ఆ క్షమాపణలు.. 350 కోట్ల విలువ చేస్తాయా..?!

వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల మధ్య తలెత్తిన వివాదాల ఫలితంగా ఆ దేశ జట్టు ఇండియా పర్యటనను అర్ధాంతరంగా వాయిదా వేసుకొని వెళ్లడంతో తాము భారీ లాస్ అయ్యామని… కాబట్టి నష్ట పరిహారం ఇవ్వాలని…

View More ఆ క్షమాపణలు.. 350 కోట్ల విలువ చేస్తాయా..?!

ఆంధ్రా రాయుడిని ముద్దాడిన కేసీఆర్‌

ఒకప్పుడు అంతా తెలుగు జాతే.. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు పడ్డాయి. ‘నీది తెలంగాణనా.? ఆంధ్రప్రదేశా.?’ అని ప్రశ్నించుకునే రోజులొచ్చేశాయ్‌. ఏం చేస్తాం.. రాజకీయాలు అలా తగలడ్డాయ్‌ మరి. లేకపోతే ‘మా తెలుగు బిడ్డ..’…

View More ఆంధ్రా రాయుడిని ముద్దాడిన కేసీఆర్‌

మైండ్ గేమ్…కోల్డ్ వార్

రాజకీయాల్లో అనుక్షణం ఎత్తులకు పైఎత్తులు వేస్తూనే ఉంటారు. ఒకరిని మరొకరు చిత్తు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కౌగిలించుకొని కత్తితో పొడవడం, కాళ్ల కింద చాప లాగేయడం అసాధారణం కాదు. నమ్ముకున్నవాళ్లే గూఢచారులవుతారు. స్నేహంగా ఉన్నవారే…

View More మైండ్ గేమ్…కోల్డ్ వార్

సచిన్ ను ఆ సెంచరీ మిస్ ఇంకా బాధపెడుతోందా!

టెండూల్కర్ ఇండియన్ క్రికెట్ ఎవరెస్ట్. అయితే కొంతమంది మాత్రం సచిన్ ను కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తారు. సచిన్ సెంచరీల కోసమే ఆడతాడనేది ఒక ప్రధానమైన ఆరోపణ. సెంచరీ కి దగ్గరపడే సరికల్లా టెండూల్కర్ ఆటతీరు…

View More సచిన్ ను ఆ సెంచరీ మిస్ ఇంకా బాధపెడుతోందా!

మొతెరాలో తెలుగోడి ‘మోత’.!

మొతెరా మైదానంలో తెలుగోడు మోత మోగించాడు. అంబటి తిరుపతి రాయుడు శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సెంచరీతో రాణించాడు.. టీమిండియాని విజయపథాన నడిపించాడు. పిన్న వయసులోనే క్రికెట్‌లో ప్రతిభ కనబర్చినా.. జాతీయ జట్టులో…

View More మొతెరాలో తెలుగోడి ‘మోత’.!

ట్రైవ్యాలీ యూనివర్సీటీ ఫౌండర్ కు 16 ఏళ్ల జైలు శిక్ష

అమెరికా కోర్టు తీర్పుపై నాట్స్ హర్షం Advertisement అమెరికాలో తెలుగు విద్యార్థులను మోసం చేసిన ట్రైవ్యాలీ యూనివర్సీటీ వ్యవస్థాపకురాలు సుసన్ జియో పింగ్ షుకు అమెరికా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.…

View More ట్రైవ్యాలీ యూనివర్సీటీ ఫౌండర్ కు 16 ఏళ్ల జైలు శిక్ష

అమ్మకి ఆత్మకథ తొలి కాపీ…

క్రికెట్‌లో తిరుగులేని రికార్డుల్ని సొంతం చేసుకున్న సచిన్‌ టెండూల్కర్‌ ఆత్మకథ రాసుకున్నాడంటే దానికి వచ్చే క్రేజ్‌ ఓ రేంజ్‌లో వుంటుంది. తమ అభిమాన క్రికెటర్‌ సచిన్‌ ఆత్మకథ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

View More అమ్మకి ఆత్మకథ తొలి కాపీ…

లక్ష్మణ్‌ మద్దతూ సచిన్‌కే..

ఎప్పుడూ ఎవర్నీ విమర్శించని సచిన్‌, ఆత్మకథలో కోచ్‌ ఛాపెల్‌పై చేసిన విమర్శలు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగానూ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఛాపెల్‌ భారత క్రికెట్‌ని చీల్చాలని చూశాడన్నది సచిన్‌ ఆరోపణ. అది నిజమేనని…

View More లక్ష్మణ్‌ మద్దతూ సచిన్‌కే..

