ఒక్క బాయ్ కాట్ పిలుపుతో.. ఇండ‌స్ట్రీలో ఇంత మార్పా!

ఇలా అయినా పృథ్వీ లాంటి వాళ్లు బుద్ధి తెచ్చుకుంటే మంచిదే! కేవ‌లం పృథ్వి మాత్ర‌మే కాకుండా.. జ‌బ‌ర్ద‌స్త్ బ్యాచ్ కూడా మిగిలే ఉంది.

లైలా అనే సినిమా ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ లో న‌టుడు పృథ్వీ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో దుమారంగా మార‌డం, అత‌డి వ్యాఖ్య‌ల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని ఆ సినిమా హీరో, నిర్మాత‌లు ప్రెస్ మీట్ పెట్టి చెప్ప‌డం .. ఆ త‌ర్వాత కూడా పృథ్వీ కొంత త‌గ్గ‌న‌ట్టుగా ప్ర‌క‌ట‌న చేయ‌డం, ఆ త‌ర్వాత హీరోగారు కూడా అస‌భ్య సంజ్ఞ‌ను సోష‌ల్ మీడియాలో చూప‌డం.. మ‌ధ్య‌లో పృథ్వీ క్ష‌మాప‌ణ‌లు అన‌డం.. ఏదేమైనా ఆ సినిమా పై స‌ర్వ‌త్రా నెగిటివ్ టాక్ రావ‌డం.. ఈ వ్య‌వ‌హారం అంతా టీక‌ప్పులో తుఫానే అనుకున్నా! ఈ వారంతంలో సినిమా ఫంక్ష‌న్లు, సినిమా వాళ్ల తాజా ఇంట‌ర్వ్యూలు చూస్తే మాత్రం.. ఇండ‌స్ట్రీలో చాలా మార్పే క‌నిపిస్తూ ఉంది!

పృథ్వి వ్యాఖ్య‌ల‌ను న‌టుడు బ్ర‌హ్మాజీ త‌ప్పు ప‌ట్టాడు ఒక ఇంట‌ర్వ్యూలో. గ‌తంలో త‌ను కూడా ఏవో వ్యాఖ్య‌లు చేసిన బ్ర‌హ్మాజీ .. ఎన్నిక‌లు అయిపోయాకా, పాల‌న న‌డుస్తున్నాకా.. ఒక సినిమా వేదిక‌పై పృథ్వీ అలా మాట్లాడ‌టం నిస్సందేహంగా త‌ప్పు అని చెప్పుకొచ్చాడు. పృథ్వి వ్యాఖ్య‌ల‌పై స్పందించే వారి తీరు క‌రెక్ట్ అని, పృథ్వి తీరే త‌ప్ప‌ని బ్ర‌హ్మాజీ వ్యాఖ్యానించాడు!

ఆ త‌ర్వాత ఒక సినిమా ఫంక్ష‌న్లో ఒక ప్రాస వీరుడును తీసుకొచ్చి సినిమా వేదిక‌ల‌పై రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు వ‌ద్దంటూ చెప్పించారు! అలాంటి మాట‌ల‌తో నిర్మాత‌ను ముంచ‌వద్దు అంటూ హిత‌బోధ చేయించారు! ఇవ‌న్నీ ఒక్క వారాంతంలో తేడాలో సినిమా ఇండ‌స్ట్రీ నుంచి వినిపిస్తున్న భిన్న‌మైన మాట‌లు!

ఇలా అయినా పృథ్వీ లాంటి వాళ్లు బుద్ధి తెచ్చుకుంటే మంచిదే! కేవ‌లం పృథ్వి మాత్ర‌మే కాకుండా.. జ‌బ‌ర్ద‌స్త్ బ్యాచ్ కూడా మిగిలే ఉంది. వాళ్లు కూడా తెగ ఊగిపోతూ ఉంటారు. ఇక‌పై ఇలా ఊగిపోయే వాళ్లంద‌రికీ.. ఇండ‌స్ట్రీ నుంచినే ముకుతాళ్లు ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. మీ రాజ‌కీయ ఉద్దేశాలు ఏమైనా ఉంటే వెళ్లి రాజ‌కీయాల్లో చేరండి కానీ.. మా సినిమా ఫంక్ష‌న్ల‌ను మీ ఇష్టానికి వాడుకుని లేని త‌ల‌నొప్పులు తెచ్చిపెట్ట‌వ‌ద్ద‌ని డ‌బ్బులు పెట్టే వాళ్లు ఇలాంటి వాళ్లంద‌రికీ ముందుగానే వార్నింగులు ఇచ్చుకునే ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. ఎన్నిక‌లు అయిపోయి ఏడాదికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా.. ఇంకా కిక్కు త‌గ్గ‌ని వారికి ఈ వారంలో మాత్రం అది గ‌ట్టిగానే త‌గ్గి ఉండ‌వ‌చ్చు!

