ఇది ఇంటర్నెట్ యుగం.. అందరికీ అన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. మోడరన్ యువతులకు, గృహిణిలకు కూడా సర్వం ఒక్కక్లిక్ దూరంలోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నడము సహజంగానే ఇంటర్నెట్ ద్వారా అందుబాటులో ఉన్న అన్నింటి వినియోగమూ ఎక్కువ అయ్యింది. ఈ జాబితాలో పోర్న్ కూడా ఉంది. పురుషుల్లో పోర్న్‌ను చూసే అలవాటు గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. మరి ఇంటర్నెట్ మాధ్యమంతో మహిళల్లో కూడా ఈ అలవాటు పర్వాలేదనిపించుకునే స్థాయికి చేరింది.
అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించబడే దేశాల్లో ఇలాంటి విషయల్లో.. మహిళలు, పురుషులు అనే తేడాలు పెద్దగా ఉండవు. భారత్‌లాంటి దేశాల్లోనే ఇలాంటి తేడాలు ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ కూడా పోర్న్ వీక్షణ పెద్ద పాపం కాకుండా పోయింది. ఒకవైపు కోర్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వం కూడా సైట్లను కట్టడి చేయడానికి పెద్దగా కసరత్తు చేయడం లేదు. పోర్న్ వీక్షణలో భారతీయులు ప్రముఖ స్థానంలో ఉన్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
మరి ఇలాంటి పరిస్థితుల నడుమ.. యూపోర్న్ అనే ఒక హాట్‌సైట్ తమ దగ్గరకు వచ్చే మహిళా వీక్షకుల గురించి కొన్ని విషయాలను వెల్లడించింది. తమ సైట్‌ను క్లిక్ చేసే ప్రతి నలుగురిలో ఒకరు మహిళ అని ఆ సైట్ చెబుతోంది. అంటే ఆ సైట్ వీక్షకుల్లో 75శాతం మంది పురుషులైతే పాతికశాతం మంది మహిళలు. పోర్న్ హబ్ వంటి సైట్ గణాంకాలను గమనిస్తే పోర్న్ చూసే మహిళల శాతం ఇంకా ఎక్కువగానే ఉంది.
మరి సైట్‌ను చూస్తున్న మహిళలు ఎలాంటి పోర్న్ వీక్షణ పట్ల ఆసక్తిని చూపుతారనే అంశంపై యూపోర్న్ స్పందిస్తూ… లేడీ డామినేషన్ తరహా పోర్న్‌ను చూడటానికే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారని ఈ సైట్ పేర్కొంది. మహిళలు చొరవ తీసుకునే శృంగార ప్రక్రియతో కూడిన ఫిల్మ్‌లను, లేడీ లీడింగ్ ఉంటే సెక్సువల్ యాక్టివిటీస్‌ను చూడానికే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారని ఈ సైట్ వివరించింది.
ఇక మహిళలు సెర్చింగ్ ప్రధానంగా… ఓరల్ సెక్స్, త్రీ సమ్స్, సాఫ్ట్‌కోర్… అనే అంశాలపై సాగుతుందని ఈ పోర్న్‌సైట్ పేర్కొంది. ఈ సైట్‌లో పోర్న్ చూసే మహిళల్లో ఎక్కువమంది తమ అలవాటును తప్పు అనుకోవడం లేదట. ఈ విషయం తమ పార్ట్‌నర్‌కు తెలిసినా పెద్దగా ఫీలయ్యేదేమీ ఉండదని 69శాతం మంది చెప్పారట!