టీటీడీ డ్యాములు ప్ర‌భుత్వ ఆధీనంలోకి!

టీటీడీ డ్యాముల‌ను ప్ర‌భుత్వం త‌న ఆధీనంలోకి తీసుకున్న‌ట్టు స‌మాచారం. తిరుమ‌ల‌లో భ‌క్తుల తాగు, ఇత‌ర అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి ప‌సుపుదార‌, కుమార‌దార‌, పాప‌వినాశ‌నం, గోగ‌ర్భం, ఆకాశ‌గంగ డ్యాములున్నాయి. ఇంత‌కాలం వీటిని టీటీడీ నిర్వ‌హిస్తోంది. కూట‌మి స‌ర్కార్…

టీటీడీ డ్యాముల‌ను ప్ర‌భుత్వం త‌న ఆధీనంలోకి తీసుకున్న‌ట్టు స‌మాచారం. తిరుమ‌ల‌లో భ‌క్తుల తాగు, ఇత‌ర అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి ప‌సుపుదార‌, కుమార‌దార‌, పాప‌వినాశ‌నం, గోగ‌ర్భం, ఆకాశ‌గంగ డ్యాములున్నాయి. ఇంత‌కాలం వీటిని టీటీడీ నిర్వ‌హిస్తోంది. కూట‌మి స‌ర్కార్ వీటిని ప్ర‌భుత్వంలోకి తీసుకుంటూ జ‌ల‌వ‌న‌రుల‌శాఖ‌కు అప్ప‌గిస్తూ ఉత్త‌ర్వులు కూడా ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

ఈ డ్యాముల‌ను టీటీడీ స‌రిగా నిర్వ‌హించ‌లేద‌నే కార‌ణంతో తాము తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ డ్యాముల‌కు సంబంధించి తిరుమ‌ల కేంద్రంగా ప్ర‌త్యేకంగా డివిజ‌న్ కూడా ఏర్పాటు చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇదిలా వుండ‌గా టీటీడీ త‌న సొంత నిధుల‌తో డ్యాముల‌ను నిర్మించింది.

ఇప్పుడు నిర్వ‌హ‌ణ పేరుతో ప్ర‌భుత్వం తీసుకోవ‌డం ప‌లు అనుమానాల‌కు దారి తీసింది. మ‌రేదో మ‌న‌సులో పెట్టుకునే ప్ర‌భుత్వం త‌న ఆధీనంలోకి తీసుకుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అది ఏంట‌న్న‌ది త్వ‌ర‌లో బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం వుంది. కొంత మంది వ్య‌క్తిగ‌త ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం టీటీడీ డ్యాముల‌పై క‌న్నేశార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తిరుమ‌ల విష‌యంలో అలాంటి అవినీతి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే ధైర్యం తెలిసి లేదా తెలియ‌క ఎవ‌రూ చేయ‌ర‌ని, అయిన‌ప్ప‌టికీ ఏదో మ‌త‌ల‌బు ఉంద‌నే చ‌ర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. అది ఏంట‌నేది త్వ‌ర‌లో బ‌య‌ట ప‌డే అవ‌కాశం వుంది.

18 Replies to “టీటీడీ డ్యాములు ప్ర‌భుత్వ ఆధీనంలోకి!”

  1. టీటీడీ వ్యవస్థని ట్రిమ్ చెయ్యటమే లక్ష్యం.. ప్రభుత్వం నిర్వహించటం అంటే ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లటమే

  2. Dumbest argument. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Srivani trust c0rrutpion unleashed by YCP g00ns. Stop spreading lies.

  3. Dum/best argument. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Srivani trust c0rr/uption unleashed by YCP g/ 00ns. Stop spreading l!es.

  4. Dum/best argument. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Sr!vani trust c0rr/uption unleashed by Y/C/P g/ 00ns. Stop spre/ading l!es.

  5. Dum/best argum3nt. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Srivani trust c0rr/uption unleashed by YCP g/ 00ns. Stop spreading l!es.

  6. Dum/best argum3nt. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Srivani trust c0rr/uption unleashed by YCP g/ 00ns.

  7. Dum/best argum3nt. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Sr!vani trust c0rr/uption unleash3d by YCP g/ 00ns. Stop spreading l!es.

  8. Dum/best argum3nt. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Sr!vani trust c0rr/uption unleashed by YCP g/ 00ns.

  9. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Sr!vani trust c0rr/uption unleashed by YCP g/ 00ns. Stop spreading l!es.

  10. Dum/best argum3nt. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Sr!vani trust unleashed by YCP g/ 00ns. Stop spreading l!es.

  11. Dum/best argum3nt. Dam maintenance means it will cost Govt not TTD, there is no income from it like Sr!vani trust c0rr/uption unleashed by YCP g/ 00ns.

Comments are closed.