అందరికీ కోన వెంకట్ నే

ఇటు అఖిల్ సినిమా కోసం వివి వినాయక్ కొన వెంకట్ ను వదలడం లేదు. అటు చరణ్ తన సినిమా కోసం ఎలాగోలా కోన వెంకట్ ను శ్రీను వైట్లను ఒకటి చేసాడు. దీంతో…

ఇటు అఖిల్ సినిమా కోసం వివి వినాయక్ కొన వెంకట్ ను వదలడం లేదు. అటు చరణ్ తన సినిమా కోసం ఎలాగోలా కోన వెంకట్ ను శ్రీను వైట్లను ఒకటి చేసాడు. దీంతో ఇప్పుడు కోన వెంకట్ ఫుల్ బిజీ బిజీ. 

మరోపక్క ఓ హిందీ సినిమా రీమేక్ లైన్ ను నిఖిల్ కు చెప్పాడు. అది తానే చేయాలనుకుంటున్నాడు. గీతాంజలి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కావడం కోన వెంకట్ కు జనాల పల్స్ తెలుసు అన్నదాన్ని మరో సారి రుజువు చేసింది. దీంతో అందరూ ఇప్పుడు ఆయన వెంట పడుతున్నట్లు కనిపిస్తోంది.