‘చంద్రుల’ను విదేశీ పిచ్చి వదలదా?

'పిచ్చి పిచ్చి పిచ్చి..రకరకాల పిచ్చి..ఏ పిచ్చీ లేకుంటే అది అచ్చమైన పిచ్చి'…అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ప్రతి మనిషికీ ఏదో ఒక పిచ్చి ఉంటుంది. సామాన్యుడే కావొచ్చు, రాజకీయ నాయకుడే…

View More ‘చంద్రుల’ను విదేశీ పిచ్చి వదలదా?

కేదరనాథ్ ను ఖాళీ చేస్తున్న పూజారులకు 18 కోట్ల రూపాయలు!

వరసగా వరదలకు గురి అవుతున్న ప్రాంతం అయినా.. అక్కడ కొంతమంది స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఆ హిందూ పవిత్రక్షేత్రంలో పూజలు చేసుకొనే పురోహితులు ప్రభుత్వం హెచ్చరికలు ఖాతరు చేయకుండా అక్కడే ఉంటున్నారు. అదేమంటే.. తమ…

View More కేదరనాథ్ ను ఖాళీ చేస్తున్న పూజారులకు 18 కోట్ల రూపాయలు!

నెట్టింట్లో నెంబర్‌వన్ కెసిఆర్… బాబు కన్నా టాప్

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసీఆర్ నెటిజన్లను ఆకర్షించడంతో దేశంలోనే నెంబర్‌వన్ సిఎం అయ్యారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ఫేస్‌బుక్ ఖాతాల విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. అధికారిక ఎఫ్‌బి పేజ్‌ల ఫాలోవర్ల సంఖ్యాపరంగా కెసీఆర్ నెంబర్‌వన్ ఘనతను…

View More నెట్టింట్లో నెంబర్‌వన్ కెసిఆర్… బాబు కన్నా టాప్

సైకిల్‌ పైనే పార్లమెంటుకు…

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత అంటే తొలి తరం నాయకులు ఉన్నత విలువలతో, నైతిక విలువలతో, ప్రజాస్వామిక దృక్పథంతో, ప్రజాసేవ కాంక్షతో ఉండేవారు. నిరాడంబరంగా జీవించేవారు. పదిమందికీ ఆదర్శంగా ఉండేవారు. జ్ఞానంతో వెలిగిపోయేవారు. తాము…

View More సైకిల్‌ పైనే పార్లమెంటుకు…

ఇస్లామిక్‌ స్టేట్‌ ఇంత శక్తిమంతమా?

ప్రపంచాన్ని ఉగ్రవాదం ఎప్పుడూ వణికిస్తూనే ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు సమాయత్తమవుతూనే ఉన్నాయి. రామాయణంలో రాముడు రావణుడితో యుద్ధం చేసేటప్పుడు బాణాలతో వాడి తలకాయలు ఎగరగొడుతుంటే అవి మళ్లీ పుట్టుకొచ్చేవని చెబుతుంటారు.…

View More ఇస్లామిక్‌ స్టేట్‌ ఇంత శక్తిమంతమా?

ప్రజాస్వామ్య దేశం కదా…పప్పులు ఉడకలేదు

ఎవరైనా మనల్ని ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా హాని తలపెట్టాలని అనుకున్నప్పుడు 'నీ పప్పులు ఉడకవు' అంటాం. అంటే నువ్వు అనుకున్న పని చేయలేవని అర్థం. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి 'ప్రభుత్వాల పప్పులు' ఉడకవు.…

View More ప్రజాస్వామ్య దేశం కదా…పప్పులు ఉడకలేదు

ఒరిజినల్ ఒకటే.. సీక్వెల్ ‘కథ’లే వేరు!

