లూలూకి చంద్రబాబు 2 వేల కోట్ల స్థలం ఇచ్చాడు. ఆ కంపెనీ మాల్, మల్టీప్లెక్స్ థియేటర్ కడుతుంది. ఎకరా 150 కోట్ల భూమిని 99 ఏళ్ల లీజుకి మొత్తం 13.43 ఎకరాలు, నామమాత్రపు అద్దెతో ఇచ్చేసాడు. ఇవే కాకుండా 170 కోట్ల మేరకు రాయితీలు. వందల కోట్లు చేతులు మారాయి. ఇది సాక్షి పత్రిక హెడ్‌లైన్స్.
సహజంగానే సాక్షి రాతల్లో అబద్ధాలు, అతిశయోక్తులుంటాయి. గత ఐదేళ్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు సక్సెస్‌ఫుల్‌గా ఇదే పని చేసాయి. లూలూను తరిమేసిన జగన్ అని రాసాయి. లూలూ అంటే ఒక అద్భుత సంస్థ అని, వేల ఉద్యోగాలు కల్పిస్తుందని ఇలా నోటికొచ్చినట్టు రాసాయి.
లూలూ అంత అద్భుతమే అయితే హైదరాబాద్‌లో ఉన్న ఆ సంస్థలో ఎన్ని వేల మంది ఉద్యోగాలు పొందారో లెక్కలు చెబితే బాగుంటుంది. వ్యాపారాలు చేసి లాభాలు పొందాలనుకునేవాళ్లకి ప్రభుత్వం ఎందుకు వనరులు కల్పించాలనేది మొదటి ప్రశ్న.
లాభాలుంటాయని అనుకుంటేనే వ్యాపారులొస్తారు. వారికి మార్కెట్ ధరకి భూమి, ఏదో కొన్ని రాయితీలు ఇస్తే అభ్యంతరం లేదు. కానీ ప్రజల సొమ్ముని వాళ్లకి అప్పనంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే వీళ్లకి ముడుపులు కావాలి కాబట్టి. ఇది జగమెరిగిన సత్యం. అందరి హయాంలో ఇదే జరిగింది.
గతంలో జగన్ చేసినా, ఇప్పుడు బాబు చేసినా లక్ష్యం ప్రజాసంక్షేమం మాత్రం కాదు. అయితే జగన్ చేస్తే కుంభకోణం, బాబు చేస్తే దృష్టికోణం (విజనరి). లూలూ మాల్‌కి ఏ లెక్కన చూసినా వేల కోట్లు లబ్ధి చేకూరుతుంది. దీనికి గాను ఎకరానికి రూ.50 లక్షలు అద్దె చెల్లిస్తారు. అంటే దాదాపు రూ.6.50 కోట్లు. పదేళ్లకి పది శాతం పెంచుతారు (అద్దె ఇళ్లలో సంవత్సరానికి పది శాతం పెంచుతారు). 99 ఏళ్లు వాళ్ల చేతిలోనే వుంటుంది. ఈ మొత్తం వ్యాపారంలో గట్టిగా 1000 మందికి కూలి దొరుకుతుంది. ఉద్యోగాలు అనడానికి వీల్లేదు.
ఎందుకంటే రోజుకి గట్టిగా 12 గంటలు పని చేయించుకుని వాళ్లకు ఇచ్చేది గరిష్టంగా రూ.20 వేలే. ఈ మాత్రం స్విగ్గీ, జొమోటో చేసినా వస్తుంది. ఊబర్ నడిపినా వస్తుంది. నగరాల్లో ఈ ఆదాయాన్ని ఉపాధి అంటారు. ఉద్యోగం అనరు. లూలూ మాల్ వల్ల చుట్టుపక్కల 100 దాకా చిల్లర దుకాణాలు మూతపడతాయి. అంటే 200 మంది ఉపాధి పోయినట్టే. ఫైనల్‌గా 800 మందికి పని కల్పించే లూలూ కోసం చంద్రబాబు 2000 కోట్లు ప్రజల సొమ్ము సమర్పిస్తాడు. దీన్నే ఆయన సంపద సృష్టి అని కూడా అంటారు.
ఇలాంటి వ్యాపారాల్లో చంద్రబాబు, జగన్ ఆరితేరిపోయారు. ఎవరికి ఎవరూ తక్కువ కాదు. చివరికి మిగిలేది ప్రజల చెవిలో పువ్వు.
Arey great andhara jagan gadiki lulu mall tesukuravadam chetakadhu kani techina valagurenchi negative article rayadam matram telusu nee yedupey kutami yedhugudhala
So అలా బంజరు పోరంబోకు లా భూములు వదిలేస్తే మంచిది అంటావు…పోనీ నువ్వే అక్కడ branch office పెట్టొచ్చు కదా….usa మ గు సే బదులు….
