వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నెలకొన్న అరాచక పరిస్థితుల గురించి.. విధ్వంసక హింసాత్మక పాలన గురించి జాతీయవ్యాప్తంగా దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఇది.
అలాగని.. కేవలం జగన్ ఒక్కడే ఆ ధర్నాలో లేరు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో మాత్రం సరిపెట్టుకోలేదు కూడా. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్, ఇంకా అనేక పార్టీల నేతలు వచ్చారు. సంఘీభావం తెలిపారు. అయినా కూడా జగన్ దీక్షకు జాతీయ మీడియాలో దక్కిన ప్రాధాన్యం ఎంత? ప్రాధాన్యం సంగతి పక్కన పెడదాం. అసలు జాతీయ మీడియా ఆయన దీక్షను పట్టించుకోనేలేదా? అనిపిస్తోంది. ఏ ప్రముఖ ఛానెళ్లలో, వారి వెబ్ సైట్లలో జగన్ దీక్ష గురించిన కథనాలు లేకపోవడం విశేషం.
నిజానికి జగన్ ఢిల్లీలో తలపెట్టిన ధర్నా విజయవంతం అయింది. చంద్రబాబు హింస రాజకీయాలను, దుర్మార్గాలను దేశంలోని ఇతర పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లాలనుకున్న జగన్ ప్రయత్నం ఫలించింది. అఖిలేష్ యాదవ్ ధర్నాలో పాల్గొని జగన్ కు మద్దతు తెలియజేశారు. ఏపీలోని అరాచకత్వాన్ని తెలియజేసే వీడియోలను కూడా చూశారు. అలాగే శివసేన నేత సంజయ్ రౌత్ వచ్చి జగన్ కు మద్దతు తెలిపారు. కూటమి విధ్వంసాల గురించి నిరసన వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులోని వీసీకే తదితర అనేక పార్టీలనేతలు జగన్ వెంట నిలిచారు. అయినా జాతీయ మీడియాకు వారెవ్వరూ కనిపించనేలేదు.
ఇదేం తీరు జగన్!
సాధారణంగా పార్టీలకు మీడియా మేనేజిమెంట్ అనే ఒక ప్రత్యేకమైన ప్రయాస ప్రతిసందర్భంలోనూ ఉంటుంది. మరి జగన్, వైసీపీ వారి మీడియా మేనేజిమెంట్ ఇంత పూర్ గా ఉన్నదా? అని చూసిన వారు అనుకుంటున్నారు. జాతీయ మీడియాలో చిన్న వార్త వచ్చినా, పబ్లిసిటీ పెద్దగా ఉంటుందని జగన్ ను భ్రమల్లో పెడుతూ.. గతంలో ఆయన పాలనలో ఉన్న రోజుల్లో విజయ్ కుమార్ రెడ్డి, ఐప్యాక్ ప్రతినిధులు జగన్ ను మభ్యపెట్టి కోట్లాది రూపాయలు.. ఢిల్లీ మీడియాకు ధారపోసినట్టుగా పుకార్లున్నాయి.
జగన్ అదివరలో ఎన్నడూ లేని విధంగా.. ఢిల్లీలో జాతీయ మీడియాతో సత్సంబంధాలు నెరపడం కోసమే అన్నట్టుగా ఒక కేబినెట్ ర్యాంకు పదవిని సృష్టించి దేవులపల్లి అమర్ కు అప్పగించారు కూడా. మరి వారందరి ప్రయత్నాలు, వారు తగలేసిన కోట్లరూపాయల డబ్బు అన్నీ ఎక్కడకు పోయాయనేది పార్టీ కార్యకర్తల ఆవేదనగా ఉంది.
