చంద్రమోహన్ కు అస్వస్థత

సీనియర్ నటుడు, ఒకప్పటి హీరో చంద్రమోహన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్ర మోహన్ చాలా సీనియర్ నటుడు.. బిఎన్ రెడ్డి రంగుల రాట్నం నుంచి చిత్రసీమలో వున్నారు. …

సీనియర్ నటుడు, ఒకప్పటి హీరో చంద్రమోహన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్ర మోహన్ చాలా సీనియర్ నటుడు.. బిఎన్ రెడ్డి రంగుల రాట్నం నుంచి చిత్రసీమలో వున్నారు. 

కే. విశ్వనాధ్ సీతామాలక్ష్మి, శంకరాభరణం, సిరిసిరిమువ్వ ఆయనకు మంచి పేరుతెచ్చాయి. హీరో ఇన్నింగ్స్ ముగిసాక, గులాబి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఆయన బిజీగా వున్నారు.. ఆయన భార్య జలంధర మంచి రచయిత్రి.