Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రామ్ తో రాశీ జోడీ

రామ్ తో రాశీ జోడీ

టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోయిన్ల హవా నడుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ రెస్ లో ఇప్పటికే ఫస్ట్ ప్లేస్ కు చేరిపోయింది. సెకెండ్ ప్లేస్ ను రాశీఖన్నా కొట్టేసేలా వుంది. రెజీనా పాపం ఎందుకో వెనుకబడింది. ప్రస్తుతం రాశీఖన్నాకు చకచకా సినిమాలు దొరుకుతున్నాయి. 

మొన్నటికి మొన్న జిల్ తో జిల్లు..జిగేల్ అనిపించింది. దాంతో యంగ్ హీరో రామ్ తన చెంతన అవకాశం ఇచ్చేసాడు. తాను చేస్తున్న శైవం సినిమాకు రాశీని ఎంచుకున్నాడు. రామ్ సినిమాలో సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు వుంటారు. 

ఒకటి రెండు సినిమాలు తప్పించి, అన్నింటికీ అదే ఆనవాయితీ. ఈ సినిమాలో కూడా ఇద్దరే. అందులో ఒక క్యారెక్టర్ రాశీఖన్నాకు దొరికింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?