జగన్ ఇప్పటికైనా మేలుకోవాలని.. తన చుట్టూ చేరి తనను మభ్యపెడుతున్న వాళ్లు.. కనీసం జాతీయ మీడియాలో వార్తలు వచ్చేలా చేయలేని అసమర్థులు అని గ్రహించాలి. ఇదేమీ పైరవీ వార్త గానీ, ఆబ్లిగేషన్ గానీ కానే కాదు. ఢిల్లీలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వందల మంది ప్రజాప్రతినిధులు, నాయకులతో పెద్ద ఎత్తున దీక్ష చేస్తే, ఒక రాష్ట్రంలో హత్యారాజకీయాల తీరును నిరసిస్తే.. జాతీయ మీడియా తమంతట తాము స్పందించి కవరేజీ సంగతి చూడాలి. పోనీ వారు రాలేదనే అనుకుందాం.. మరి ఇన్నాళ్లూ ప్రభుత్వ సొమ్మును, పార్టీ సొమ్మును వారికి ప్రత్యక్ష , పరోక్ష మార్గాల్లో దోచిపెట్టిన లైజానింగ్ ప్రముఖులు ఇప్పుడు ఏమైపోయారనేది పార్టీ కార్యకర్తల ఆవేదన!
సరైన ప్రచారాన్ని ప్లాన్ చేసుకోలేనప్పుడు.. జగన్ ఎంత కష్టపడినా దాని వలన ఫలితం ఉండదని తెలుసుకోవాలి. అలాగే, తన చుట్టూ చేరి మాటలు చెబుతూ మభ్యపెడుతున్న వారిని మారిస్తే తప్ప.. పరిస్థితులు మెరుగుపడవని కూడా ఆయన గ్రహించాలి… అని కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు.
మీరు భయపడుతున్నారు, అది లేదు అని నటిస్తున్నారు – అక్కడ PM ఆఫీసు వరకు వెళ్లిందట – PMO అసహనంగా ఉన్నారని తెలుస్తోంది – SP kaani లేదా శివసేన kaani antey అమిత్ షా గారు onti kalu meedha legustharu – జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకే ఒక కేసు ప్రూవ్ అయితే చాల కష్టం.
ఓడిపోయిన ఆ దరిద్రపు సంతనంతా ఢిల్లీ కి వేసుకెళ్ళకుండా.. వాడు చెపుతున్న 36 మంది ప్రాణాలు పోగొట్టున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ని తీసుకెళ్లి ఉంటె .. కాస్తయినా ప్రయోజనం ఉండేది..
వాళ్ళ చేత మాట్లాడించి ఉంటె.. నేషనల్ మీడియా కవరేజీ ఉండేది..
అన్నిటికి మించి వీడు చెప్పేది “నిజం” అని ఆంధ్ర ప్రజలకు కూడా తెలిసేది..
ఇప్పుడు “ఎర్రిపప్ప” అయ్యాడు.. ఎప్పటిలాగే అబద్ధాలు చెపుతున్నాడు.. ఢిల్లీ కి వెళ్లి కాఫీ టేబుల్ రౌండ్ కాన్ఫరెన్స్ పెట్టుకుని.. సొల్లు కబుర్లు.. సొంత భజనలు చేసుకోడానికి వెళ్లాడని జనాల టాక్..
నిజానికి ప్రచారం అక్కరలేదు…
అబద్ధాలకు ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదు..
జగన్ రెడ్డి మారడు .. వాడు ఇలా కొండెర్రిపప్ప లా ఉన్నంతకాలం.. చంద్రబాబు ఖ్యాతి ద్విగుణీకృతం అవుతూనే ఉంటుంది..
hey. what is your monthly salary from TDP office . NTR bhavan
శాలరీ కాదు ముష్టీ
Avunu . 11 seatlu..
Ante shekka , ALU gedda ante ulli Paya Ane atanu outsourcing posts dwara echina salary ne ga anedi
ఇంతకీ మీకు పోస్ట్ కి 5 రూపాయలు రిజల్ట్స్ తరువాత పడటం లేదట కదా
ఇంతకీ మీకు పోస్ట్ కి 5 రూపాయలు రిజల్ట్స్ తరువాత పడటం లేదట కదా
mana ki entha anna sakshi nunchi copy paste ki ichedi ..