సచిన్‌ చెప్పేవన్నీ అబద్ధాలు: ఛాపెల్‌

భారత క్రికెట్‌కి గతంలో కోచ్‌గా పనిచేసిన గ్రెగ్‌ ఛాపెల్‌పై మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తన ‘ప్లేయింగ్‌ ఇట్‌ మై వే’ ఆత్మకథలో. ‘విభజించు పాలించు’ సూత్రాన్ని ఛాపెల్‌ పాటించాడనీ,…

View More సచిన్‌ చెప్పేవన్నీ అబద్ధాలు: ఛాపెల్‌

‘గే’ నని గర్వంగా ప్రకటించుకోవడం తప్పయ్యింది!

తను గే అని ప్రకటించుకోవడానికి గర్వ పడతాను అంటూ గర్వంగా ప్రకటించుకొన్న యాపిల్ సీఈవో టీమ్ కుక్ కి ఇప్పుడు కొత్త తిప్పలు మొదలయ్యాయి. అసహజమైన, ప్రకృతికి విరుద్ధమైన లైంగిక కార్యకలాపాలు నడుపుతున్నాను.. అని…

View More ‘గే’ నని గర్వంగా ప్రకటించుకోవడం తప్పయ్యింది!

సచిన్ ఆత్మకథ టీజర్ అదిరింది… బెస్ట్ సెల్లర్ అవుతుందా?!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే మెజారిటీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు చాలా ఇష్టం. భారత్ తరపున నిలిచి… ప్రపంచ క్రికెట్ లో ఎన్నో కొత్త కొత్త రికార్డులు సృష్టించి.. దాదాపు పాతికేళ్ల…

View More సచిన్ ఆత్మకథ టీజర్ అదిరింది… బెస్ట్ సెల్లర్ అవుతుందా?!

‘భయో’ డేటా: ‘గురివింద్’ కేజ్రీవాల్!

పేరు : అరవింద్ కేజ్రీవాల్ Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు నెలల ముఖ్యమంత్రి.( మొదటి సారి ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు 49 రోజులు చేసి రాజీనామా చేశాను. ఈ సారి 60…

View More ‘భయో’ డేటా: ‘గురివింద్’ కేజ్రీవాల్!

తుపాను సహాయం తమ్ముళ్ల ఇంటికి

ఉచిత రేషన్ దారి మళ్లింది దందా చేసిన పసుపు పార్టీ అసహాయులైన సాదర జనం Advertisement హుదూద్ తుపాను విశాఖను వణికించినా తెలుగు తమ్ముళ్ల జేబులను మాత్రం నింపింది. తుపాను సహాయంగా రేషన్ ద్వారా…

View More తుపాను సహాయం తమ్ముళ్ల ఇంటికి

స్వచ్ఛ భారత్‌లో పవన్‌కళ్యాణ్‌.?

కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగానే పరిగణించాల్సి వుంటుంది సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ని. అలాంటప్పుడు కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘స్వచ్ఛ భారత్‌’ కార్యక్రమంలో పవన్‌ ఇప్పటికే పాల్గొనాల్సి వుంది. టాలీవుడ్‌ నుంచి…

View More స్వచ్ఛ భారత్‌లో పవన్‌కళ్యాణ్‌.?

అల్లావుద్దీన్ అద్భుత దీపమా?

తెలంగాణ ప్రజలు, పార్టీలు ఎదురు చూస్తున్న రోజు రానే వస్తోంది. అంతగా ఎదురుచూస్తున్న ముఖ్యమైన రోజు ఏమిటి? అదొక పర్వదినమా? పండుగా? ఎస్…దాదాపు అలాంటిదే. అదే తెలంగాణ రాష్ర్ట తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు.…

View More అల్లావుద్దీన్ అద్భుత దీపమా?

మరో నవంబర్ తుపాను

హుద్ హుద్ వచ్చి వెళ్లింది…నిన్నటికి నిన్ననీలఫర్ వచ్చింది. ఇప్పుడు మరో నవంబర్ తుపాను రాబోతోందట. అది దక్షిణ కోస్తాకా, ఉత్తర కోస్తాకా అన్నది ఇంకా ఇదమిద్దంగా తెలియదు కానీ, వచ్చే తేదీలు మాత్రం అంచనా…

View More మరో నవంబర్ తుపాను

‘పచ్చ’పాత పత్రికలు కళ్లు తెరవాలి

టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి  జాతీయ ఆంగ్ల దినపత్రికకు కనిపించింది..రాజధాని పేరిట పచ్చని పొలాలను రోడ్లగా మార్చేసే వైనం..రైతులను బికారులను చేసే పథకం. కానీ మన సోకాల్డ్ తెలుగువారి ప్రతిధ్వనులు, మానసపుత్రికలకు మాత్రం ఏమీ…

View More ‘పచ్చ’పాత పత్రికలు కళ్లు తెరవాలి

మహిళా టెకీ అదృశ్యం

హైద్రాబాద్‌కి చెందిన మహిళా టెకీ అదృశ్యమైంది. భరణి అనే మహిళా టెకీ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 26న బెంగళూరుకి పయనమైన భరణి ఆచూకీ తెలియడంలేదంటూ ఆమె తల్లిదండ్రులు…

