బెల్లంకొండ సినిమా లేనట్లే

బన్నీ-బోయపాటి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ముందునుంచీ చెబుతున్నట్లే ఈ సినిమా మార్చిలో ప్రారంభం అయిపోతోంది. అంటే బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి సినిమా లేనట్లే. ఈ సినిమాకు బెల్లంకొండ శ్రీనివాస్ తొలిసినిమా అల్లుడు…

బన్నీ-బోయపాటి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ముందునుంచీ చెబుతున్నట్లే ఈ సినిమా మార్చిలో ప్రారంభం అయిపోతోంది. అంటే బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి సినిమా లేనట్లే. ఈ సినిమాకు బెల్లంకొండ శ్రీనివాస్ తొలిసినిమా అల్లుడు శీను సమయంలోనే కొబ్బరి కాయ కొట్టేసారు. 

కానీ అల్లుడు శీను తరువాత సీను రివర్స్ కావడంతో సినిమా పట్టాలు ఎక్కలేదు. చిన్న సినిమా చేద్దామంటే బోయపాటి ఓకె అనలేదు. ఈలోగా బన్నీ సినిమా ఓకె అయిపోయింది. పాపం..బెల్లంకొండ శ్రీనివాస్ తొలిసినిమాతోనే, అక్కడే ఆగిపోయాడు.