పోకేష్ ఎంత ముష్టి వేశడు రా పేటీఎం పచ్చ కుక్క — రోజు ఈ చెత్తకామెంట్స్ పోస్ట్ చెయ్యటానికి?
Correct
100% true bro…meeru super andi
2024 లో ఇప్పటి వరకు ..
వాలంటీర్లకు వెన్నుపోటు
పిం ఛన్లకోతకు వెన్నుపోటు
ఉచితం ఇసుక వెన్నుపోటు
మెగా డీఎస్సీ వెన్నుపోటు
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు
ఉద్యోగుల కు వెన్నుపోటు
తల్లికి వందనం కు వెన్నుపోటు — chinaa baabu వెన్నుపోటు
అదిరిందయ్యా చంద్రం
2024 లో ఇప్పటి వరకు ..
వాలంటీర్లకు వెన్నుపోటు
పిం ఛన్లకోతకు వెన్నుపోటు
ఉచితం ఇసుక వెన్నుపోటు
మెగా డీఎస్సీ వెన్నుపోటు
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు
ఉద్యోగుల కు వెన్నుపోటు
చిన్న బాబు వెన్నుపోటు
తల్లికి వందనం కు వెన్నుపోటు
అదిరిందయ్యా చంద్రం
hey PAYTM . what is your monthly salary from ycp office ?
Hey PAYTM.. how much s h i t you eating from ycp social media..
hey PAYTM.. what is your monthly salary from YCP office ?
Jagan reddy ki gunde potu..
అదిరిందయ్యా చంద్రం
janaalaki kadaa gundepotu
jagan ki yenduku
yento nee burra lo yemundo
పోకేష్ గాడు వాళ్ల తండ్రిని మించినోడు ప్రజలకు వెన్ను పోటు పొడవటం లో..
babai gundepotu marchipoyaavaa..
బ్రారతి కి అవి బావ పోటు మర్చిపొయ్యావ్
బాబాయ్ కి గొడ్డలి పోటు కూడా..
మెగా డీఎస్సీపై మొదటి సంతకం – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్ నుంచే వర్తింపు) – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం – మొత్తం కే-బ్యాచ్ స్వాహా –
hey PAYTM . what is your monthly salary from ycp office ?
Hey PAYTM.. how much mushti you getting from jagan reddy?
నువ్వెంత మింగుతున్నావ్ రా పంది గాడి దగ్గర నుంచి నెల నెలా సోంబేరి ఎదవా.ఇక్కడే పడి ఉంటావ్ గబ్బిలం వలె
Ha ha . Correct bro
Kottha PAYTM gaadivaa bro..
ఎజే గాడు రోజూ 24/7 ఇదే పని వాడికి.. పెళ్ళాం పిల్లలు వొదిలేసారు.. వీడు మాల్స్ లో మొడ్డ గుడుస్తాడు రోజూ
Nuvvu nannu baagaa follow avuthunnaav.. thanks
ఎజే గా.. ఇలాంటివి రోజువు 1000 కమెంట్లుపెడతావు నీకు తెలియాలి మరి బాంగేష్ బుల్లేష్ ఎంతి ఇన్స్తారో.. ముష్టి వెధవ.
Nenu comments petrakapothe meeru reply comments pettaleru.. meeku mushti undadu..
comment 5 rupees.. mottham kumar g batch swaha…
మా అన్న అధికారం కూడా కే-బ్యాచ్ స్వాహా ..
చంద్రబాబు మారలేదు – ప్రజాగళం మానిఫెస్టో అంటూ దగాగళం వినిపించారు.
