సినిమాలో ఈసారి కొత్త పాయింట్ టచ్ చేశామని చెబుతుంటారు మేకర్స్. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి కథ రాలేదని చెప్పే దర్శకులు కూడా చాలామంది ఉన్నారు. అయితే తమ సినిమాలో కథ ఉండదని చెప్పే నిర్మాతను చూశారా? అతడే నాగవంశీ.
మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తీశాడు ఈ నిర్మాత. ఇందులో కథ ఉండదని ముందే చెప్పేస్తున్నాడు. కథ కోసం తమ సినిమాకు రావొద్దని, నవ్వుకోడానికి మాత్రమే రావాలని అంటున్నాడు.
“ఈసారి కూడా కథ ఉండదు. ఏదో ఊహించుకొని రాయొద్దు. 2 గంటలు నవ్వుకోవడానికి మాత్రమే రండి. ఇంజనీరింగ్ చేసి, దానికి సంబంధించిన ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు, ఓ మంచోడ్ని వెధవను చేసిన కథ ఇది. హైదరాబాద్ లో చేయాల్సిన అరాచకాలన్నీ అయిపోయాయని కథను గోవాకు షిఫ్ట్ చేశాం. అంతా ఫన్. మరోసారి క్లియర్ గా చెబుతున్నాను. ఈ సినిమాలో లాజిక్కులు వెతక్కండి. కథలో ఇది మిస్సయింది, అది మిస్సయిందని దర్శకుడ్ని, నిర్మాతను విమర్శించకండి. మేమే చెబుతున్నాం మా సినిమాలో కథ లేదు.”
మ్యాడ్ స్క్వేర్ సినిమాకు నాగవంశీ ఇచ్చిన ఎలివేషన్ ఇది. గతంలో చెప్పినట్టుగానే ఈసారి కూడా సినిమా చూసి నవ్వుకోకపోతే టికెట్ డబ్బులు వెనక్కిస్తానంటున్నాడు ఈ నిర్మాత. మార్చి 29న థియేటర్లలోకి వస్తోంది మ్యాడ్ స్క్వేర్.
ఇదేదో.. దమ్ముంటే మా జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి.. అసెంబ్లీ లో కత్తి తిప్పేస్తాడు.. తలలు నరికేస్తాడు.. వట్టకాయలు పిసికేస్తాడు అని ఎలేవేషన్స్ ఇస్తున్నట్టు ఉంది..
..
సినిమా లో విషయం లేదంటున్నాడు.. కానీ సినిమాకి వస్తే.. నవ్వుకోవచ్చు అంటున్నాడు..
..
జనాలు ప్రతిపక్ష హోదా వద్దు వాడికి అని డిసైడ్ చేసాక.. ఇంకెవరో ఇచ్చే హోదా కోసం దేబిరించడం దేనికి..
హోదా ముష్టి పడేస్తే .. ఆ ముష్టి వేసిన వాళ్లకి బానిస గా బతకాలి.. హోదా కోసం బానిస బతుకు కి కూడా “సిద్ధం” అయిపోయినట్టున్నాడు.. 11 రెడ్డి..
ఇది కధ కాదు
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
న్యూడ్ వీడియో కాల్ >>> 9019471199
Waiting