మహేష్‌బాబు తదుపరి చిత్రం ఆగడు అనేది తెలిసినా కానీ దాని తర్వాత ఏది చేస్తాడనే దానిపై మాత్రం కొంత గందరగోళం నెలకొంది. ఆగడు మొదలు కాక ముందే కొరటాల శివతో యుటీవీ బ్యానర్‌లో మహేష్…
View More మహేష్, పవన్ లైనప్ ఇదేAuthor: Greatandhra
పూరివి రూ.85 కోట్లు పోయాయట
వెయ్యి, లక్ష, కోటీ కాదు… ఏకంగా రూ.85 కోట్లు పోతే.. మనిషి ఏమైపోతాడు? వైరాగ్యం, విరక్తి అన్నీ కట్టకట్టుకొని వచ్చేస్తాయ్. నిరాశ, నిస్పృహలకు కేరాఫ్ అడ్రస్ గామారిపోతారు. కానీ అతను మాత్రం అలా కాలేదు.…
View More పూరివి రూ.85 కోట్లు పోయాయటషకీలాగా అంజలి
షకీలా ఆత్మ కథ రాస్తుందనగానే కొన్ని గుండెలు ఉలిక్కిపడ్డాయి. ఇంకొందరు.. జేబులు ఊవ్విళ్లూరాయి. అవును.. షకీలా ఆత్మకథతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది?? అనే ఆలోచనల్లో పడిపోయారు నిర్మాతలు. అందుకే ఆత్మ కథని సినిమాగా…
View More షకీలాగా అంజలిఅంతా చరణే చూసుకోవాలి
కృష్ణవంశీ ‘పైసా’ చిత్రం ఏమైనా క్లిక్ అయితే చరణ్‌తో చేసే సినిమాకి కాస్త ఎక్స్‌ట్రా ఎట్రాక్షన్ వస్తుందని అనుకున్నారు. కానీ పైసా కూడా ఫ్లాప్ అయిపోవడంతో కృష్ణవంశీ నుంచి హిట్ వచ్చి చాలా కాలం…
View More అంతా చరణే చూసుకోవాలిబన్నీ సిన్మాతో పండగ చేసుకుంటున్నాడు
అల్లు అర్జున్ ఇప్పుడు చాలా బిజీ అయిపోవడంతో తనకి నచ్చిన కథలతో కూడా వెంటనే సినిమా స్టార్ట్ చేయలేకపోతున్నాడు. అతనే కావాలని వెయిట్ చేసే వాళ్లు వెయిట్ చేస్తుంటే, అంత ఓపిక లేని వాళ్లు…
View More బన్నీ సిన్మాతో పండగ చేసుకుంటున్నాడుమహేష్ సినిమాకి భారీ గ్రౌండ్ వర్క్
మహేష్‌బాబుతో మణిరత్నం సినిమా అయితే గ్యారెంటీగా ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఇంతవరకు హీరో కానీ, డైరెక్టర్ కానీ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహేష్ అయితే తనని ఎవరూ సంప్రదించలేదని ఇన్‌డైరెక్ట్‌గా…
View More మహేష్ సినిమాకి భారీ గ్రౌండ్ వర్క్ఎమ్బీయస్ : రేపు టి-బిల్లుపై చర్చ జరిగేనా? – 2
చిక్కేమిటంటే తెలంగాణ విషయంలో బిజెపి కూడా కాంగ్రెసు బాట పట్టింది. ఆడ్వాణీ, మోదీ, వెంకయ్యనాయుడు ఒక రీతిలో మాట్లాడతారు. సుష్మ, జైట్లీ మరో తీరులో మాట్లాడతారు. రాజనాథ్ సింగ్ ఏ తీరులో మాట్లాడుతున్నారో తెలియడం…
View More ఎమ్బీయస్ : రేపు టి-బిల్లుపై చర్చ జరిగేనా? – 2చైతూ సై అన్నాడు…
నాగార్జునతో పనిచేసిన దర్శకులు నాగచైతన్యతో, చైతూతో సినిమా తీసిన దర్శకులు నాగ్‌తో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ జాబితాలో వీరూపోట్ల కూడా చేరిపోయాడు. నాగ్‌తో రగడ చేయించిన దర్శకుడు వీరూపోట్ల. ఆ సినిమా…
View More చైతూ సై అన్నాడు…ఎమ్బీయస్ : రేపు టి-బిల్లుపై చర్చ జరిగేనా? – 1
ముందే చెప్పేస్తున్నా – యీ వ్యాసం పూర్తిగా చదివినా మీకు జవాబు దొరకదు. నా బోటి వాడు రాసినది కాదు, మహామహా వాళ్లు రాసినది చదివినా మీకు ఆన్సరు దొరకదు. ఎందుకంటే ఏ మంత్రి…
View More ఎమ్బీయస్ : రేపు టి-బిల్లుపై చర్చ జరిగేనా? – 1రామ్‌కి అలాంటి కథే కావాలట
వరుస ఫ్లాపులతో రామ్ కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. లవ్‌స్టోరీలు బెడసి కొడుతున్నాయి. మాస్ మసాలాలు చేదెక్కాయి. మల్టీస్టారర్లు.. నిర్మాతలకు చుక్కలు చూపించాయి. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన మార్కెట్‌నీ, తన…
View More రామ్‌కి అలాంటి కథే కావాలటపవన్ దగ్గర డబ్బుల్లేవా?
