళు పాలిస్తాడట. పిచ్చి భ్రమల్లో ఉన్నట్లున్నాడు.

  5. పస లేని మాటలు.. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చేతగాక పి:చ్చి తు:గ్ల:క్ లాగా పాలించాడు. మళ్ళీ 30 ఏళ్ళు పాలిస్తాడట. పి:చ్చి భ్ర:మ:ల్లో ఉన్నట్లున్నాడు

  6. పస లేని మాటలు.. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చేతగాక పి:)చ్చి తు):గ్ల:(క్ లాగా పాలించాడు. మళ్ళీ 30 ఏళ్ళు పాలిస్తాడట. పి:)చ్చి భ్ర):మ):ల్లో) ఉన్నట్లున్నాడు

  7. ప/స లే/ని మాటలు.. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చే/త/గా/క పి:)/చ్చి తు)/:గ్ల/:(క్ లాగా పాలించాడు. మళ్ళీ 30 ఏళ్ళు పాలిస్తాడట. పి/:)చ్చి భ్ర/):మ/):ల్లో) ఉన్నట్లున్నాడు

  8. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి ని అనిపించుకుంటా : అన్నయ్య

    ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా: అన్నయ్య

    నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరు: ముఖ్యమంత్రి హోదాలో అన్నయ్య

    అరవై నెలల్లో ముగిసిన అన్నయ్య పాలన..

    పార్టీ బతికే ఉంటుంది నేను మరలా వస్తాను పాలన మరోలా ఉంటుంది నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరు ముఫై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాను: ఎమ్మెల్యే హోదా లో అన్నయ్య

  9. వీడికి 5 ఏళ్లు అధికారం ఇస్తే ఆంధ్ర ని అధః పాతాళానికి తొక్కాడు, ఇంక 30 ఏళ్ళు అంటే ఆంధ్ర ప్రజలు నడిరోడ్డు పై సామూహిక ఉరి పోసుకు చా వాలి

  10. లెవెనన్నాయ్.. జనాలు నీ ‘గుద్దలో 11 ఇంచులు దింపిన తర్వాత కూడా ప్రాక్టికల్ ఆలోచన లేకుండా, నువ్వు ఇంకా 30 ఇయర్స్ మనమే, Why not 175 అనే పి’చ్చివాగుడు పోలేదంటే .. లండన్ మందులు ఆపేసి, నార్త్ కొరియా మందులు వాడ్డ0 మంచిది అనుకుంటా.. ఏమంటావ్??

  11. లాస్ట్ లైన్ లో చిన్న కరెక్షన్ సర్…. 30 ఏళ్ళు తనే సీఎం అనే ప్రకటన మాత్రం అందర్నీ *ఆకర్షించింది*… తీసేసి *ఆశ్చర్య పరిచింది* పెట్టండి ..సరిపోద్ది

  12. సొల్లు చెప్పడం ఈజీ చేసి చూపించడమే కష్టం.. జగన్ని అంత తొందరగా నమ్మే సీన్ లేదు.. ఎక్కడైనా ప్రత్యర్థులని కష్టపెట్టే నాయకుడిని చూశాం కానీ ఇలా సొంత అభిమానులనే దారుణంగా ముంచేసినవాడిని ఎంతో అవమానించిన వాడిని చరిత్రలో చూడలేదు

    1. జగన్ మోసం రెడ్డి జీవితమే ఒక మోసం. నవరత్నాల పేరుతో భిక్ష వేసి కళ్ళు మూపిద్దాం అనుకున్న దద్దమ్మ వాడు, వాణ్ణి మళ్ళీ గెలిపిస్తే ఈసారి రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, పరిపాలన అంటే పంచటం మాత్రమే అనుకొనే తెలివి తక్కువ సన్నాసి గాడు, వాడికి CBN కి పోలికా

      1. Naa bongu emi kaadu..

        no life change for common people from 6 months back ki Ippudu ki teda ledu..

        just change for tdp pigs only..Ippudu annam tinachu meeru Peeya badulu..

        otherthan that, already people are missing Jagan benefits..

        sollu aapu ..davos lo kullapodichaara?

        Modi kuda emi ivvadu..

        paiga aa ramana gaadu kuda ledu..

        future lo case lo pettithe musali nakka , redbook joker situation enti?