🛑1) ఇచ్చిన హామీ:- ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం
అమలు చేసింది:- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే స్టాక్ పాయింట్లలో పెద్దఎత్తున ఇసుక నిల్వలు ఉంచింది. ఆ స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టి ఇసుక ఫ్రీ అనేదానికి మంగళం పాడేసారు.
🛑2) ఇచ్చిన హామీ:- విధ్యుత్ చార్జీలు నియంత్రిస్తాం
చంద్రబాబు చెబుతుంది,జరిగింది:- టారీఫ్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తానని తాను చెప్పలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పి హామీకి మంగళం పాడేసారు. అలాగే ఉచిత విద్యుత్ పొందుతున్న ఎస్సి, ఎస్టిలకు ఎపిఎస్ పిడిసిఎల్ షాక్ ఇచ్చింది. నిర్దేశించిన దానికన్నా మేలో తక్కువ విద్యుత్ వినియోగించిన వారికి కూడా జూన్ లో బిల్లులు వచ్చాయి.
🛑3) ఇచ్చిన హామీ మెగా డిఎస్సీ :- అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తోలి సంతకం
జరిగింది:- టీచర్ పోస్టులు ఖాళీలు 50,677 ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చారు,కానీ అధికారంలోకి రాగానే సంతకం పెట్టింది 16,347 పోస్ట్ లకు మాత్రమే , వాటిలో 6,100 పోస్టులకు (జనవరి 31) జగనన్న కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే మొత్తం మీద ఇస్తున్నది 10,247 పోస్టులు మాత్రమే. అదికూడా ఎప్పుడో క్లారిటీలేదు. ఇది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని అభ్యర్ధుల ఆందోళన
🛑4) ఇచ్చిన హామీ తల్లికి వందనం :- జగన్ పధకమైన అమ్మఓడికి పేరు మార్చి అధికారంలొకై రాగానే ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పారు
జరిగింది:- అధికారమలోకి వచ్చాక ఒక్కో పిల్లాడికి 15వేలు అన్న హామీ ఒక్కో తల్లికి 15వేలు అయింది.
🛑5) ఇచ్చిన హామీ వాలంటీర్లకు 10వేలు , వాళ్ళని ఉద్యోగాల్లోనుండి తీయము , వాళ్ళకి అరహతను బట్టి 50వేల నుండి లక్ష సంపాదించుకునే వేసులుబాటు కల్పిస్తాం.
జరిగింది :- వాలంటీర్లకు మంగళం వాళ్ళ సేవలను ప్రస్తితానికి పూర్తిగా పక్కన పెట్టేసారు.
1. పూర్తి స్థాయి బడ్జెట్ అంటే? పూర్తి స్థాయి బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్లు మార్చ డం, కొత్త స్కీ మ్స్ ను ప్రకటించడం, వివిధ రంగాలకు ఊరట కలిగించే నిర్ణయార్ణ లు తీసుకోవడం వంటివి అన్నీ ఉంటాయి.
2. ఓటాన్ అకౌం ట్ బడ్జెట్ లో అసెంబ్లీయ్ ఆమోద ఆవసరం లేదు, కొత్త స్కీ మ్స్ ప్రకటన వంటి వాటి జోలికి వెళ్లదు.
TDP..cadre..repo..mapo..poye..musalodini..nammukoni..arachakaalu..chestunnaru, aayan..poyina..taruvata..veella..gathi..mariyu..chethakaani..Lokesh..gathi..emito..ani..naaku..ippati..nunde..bengagaa..vundi.
loki unnadugaa
vaadi baabu kante dangerous
tdp goons ki no problem
avunu ..avunu .. tandri ni minchini dangerous tanayalu unnaru .. sevala meeda pelalu erukunta ..
