ఇలియానాను పొమ్మన్న ఆ దర్శకుడు ఎవరు?

ఇలియానా.. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో హీరోయిన్లకు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చే ట్రెండ్ ఇలియానా నుంచే మొదలైంది. అదీ ఆమె రేంజ్. Advertisement వైవీఎస్ చౌదరి డైరక్ట్ చేసిన దేవదాసు…

ఇలియానా.. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో హీరోయిన్లకు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చే ట్రెండ్ ఇలియానా నుంచే మొదలైంది. అదీ ఆమె రేంజ్.

వైవీఎస్ చౌదరి డైరక్ట్ చేసిన దేవదాసు సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమైంది. వాస్తవానికి ఇలియానాను ముందు సెలక్ట్ చేసింది వైవీఎస్ కాదంట, ఓ పెద్ద దర్శకుడు ఆమెను సెలక్ట్ చేసి, 3 నెలలు ట్రయినింగ్ కూడా ఇచ్చి రిజెక్ట్ చేశాడంట. ఆ తర్వాత వైవీఎస్, ఇలియానాను తన సినిమాలోకి తీసుకున్నాడట.

“ఇలియానా నా దృష్టిలో పడింది. అదే టైమ్ లో ఇంకో దర్శకుడి దృష్టిలో కూడా పడింది. ఆ దర్శకుడు చాలా పెద్ద డైరక్టర్. అప్పటికే ముగ్గురు హీరోయిన్లను పరిచయం చేశాడు. ఆయన ఇలియానాను తీసుకున్నాడు. 3 నెలలు కోచింగ్ కూడా ఇచ్చాడు. ఎందుకో ఇలియానా ఆయనకు నచ్చలేదు. సినిమా నుంచి తీసేశాడు. కానీ నాకు అప్పటికే ఆ అమ్మాయి నచ్చింది. చాలా హ్యాపీగా ఇలియానాను నా సినిమాలోకి తీసుకున్నాను. నాకు నచ్చిన విధంగా చూపించాను, మీ అందరికీ అది నచ్చింది.”

ఇన్ని విషయాలు చెప్పిన వైవీఎస్, ఇలియానాను తిరస్కరించిన ఆ దర్శకుడి పేరు మాత్రం చెప్పలేదు. ఇప్పుడీ దర్శకుడు నందమూరి తారక రామారావు (నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు) హీరోగా సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా వీణా రావు అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఇలియానా మేటర్ బయటపెట్టాడు.

9 Replies to “ఇలియానాను పొమ్మన్న ఆ దర్శకుడు ఎవరు?”

  1. మూతవేత దిశగా టీడీపీ పార్టీ.

    2029 లోపు బాబు చనిపోతాడు. లో.కి బాబు పార్టీని నడపలేడు, టీడీపీ పార్టీ క్లోజ్ అవుతున్నది 

    ఆంధ్ర కి పట్టి నా పచ్చ జాటి పీడ వదులుతుంది

  2. ఏమిటి ఇలియానా కి 3 నెలలు బెంగళూరు జగన్ రెడ్డి యెలహంక పాలస్ లో ట్రైనింగ్ ఆ ? అప్పట్లో అవినాష్ తో బ్రా రతి …రతి నిర్వేదం సినిమా కడప లో తీశారు కదా అప్పుడేనా ?

    1. బ్రా హ్మినీ , బ్రా ‘ వునే శ్వరి మా ధ వ రెడ్డి తో రష్యా వెళ్లి మరి బం బం చి క్ చేశారు అంటా కదా…

Comments are closed.