‘ఉరి’ పర్యవసానం ‘ఉగ్ర’ దాడులా?

1993 ముంబయి పేలుళ్ల ఘటనలో దోషి, ఉగ్రవాది యాకూబ్ మెమన్‌ను ఉరి తీయడం ద్వారా  ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపివుండొచ్చు. ఉగ్రవాదుల భరతం పడతామనే సంకేతం ఇచ్చివుండొచ్చు. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు తాను…

View More ‘ఉరి’ పర్యవసానం ‘ఉగ్ర’ దాడులా?

మన ‘శ్రీమంతులు’ ఎగిరిపోతున్నారు…

మన దేశంలో పుట్టి, ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని, కెరీర్‌ను తీర్చిదిద్దుకుని, ఇక్కడి వనరులనే వినియోగించుకుని, ఇక్కడే బాగా ‘డబ్బు’ పట్టినా… చాలా మంది సంపన్నులకు ఈ దేశం మీద మమకారం లేదు. ఇక్కడివారి శక్తి…

View More మన ‘శ్రీమంతులు’ ఎగిరిపోతున్నారు…

బంగారం కొంటారా? ఆలోచించండి

బంగారం ధర తగ్గిపోతోంది..ఇప్పుడు గ్రాము ధర ఆభరణాల బంగారం 2400 లోపుకే వచ్చేసింది. బంగారంపై పెట్టుబడికి ఇది అనువైనదేమో అని చాలా మంది మధ్యతరగతి జనాలు భావించడం సహజం. పైగా దుకాణ దారులు కూడా…

View More బంగారం కొంటారా? ఆలోచించండి

తెలుగు సినిమాను తెలుగువాళ్లే కాపీ కొడితే!

సాధారణ సినీ ప్రేక్షకులు అయితే ఏవైనా తెలుగు సినిమాల్లోని సీన్లు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తే ఆశ్చర్యపోతారు.. మనోళ్లు ఆ సీన్లను భలే కాపీ కొట్టారే.. అని వీరు అనుకొంటారు. అదే సినిమాలను బాగా చూసే…

View More తెలుగు సినిమాను తెలుగువాళ్లే కాపీ కొడితే!

టీడీపీకి (అ) ‘శోక’మేనా…!

అభద్రతాభావంలో అధినేత పెరిగిన దూరం రాజు గారిపై బాబు గుస్సా ప్రత్యామ్నాయం అవుతారనా..? నిజాయితీపరుడికి అవమానం Advertisement విజయనగరం సంస్ధానాధీశుడు, నిజాయితీకి మారు పేరు, మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అవినీతి మకిలి అంటని…

View More టీడీపీకి (అ) ‘శోక’మేనా…!

రాజీ పడటం నేర్చుకో..ఇది ఇండియా

లైఫ్‌లో కొన్ని సందర్భాల్లో మనం రాజీ పడుతూంటాం.మరి కొన్ని చోట్ల అస్సలు రాజీపడం. ఇది కామన్. మనకి వాటర్ వర్క్స్ వాళ్ళు మంచి నీళ్ళని చెప్పి బురద నీళ్ళు సప్లయ్ చేస్తారనుకోండి. అనుకోవటమేమిటి-ఓ పక్క…

View More రాజీ పడటం నేర్చుకో..ఇది ఇండియా

మాట్లాడని మరో ప్రధాని

దేశానికి మాట్లాడని మరో ప్రధాని దొరికాడు. ఏ కుంభకోణం మీదా, ఏ అవినీతి వ్యవహారం పైనా నోరు విప్పని మరో దేశాధినేత ప్రజలకు లభిచాడు. ఆయనే నరేంద్ర మోదీ. ఒకప్పుడు పీవీ నరసింహారావుకు ‘మౌన…

View More మాట్లాడని మరో ప్రధాని

విశిష్ట బృహత్ ప్రయత్నం గంగాధర్ భగవద్దీత

భగవద్గీత ను ఎందరో గాయకులు ఆలపించారు. కానీ ఘంటసాల భగవద్గీతకు వచ్చినంత పాపులారిటీ మరి దేనికీ రాలేదు. ఎంత పాపులారిటీ అంటే భగవద్గీత అంటే అదే అనుకునేంత. సామాన్యులు అలా అనుకుంటే తప్పు లేదు.…

View More విశిష్ట బృహత్ ప్రయత్నం గంగాధర్ భగవద్దీత

పాకిస్తాన్‌ గెలిచిందని పండగచేస్కున్న సానియా

ఆమె భారతీయ అమ్మాయే. పైగా తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్‌ ఎంబాసిడర్‌ కూడా! తెలంగాణ గురించి ప్రచారం చేస్తున్నందుకు కోట్లాదిరూపాయల రుసుమును స్వీకరిస్తుంది కూడా! అంతర్జాతీయంగా తాను ఏదైనా టోర్నీలు గెలిస్తే.. హైదరాబాదీ కరతాళ ధ్వనులను,…

View More పాకిస్తాన్‌ గెలిచిందని పండగచేస్కున్న సానియా

హిందీ టీవీ చానళ్లను ఏలుతున్న సౌత్ సినిమాలు!

