టెంపర్ పార్టీలో ఎన్టీఆర్ కూడా

టెంపర్ విజయం సందర్భంగా హీరో సచిన్ జోషి ఇచ్చిన లావిష్ పార్టీకి హీరో ఎన్టీఆర్ కూడా చివరగా వచ్చారు. ఎనిమిదికి ప్రారంభమైన పార్టీకి పదకొండు వరకు ఎన్టీఆర్ రాలేదు. కానీ ఆ తరువాత వచ్చి,…

టెంపర్ విజయం సందర్భంగా హీరో సచిన్ జోషి ఇచ్చిన లావిష్ పార్టీకి హీరో ఎన్టీఆర్ కూడా చివరగా వచ్చారు. ఎనిమిదికి ప్రారంభమైన పార్టీకి పదకొండు వరకు ఎన్టీఆర్ రాలేదు. కానీ ఆ తరువాత వచ్చి, రెండు మూడు గంటల పాటు అక్కడే వున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసారు. 

దర్శకులు రాజమౌళి తదితరులతో ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఇంట్రాక్ట్ అయ్యారు. టెంపర్ విజయం ఎన్టీఆర్ లో కాస్త మంచి ఉత్సాహమే నింపింది. సక్సెస్ మీట్ కు హాజరైన ప్రకాష్ రాజ్ కూడా ఎన్టీఆర్ తో పాటు పార్టీకి వచ్చారు.