సీక్వెల్.. ఒక కొనసాగింపు సృజన. ఒకసారి చిత్రీకరించిన అద్భుతాన్ని మరోసారి కొనసాగించడం. సినిమాకు సంబంధించి సీక్వెల్ ఒక ప్రభావవంతమైన మాధ్యమం. ప్రత్యేకించి భారతీయ, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో సీక్వెల్ ప్రభావం ఇంకా ఇప్పుడిప్పుడే ఊపందుకొనే…

View More ఒరిజినల్ ఒకటే.. సీక్వెల్ ‘కథ’లే వేరు!

పట్టాల వెలుపల రైళ్ళు: అరచేతుల్లో ప్రాణాలు!

బస్సు కన్నా, రైలు భద్రం అనుకుంటారంతా. అందులో నిజం కూడా వుండవచ్చు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారికన్నా, రైలు ప్రమాదాలలో చనిపపోయే వారి సంఖ్యే  ఎక్కువ వుంటుంది.  భారతీయ రైళ్ళలో రోజుకి 1.0…

View More పట్టాల వెలుపల రైళ్ళు: అరచేతుల్లో ప్రాణాలు!

పాతవి వద్దు….పాతవే ముద్దు

ఏమిటీ పాత కథ? పాతవి వద్దు అనడమేమిటి? పాతవే ముద్దు అని మెచ్చుకోవడం ఏమిటి? ఇవి రెండు పరిణామాలు. మొదటిది తెలంగాణకు సంబంధించింది. రెండోది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది. మొదటిది వివాదం. రెండోది వినూత్నం. నిజాముల…

View More పాతవి వద్దు….పాతవే ముద్దు

నాలుగేళ్లప్పుడు వచ్చాడు…నలభై ఏళ్లకూ నచ్చాడు…

దాదాపు 36 సంవత్సరాల క్రితం తొలిసారి నీడ సినిమా కోసం కెమెరాను ఫేస్ చేసిన చిన్నారి … పదహారేళ్ల క్రితం రాజకుమారుడిగా పట్టాభిషిక్తుడై…  కోట్లాది మంది అభిమాన సంపద మూట గట్టుకున్న ‘శ్రీమంతుడి’గా వర్ధిల్లుతున్నాడు.…

View More నాలుగేళ్లప్పుడు వచ్చాడు…నలభై ఏళ్లకూ నచ్చాడు…

సిబిఐ ముందు… కేసుల గుట్టలు…

‘రాష్ట్ర ప్రభుత్వ న్యాయం చేస్తుందని మాకు నమ్మకం లేదు. ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలి’’ ఇలాంటి డిమాండ్స్ రోజుకొకటి చూస్తూనే ఉంటాం. అయితే కేసుల కుప్పల మధ్య చిక్కుకుని సిబిఐ ఇప్పటికే ఊపిరాడక…

View More సిబిఐ ముందు… కేసుల గుట్టలు…

రాష్ట్రానికి హోదా బాధ, నాయకులకు పదవులే హోదా

స్వాతంత్ర్యానంతరం నాటి తరం నాయకులు రాష్త్రం కోసం, దేశం కోసం ముఖ్యంగా ప్రజాసమస్యల పరిష్కారం వైపు నిలబడితే నేటి వర్తమాన రాజకీయాలలో నాయకులు ప్రజల సమస్యలు తీర్చకుండా వారి సమస్యలు తీర్చుకోవటం దిగజారిన రాజకీయ…

View More రాష్ట్రానికి హోదా బాధ, నాయకులకు పదవులే హోదా

ఎపికి అమెరికాలో ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ లు

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు ప్రవాసాంద్రులను ఎపి తరుపున అమెరికాలో బ్రాండ్ అంబాసిడర్ లు గా వ్యవహరించడానికి అనుమతి పత్రాలు ఇచ్చింది. తాళంకి శ్రీధర్, మహేష్ నంద్యాల అనే ఇద్దరు ఎన్.ఆర్.ఐ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్ లు…

View More ఎపికి అమెరికాలో ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ లు

మ్యాగీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు…

రెడీమేడ్ ఫుడ్… మ్యాగీ నూడుల్స్ విషయంలో తమ వైఖరిలో మార్పులేదని ఫుడ్ సేఫ్టీ అధారిటీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) తేల్చిచెప్పింది. చిన్నా పెద్దా అందరికీ ఇష్టమైన వంటకంగా దేశమంతా ప్రసిద్ధి…

View More మ్యాగీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు…

వరం‘ఘల్….ఘల్’.!

