నారా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థుల్ని బెదిరించడానికి రెడ్ బుక్ అనే పదాన్ని ఊతపదంలాగా వాడుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రెడ్ బుక్ తెరవక ముందే.. జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని లోకేష్ ఎద్దేవా చేస్తున్నారు.…
View More ‘రెడ్ బుక్’ బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయ్!Latest News
గెలిచిన తర్వాత కూడా పబ్లిసిటీలో తగ్గేదే లే!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి గెలిపించారా? లేదా, జగన్ పట్ల ఆయన ప్రజలలో రేకెత్తించిన భయానికి జడిసి, జగన్ వద్దనుకుని ఓట్లు వేశారా? అనేది గుడ్డు ముందా? విత్తు ముందా? లాంటి జవాబు…
View More గెలిచిన తర్వాత కూడా పబ్లిసిటీలో తగ్గేదే లే!నేను బంగ్లా కొనకూడదా?- ధనుష్
ప్రతి ఒక్కరు కింద స్థాయి నుంచి పైకి వెళ్లి అది కొనాలి.. ఇలా ఉండాలి.. అలా బతకాలి అనేది కామన్ కాకపోతే కష్టపడి పేరు పేరు.. ప్రతిష్ట.. సంపద సంపాదించుకున్న కొందరు సెలబ్రిటీస్ మాత్రం…
View More నేను బంగ్లా కొనకూడదా?- ధనుష్హ్యాపీ జర్నీ
పత్రం కనే స్వప్నమే పుష్పం. గింజ లేకుండా నేల వుండగలదు. నేలలేని గింజ బతకదు. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు కనిపిస్తాయి. జీవితంలోని స్పీడ్ బ్రేకర్లు శ్రేయోభిలాషుల రూపంలో వుంటాయి. అంతా మంచే కోరుకుంటారు.…
View More హ్యాపీ జర్నీగిరిజన మహిళను హోంమంత్రే కించపరిస్తే…!
గిరిజన మహిళను దళిత మహిళైన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కించపరిచేలా కామెంట్స్, ఎవరైనా ఏం మాట్లాడ్తారు? రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలైనా వుండొచ్చు. వాటిని గౌరవిస్తూనే, విధానాలపరంగా చర్చించుకోవాలి. ఇందులో భాగంగా పరస్పరం…
View More గిరిజన మహిళను హోంమంత్రే కించపరిస్తే…!పవన్‌పై జగన్ వైఖరిలో మార్పు!
జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. పవన్ గురించి ఏమీ మాట్లాడకూడదని జగన్ నిర్ణయించుకున్నారని తెలిసింది. దీని వల్ల పవన్ ఉనికిని గుర్తించి నిరాకరించినట్టు…
View More పవన్‌పై జగన్ వైఖరిలో మార్పు!బాబుకు జగన్ కౌంటర్ ఇస్తారా?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కేవలం శ్వేత పత్రాల విడుదలకే సమయాన్ని కేటాయించారు. బాబు వ్యూహం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయినప్పటికీ, శాశ్వతంగా ఆయన్ను దోషిగా రాష్ట్ర ప్రజానీకం ఎదుట నిలబెట్టాలనేది…
View More బాబుకు జగన్ కౌంటర్ ఇస్తారా?మెహరీన్ తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి నిజమేనా..?
మెగా హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని త్వరలో వీరిరువురు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక్కసారిగా గాసిప్స్ మొదలయ్యాయి. జవాన్ చిత్రంలో నటించిన వీరిద్దరూ.. ఇప్పుడు డేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది.…
View More మెహరీన్ తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి నిజమేనా..?వైసీపీ టూ జనసేన వయా టీడీపీ
అధికారం పోయినపుడు సహజంగానే విపక్షంలో ఉండడం ఎవరికీ నచ్చదు. తమ వ్యాపారాలు, వ్యాపకాలు అన్నీ పోతాయని బెదురు బెంగ ఉంటూనే ఉంటాయి. అయిదేళ్ల పాటు వీధి పోరాటాలు చేస్తూ ఉన్న పార్టీకే నిధులు వెచ్చిస్తూ…
View More వైసీపీ టూ జనసేన వయా టీడీపీజగన్ను తిట్టారు.. తర్వాత ఏంటి?
ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌ను కూటమి నేతలు తిట్టింది సరిపోనట్టుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్యం అదే పని చేస్తున్నారు. మరోవైపు కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలు మాత్రం… హామీల అమలు…
View More జగన్‌ను తిట్టారు.. తర్వాత ఏంటి?రాజు గారికి డబుల్ ఢమాకా
లక్ అంటే రాజు గారిదే అని బీజేపీతో అంతా అంటున్నారు. ఆయనకు ఒకేసారి రెండు పదవులు దక్కాయి. విశాఖ నార్త్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కూటమి తరఫున ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన విష్ణు…
View More రాజు గారికి డబుల్ ఢమాకాపూరి కి ఛాంబర్ క్లీన్ చిట్
టాలీవుడ్ లో అగ్రిమెంట్ లు పగడ్బందీగా వుంటాయి. కానీ అదే సమయంలో నైతిక బాధ్యతలు కూడా వుంటాయి. ఓ మాట మీద, ఓ పద్దతి మీద ఇండస్ట్రీ ముందుకు సాగిపోతూ వుంటుంది. నిజానికి అగ్రిమెంట్…
View More పూరి కి ఛాంబర్ క్లీన్ చిట్అంత అందగాడు విలన్ గా నటిస్తాడా..?
ఏమో నటించవచ్చు అనేది చాలామంది సమాధానం. తమ హీరో ఎట్టిపరిస్థితుల్లో అలా చేయడనేది ఫ్యాన్స్ వాదన. ఆ హీరో పేరు నాగార్జున. సినిమా పేరు కూలీ. Advertisement అసలు నాగార్జునపై ఈ పుకారు రావడానికి…
View More అంత అందగాడు విలన్ గా నటిస్తాడా..?మూవీతో పాటు హీరోయిన్ ఫిక్స్ అవ్వాల్సిందే!
ముందుగా సినిమా ప్రకటిస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ను వెదుకుతారు. కొన్ని సినిమాలకైతే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేవరకు హీరోయిన్ ఫైనల్ చేయరు. కానీ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అలా కాదు. ఇతడికి సినిమా ఎంత ముఖ్యమో,…
View More మూవీతో పాటు హీరోయిన్ ఫిక్స్ అవ్వాల్సిందే!బాలకృష్ణలా పవన్ చేయొచ్చు కదా?
ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలాగో బాలకృష్ణను చూసి నేర్చుకోవాలి. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. తాజాగా మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయినప్పటికీ తన సినిమాలు ఆపలేదు. Advertisement…
View More బాలకృష్ణలా పవన్ చేయొచ్చు కదా?అజయ్ భూపతి కక్కలేక.. మింగలేక..!
ఇదియొక చిత్రమైన పరిస్థితి. హాఠాత్ పరిణామము. నిజమో కాదో తెలియదు. సినిమా విడుదల చేసిన తరువాత కానీ పూర్తి వైనం తెలియదు. అలా అని ముందుగా తొందరపడితే అవతల వున్నది పెద్ద హీరో. మంచి…
View More అజయ్ భూపతి కక్కలేక.. మింగలేక..!పది టైర్ల లారీలతో… అర్ధరాత్రి యథేచ్ఛగా!
ఉచితంగా ఇసుక పంపిణీ… ఉత్తుత్తిదే అని తేలిపోయింది. ఉచితం మాటున టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ, ప్రకృతి వనరుల్ని దోచుకుంటున్నారు. ఈ వాతావరణం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో…
View More పది టైర్ల లారీలతో… అర్ధరాత్రి యథేచ్ఛగా!జగన్ సంగతెందుకు?.. బడ్జెట్ పెట్టే దమ్ముందా?
