బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రారంభమైతే చాలు… కొందరు దానిపై కోర్టులో కేసు వేయడానికి ముందుకొస్తుంటారు. తాజాగా నిర్మాత కేతిరెడ్డి కోర్టులో బిగ్‌బాస్ రియాల్టీ షోపై పిటిషన్ వేశారు. ఆ షోలో అశ్లీలత, అసభ్యత వుందని, కావున దాన్ని అడ్డుకోవాలనేది ఆయన పిటిషన్ సారాంశం. అంతేకాదు, ఏ సమయంలో ప్రసారం చేయాలో కూడా పిటిషనరే చెప్పడం గమనార్హం.
నిజంగా అశ్లీలత, అసభ్యత ఉన్న ప్రసారాలను అడ్డుకోవడమే కేతిరెడ్డి ఉద్దేశమైతే… ముందుగా రాజగురువు చానల్‌లో “జబర్దస్త్”గా ఏళ్ల తరబడి కొనసాగుతున్న బూతు షో మాటేంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ షో ఆకర్షణే బూతు మాటలు తప్ప, మరేమైనా కారణం వుందా? అలాగే సినిమా ఫంక్షన్లలో నటులు ద్వందార్థాలతో మాట్లాడుతున్న మాటలు వీళ్లకు పట్టవా?
గతంలో సీపీఐ నాయకుడు కె.నారాయణ కూడా బిగ్‌బాస్ రియాల్టీ షోపై న్యాయపోరాటం చేశారు. బ్రోతల షోగా ఆయన అభివర్ణించారు. ఆయన విమర్శలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పిటిషనర్ల తీరు చూస్తే… పాపులర్ షో తమ వల్ల వివాదం సృష్టించడం ద్వారా ఉచిత ప్రచారం పొందాలనే ఆత్రం తప్ప, మరే ఉద్దేశం కనిపించడం లేదన్న వాదన కనిపిస్తోంది.
సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే వారైతే అత్యంత వివాదాస్పద రాజగురువు చానల్‌లో ప్రసారమయ్యే దానిపై కేసు వేయాలి. వీళ్లు వేయలేరు. ఎందుకంటే రాజగురువుకు బలమైన మీడియా వ్యవస్థ వుంది. ప్రచారం పొందాలంటే వాటి అవసరం వుంటుందనే భయం. వీళ్ల న్యాయ పోరాటం కేవలం బలహీనులపైన్నే అనే చర్చకు తెరలేచింది.
“వివాదాస్పద రాజగురువు చానల్‌లో ప్రసారమయ్యే దానిపై కేxసు వేయాలి. వీళ్లు వేయలేరు”
don’t worry. Leave Jagan and switch to KA Paul side if you really concerned about the society
Politics aside. news article is correct right
If that’s correct then they can also file a case Right..
Wordings are misplaced, was the man controversial or the program?
Not all the skits are bad- rocket raghava, chammak chandra etc.
Big boss lanti reality shows lo secret ga emmi jarugutondi yevariki theliyadu??????
Ante sudden ga Nagarjuna balahinudu ayipoyadu antav, anthegaa…?
Call boy works 9989793850
అదేంటీ రోజమ్మ షో ని అంత మాట అనేసావ్
Jagan ni kuda ban cheyalani adagali kadaa GA? Roju LK LK word chala ekkuva use chestunnadu.
Jabardasth lanti shows kuda boothu show
Dabbulu vunna vadu chesthe romance antaru common man chesthe vyabhicharam antaru
vatannitipaina nuvveyyochu kada case GA…
nothing wrong in biggboss.
GA is promoting pics of actress navel shows..it’s misleading the youth 😝