మొన్నటి వరకూ సినీ నిర్మాతలకు శాటిలైట్ రైట్స్ అనేవి  కచ్చితమైన ఆర్థిక వనరులుగా నిలిచాయి. సినిమా తీసి పడేస్తే చాలు ఏదో ఒక చానల్ వారు టెలికాస్ట్ కోసం కొనేసుకొంటారు.. ఎంతో కొంత డబ్బు…

View More హిందీ టీవీ చానళ్లను ఏలుతున్న సౌత్ సినిమాలు!

మీడియాతోడుగా బాహుబలి విజయం

బాహుబలి సినిమా ఓ పెద్ద హిట్…అందులో ముందు వెనుక చూడాల్సింది ఏమీ లేదు. రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు జనాల నుంచి రాబట్టింది అంటే హిట్ సినిమా కాక మరేం అంటారు.…

View More మీడియాతోడుగా బాహుబలి విజయం

ప్రభుత్వాలా?…కంపెనీలా?

కంపెనీలు తమ ప్రోడక్టులు అమ్ముకోవడానికి అనేక రకాలుగా ప్రచారం చేస్తుంటాయి. తమ ఉత్పత్తి గురించి గొప్పగా చెబుతాయి. దాన్ని ప్రజలకు అంటగట్టడం కోసం అనేక స్కీములు పెడతాయి. రాయితీలు ఇస్తాయి. పత్రికల్లో పూర్తి పేజీ…

View More ప్రభుత్వాలా?…కంపెనీలా?

ఒకవర్గం మీడియాపై చాగంటి శిష్యుల ఫైర్..!

ఆధ్యాత్మిక బోధనలతో.. భాగవతం గురించి పారవశ్యంతో బోధించే బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు కు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న తెలుగు వాళ్లలో మంచి ఆదరణ విషయం తెలిసిందే. ఈయన భాగవత ప్రవచనానికి రాష్ట్రంలో లక్షల మంది…

View More ఒకవర్గం మీడియాపై చాగంటి శిష్యుల ఫైర్..!

‘అదిగో పులి’…అను పవన్ కథ…!

శీర్షికను బట్టి  పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పులిలాంటివాడని అనుకోవద్దు. ‘అదిగో పులి’… కథ మనందరికీ తెలుసు. చిన్నతనంలో  చదువుకున్నదే. దీనికి, పవన్ రాజకీయ కథకు పోలికలు ఉన్నాయి. ఆ కథ  ఓసారి గుర్తు చేసుకుందాం.…

View More ‘అదిగో పులి’…అను పవన్ కథ…!

ఉప్పొంగెలె గోదావరి

పోటెత్తనున్న భక్తులు ఉభయ గోదావరికి పుష్కర శోభ Advertisement పన్నెండేళ్ళకోసారి వచ్చే గోదావరి పుష్కరాలంటే ప్రజలకు ఓ సంబంరం… అంబరాన్నంటే ఈ సంబరంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమమూలల నుండి వచ్చే ప్రజానీకంతో ఉభయ గోదావరి…

View More ఉప్పొంగెలె గోదావరి

ఏపీ బీజేపీకి కొత్త సారధి…!?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చాలాకాలం క్రితం వరకూ కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు పెద్ద దిక్కుగా ఉండేవారు, ఆయనను సంప్రదించకుండా ఏ ఒక్క పనీ చేసే సాహసాన్ని నాడు ఢిల్లీ బీజేపీ చేసేది కాదు. కానీ…

View More ఏపీ బీజేపీకి కొత్త సారధి…!?

పంచ్ పటాస్: ఉచితం!

పార్టీ కేడర్ కి పొలిటికల్ క్లాసులు ఇక్కడే- నేడే! రండి.. ప్రపంచంలో దోచుకోడానికి అద్భుత అవకాశాలున్న దేశం భారత దేశం ఒక్కటే. Advertisement పార్టీ శ్రేణులారా! దేశాన్ని ఎలా పరిపాలించాలీ అనే శిక్షణ మీకిస్తే…

View More పంచ్ పటాస్: ఉచితం!

ఒక సినిమా.. ఐదు భాషల్లో..!

ఒక భాషలో హిట్ అయిన సినిమాను మరో భాష పేక్షకులకు పరిచయం చేయడానికి అనువైన ప్రక్రియల్లో డబ్బింగ్ మొదటిది.. రీమేక్ రెండోది. కొన్ని సినిమాలు డబ్బింగ్ చేస్తే చాలనిపిస్తాయి.. మరికొన్ని సినిమాలు సినిమా వాళ్లకే…

View More ఒక సినిమా.. ఐదు భాషల్లో..!