గొప్ప స్టార్. సినిమాకి పదిహేను కోట్లు తగ్గడు. ఊ.. అంటే అడ్వాన్సులు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధం… అలాంటి రేంజ్ పవన్ కల్యాణ్‌ది. అయితే ఇప్పుడీ స్టార్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్నాడనేది ఫిల్మ్‌నగర్ టాక్. పవన్…
View More పవన్ దగ్గర డబ్బుల్లేవా?నాగ్ కాదంటే జగపతి
కృష్ణవంశీ మల్టీస్టారర్‌లో మరో మలుపు. కృష్ణవంశీ – రామ్‌చరణ్‌ల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడని, నాగ్ – చరణ్ తండ్రీ కొడుకులుగా…
View More నాగ్ కాదంటే జగపతిభగత్సింగ్తో పోలిక ఎలా కుదురుతుంది?
లగడపాటి రాజగోపాల్‌ను కొందరు ఆంధ్రా భగత్ సింగ్‌గా కీర్తించడం మొదలుపెట్టారు. భగత్ సింగ్ కాదు అఫ్జల్ గురు అంటున్నారు అతని వ్యతిరేకులు. పేరు ఏదైతేనేం, యిద్దరూ ఉరికంబం ఎక్కారుగా అంటూ గుర్తు చేశారు మరి…
View More భగత్‌సింగ్‌తో పోలిక ఎలా కుదురుతుంది?జనగణమన పవన్ కోసమేనా?
టాలీవుడ్‌లో ఓ టైటిల్ ఆసక్తి రేకెత్తిస్తుంది. దాని గురించే సినీ జనాలు ఆసక్తిగా మాట్లాడుకొంటున్నారు. ఆ పేరే.. జనగణమన. దిల్‌రాజు ఈ టైటిల్‌ని రిజిస్టర్ చేయించారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ కోసమే అని…
View More జనగణమన పవన్ కోసమేనా?పవన్‌కి మళ్లీ మాటిస్తున్న మహేష్
మన కథానాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెరుగుతోంది. రికార్డులు, విజయాలూ ఫ్యాన్స్ చూసుకొంటారు. మనం మాత్రం కలసే ఉందాం.. అంటూ భుజం భుజం కలుపుతున్నారు. మల్టీస్టారర్ సినిమాలు రావడానికి కారణం అదే. ఒక హీరో…
View More పవన్‌కి మళ్లీ మాటిస్తున్న మహేష్అల్లువారి సినిమాలో సంపూబాబుదే హవా
ఒకే ఒక్క పోస్టర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయం టైటిల్‌తో హృదయవికారంగా కనిపించిన సంపూ బాబుని చూసి హృదయాలన్నీ గల్లంతయ్యాయి. టీజర్, ఫస్ట్ లుక్ అంటూ హడావుడి సృష్టించాడు.…
View More అల్లువారి సినిమాలో సంపూబాబుదే హవాఎమ్బీయస్ : చంద్రుడి తారాబలం
సోనియా విభజన తలపెట్టినది తమ పార్టీని దెబ్బ కొట్టడానికే అని చంద్రబాబు అంటూ వచ్చారు. విభజన ప్రకటన తర్వాతి సంఘటనలు నిజమే అనిపించాయి. అంతకుముందు పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెసుకు కాస్త వెనక్కాలే టిడిపి వుంది.…
View More ఎమ్బీయస్ : చంద్రుడి తారాబలంఎమ్బీయస్ : వీరప్ప మొయిలీ పోస్కో వివాదం – 2
2010లో పోస్కోకు ఎన్వైర్‌మెంట్ క్లియరెన్సు యిచ్చే విషయంలో అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్ నలుగురు సభ్యుల కమిటీ వేశాడు. 2011లో పర్యావరణ శాఖ అటవీభూముల మార్పిడికి అంగీకరించింది. కానీ ఒడిశా హై కోర్టు…
View More ఎమ్బీయస్ : వీరప్ప మొయిలీ పోస్కో వివాదం – 2పవన్ కోసం తెగ కెలికేస్తున్నారు
టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ ఊసులు మొదలయ్యాయి. అదే ఓ మైగాడ్. ఈ సినిమాకి వెంకటేష్ తో రీమేక్ చేస్తారని తెలిసినా, సినిమా జనాలు కాస్త కూడా ఆసక్తి చూపించలేదు. వెంకీకి ఇవన్నీ మామూలే కదా,…
View More పవన్ కోసం తెగ కెలికేస్తున్నారుగబ్బర్ సింగ్ 2పై నో క్లారిటీ
ఓ మైగాడ్‌తో పవన్ ఎంట్రీ ఇచ్చాడన్న ఆనందం కంటే, గబ్బర్ సింగ్ 2 ఉంటుందా? లేదా?? అనే భయాలే ఎక్కువయ్యాయి పవన్ అభిమానులకు. గబ్బర్ సింగ్ 2 లేదని, ఆ సినిమా స్థానంలోనే శరత్…
View More గబ్బర్ సింగ్ 2పై నో క్లారిటీ`హార్ట్ ఎటాక్` కలయికలో మరో చిత్రం
మహేష్, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్… ఇలా స్టార్ కథానాయకులతో సినిమాలు తీస్తూ వచ్చిన పూరి నితిన్‌తో `హార్ట్ ఎటాక్` తెరకెక్కించాడు. పూరి తన సొంత సంస్థలోనే నిర్మించిన ఆ చిత్రం చక్కటి వసూళ్లు రాబట్టుకొంది.…
View More `హార్ట్ ఎటాక్` కలయికలో మరో చిత్రంసినిమావాళ్లు నోరు విప్పరేంటి?
పార్లమెంటులో తెలుగు గౌరవం మంటగలుస్తోంది. తెలుగువాళ్లు తమలో తాము కలబడుతున్నారు. మైకులు విరగొట్టుకొంటున్నారు. కంట్లో కారం కొడుతున్నారు. నువ్వెంత? అంటే నువ్వెంత? అంటూ కొట్టుకొంటున్నారు. మొత్తానికి తెలుగు సినిమా క్లైమాక్స్‌లోలానే ఓ భారీ యాక్షన్…
View More సినిమావాళ్లు నోరు విప్పరేంటి?ఎమ్బీయస్ : వీరప్ప మొయిలీ పోస్కో వివాదం – 1
ఒడిశాలో దక్షిణ కొరియా కంపెనీ తలపెట్టిన పోస్కో స్టీల్ ఫ్యాక్టరీకి వీరప్ప మొయిలీ జనవరి 7 న అనుమతి యివ్వడం వివాదాస్పదం అయింది. పర్యావరణ అనుమతులు లేక యీ ప్రాజెక్టు ఎనిమిదేళ్లగా పెండింగులో వుంది.…
View More ఎమ్బీయస్ : వీరప్ప మొయిలీ పోస్కో వివాదం – 1ఎమ్బీయస్ : జైనులు యిక మైనారిటీలు – 2
మరి ఈ గుర్తింపు వలన వారికి కొత్తగా లభించే సౌకర్యం ఏమిటి అంటే – విద్యాలయాలపై, దేవాలయాలపై నియంత్రణ! ఇకపై వారి దేవాలయాల నిర్వహణలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. జైనమందిరాలకు చాలా…
View More ఎమ్బీయస్ : జైనులు యిక మైనారిటీలు – 2సినిమా రివ్యూ: హమ్ తుమ్
రివ్యూ: హమ్ తుమ్ రేటింగ్: 0.5/5 బ్యానర్: ఆపిల్ స్టూడియోస్ తారాగణం: మనీష్, సిమ్రన్, నిఖిల్ చక్రవర్తి, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు తదితరులు సంగీతం: మహతి కూర్పు: నందమూరి హరి…
View More సినిమా రివ్యూ: హమ్ తుమ్ఎమ్బీయస్ : జైనులు యిక మైనారిటీలు – 1
జైనమతం మన దేశంలో ఎప్పణ్నుంచో వుంది. దేశజనాభాలో జైనుల సంఖ్య 42 లక్షలే అయినా ఆర్థికంగా చాలా బలమైన స్థాయిలో వున్నారు. అయినా వారిలో కొందరు జనవరి 19 న రాహుల్ గాంధీ వద్దకు…
View More ఎమ్బీయస్ : జైనులు యిక మైనారిటీలు – 1ఎమ్బీయస్ : నాటకం క్లయిమాక్సుకి వస్తోంది
విభజన అంకం యిక గంటల్లోకి వచ్చింది. ఇటువంటి గందరగోళ సస్పెన్సు నాటకం ఎన్నడూ, ఎవరూ చూసి వుండరు. ఏ పాత్ర స్వభావమూ అర్థం కాదు. పైకి ఏం చెప్పినా మనసులో విభజన కోరుకుంటున్నారో, లేదో…
View More ఎమ్బీయస్ : నాటకం క్లయిమాక్సుకి వస్తోంది