తెలంగాణలో హైదరాబాద్ తరువాత కీలకమైనది వరంగల్. రాజధాని తరువాత ఇదే పెద్దది. చారిత్రకంగా చూసినా చాలా ప్రాముఖ్యం ఉంది. రాజకీయంగానూ అంతే ప్రాధాన్యత ఉంది. కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాలు వరంగల్ చుట్టూ తిరుగుతున్నాయి. కారణం….వరంగల్…

View More వరం‘ఘల్….ఘల్’.!

ప్రతి సినిమా వంద కొట్టేస్తుందా.?

ఓ తెలుగు సినిమా వంద కోట్ల వసూళ్ళను సొంతం చేసుకోవడం అనేది నిన్న మొన్నటిదాకా కల. ‘బాహుబలి’తో ఆ కల నిజమైంది. జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా పరిశ్రమకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది…

View More ప్రతి సినిమా వంద కొట్టేస్తుందా.?

మన దగ్గర పారని మలయాళ మంతం!

ఒక భాషలో సుపీరియర్ స్థాయికి ఎదిగిన సినిమావాళ్లెవరికైనా పరాయి భాషల్లో కూడా క్రేజ్ పెరుగుతుంది. ఒక భాషలో వరస హిట్లను సొంతం చేసుకొంటే.. మరో భాషలో ఆటోమెటిక్‌గా అవకాశాలు లభిస్తాయి. ఇది సహజన్యాయం. మరి…

View More మన దగ్గర పారని మలయాళ మంతం!

‘ఉరి’ పర్యవసానం ‘ఉగ్ర’ దాడులా?

1993 ముంబయి పేలుళ్ల ఘటనలో దోషి, ఉగ్రవాది యాకూబ్ మెమన్‌ను ఉరి తీయడం ద్వారా  ఉగ్రవాదులకు భారత్ గట్టి హెచ్చరిక పంపివుండొచ్చు. ఉగ్రవాదుల భరతం పడతామనే సంకేతం ఇచ్చివుండొచ్చు. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు తాను…

View More ‘ఉరి’ పర్యవసానం ‘ఉగ్ర’ దాడులా?

మన ‘శ్రీమంతులు’ ఎగిరిపోతున్నారు…

మన దేశంలో పుట్టి, ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకుని, కెరీర్‌ను తీర్చిదిద్దుకుని, ఇక్కడి వనరులనే వినియోగించుకుని, ఇక్కడే బాగా ‘డబ్బు’ పట్టినా… చాలా మంది సంపన్నులకు ఈ దేశం మీద మమకారం లేదు. ఇక్కడివారి శక్తి…

View More మన ‘శ్రీమంతులు’ ఎగిరిపోతున్నారు…

బంగారం కొంటారా? ఆలోచించండి

బంగారం ధర తగ్గిపోతోంది..ఇప్పుడు గ్రాము ధర ఆభరణాల బంగారం 2400 లోపుకే వచ్చేసింది. బంగారంపై పెట్టుబడికి ఇది అనువైనదేమో అని చాలా మంది మధ్యతరగతి జనాలు భావించడం సహజం. పైగా దుకాణ దారులు కూడా…

View More బంగారం కొంటారా? ఆలోచించండి

తెలుగు సినిమాను తెలుగువాళ్లే కాపీ కొడితే!

సాధారణ సినీ ప్రేక్షకులు అయితే ఏవైనా తెలుగు సినిమాల్లోని సీన్లు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తే ఆశ్చర్యపోతారు.. మనోళ్లు ఆ సీన్లను భలే కాపీ కొట్టారే.. అని వీరు అనుకొంటారు. అదే సినిమాలను బాగా చూసే…

View More తెలుగు సినిమాను తెలుగువాళ్లే కాపీ కొడితే!

టీడీపీకి (అ) ‘శోక’మేనా…!

అభద్రతాభావంలో అధినేత పెరిగిన దూరం రాజు గారిపై బాబు గుస్సా ప్రత్యామ్నాయం అవుతారనా..? నిజాయితీపరుడికి అవమానం Advertisement విజయనగరం సంస్ధానాధీశుడు, నిజాయితీకి మారు పేరు, మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అవినీతి మకిలి అంటని…

View More టీడీపీకి (అ) ‘శోక’మేనా…!

రాజీ పడటం నేర్చుకో..ఇది ఇండియా

లైఫ్‌లో కొన్ని సందర్భాల్లో మనం రాజీ పడుతూంటాం.మరి కొన్ని చోట్ల అస్సలు రాజీపడం. ఇది కామన్. మనకి వాటర్ వర్క్స్ వాళ్ళు మంచి నీళ్ళని చెప్పి బురద నీళ్ళు సప్లయ్ చేస్తారనుకోండి. అనుకోవటమేమిటి-ఓ పక్క…

View More రాజీ పడటం నేర్చుకో..ఇది ఇండియా

మాట్లాడని మరో ప్రధాని

దేశానికి మాట్లాడని మరో ప్రధాని దొరికాడు. ఏ కుంభకోణం మీదా, ఏ అవినీతి వ్యవహారం పైనా నోరు విప్పని మరో దేశాధినేత ప్రజలకు లభిచాడు. ఆయనే నరేంద్ర మోదీ. ఒకప్పుడు పీవీ నరసింహారావుకు ‘మౌన…

View More మాట్లాడని మరో ప్రధాని

విశిష్ట బృహత్ ప్రయత్నం గంగాధర్ భగవద్దీత

భగవద్గీత ను ఎందరో గాయకులు ఆలపించారు. కానీ ఘంటసాల భగవద్గీతకు వచ్చినంత పాపులారిటీ మరి దేనికీ రాలేదు. ఎంత పాపులారిటీ అంటే భగవద్గీత అంటే అదే అనుకునేంత. సామాన్యులు అలా అనుకుంటే తప్పు లేదు.…

View More విశిష్ట బృహత్ ప్రయత్నం గంగాధర్ భగవద్దీత

పాకిస్తాన్‌ గెలిచిందని పండగచేస్కున్న సానియా

ఆమె భారతీయ అమ్మాయే. పైగా తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్‌ ఎంబాసిడర్‌ కూడా! తెలంగాణ గురించి ప్రచారం చేస్తున్నందుకు కోట్లాదిరూపాయల రుసుమును స్వీకరిస్తుంది కూడా! అంతర్జాతీయంగా తాను ఏదైనా టోర్నీలు గెలిస్తే.. హైదరాబాదీ కరతాళ ధ్వనులను,…

View More పాకిస్తాన్‌ గెలిచిందని పండగచేస్కున్న సానియా

హిందీ టీవీ చానళ్లను ఏలుతున్న సౌత్ సినిమాలు!

మొన్నటి వరకూ సినీ నిర్మాతలకు శాటిలైట్ రైట్స్ అనేవి  కచ్చితమైన ఆర్థిక వనరులుగా నిలిచాయి. సినిమా తీసి పడేస్తే చాలు ఏదో ఒక చానల్ వారు టెలికాస్ట్ కోసం కొనేసుకొంటారు.. ఎంతో కొంత డబ్బు…

View More హిందీ టీవీ చానళ్లను ఏలుతున్న సౌత్ సినిమాలు!