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఇంకా తాను ప్రతిపక్ష నాయకురాలే అనుకుంటున్నారనే విమర్శలున్నాయి. వైసీపీకి సవాల్ విసరడం చూసే వారికి అలాంటి అభిప్రాయం కలుగుతోంది. ఏపీలో అరాచక పాలన సాగుతోందని, దాన్ని నిరసిస్తూ…
View More జగన్ సంగతెందుకు?.. బడ్జెట్ పెట్టే దమ్ముందా?ఇష్టంలేని పెళ్లి.. సామూహిక హత్యలు
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ వ్యక్తి, తన కుటుంబానికే చెందిన వదిన, ఆమె ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా ఉరేసుకొని ఆత్మహత్య…
View More ఇష్టంలేని పెళ్లి.. సామూహిక హత్యలుఢిల్లీ ధర్నా సక్సెస్…వైసీపీ ఖుషీ!
ఢిల్లీలో ధర్నా విజయవంతం కావడంపై వైసీపీ ఖుషీ అవుతోంది. ధర్నాకు ఇతర పార్టీల నేతలు వస్తారో, లేదో అనే ఆందోళన వైసీపీ నేతల్లో ఉండింది. అయితే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత…
View More ఢిల్లీ ధర్నా సక్సెస్…వైసీపీ ఖుషీ!కాలయాపనకేనా లోకేశ్?
ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి లబ్ధిదారులకు ఆర్థిక చేయూతనిచ్చింది. తమకు అధికారం ఇస్తే, జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తామని తల్లులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు…
View More కాలయాపనకేనా లోకేశ్?గులాబీ దళపతికి రేవంత్ ఆఫర్!
నిత్యమూ రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శిస్తూనే గడిపేయాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు ఒక స్ట్రెయిట్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రం కోసం ఇప్పటికీ పోరాడడానికి, రాష్ట్రం కోసం…
View More గులాబీ దళపతికి రేవంత్ ఆఫర్!జగన్.. తస్మాత్ జాగ్రత్త!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నెలకొన్న అరాచక పరిస్థితుల గురించి.. విధ్వంసక హింసాత్మక పాలన గురించి…
View More జగన్.. తస్మాత్ జాగ్రత్త!బడ్జెట్ లో అన్యాయం కంటే పార్టీ అధికారంలో లేదనే బాధే ఎక్కువ
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి బాధ పడటమే కాకుండా తీవ్రంగా ఆగ్రహించాడు. మిగతా కాంగ్రెసు నాయకులు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. ప్రధాని మోదీని…
View More బడ్జెట్ లో అన్యాయం కంటే పార్టీ అధికారంలో లేదనే బాధే ఎక్కువజగన్కు అఖిలేష్ యాదవ్ మద్దతు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ మద్దతు పలికారు. ఏపీలో అరాచక పాలనకు టీడీపీ శ్రీకారం చుట్టిందని, అలాగే వైసీపీ కార్యకర్తల హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల…
View More జగన్‌కు అఖిలేష్ యాదవ్ మద్దతుబాబుకు కావాల్సింది చక్కగా…!
ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు తనకు కావాల్సింది చేసుకోడానికి చక్కగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ మొదటి, చివరి ప్రాధాన్యం రాజధాని అమరావతే. ఈ విషయం కేంద్ర బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల అప్పు మంజూరు…
View More బాబుకు కావాల్సింది చక్కగా…!జగన్ స్పందనేది? ఇంత అధ్వానమా?
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మోదీ సర్కార్ ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించడంతో ఏపీకి నిధులు వెల్లువెత్తుతాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కూటమి నేతలు అంతన్నారు, ఇంతన్నారు. చివరికి బడ్జెట్‌లో…
View More జగన్ స్పందనేది? ఇంత అధ్వానమా?