వదిలేయొద్దు. మింగేయడమే కరెక్ట్. బాబు ఏది చేసినా కరెక్ట్!!! అంతేగా?
Correct anuke janalu gelipinchindi ..
బాబు ఏది చేసినా తప్పు…అంతేనా
ఇక్కడ బాబు జగ్గు కాదు బాసు gdp…nav roi చూడాలి….double ma కి ssc debaar కి diff. ఉంటాది కదా…party religion caste తర్వాత….
మింగుడు common ఏ but తేడాలుంటాయి…ssc debaar n double ma లా…
ledu a 2 naki kabja chestaru palace kosam resort peru tho
mall lo job ki uber swiggy zomato ki polikaa.. Vizag yendalo oka raoju summer lo 5-6 deliveries chesi appudu cheppu ee m’undamopi kaburlu …
౨౦ వేలు ఉద్యోగాలు ఏమి కాదు .. కానీ ఐదు వేలు వాలంటరీ ఉద్యోగాలు మహాద్భుతాలు .. అంతే అంతే ..
Lulu is an Islamic corporate business organization, which employs only Muslims/ But it is patronized by Secular Chandrababu
Hardcore hindu Jagan did not patronize it.
ఏంటి ఎకరం 150 కోట్లా ? అంటే గజం మూడు లక్షల పైనే. అది కూడా ఎకరాల్లో కొంటె , అదే ప్లాట్ వేసి అమ్మితే 4 లక్షలా ? అంత రేట్ ఉందంటారా ? ఈ లెక్కన వైజాగ్ ఆల్రెడీ హైదరాబాద్ ని దాటేసింది .
adi beach road too costly
సర్ ఎంత కాస్టలీ ఐన ౩ లక్షలు చాల ఎక్కువ, నాకు తెలిసి 2 లక్షలకి అటు ఇటు గ ఉంటుంది ,
150 kotlu ante one yard ki 3.10 lakhs padutundi , land develop chesaka roads , ani avi ani 14 % potundi appudu aa rate entha avutundi , approximate 4.5 lakhs with amenities , ee rate tho dubai lone konavachu ankunta burj kalifa lo bonus gold visa
బీచ్ రోడ్ లో ఆల్రెడీ నోవొటెల్ లాంటి స్టార్ హోటల్స్ ఉన్నాయ్ . ఎకరం కోట్ల లో ఉంటుంది దానిని ఎవరికీ అమ్మిన అక్కమాల్ కానీ స్టార్ హోటల్ కానీ కడతాడు ఉపాధి వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది . అన్ని కోట్లకి కొని ఎవడు వ్యవసాయం ఐతే చెయ్యరు . కానీ బాబు గారు ఉపాధి పేరుతో ఇలా 99 ఇయర్స్ అటు తక్కువకు ఇవ్వటం దేనికి సంకేతం ? మరల పక్క ఉన్న చందాన బ్రదర్స్ స్థలం కూడా ప్రభుత్వం తీసుకొని చందాన బ్రదర్ కి సిటీ లో వేరే ల్యాండ్ ఇచ్చి దాన్ని కూడా లులు కి కలిపి ఇస్తున్నారు అంట ప్రేమ ఏమిటో లులు మీద ?
బీచ్ రోడ్ లో ఆల్రెడీ నోవొటెల్ లాంటి స్టార్ హోటల్స్ ఉన్నాయ్ .// మరి వీటిని ఉంచుకుని మళ్ళా ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ లో పాలస్ ఎందుకు కట్టారు ఋషి కొండా మీద ?
చంద్ర బాబు నాయుడు గారు ఎక్కడ వుంటే ప్రజా సొమ్ము మొత్తం సర్వ నాశనం అవుతుంది. వేల కోట్ల భూమిని అప్పనం గా లులు కి 99 ఇయర్స్ రాసి ఇచ్చినాడు అంటే ఎంత కుంభకోణమో అర్థం చేసుకోండి. హైదరాబాద్ లో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి
భూమి అప్పనంగా ఇవ్వటం ఎందుకు, ఆకాశంలో కట్టుకోమని చెప్పండి, లేదా సముద్రంలో కట్టుకొమని చెప్పండి…. ఎలియా కి ఎంత తెలివో
ayyo mari pavurala netha vachi hyderabad lo babu echina lands cancel cheyali kada enduku continue chesadu ??