దిగిలుపడకు బ్రో… ఇంకో ముప్పయి ఏళ్ల వరకు అన్నను సిఎం చెయ్యారులే ఆంధ్ర ప్రజలు… ఆయన ఇచ్చిన స్ట్రైక్ మామూలుగా తగల్లేదు జనాలకు ఇప్పట్లో మరిచేలా లేరు
Jalaga vedhava koodaa eppudanna chache vaade . CBN Chaavu thappa vere maata raadu YCP kukkalaki
Ante CBN vundagaa jalaga vedhava Mallee CM kaaledu antaav
Mahametha gaadu Gutta lo mukkalu gaa dikkuleni chaavu chachaadu.
Evari Chaavu eppudo
Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu Ani talk
కొండ ఎర్రి పప్ప అయ్యదంటావ్! వాడు తీసుకున్న cause లోనే పెద్ద బొక్కా ఉన్నపుడు ధర్నా ఎలా సక్సెస్ అవుతుంది?
అఖిలేష్ యాదవ్ , శివ సేన లీడర్ తప్ప ఒక్కడన్న వచ్చాడా ? ఇంత ఘోరం గా ఫెయిల్ అవుతాడు అని మాత్రం expect చేయలేదు !!
ఇన్నాళ్లు ఢిల్లీ లో బాగా connections ఉన్నాయి అనుకున్న కానీ అక్కడ కూడా బెబ్బె నే అనమాట !! ఇంకా జగన్ ని ఆ జీసుసే కాపాడాలి omen!
కొం-డ-ఎ-ర్రి-ప-ప్ప అయ్యడoటావ్! వాడు తీసుకున్న cause లోనే పెద్ద బొక్కా ఉన్నపుడు ధర్నా ఎలా సక్సెస్ అవుతుంది?
అఖిలేష్ యాదవ్ , శివ సేన లీడర్ తప్ప ఒక్కడన్న వచ్చాడా ? ఇంత ఘోరం గా ఫెయిల్ అవుతాడు అని మాత్రం expect చేయలేదు !!
ఇన్నాళ్లు ఢిల్లీ లో బాగా connections ఉన్నాయి అనుకున్న కానీ అక్కడ కూడా బెబ్బె నే అనమాట !! ఇంకా జగన్ ని ఆ జీ-స-సే కాపాడాలి o-m-e-n!
national media kadhu own sakshi lo kuda head line veskoledu
oka reporters adigadu mari MLC ananth babu ni party nundi mlc position nundi ndhuku suspend cheyale ani papam will get back later ani cover cheskunaru
inkokaru kurnool mottham block chesaru hospital chuttu appudu meru antha support ndhuku chesaru ani vallani secutiry bayataku lagaru alage untadhi papam
Emiti mana… Interview Chesthe record breaking views annavu
వందల మంది ప్రజాప్రతినిధులు? 11 mlas + some mps.
నువ్వు ఏమి ఫికర్ చేయకు అన్న .. మన పాలస్ గురించి అబ్బో నేషనల్ మీడియా లో ఫుల్ కావేరజ్ వొచ్చింది నెలక్రితం ..
ఈ A1దొంగ lanjia cheppevanni
Apadaalani ఆంధ్ర ప్రజలు National media కి తెలుసు కాబట్టే ఒడి0చారు అండ్ Media లో space ఇవ్వలేదు
బార్య బర్త లు కాపురం చేసుకుంటే పిల్లలు పుడతారు.. అలాగే మనం చేసే పనిలో విషయం ఉంటే వద్దన మీడియా వెంటపడి మరీ సీపీవరేజీ ఇస్తారు.
ఇక్కడ దర్నాలో విషయం లేదు అందుకే ఎవ్వరు పట్టించుకోలేదు. ఢిల్లీలో గెలిచిన వారికే విలువ ఉంటుంది వొడిన వాళ్లని అది మనలా వొడిన వాళ్లని పట్టించుకోరు.