View More మహిళా టెకీ అదృశ్యం

పెట్రో ఊరట.. ఏటీఎమ్‌ బాదుడు

నవంబర్‌ 1 నుంచి పెట్రో ధరలు కాస్త తగ్గనున్నాయి. కాస్సేపటి క్రితమే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్‌పై లీటర్‌కి 2.41 పైసలు, డీజిల్‌పై 2.25 పైసలు తగ్గించాయి…

View More పెట్రో ఊరట.. ఏటీఎమ్‌ బాదుడు

క్రికెట్‌ చిన్నోడి పెద్ద మనసు

సంచలన క్రికెటర్‌ అతను. ప్రపంచ క్రికెట్‌కి పాఠాలు చెప్పిన క్రికెటర్‌ అతను. టెస్ట్‌, వన్డే క్రికెట్‌లో తిరుగులేని రికార్డులు ఆయన సొంతం. పరిచయం అక్కర్లేని ఆయన పేరు సచిన్‌ టెండూల్కర్‌. అయినా అభిమానులకు అతను…

View More క్రికెట్‌ చిన్నోడి పెద్ద మనసు

పక్కదేశం సీరియల్స్ చూసినందుకు మరణశిక్ష!

పక్కదేశంలో రూపొంది, పక్కదేశం టీవీ చానళ్లలో ప్రసారం అయ్యే సీరియల్స్ ను చూసినందుకు ఎనిమిది మంది ప్రజలకు మరణ శిక్ష విధించింది ఉత్తరకొరియన్ నియంతృత్వ ప్రభుత్వం. ఈ దేశాన్ని ఏలుతున్న నియంత కిమ్ జాంగ్…

View More పక్కదేశం సీరియల్స్ చూసినందుకు మరణశిక్ష!

సెయింట్ లూయిస్ లో ఘనంగా దీపావళి వేడుకలు

సెయింట్ లూయిస్ తెలుగు సంఘం ప్రవాసాంధ్రులు దీపావళి వేడుకలు అక్టోబర్ 25, 2014 న కన్నుల పండువగా జరుపుకున్నారు. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ వేడుకల లో, తెలుగు సాంప్రదాయానికి అనుగుణంగా ఎంతో…

View More సెయింట్ లూయిస్ లో ఘనంగా దీపావళి వేడుకలు

ఆ విగ్రహం ఖర్చుకు ఆరు మామ్ ప్రాజెక్టులు చేపట్టవచ్చు!

దేశానికి “స్ట్యాట్చూ ఆఫ్ యూనిటీ'' అవసరం ఎంత? జాతీయ ఐక్యత గురించి వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి అవసరమే.. అయితే అంత భారీ విగ్రహం మాత్రం అవసరమా? అనేది శేష ప్రశ్న. వందలు కాదు, వేలు…

View More ఆ విగ్రహం ఖర్చుకు ఆరు మామ్ ప్రాజెక్టులు చేపట్టవచ్చు!

యువీ.. యూ కెన్‌.!

యువరాజ్‌సింగ్‌.. క్రికెట్‌ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇండియన్‌ క్రికెట్‌లో యువీ ఓ సంచలనం. ట్వంటీ ట్వంటీ క్రికెట్‌లో ఆరు బంతులకి ఆరు సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లో…

View More యువీ.. యూ కెన్‌.!

జూడాల డాన్సులు.. రోగుల పాట్లు.!

జూనియర్‌ డాక్టర్లు.. అదేనండీ జూడాలు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కడం సర్వసాధారణంగా మారిపోయింది. తమకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం చెల్లించడంలేదనీ, తమ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు జూడాలు.…

View More జూడాల డాన్సులు.. రోగుల పాట్లు.!

చెత్త పోయద్దని చెప్పాలి

ఇటీవల సోషల్ నెట్ వర్క్ లో ఓ మాంచి వీడియో సర్క్యులేట్ అవుతోంది. అదేమిటంటంటే..అబ్బాయిలను చిన్నప్పటి నుంచి, 'మగపిల్లడి..లేదా మగకుర్రాడివి..కాదూ అంటే మగాడివి..ఏడవచ్చా' అంటూ వస్తున్నారు. అంతే కానీ , మగాడివి..ఆడపిల్లని ఏడపించకూడదు అని…

View More చెత్త పోయద్దని చెప్పాలి

సుప్రీంకు 627 మంది నల్లకుబేరుల జాబితా

కేంద్ర ప్రభుత్వం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి 627 మంది నల్ల కుబేరుల జాబితాను సమర్పించింది. అయితే ఈ జాబితాలో ఎవరి పేర్లున్నాయన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకు కేంద్రం, నల్ల కుబేరుల జాబితాను…

View More సుప్రీంకు 627 మంది నల్లకుబేరుల జాబితా