150 కోట్లంటే కొన్ని వేల మటన్ షాపులు, గోలి సోడా, చిక్కి షాపులు వచ్చేవి, కోళ్లకు ఉపాధి వచ్చేది, గుడ్లు అట్లు అయ్యేవి
బొబ్బట్లు షాప్స్ కూడా
మాల్ కి యిస్తే అభివృధి అని పచ్చ మీడియా, బాబు మాత్రమే చెప్ప గలరు.
ఫిష్ మార్ట్లు .. మటన్ మార్ట్లు మన మార్క్ అభివృద్ధి ..
హైద్రాబాద్ లో HCU ల్యాండ్ ని 400 ఎకరాలు బాబు బినామీ IMG భారత్ కి యిచ్చాడు, హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరుతో. YSR, courts ఆపాయి దోపిడీ ని. మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
హైద్రాబాద్ లో HCU ల్యాండ్ ని 400 ఎకరాలు బాబు బినామీ IMG భారత్ కి యిచ్చాడు, హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరుతో. YSR, courts ఆపాయి దోపిడీ ని. మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ను దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
బాబు గారు ఎం చేసిన అభివృద్దే …
అన్నా ఏమి చేయక పోయిన అభివృద్ధి లే ..
avunu neeli kj … l 1 1 k j inorbit mall ki land esthe adi vizag ki makutam kada
హైదరాబాద్ లో బినామీ IMG భారత్ కి 400 ఎకరాలు Gachibowli లో మన బాబు యిచ్చాడు. YSR and courts ఆ దోపిడీ ని ఆపాయి. దాని రచ్చ HCU లో నడుస్తోంది. మన బాబు గారి మనిషి రేవంత్ స్టార్ట్ చేశాడు మళ్ళీ. ఇది చాలదు బాబు అభివృధి ఎలా ఉంటుందో చెప్పడానికి
హైదరాబాద్ లులు మాల్ లో ఎన్ని వేల మంది ప్రత్యక్షం గా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారో తెలుసా?
హైద్రాబాద్ లో HCU ల్యాండ్ ని 400 ఎకరాలు బాబు బినామీ IMG భారత్ కి యిచ్చాడు, హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరుతో. YSR, courts ఆపాయి దోపిడీ ని. మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
20 వేలు సంపాదించటం కంటే 5 వేలు తెచ్చుకోవటం గొప్ప అన్నమాట

What is development? హైద్రాబాద్ లో HCU ల్యాండ్ ని 400 ఎకరాలు బాబు బినామీ IMG భారత్ కి యిచ్చాడు, హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరుతో. YSR, courts ఆపాయి దోపిడీ ని. మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్. This is Babu development everywhere
…. హైద్రాబాద్ లో HCU ల్యాండ్ ని 400 ఎకరాలు బాబు బినామీ IMG భారత్ కి యిచ్చాడు, హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరుతో. YSR, courts ఆపాయి దోపిడీ ని. మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్……
What is development? హైద్రాబాద్ లో HCU ల్యాండ్ ని 400 ఎకరాలు బాబు బినామీ IMG భారత్ కి యిచ్చాడు, హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరుతో. YSR, courts ఆపాయి దోపిడీ ని. మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
హైద్రాబాద్ లో HCU ల్యాండ్ ని 400 ఎకరాలు బాబు బినామీ IMG భారత్ కి యిచ్చాడు, హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరుతో. YSR, courts ఆపాయి దోపిడీ ని. మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
హైద్రాబాద్ లో HCU ల్యాండ్ ని 400 ఎకరాలు బాబు బినామీ IMG భారత్ కి యిచ్చాడు, హైటెక్ సిటీ డెవలప్మెంట్ పేరుతో. YSR, courts ఆపాయి దోపిడీ ని.
మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
.. మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు. బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే.
బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
మళ్ళీ మన బాబు మనిషి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశాడు.
బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే. ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్.
బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే.
ఇదీ బాబు మార్క్ డెవలప్మెంట్. ఇట్లాగే హైద్రాబాద్ ni దోచుకుని మళ్ళీ నేనే కట్టాను అని బిల్డప్.
బాబు 30,000 కోట్లు దోచుకునే వాడు YSR ఆపకుంటే.
30,000 కోట్లు దోచుకునే వాడు బాబు, కోర్టు ఆపకుంటే
సంపద సృష్టి అనేది మాత్రం నిజమే. ఎవరి సంపద అనేది ప్రశ్న.
అవును పాపం .. మిగిలినోళ్లు అందరు నిరుపేద రాజకీయ నాయకులూ .. డబ్బులేని రాజకీయా నాయకుడ్ని ఒకర్ని చూపించండి ..
