విష్వక్ సేన్- అనుదీప్ కాంబినేషన్ ప్రాజెక్ట్ మళ్లీ వెనక్కు వచ్చింది. ఈ సినిమా సితార సంస్థలో నిర్మాణం కావాల్సింది. కానీ విష్వక్ రెమ్యూనిరేషన్ దగ్గర చిన్న తేడా వచ్చింది. పీపుల్స్ మీడియాకు వెళ్లింది. అడిగినంత రెమ్యూనిరేషన్ ఇచ్చి, సినిమాను ఎలా లాభాల బాటలో నడిపిస్తారు అని పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్‌ను అడిగితే, పదిశాతం లాభం తెప్పించి చూపిస్తాను అని బదులిచ్చారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అ ప్రాజెక్ట్ మళ్లీ సితార సంస్థకు వచ్చేసింది. ఈసారి అక్కడ దర్శకుడు అనుదీప్ కు నిర్మాత విశ్వప్రసాద్ కు సెట్ కాలేదు. హీరోయిన్ విషయంలో, మ్యూజిక్ డైరక్టర్ విషయంలో పేర్లు ఒక్కటే కాదు, బడ్జెట్ కూడా మ్యాచ్ కాలేదు.
హీరో రెమ్యూనిరేషన్ దగ్గర పెరిగిన బడ్జెట్ ను మిగిలిన చోట్ల తగ్గించుకోవాలని విశ్వప్రసాద్ అనుకున్నట్లుంది. మొత్తానికి దర్శకుడు అనుదీప్ తాను అక్కడ చేయలేనని వెనక్కు వచ్చేసారు
ఇప్పుడు మళ్లీ సితారలోనే ఈ సినిమా తయారవుతుంది. భీమ్స్ సంగీతం అందించే అవకాశం వుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా వుండోచ్చు.
ఇదిలా వుంటే… ఈ ప్రాజెక్ట్ తమ దగ్గరే వుందని, తామే చేస్తామని పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వప్రసాద్ తెలిపారు. ప్రాజెక్ట్ చేతులు మారినట్లు అసలు తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. దర్శకుడు, హీరో, ఈ కాంబినేషన్ ప్రాజెక్ట్ తమదే అన్నారు. దర్శకుడు తమకే సినిమా చేయాల్సి వుందని, అందువల్ల ఈ ప్రాజెక్ట్ తమ సంస్థ చేస్తుందని విశ్వ ప్రసాద్ స్పష్టం చేసారు.
vc estanu 9380537747
Call boy works 9989793850
హీరోల బడ్జెట్ తగ్గించి సినిమా ఖర్చు తగ్గిస్తే, టికెట్ రేట్లు తగ్గించొచ్చు
ఎవరు నిర్మించినా మేం థియేటర్లో చూడం
Arey evaranna nuvvu
Devudivi asalu
Same comment in all posts