టెంపర్ సినిమా వెస్ట్ గోదావరి హక్కులు తీసుకున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. 2.4 కోట్లకు. ఓ పంపిణీ దారుడు 2.75 కోట్లకు అడిగినా ఇవ్వలేదని వినికిడి. మూడు కోట్లు వస్తేనే అని కూర్చున్నాడట. అయితే చివరకు సినిమాను బండ్ల గణేష్ మాదిరిగానే సురేష్ వారి చేతిలో పెట్టేసాడు. నేరుగా పంపిణీ చేయడానికి.
Advertisement
ఇప్పటికి ఒకటిన్నర వరకే వచ్చినట్లు తెలుస్తోంది. అంటే మరో ఒకటన్నా వస్తే కానీ పూరి గట్టెక్కినట్లు కాదు. అంటే టెంపర్ సినిమా పూరి దర్శకుడిగా సక్సెస్ ఇచ్చిందేమో కానీ, డిస్ట్రిబ్యూటర్ గా కాదన్నమాట.