విజయవంతంగా ముగిసిన “లాటా” వారి ఉచిత శిక్షణా తరగతులు

దక్షిణ కాలిఫోర్నియా లోని  తెలుగు వారి వృత్తిపరమైన మరియు వ్యక్తిగత అభ్యున్నతి కోసం ప్రారంభించిన  లాస్ ఏంజిలేస్ తెలుగు అసోసియేషన్ “లాటా”  వారి  ఆద్వర్యంలో గత 6 వారాలు గా ఉచిత  Software Quality…

View More విజయవంతంగా ముగిసిన “లాటా” వారి ఉచిత శిక్షణా తరగతులు

తరాల అంతరాలను అధిగమించిన దర్శకుడు!

సినిమా ఇండస్ట్రీలో హీరోకు తరాల అంతరాలు ఉండవు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ.. ఇలా ఏ ఇండస్ట్రీని గమనించినా ఈ విషయం స్పష్టం అవుతోంది! 1980లలో డ్యూయెట్లు పాడిన హీరోలే ఇప్పటికీ అమ్మాయిలతో చిందులేస్తున్నారు.…

View More తరాల అంతరాలను అధిగమించిన దర్శకుడు!

ఘనంగా ముగిసిన అమెరికా తెలుగు సంబరాలు

అనహామ్ కన్వెన్షన్ సెంటర్:  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ లాస్ ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించారు. తెలుగునేల నుంచి…

View More ఘనంగా ముగిసిన అమెరికా తెలుగు సంబరాలు

చెయ్యెత్తి జై కొట్టు చానెలోడా !

మన దేశంలో రాన్రాను పుణ్య పురుషు లెవరో, నరరూప రాక్షసులెవరో తెలుసు కోవటం చాలా కష్టమయిన విషయంగా మారుతోంది. ఇవాళ మహాను భావుడని మన నోటి తోనే పొగిడినవాడు రేపు నరరూపరాక్షసుడని బయట పడుతోంది.…

View More చెయ్యెత్తి జై కొట్టు చానెలోడా !

ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది: వెంకయ్య

లాస్ ఏంజెల్స్: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా తెలుగు కుటుంబం మేలు గురించి యావత్ తెలుగువారంతా ఆలోచించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు  పిలుపునిచ్చారు. అమెరికాలో అద్భుత విజయాలు సాధిస్తున్న తెలుగువారు.. తమ జన్మభూమి…

View More ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది: వెంకయ్య

‘తెలుగు’ కంటిన రంగులు తీయాలి!

కలసి వున్నప్పుడు కొట్టుకోవాలనిపిస్తుంది; విడిపోయి వున్నప్పుడు కలవాలనిపిస్తుంది. రాజకీయంగా విడిపోయిన రాష్ట్రాలు మెల్ల మెల్లగా సాంఘికంగా, సాంసృ్కతికంగా దగ్గర కావాలని పిస్తుంది. విడిపోయిన తొలిదశలో రెండు రాష్ట్రాల మధ్యా వున్న ‘పచ్చి’తనం ఇప్పటికే తగ్గుతోంది.…

View More ‘తెలుగు’ కంటిన రంగులు తీయాలి!

2015 హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌ – డిజప్పాయింటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌!

సమ్మర్‌ సీజన్‌లో మామూలుగా నాలుగైదు పెద్ద సినిమాలైనా వస్తుంటాయి. అలాంటిది ఈ ఏడాదిలో కేవలం రెండే భారీ చిత్రాలు, ఒక రెండు మీడియం బడ్జెట్‌ చిత్రాలు మాత్రం వచ్చాయి. దీంతో భారీ చిత్రాలు ఎక్కువ…

View More 2015 హాఫ్‌ ఇయర్లీ రిపోర్ట్‌ – డిజప్పాయింటింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌!

అమెరికా టు అమరావతి

ఆంధ్రుల అమరావతి అభివృధ్హిలో  ప్రవాసాంధ్రుల పాత్ర  గురించి ఆంధ్ర ప్రదేశ్ సభాపతి గౌరవనీయులు  కోడెల శివప్రసాద్ రావు గారు ,గౌరవ పార్లమెంట్ సభ్యులు సి ఎం రమేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ…

View More అమెరికా టు అమరావతి

తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి తో ముఖాముఖి

తానాలో ఒక విభాగమైన తానా ఫౌండేషన్ తెలుగు భాష, సంస్కృతిని పరిరక్షించే కార్యక్రమాలతో పాటు,  వదాన్యుల నుండి విరాళాలు సేకరించి భారత – అమెరికాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. Advertisement గత నాలుగు…

View More తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి తో ముఖాముఖి