48 Replies to “ఒక్క బాయ్ కాట్ పిలుపుతో.. ఇండ‌స్ట్రీలో ఇంత మార్పా!”

  1. వెకిలి వెధవ one week లోనే తోక ముడిచాడు, పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చి కుక్కలాగా వాగిన వాడు అధికారం పోయిన one week లోనే పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడాడు, PK గారి దెబ్బ , గ్రామ సింహం అబ్బా!!!

  2. అంటే సినిమా బాగున్నా కేవలం బోయకాట్ పిలుపు వలెనే చూడటం లేదంటావు. సరే నీ శునకానందం ఎందుకు కాదనాలి (ఒకసారి గ్రేట్ ఆంధ్రా రివ్యూ చదివి రాసివుంటే ఈ ఆర్టికల్ బాగుండేది, అయినా నీకంత ఇంగితం ఎక్కడ లే )

    1. ఇలాగే Paytm కుక్కల గురించి మాట్లాడితే, మా నాలుగో పెళ్ళాన్ని పిలుస్తా! అది మీకు 3.O చూపించిద్ది, దెబ్బకి జడుసుకుసస్తారు ఏమనుకున్నారో..!😜😜😜

    1. So true. But bussiness factors calculations are different…any bussiness try to improve their bussiness even 1% but never try to loose %1 also with ignorance or negligence…so definitly producers considers boycot

  3. అబ్బా… అలాగా… అదిరిపోయింది జోక్… మీ వైచీప్ వోల్లు boycot చేయడం వల్ల పోయిందా లైలా? ఆ సినిమా లో matter ఏమీ లేకపోవడం వల్ల పోయిందా? మీరెప్పటికి బాగుపడతార్రా బాబూ?

  4. బాయికాట్ , బి బొక్కా ఏమీ కాదు. అంత సీన్ ఉంటే 18 సీట్లు అన్న వచ్చేది. బైడెన్ ను నేనే వాడొచ్చా, ఇజ్రాయెల్, పాలెస్థానియన్ వార్ నేనే ఆప. ఇవ్వని 11 రెడ్డి చేశాడు.

    1. ఎవడు వీడు బొల్లి కుక్క పావలా బిల్లలా వున్నాడు పూక 40% ఓటు బ్యాంకు తెలుసుకో తప్పుడు వాగ్దానాలు చేసి ఒకడిది ఇంకొకడు పట్టుకొని కూటమి నా లోటమి అని గెలిచిన చిల్లర బ్యాచ్ రా మీరంతా 🤣🤣🤣🤣

    2. ఎవడు వీడు బొల్లి కుక్క పావలా బిల్లలా వున్నాడు పూక 40% ఓటు బ్యాంకు తెలుసుకో తప్పుడు వాగ్దానాలు చేసి ఒకడిది ఇంకొకడు పట్టుకొని కూటమి నా లోటమి అని గెలిచిన చిల్లర బ్యాచ్ రా మీరంతా 🤣🤣🤣🤣

  5. సినిమా ఫంక్షన్స్ లో పాలిటిక్స్ మాట్లాడకూడదు అది ఏ పార్టీ గురించి అయినా సరే

    1. మీ సర్ కూడా ఇలాగె ప్రచారం చేసారు కదా ..అయినా జనాలు ఆయనని దింపేసి .. అవతల వాళ్ళకే అధికారం ఎందుకు ఇచ్చినట్టు ? భ్రమలోంచి బయటకి రండి ..

    1. Nijame game changer cinema lo emi ledu kaabatte poindi.

      Okadu ips avutaadu

      Tharuvaata ias avutaadu

      Tharuvaata elections officer avutaadu

      Thanu conduct chesina elections lo thane CM avutaadu.

      Thana thandri politics lo unnaadu, thana babai politics lo unnaadu. Ainaa intha raajakeeya aparipakvatha unna cinema chesaadu RC tej

Comments are closed.