జగన్మోహన్ రెడ్డి- చంద్రబాబునాయుడుల వ్యవహార సరళిలో వ్యత్యాసం ఏమిటో ఈ ఒక్క ఉదాహరణ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలలో ఇవి కూడా ఉన్నాయి. తాడిగడప మునిసిపాలిటీకి ముందు జోడించి ఉన్న వైఎస్సార్ అనే పేరును తొలగించారు. అలాగే.. వైఎస్సార్ జిల్లాగా పరిగణనలో ఉన్న జిల్లాకు కడప అనే పేరును మళ్లీ వెనుకన జోడించారు.
రంగారెడ్డి జిల్లా, ప్రకాశం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా.. తరహాలో.. ఒక వ్యక్తి పేరుకు మాత్రమే గుర్తింపు ఇస్తూ జిల్లా పేరు ఉండగా.. కడప కూడా ఉండాల్సిందేనంటూ.. దానిని జోడించారు. బహుశా వాటితో సమానంగా వైఎస్సార్ పేరిట ఒక జిల్లా ఉండడాన్ని పాలకులు ఇష్టపడకపోయి ఉండవచ్చు. ఈ ఇద్దరు పాలకుల ఆలోచన సరళి మధ్య ఉండే అతిపెద్ద వ్యత్యాసం ఇదే అని పరిశీలకులు అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలోని జిల్లాలను పునర్విభజన చేయడం జరిగింది. అదివరలో 13గా ఉన్న జిల్లాల సంఖ్యను 26గా పెంచారు. ఈ క్రమంలో అనేక కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే 2019 ఎన్నికలకు పూర్వం తాను పాదయాత్ర చేస్తున్న సమయంలోనే కృష్ణా జిల్లాలోని ఒక ప్రాంతం వారికి జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు అన్నగా పిలుచుకునే నందమూరి తారకరామారావు పేరుతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటుచేస్తానని ఆయన మాట ఇచ్చారు. జిల్లాల ఏర్పాటు సమయంలో జగన్ ఆ మాటను అచ్చంగా నిలబెట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారే తప్ప.. ఆ పేరుకు ముందుగానీ, వెనుకగానీ ఏదైనా ఊరిపేరును జోడించి.. ఎన్టీఆర్ ప్రాధాన్యాన్ని పలుచన చేసే ప్రయత్నం చేయలేదు.
అంతకుమందు రాష్ట్ర ప్రజల మీద అత్యంత ప్రభావం చూపించిన నేతల్లో ఒకరైన వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే.. కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లా అని నామకరణం చేసింది. జగన్ జిల్లాలను పునర్ వ్యవస్థీకరించిన సమయంలో.. కడప పేరు, ప్రాధాన్యం ఎటూ జిల్లా ప్రధాన కేంద్రంగా ఆ నగరానికి ఉండనే ఉంటుంది గనుక.. జిల్లాకు వైఎస్సార్ జిల్లా అని మాత్రమే పేరు పెట్టారు. దానిని ఇప్పటి పాలకులు సహించలేకపోయారు. కడప అంటే దానికి చాలా ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నదంటూ.. వైఎస్సార్ పేరుకు దానిని కూడా జోడించి.. తిరిగి వైఎస్సార్ కడప జిల్లా అని పేరు పెట్టారు.
ఒకవైపు ఎన్టీఆర్ పేరును నిలబెట్టడానికి ఆయన పార్టీ వారసత్వ పెత్తనాన్ని అనుభవిస్తున్న చంద్రబాబునాయుడు ఏమీ చేయలేదు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా కూడా గతంలో ఎన్నడూ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే ఆలోచన కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడు అయినప్పటికీ.. ఎన్టీఆర్ పేరిట జిల్లా ఏర్పాటు చేసి గౌరవించారు. అయితే చంద్రబాబు మాత్రం వైఎస్సార్ జిల్లా అంటూ ఉన్న పేరును కూడా మార్చేశారు. ఇద్దరి ఆలోచనల్లో తేడా అదే అని ప్రజలు అనుకుంటున్నారు.
ఎవరు పెట్టమన్నారు ఎన్టీఆర్ పేరు జిల్లాకు?ఎవరు తీసేయ్యమన్నారు హెల్త్ ుునివర్సిటీ నుండి ఎన్టీఆర్ పేరు?
అసలు నేతల పేర్లు ఊళ్లకు pette జాడ్యం ఖాన్ (గ్రస్స్) లంజకొడుకులు నుంచి వచ్చింది ..idi maarali …అది ఎవరినా సరే.
And idhi rajarikam vasanalu .. Bharath varsham lo vunte vamsalatho .. ledha adbuthamaina meaning tho perlu vundevi. EE daridram Mogals and British varu techindhi..
జనాన్ని తప్పుదోవ పట్టించడం ఆంటే ఇదే. ప్రకాశం , ఎన్టీఆర్, రంగారెడ్డి , అల్లూరి సీతారమరాజు జిల్లాలు అన్నీ కూడా క్రొత్తగా form చేసిన జిల్లాలు. So ఏపేరైన పెట్టుకోవచ్చు. కాని వైఎస్ఆర్ జిల్లా kadapa జిల్లా పెరుమార్చి పెట్టారు. అది కరెక్ట్ కాదు.
Correct
Alluri, Praksam pantulu lanti vaari to NTR ki YSR ki polikaa.. ee daridrapu raajakeeyalu aapandi raa babu
Alluri, Praksam pantulu lanti vaari to NTR ki Y’SR ki polikaa.. ee daridrapu raajakeeyalu aapandi raa babu
ఇదే జగన్ రెడ్డి.. అంబెడ్కర్ జిల్లా పేరుతో రాజకీయం చేసి.. ఉభయ గోదావరి జిల్లాలను తగలబెట్టేయాలని చూసాడు..
అక్కడ తనకి ఓటు బ్యాంకు లేదని.. కులాల కుంపట్లు రాజేసి.. జనాలను విడగొట్టేసి.. అక్కడ సీట్లు గెలవాలని చూసాడు..
ఆ తెలివి చంద్రబాబు కి లేదు కదా..
ఆ ముక్క కూడా రాయి..
అసలు. N T R పెరు. ఎవరు పెట్టమనారు ఎవడన్నా అడిగాడ ?? ఇలా పెట్టుకుంటూబ్ పోతుంటే అసలు ఇక ఊరు పేర్లు తీసి వీళ్లవే పెట్టుకోవాలి .సన్నాసి ఆలోచన ఇది . ఎన్టీఆర్ వద్దు వైఎస్ఆర్ వద్దు. చక్కగా కడప. బాగుంది అలాగే కృష్ణా బాగుంది
Both are not same
వై.స్.ర్ అని తీసేస్తే గొడవ పెట్టాలి కానీ .. అది ఉంచుతూ కాంగ్రెస్ పెట్టిన పేరునే కంటిన్యూ చేస్తే నీకు ఏమి బాధ ..
Amaravati sangti cheppu GA .
hello
జగన్ రెడ్డి కాలనీలు అని పెట్టుకున్నాడు గా, సిగ్గు లేదూ
nee peru pedadam le ఏదో ఒక ఆఫీస్ సౌచాలయానికి sarenaa ?
meru ee article 2019 mundu rasunte ,na naralu chitli poyevi kani 2019 lo jagan gari palana chusaka , YSR garu and chandra babu gariki mathrame administration telusani adram ayyindhi . eppudu enni articles rasina waste. jagan garu change ayyarani prajalu mundu nammali . appude ayana next cm avtharu.
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చింది ఎవరు
జగన్ మంచితనంతో జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే ఆ జిల్లా ప్రజలు అంత ఎన్టీఆర్ పార్టీ కి అనగా తెలుగు దేశానికీ వోట్ వేసారు ….పోనీ నాన్నగారి పేరు పెట్టిన జిల్లాలో ఎన్ని సీట్లు పోయాయి సొంత గడ్డ మీద… … కడపలో చావు తప్పి కన్నులొట్టబోయే…రెండు జిల్లాలు పోయే…ఇంకా వాడి తీరు తెన్నులు మాకు ఎందుకు
NTR district is newly formed district. We can name with no difficulty. But Kadapa is existing district with good legacy. Removing kadapa completely from district name is not good. Nellore district also named as Sri Potti Sree Ramulu Nellore district.
ఇంకా నయం మహా మేత కి నోబెల్ ఇవ్వ మనలేదు సంతోషం!!
ఎర్రిపప్ప, ఎవడ్రా మిమ్మల్ని జిల్లా పేర్లలో నేతల పేర్లు పెట్టమంది? ప్రజలు వచ్చి అడిగారా లేక ఉద్యమాలు చేశారా? మంచి చేసుంటే వాళ్ళని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈ చెత్త ఎవడికి కావాలి?
100% agree.
chitoor should be named after chandranna as E V M zilla.
Pulivendula should name as pilli vendula
అయితే మన జగన్ రెడ్డి కి అధికారం తెచ్చిన గొడ్డలి ని మర్చిపోకుండా .. పులివెందుల పేరు తీసేసి.. వివేకానంద రెడ్డి గొడ్డలి అని పెట్టుకొందాం….
అది కాదు రా పిచ్చి పూకోడా…అధికారం మీదే కదా… సెంట్రల్ లో కూడా మీరే కదా?? నర్రెడ్డి సునీత, షర్మిలమ్మ కూడా జగన్ కి యాంటిగానే ఉన్నారుగా?? మరి లెక్కలేనన్ని ఎంక్వైరీలు వేసి నిరూపించి…ఇలాంటి పనికిమాలిన కామెంట్స్ పెట్టొచ్చు కదా?? ఆ పవన్ కళ్యాణ్ లాగానే ఉన్నారు కదరా మీరు కూడా…అన్ని బేస్లెస్ అల్లిగేషన్స్ ఏ…
అదికాదురా లవాడాలోపుకోడా .. నారాసురరక్తచరిత్ర అని కథలు దెంగిన జగన్ రెడ్డి అనే లంజాకొడుకు.. సిబిఐ ఎంక్వయిరీ వద్దని కోర్ట్ లో పిటిషన్ ఎందుకు వేశాడో అడగాల్సింది కదారా.. లంజాకొడకా .. అప్పుడు నీగుద్దలో ఎవడిమొడ్డ పెట్టుకున్నావు.. మూసుకుని కూర్చున్నావు..
Pawan Dy CM raa yerri hooka.. matalu jagartha …
E V M zilla. what or who is this ? u r dad’s name or ex-dad’s name is this!!
ఎయిర్పోర్ట్, హెల్త్ యూనివర్సిటీ లకి వున్న ఎన్టీఆర్ పేరు తీసేసిన జాతి వై యస్ జాతి. మళ్ళీ వీడు నీతులు చెప్తున్నాడు..
గుంటూరు జిల్లా నుంచి నలుగురు సీఎం లు వున్నారు. ఎవరు పేరు పెట్టాలి? ఇలా నాయకుల పేర్లు పెడుతూ పోతుంటే అంతే ఉండదు.
అన్నీ జిల్లా పేర్లు పాతవే మళ్ళీ పెట్టండి కడప, కృష్ణ ఇలా.
stop any leaders names for districts..what stops future leader from naming as rama, jesus, allah?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
అసలు జిల్లా పేరు కడప అని పెట్టి , పులివెందులలో ఒక వీధికి వైస్సార్ పేరు పెడితే చాలా బాగుండేది
avineeti caselu vunna valla perlu kaani vigrahalu kaani case lu televaraku tolaginchali
next time kuppam ni bolli jilla ga marustamu..
pitapuramu nu sannasodu ani maruste pola…
కడప నీ 420 కడప అని..పులివెందుల నీ కోడి కత్తి పులివెందుల అని కూడా మారుస్తము..
next time ante eppudu …anthe votlu vesedi janalu meku meru kadu ..
ఇలా మాట్లాడే జగ్లక్ గాడిని వాడి పార్టీ ని నాశనం చేసారు కదరా ఇంకా కళ్లుచల్లారలేదురా ,meeకు ?
ప్రత్యర్ధి పార్టీ వ్యవస్థాపకుడిని గౌరవించడం అంటే… యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి అయ్య పేరు పెట్టుకోవడమా?
please tell me why Dr. B R Ambedkar konasima district and why not Dr. B R Ambedkar District
Chepandi mere
ప్రభుత్వ ఆస్తులకు రోడ్ కు పేర్లు పెట్టేటప్పుడు విగ్రహాలు పెట్టేటప్పుడు అవినీతి కేసు లు వున్న వారి పేర్లు పెట్టకూడదు కేసు లు తేలి నిర్దోషులుగా తేలిన తర్వాతే పెట్టాలి ఏ కేసు లు అవినీతి మరకలు లేని ఎన్టీఆర్ ఎక్కడ అడ్డంగా మేసేసిన మహా మేత కి పోలికా ఇంత అవినీతిపరుడు ఫ్యాక్షనిస్ట్ పేరు ఆ జిల్లాలకు సంస్థలకు పెడితే వాళ్ళు ఎంత ఏడుస్తారనేదికూడా చూడాలి
How shamed you are and your thoughts ..the one you mentioned district names are almost new districts and can make any names … But existing name is kadapa that resembles as lord Venkateswara tirupati gadapa and people has a strong belief ..hw could you expect to be vanished to make only ysr? nd u comparing with ntr district and alluri seetharamaraju ..those were newly formed districts socan have any name with our choices .. how cunning you are YSR might be great but not more than the history and tradition and our beliefs YSR Kadapa itself giving great recognition to YsR dts enough
Ayina jagan krishna dist ki kamarao peru pettalsina avasaram yemochindi??sulli gadu pandi pillalni kannattu dozen mandi kannadu,,okka NK veedi support lo raledu…Bolli gadu faktu politics chestunnadu…veedini choosaina nerchukovali jagan.
Yemi rasina prajalu jagnni nammaru. Anduke odincharu
vaadi ammachelline ika prajalu yela nammutaaru ?
అవినీతి చేసిన నాయకుల జ్ఞాపకార్థం పెట్టిన పేరులు విగ్రహాలు వాళ్ళమీద అవినీతి కేసు లు తేలేవరకు తీసేయాలి అవి ప్రజలను వెక్కిరించినట్టు ఉంటున్నాయి
ఇంతకీ వైఎస్ఆ*ర్ కొడుకు సొం*త పత్రి*క సా*క్ష్ లో వైఎస్ఆ*ర్ బొ*మ్మ నీ యెందు*కు పీ*కి పడేసా*రు అంటా*వ్, వెంక*ట్ రె*డ్డి గారు?
యా*క్ ఛీ* పత్రి*క లో వైఎ*స్ఆర్ బొ*మ్మ యెం*దుకు తీసేశా*రు అంటా*వ్?
Ntr హెల్త్ యూనివర్సిటీ లో ఎన్టీఆర్ పేరు తీసేసిన వూర పం*ది ఎవడు?
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హెల్త్ యూనివర్సిటీలో చంద్రబాబు ఫోటో తీయలేదుట. ఆ కోపంతోనే పేరు మార్చారని కొందరు అన్నారు