??????
ade nenu kooda chepthunna andaru e @.avale. anudlo babu gaaru okaru ani
Babu gari sampada ..
జగన్ రెడ్డి కి మాత్రమే సొంతం అయిన భారతి సిమెంట్స్ కి 5 లక్షల కోట్ల రూపాయల సున్నపురాయి గనుల భూములు ఎందుకు అప్పనంగా 99 ఏళ్ళు ఇచ్చారో చెప్పు GA?
Nee baada endo, Mana anna batch open chesina pan parak, punugulu, fried rice, jilebi shopli lechipotaayani nee baada, antegaa, chepdaamle, inkochota pettiddaam, don’t worry
ఇక్కడ జగన్ రెడ్డి ఉచ్చా తాగే వెంకట్ రెడ్డి కి ఒక ప్రశ్న..
ఈ వార్త సాక్షి నుండి ఎత్తేసుకొచ్చావని తెలుస్తోంది..
సౌత్ ఇండియా లో ఎక్కడా ఎకరా 150 కోట్లు పలకదు.. ఉంటె బెంగుళూరు లో గాని, చెన్నై లో గాని లెక్కలు చెపుతారు గాని.. కొనే వాళ్ళు ఉండరు..
అలాంటిది.. సాక్షి రెడ్డి విశాఖ లో ఎకరా 150 కోట్లు అంటే నువ్వు ఎలా నమ్మావు? కనీసం ఎంక్వయిరీ చేసుకోవా..?
అక్కడ 40 కోట్లు పలికితే ఎక్కువే అని చెపుతున్నారు.. మరి గవర్నమెంట్ ధర 20 కోట్లు కూడా ఉండదేమో..
ఏకంగా 150 కోట్లు అని అబద్ధాలు ఎందుకు..?
..
ఇలా అయితే జనాలు మిమ్మల్ని నమ్ముతారని అనుకొంటున్నారా.. ?
ఇలాంటివి రాశారు కాబట్టే 11 కి పడిపోయారని అర్థం కావడం లేదా..?
..
సాక్షి రెడ్డి నీ చెవిలో పూలు పెట్టారు.. నువ్వు మాకు పెట్టాలని చూస్తున్నావు..
ఎర్రిపప్పేష్ ఎవడ్రా నీకు చెప్పింది ఎక్కడా ఎకరా 150 కోట్లు ఉండదు అని. Kokapet is outskirts. Jubilee Hills ఎకరా kokapet అంతకంటే ఎక్కువ ఉంటది.
కోడెర్రిపప్ప.. ఎవడ్రా నువ్వు.. 2 నెలల క్రితం కోకాపేటలో 100 కోట్లకు ఆక్షన్ వేస్తే.. అంత రేటు కి ఎవరూ కొనక.. చివరికి 80 కోట్లకు పలికింది..
జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా 60-70 కోట్ల లోపే ఉంటుంది..
కోకాపేట లో ఓపెన్ ల్యాండ్ ఎక్కువగా ఉండటం.. 50+ ఫ్లోర్స్ కి అనుమతులివ్వడం వల్ల రేటు పలుకుతోంది..
..
మీరు ఇష్టమొచ్చినట్టు రాసేస్తే.. జనాలు నమ్మే కాలాలు పోయాయి.. వెళ్లి సాక్షి పేపర్ చదువుకుని ఆవేశపడిపో.. వెళ్ళు..
కోకాపేట లో ల్యాండ్ ప్రైస్ గురించి గూగుల్ సెర్చ్ చేస్తే.. వచ్చిన ఇన్ఫర్మేషన్..
చూసుకోరా.. కొండెర్రిపప్ప..
In the Neopolis layout in Kokapet, Hyderabad, land prices have reached a record high, with the highest bid reaching ₹100.75 crore per acre.
Here’s a more detailed breakdown:
బాబు చిట్టి .. హైదరాబాద్ కోకాపేట కి .. వైజాగ్ బీచ్ రోడ్ కి పోలిక ఏంటి .. ఎడిసినట్టు ఉంది ..
aha entha vinasompu ga vundi neeli kj rates chebithe
one acre ki enni yards neeli kj ?
150 kotlu ante one yard ki 3.10 lakhs padutundi , land develop chesaka roads , ani avi ani 14 % potundi appudu aa rate entha avutundi
anduke antaru l 1 1 langa k j ratalu ani
5000 వచ్చే వాలెంటీర్ ది జాబ్… 20 వేలు వచ్చే లులు పని “కూలీ”!! ఏం సెప్తిరి ఏం సెప్తిరి!!
ఇక్కడ GA చెప్పని విషయం ఎమిటి అంటె, లూలూ కి భూములు జగన్ రద్దు చెసాకా, అక్కడ ఎకరా 100 కొట్లు అని చెప్పి, విశాకె ఇక రాజదాని అని చెప్పి, జగన్ ఆ భూములు వేలం పెట్టారు. అయినా ఒక్కడు అంటె ఒక్కడు కూడు కొనటానికి రాలెదు! ఒక్క ఎకరం కూడా ఎవ్వడూ కొనలెదు. పైగా ఇప్పుడు రాజదాని కూడా కాదు!
.
విశాకలొ లూలూ మాల్ తొ పాటు 6 లక్షల చదరపు అడుగులలొ కన్వెన్షన్ సెంటర్, 2 మిల్లియన్ చదరపు అడుగులలొ 5 స్టార్ హొటల్ మరియు మల్టిప్లెక్ష్ కట్టబొతుంది, దీని వల్ల 7 వెల మందికి ఉపాది కలుగుతుంది అని నువ్వె నాలుగు రొజుల క్రితం English ఎడిషన్లొ రాసావు కదారా? సాక్షి ఎదొ రాయగానె ఇప్పుడు నువ్వు నాలిక మడతేసావా??
.
అయినా మన విశాక సాములొరికి అప్పనం గా విశాకలొ విలువైన 15 ఎకరాలు ఎలా ఇచ్చారు? అయనకి ఇవ్వటం వల్ల ఉపయోగం ఎమిటి?
greatandhra.com/politics/andhra-news/naidu-restores-vizag-land-to-lulu-group-145036
//విశాకలొ లూలూ మాల్ తొ పాటు 6 లక్షల చదరపు అడుగులలొ కన్వెన్షన్ సెంటర్, 2 మిల్లియన్ చదరపు అడుగులలొ 5 స్టార్ హొటల్ మరియు మల్టిప్లెక్ష్ కట్టబొతుంది, దీని వల్ల 7 వెల మందికి ఉపాది కలుగుతుంది అని నువ్వె నాలుగు రొజుల క్రితం English ఎడిషన్లొ రాసావు//
That may be a paid/sponsored art!cle and SUPER inflated estimates by our own తెలుగు D0న్ g@l@ పార్టీ as usual.
This art!cle reflects reality. The subtle differences it highlights require a certain level of maturity to truly understand.
Bokka emi kadhu maha aithe workers oka 500 mandhi ki adhe labour jobs
ఒక పెద్ద మాల్ నడపాలంటే mtech, btech చేసిన టెక్నికల్ మేనేజర్స్ నుండి, పాలిటెక్నిక్ చేసిన AC technicians, ఐటీఐ చేసిన ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వరకు సుమారుగా 150 నుండి 200 మంది manpower కావాలి, వీళ్ళందరికీ ఇచ్చేది ఉపాధి కాదు సార్ ఉద్యోగాలు అంటారు..
లోపల రెంట్ కి ఇచ్చే పెద్ద పెద్ద షాపుల్లో, ఫుడ్ కోర్టుల్లో, సినిమా థియేటర్లు లో పని చెయ్యడానికి MBA, Hotel Management చేసిన skilled persons కావాలి, వాళ్ళకిచ్చేది ఉపాధి కాదు సార్ ఉద్యోగాలు.. ఇవి కాకుండా సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, వాలెట్ పార్కింగ్ కోసం అవుట్సోర్సింగ్ లో వందలాది మంది ఎంప్లాయీస్ కావాలి సార్.. వీళ్ళందరికీ ఇచ్చేది కూడా ఉద్యోగమే సార్.. ఒక్కసారి ఇలాంటి మాల్స్ లో పని దొరికితే దాన్ని ఉపాధి అనరు సార్, ఉద్యోగం అంటారు సార్… రోజువారి కూలి చేసుకుని సంపాదించే ఉపాధి వేరు, పర్మినెంట్ గా ఒకే పనిచేసుకుంటూ నెలవారీ జీతం సంపాదించే ఉద్యోగం వేరు స్సార్… తెలిసీ తెలియకుండా ఏది పడితే అది రాయకండి సార్

Hey yes, you’re absolutely right—no job is more meaningful than a volunteer job. I’m with you, Great Andhra Sir! For just 5K, you can enjoy biryani every day!
Lulu may only offer 20–30K for sales roles, but think about the broader impact. The kind of business it can generate, the tax revenue, and even the boost it can give to services like Uber and Swiggy just by having a massive mall like Lulu around—it’s significant.
ఒక పెద్ద మాల్ నడపాలంటే mtech, btech చేసిన టెక్నికల్ మేనేజర్స్ నుండి, పాలిటెక్నిక్ చేసిన AC technicians, ఐటీఐ చేసిన ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వరకు సుమారుగా 150 నుండి 200 మంది manpower కావాలి, వీళ్ళందరికీ ఇచ్చేది ఉపాధి కాదు సార్ ఉద్యోగాలు అంటారు..
లోపల రెంట్ కి ఇచ్చే పెద్ద పెద్ద షాపుల్లో, ఫుడ్ కోర్టుల్లో, సినిమా థియేటర్లు లో పని చెయ్యడానికి MBA, Hotel Management చేసిన skilled persons కావాలి, వాళ్ళకిచ్చేది ఉపాధి కాదు సార్ ఉద్యోగాలు.. ఇవి కాకుండా సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, వాలెట్ పార్కింగ్ కోసం అవుట్సోర్సింగ్ లో వందలాది మంది ఎంప్లాయీస్ కావాలి సార్.. వీళ్ళందరికీ ఇచ్చేది కూడా ఉద్యోగమే సార్.. ఒక్కసారి ఇలాంటి మాల్స్ లో పని దొరికితే దాన్ని ఉపాధి అనరు సార్, ఉద్యోగం అంటారు సార్… రోజువారి కూలి చేసుకుని సంపాదించే ఉపాధి వేరు, పర్మినెంట్ గా ఒకే పనిచేసుకుంటూ నెలవారీ జీతం సంపాదించే ఉద్యోగం వేరు స్సార్… తెలిసీ తెలియకుండా ఏది పడితే అది రాయకండి సార్
బాబు గారు రాబోయే తరాల కోసం(లోకేష్, దేవాన్ష్) సంపద సృష్టిస్తున్నారు

బాబు గారు రాబోయే తరాల కోసం(లో..కే.ష్, దే@ వా.న్ష్) సంపద సృష్టిస్తున్నారు

బాబు గారు రాబోయే తరాల కోసం(లో..కే.ష్, దే@వాన్ష్) సంపద సృష్టిస్తున్నారు
jaggu pettina puvvula tho poliste….ee puvvu panikiraadhu…
donga GA ga…dammunte…mundhu comments ni block cheyyatam maaneyye…
బాబు గారు రాబోయే తరాల కోసం(లోకి ) సంపద సృష్టిస్తున్నారు
జగన్ రెడ్డి రాబోయే తరాల కోసం (ఆ దరిద్రుడి కూతుర్ల పేర్లు రాయడం నాకు ఇష్టం లేదు) రాష్ట్ర సంపద దోచుకున్నాడు..
The Rushikonda Palace in Visakhapatnam is spread over 9.88 acres, and was reportedly built at a cost of ₹900 crore government money. So according to you total 1500 crores for land and on top of it construction cost, total 2500 crores wasted for Jagan palace construction. No income and no Employment generation. No article from neutral journalist Enkireddy?
Adhi govt. Property ee kadha
It’s a state property. If you put egos a side, it can easily generate 6-8% return every year. It’s not waste of money. Real waste of money is in constructing water leaking temporary buildings in Amaravathi by spending 1000s of crores.
సొంత camp office అని జగ్గులూ చెప్తుంటే…నీ roi గోల ఏంది…ఈకల కట్ట వస్తాది 6-8%…నువ్వే దిగాలి అందులో…
Oh water leakage buildings, then how come government was ran between 2019-24 from the same buildings ?? Why did’nt we moved offices from them ?? “Blund followers ki ardham kaadu”
adi jagan palace kaadu. govt building. did he take it way with him? aalekkana amaravtahi lo kattaboye di babu gari palace aa?
ఎకరం 50 కోట్ల ఆస్తికి, సంవత్సరం అద్దె 50 లక్షలేనా? మాల్ లాంటి వాటి వాళ్ళ వచ్చేవి అన్ని చిన్న చిన్న ఉద్యోగాలు. అవి కూడా అందులో shops ఉన్న వాళ్ళు ఇచ్చేవి. మాల్ ఓనర్స్ ఇచ్చే జాబ్స్ ఓ వంద ఉంటాయేమో. జనాలకి పనికి వచ్చే గొప్ప డీల్ ఏమి కాదేమో
ఎకరం 50 కోట్లు అనుకున్న, అంత వేల్యూ ఉన్న ఆస్తికి సంవత్సరానికి 50 లక్షలు అద్దె అంటే చాలా చీప్, జస్ట్ 1%. జాబ్స్ కూడా అన్ని మాల్ లో ఉన్న షాప్ ఓనర్స్ ఇస్తారు. లులు గ్రూప్ ఇచ్చే జాబ్స్ ఏ వందో రెండు వందలో ఉంటాయి.
Chaalaa blund followers ki ardham kaadu
1.oka ekaram 150 kotla? adi
andhra pradesh lo ne?
MBS Prasad, Ananthapuram Maharshi, BR Reddy kooda cover cheyyaleru
2.incase 2000 vela kotla bhoomi vunte ippativaraku Jagan reddy kallu padaleda?
వంకర రెడ్డి, సజ్జల అంటే యెగిరి పడే నువ్వు, ఆ సజ్జల్ చెబితే సాక్షి లో రాసిన వార్త ఇక్కడ రాసావు. అంటే సజ్జల్ ఉ*చ్చ తాగడం ఒకే అన్న మాట, నీకు కాస్త బి*చ్చం పడేస్తే.. ఏమి బతుకు రా మీది…
Imala Reddy, beach road lo church ki free ga yenni yekaralu iccharu?
akka da yenatha mandi opaadi ponduthunnaru?
adi prajala sommu kada?
Mundu site teesukuni oka churchi kattiste inka yevaru yemi peekaleru ade ga logic ?
aa mallo yenni shoplu vuntai?
dani lo yentha business jarugutahdi?
yentha GST yenatha income tax vashtadi?
yentha commercial growths vuntadi?
asalu yekara 150kotlu yekkada palukuthondi reddy?
Sare,
ade area lo mana vimala attha oldage home ani yekaralu dobbi andu lo oka church kattukundi. adi yevari sommu?
My scincere request to ap govt there must be some quidproquo for GA in the preebious govt. so pull all records out and put it in public. He is completely opposing state development.
విశాకలొ inorbit mall కొసం jagan 17 ఎకరాలు ఇస్తె నువ్వు ఎమి రాసావు రా అయ్యా! It is going to be Jewel of Visakapattanam అని. ఎదొ జగన్ పెట్టుబడులు తెచ్చి విశాక ముఖ చిత్రాన్నె మార్చెయబొతున్నడు అని డప్పు వెసారు.
.
ఇప్పుడు ఇనొర్బిట్ మాల్ కంటె ఎంతొ పెద్దదైన లూలూ వస్తుంటె ఎడుస్తున్నవ్! అక్కడ లూలూ మాలె కాదు, 6 లక్షల చదరపు అడుగులలొ కన్వెన్షన్ సెంటర్, 2 మిల్లియన్ చదరపు అడుగులలొ 5 స్టార్ హొటల్ మరియు మల్టిప్లెక్ష్ వస్తుంది! మరి ఇప్పుడు మాత్రం ఎడుస్తావ్ ఎందుకు?
How much revenue it will give to state ? Niloufer is paying 40lakhs per month rent for about 600 square yards plot in Hyderabad. This is about 4.8 crores per year. You will understand how much state is losing. Star hotel is not free for Government. It won’t give single paisa. It’s business. If you open your eyes, you will realise
Nijamey kadaa Inorbit Mall elaa vundoo ikkada ki vachhi chudu raa ayya
Lulu mall katti evvadaki upayogam adhi ekkada kadathannaado niku telusaa raa Nayana city ki dhoorangaa ekkadoo
ఒక పెద్ద మాల్ నడపాలంటే mtech, btech చేసిన టెక్నికల్ మేనేజర్స్ నుండి, పాలిటెక్నిక్ చేసిన AC technicians, ఐటీఐ చేసిన ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వరకు సుమారుగా 150 నుండి 200 మంది manpower కావాలి, వీళ్ళందరికీ ఇచ్చేది ఉపాధి కాదు సార్ ఉద్యోగాలు అంటారు..
లోపల రెంట్ కి ఇచ్చే పెద్ద పెద్ద షాపుల్లో, ఫుడ్ కోర్టుల్లో, సినిమా థియేటర్లు లో పని చెయ్యడానికి MBA, Hotel Management చేసిన skilled persons కావాలి, వాళ్ళకిచ్చేది ఉపాధి కాదు సార్ ఉద్యోగాలు.. ఇవి కాకుండా సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, వాలెట్ పార్కింగ్ కోసం అవుట్సోర్సింగ్ లో వందలాది మంది ఎంప్లాయీస్ కావాలి సార్.. వీళ్ళందరికీ ఇచ్చేది కూడా ఉద్యోగమే సార్.. ఒక్కసారి ఇలాంటి మాల్స్ లో పని దొరికితే దాన్ని ఉపాధి అనరు సార్, ఉద్యోగం అంటారు సార్… రోజువారి కూలి చేసుకుని సంపాదించే ఉపాధి వేరు, పర్మినెంట్ గా ఒకే పనిచేసుకుంటూ నెలవారీ జీతం సంపాదించే ఉద్యోగం వేరు స్సార్… తెలిసీ తెలియకుండా ఏది పడితే అది రాయకండి సార్
సింగపూర్ సింగినాదం దగ్గర డబ్బులు అయిపోయినట్టు ఉన్నాయి టాక్స్ కి స్వర్గధామం అయినా దుబాయ్ లో దాచడానికి ఇంకో రాజమార్గం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది అసలు మతలబు. అది తెలుసుకోండి. ఎలక్షన్ టైం కి “MULTIPLE” సోర్స్ ఫండింగ్ ఇది.దోచేవాడికి దాచేవాడు కావాలి.
ఇంట్రెస్ట్ ఉంటే నా డిపి చూడండి
మీ సేవ కేంద్రాలు మూసేసి ఆ ఉద్యోగుల ను రోడ్ల మీద పడేసి, ఆయా సేవ లను వార్డ్ సచివాలయం, గ్రామ సచివాలయాలు అని పెట్టి కొత్త గా ఉద్యోగాలు ఇచ్చినట్టు , సచివాలయ ఉద్యోగుల తో చెపిస్తే దాన్ని కొత్త ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగాల సృష్టి అంటారా..
stop supporting blindly. If YCP did wrongdoing, TDP’s wrongful action will not become right isn’t it? Just think
Jagan akkada chesindhi manchey raa nayanaa …..elaa antaavaa meeseva village ki okkati pettaledu ..okkoti mandalaniki 2 choppuna pettaadu akkada meeseva vaadu maathram brathikaadu …kaani jagan pettina sachivalayam ..volunteers jobs valana 300 familys ki 5 members sachivalayam employes and 30 volunteers employs unnaaru evvaru goppa ippudu cheppu
వాలింటర్లు ఎం పీగుతున్నారురా 10 నెలల నుండి లేరు వాళ్ళు ఏమైనా పనులు ఆగిపోయాయ లేక పెన్షన్ ఇంటికి రావట్లేదు. ఇక సచివాలయ ఉద్యోగులు పంచాయతీ కి 2000 మంది జనాలు ఉన్నారు అనుకుందాం రోజు వాళ్లకు ప్రభుత్వం తో ఎం పని ఉంటుందిరా 8 మంది ఉద్యోగులు పీ*కుతారురా కూర్చొని పబ్జి, లూడో, క్యాండీ క్రష్ అడుకుంటున్నారూ..ఇక అమ్మాయిలు ఉంటే సచివాలయంలో వాళ్ళతో ముచ్చట్లు… వాళ్ల విధులు, విధానాలు ఏంటో వాళ్ళకే తెలియట్లేదు ఇప్పటికి కూడా… దీనికి మేము ఎందుకు మా టాక్స్ డబ్బులు వృధా చేసుకోవాలి…
నా డిపి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే
ఒక పెద్ద మాల్ నడపాలంటే mtech, btech చేసిన టెక్నికల్ మేనేజర్స్ నుండి, పాలిటెక్నిక్ చేసిన AC technicians, ఐటీఐ చేసిన ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వరకు సుమారుగా 150 నుండి 200 మంది manpower కావాలి, వీళ్ళందరికీ ఇచ్చేది ఉపాధి కాదు సార్ ఉద్యోగాలు అంటారు..
లోపల రెంట్ కి ఇచ్చే పెద్ద పెద్ద షాపుల్లో, ఫుడ్ కోర్టుల్లో, సినిమా థియేటర్లు లో పని చెయ్యడానికి MBA, Hotel Management చేసిన skilled persons కావాలి, వాళ్ళకిచ్చేది ఉపాధి కాదు సార్ ఉద్యోగాలు.. ఇవి కాకుండా సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, వాలెట్ పార్కింగ్ కోసం అవుట్సోర్సింగ్ లో వందలాది మంది ఎంప్లాయీస్ కావాలి సార్.. వీళ్ళందరికీ ఇచ్చేది కూడా ఉద్యోగమే సార్.. ఒక్కసారి ఇలాంటి మాల్స్ లో పని దొరికితే దాన్ని ఉపాధి అనరు సార్, ఉద్యోగం అంటారు సార్… రోజువారి కూలి చేసుకుని సంపాదించే ఉపాధి వేరు, పర్మినెంట్ గా ఒకే పనిచేసుకుంటూ నెలవారీ జీతం సంపాదించే ఉద్యోగం వేరు స్సార్… తెలిసీ తెలియకుండా ఏది పడితే అది రాయకండి సార్
Ninna kuda Lulu ki vella bagundi …chala mandi ki jobs icharu
Jagan పెట్టాడు గ్రేటర్ ఆంధ్ర పూవు ఎప్పుడో