      2. Naa bongu emi kaadu..

        no life change for common people from 6 months back ki Ippudu ki teda ledu..

        just change for tdp pigs only..Ippudu annam tinachu meeru Peeya badulu..

        otherthan that, already people are missing Jagan benefits..

        sollu aapu ..davos lo kullapodichaara?

        Modi kuda emi ivvadu..

        paiga aa ramana gaadu kuda ledu..

        future lo case lo pettithe musali nakka , redbook joker situation enti?

  13. Jagan ని చూస్తే నవ్వు వస్తుంది. అధికారం వస్తే దానిని దుర్వినియోగం చేసి మళ్లీ ఈ కూతలా. జగన్ పార్టీ 2029 లో కూడ అధికరంలోకి రాదు

  14. 30 ఎళ్ళు నెనె అంటె Y.-.C.-.P శ్రెనులలొ ఉచ్చాహం నింపిందా??? ఎమి కామిడీ రా ఇది??

    అన్నకి లండన్ మందులు పనిచెయటం లెదు అనుకొని ఉంటారు!

  15. 75 ఏళ్లు వయస్సు ఉన్న వారు ముసలి వాళ్ళు అయితే

    52 ఏళ్లు వయస్సు ఉన్న వ్యక్తి ముఫై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని కోరుకుంటున్నాడు

  16. 🤣🤣🤣best comedy in 2025… Mundu MLA ga Assembly ki attend avvu… Aaa taruwata CM kosam alochidham… Malli vediki ee GA gadu doppu kottadam… Saripoyindhi edhariki🤣

  17. ఓరి నీ 30 ఏళ్ళు తగలెయ్య. 2029 దాకా పార్టీని నడపు … చూద్దాం. అసెంబ్లీ కి వెళ్లే దమ్ము లేదు కానీ 30 ఏళ్ళు సీఎం సీటు కావాలి. నీ చెత్త, నీచ నికృష్ట పాలన చూసాక నీకు మళ్ళీ అవకాశం ఇస్తారని ఎలా అనుకుంటున్నావురా?

  18. ఓరి నీ 30 ఏళ్ళు త గ లె య్య. 2029 దాకా పార్టీని నడపు .. చూద్దాం. అసెంబ్లీ కి వెళ్లే ద మ్ము లేదు కానీ 30 ఏళ్ళు సీఎం సీటు కావాలి. నీ చె త్త, నీ చ ని కృష్ట పాలన చూసాక నీకు మళ్ళీ అవకాశం ఇస్తారని ఎలా అనుకుంటున్నావురా?

  19. ఆయన ఏదో ఒకటి చెప్పడం దానికి నువ్వు తాళం వేయడం ఇది మామూలేగా గ్యాస్ ఆంధ్ర. రాను రాను నువ్వు సాక్షిని మించి పోయేటట్టుగా ఉన్నావు గ్యాస్ రాతలు రాయడంలో . ఇంత ముందు కూడా ఇదే మాట చెప్పారు 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అని .

    ఐదేళ్లకే మొహం ఎత్తి నువ్వు వద్దు రా బాబు అనేటట్టుగా చేశావు . తిరిగి అదే మాట మల్ల 30 ఏళ్లు వై నాట్ 175 అని పొంగనామాలు పెట్టిచ్చావు

    మరి ఇప్పుడు ఏం పెట్టించాలనుకుంటున్నావు గుండు సున్నా పెట్టించాలనుకుంటున్నావా గ్యాస్ రాతలు రాసే గ్యాస్ ఆంధ్ర . జీవితం బుద్బుద ప్రాయం

    అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు నీకు జగన్కు తప్ప . ఇప్పుడు ఉన్న వాళ్ళం కాసేపటికి ఉంటామా లేదో తెలియదు రేపు ఉంటామో లేదో తెలియదు అటువంటప్పుడు 30 ఏళ్ళు 60 ఏళ్ళు 300 ఏళ్లు అంటే ఎలా రా గ్యాస్ ఆంధ్ర . మనం అనుకున్నట్టుగా ఏమీ జరగవు . **అనుకున్నావని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని ** అన్న నానుడి వినలేదు రా గ్యాస్ ఆంధ్ర .? అంతా నీ చేతిలోనూ ఆయన చేతిలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ? ఎవరి చేతుల్లోనూ ఏమీ లేదన్న నగ్న సత్యం తెలుసుకుంటే మంచిది .

    .

Comments are closed.