అందావసరం గా గుడ్డలు చిచ్చుకుంటే మనపరువే పోతుంది వచ్చాయ్మను ,
‘ఒరేయ్ leven చెడ్డి.. నువ్వు INDIA కూటమి మిత్రులతో కలిసి మోడీని IN-డైరెక్ట్ గా బెదిరి0చాలనే చచ్చు వ్యూహం తో ఢిల్లీ డ్రామాలా?? మోడీ అనుకుంటే నువ్వు thattukogalavaa errii నా todaka??
‘ఒరేయ్ leven చె’డ్డి.. నువ్వు INDIA కూటమి మిత్రులతో కలిసి మోడీని IN-డైరెక్ట్ గా బెదిరి0చాలనే చచ్చు వ్యూహం తో ఢిల్లీ డ్రామాలా?? మోడీ అనుకుంటే నువ్వు thattukogalavaa errii నా todaka??
good information you gave in this Article.. Mr.Devulapalli Amar meeda case petti adagalsina reeti lo adigite.. avineeti bhagotam mottam bayataku vastundi
good information you gave in this Article.. Mr.Devulapalli Amar meeda ***case**** petti adagalsina reeti lo adigite.. avineeti bhagotam mottam bayataku vastundi
Thank you GA for your edupu. Electrol or some mineral drink regular ga teesukondi. Lekapote edcgi edchi alisipotaru and avasaram unnappudu edavataaniki emi undadu
UP lonu next CM Akhilesh Singh Yadav, akada nunde BJP fall start avtundi, ventane babu plate pirayisthadu
ప్రజాస్వామ్యం గురించి మీరు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందాన సి గ్గు ఉంటే ముందు ప్రతిపక్షం హోదా సంపాదించండి 18సీట్స్ సంపాదించి తర్వాత ఎప్పుడు అయినా పార్టీ లేదు బొక్క లేదు డిసెంబర్ లోపే మొత్తం మూట ముల్లి సద్దేశి అండమాన్ జై ల్లో చిప్పకూడు తినడానికి రెడీ veedu .
INDIA Alliance బ్యాచ్ ఈడిని శ్రీకృష్ణ జన్మ స్థలానికి పంపించే దాకా వదిలేలా లేరుgaa
Ap lo law and order issue ki delhi ki link enti . Naku ardham kavadam ledu
GA, nuv em rasina memu chadavali. Kani ma abhipayalu matram tisestav. Idemmanna fair ga undaa neeku
Ori dirty greatandhra stupid fellow jagan used governemnt money for each and every activity not only tdp no political party in India didn’t waste money like Jagan .
He is himself feeling like king , he forgot it is democarcy
యే ప్యాలస్ పులకేశి ,
గ్రేట్ ఆంధ్ర వెనుకటి రెడ్డి బాధ చూసీడు ఒకసారి.
తనకి కూడా తీసుకెళ్ళి నీతో పాటు నిరసన లో కూర్చోబెట్టుకొని, డొక్కు ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా కాంట్రాక్టు అతనికి ఇవ్వమని , ఆపసోపాలు పడుతూ వుంటే , అతన్ని కూరలో కరివేపాకులా తీసి పరెస్టవి ఏమిటి, పా*పం కదా !
జగన్ అదివరలో ఎన్నడూ లేని విధంగా.. ఢిల్లీలో జాతీయ మీడియాతో సత్సంబంధాలు నెరపడం కోసమే అన్నట్టుగా ఒక కేబినెట్ ర్యాంకు పదవిని సృష్టించి దేవులపల్లి అమర్ కు అప్పగించారు కూడా. మరి వారందరి ప్రయత్నాలు, వారు తగలేసిన కోట్లరూపాయల డబ్బు అన్నీ ఎక్కడకు పోయాయనేది పార్టీ కార్యకర్తల ఆవేదనగా ఉంది.
ఓహో ఆయన ప్రభుత్వ సలహాదారు కాదా , పార్టీ సలహాదారా. పార్టీ సలహాదారు లకు జనాల టాక్స్ డబ్బు కట్టబెట్టారా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి