మాట వినని ‘మెగా తనయ’

తండ్రితో ఓ సినిమా నిర్మించాలన్నది మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల కోరిక. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తండ్రి మెగాస్టార్ నే ఓ ప్రాజెక్ట్ సెట్ చేసారు. Advertisement తను హీరోగా…

View More మాట వినని ‘మెగా తనయ’

జోరు మీదున్న వి సెల్యులాయిడ్

యువి సంస్థలో భాగస్వాములైన వంశీ, విక్కీ కలసి సెపరేట్ గా స్థాపించిన సంస్థ వి సెల్యులాయిడ్. ఇది కాక ఈ ఇద్దరు రామ్ చరణ్ తో కలిసి స్టార్ట్ చేసిన విమెగా సంస్థ వేరే…

View More జోరు మీదున్న వి సెల్యులాయిడ్

రీ సెన్సార్ కు ‘హిడింబ’

యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ హీరోగా, నందిత శ్వేత హీరోయిన్ గా తయారైన సినిమా హిడింబ. గతంలో మిస్టర్ నోకియా, రన్ లాంటి సినిమాలు తీసిన అనిల్ కన్నెగంటి దర్శకుడు. ఈ సినిమా మేకింగ్…

View More రీ సెన్సార్ కు ‘హిడింబ’

ఆదిపురుష్ రెండో రోజు పాస్

డివైడ్ టాక్, విమర్శల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఆదిపురుష్ సినిమా రెండో రోజు కూడా నైజాంలో బాగానే వసూళ్లు సాగించింది. సింగిల్ థియేటర్లలో ఇరవై శాతం డ్రాప్ కనిపించినా, మల్టీ ఫ్లెక్స్ ల డిమాండ్…

View More ఆదిపురుష్ రెండో రోజు పాస్

నిఖిల్ చేస్తున్నది కరెక్టేనా..?

ఇష్టం ఉన్నా, లేకున్నా.. ఓ సినిమాకు ప్రచారం చేయాల్సిన బాధ్యత హీరోది. అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా, అభిప్రాయబేధాలున్నా, ఎవరితో పడినా పడకపోయినా.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ముందుండి నడిపించాల్సిన వ్యక్తి హీరో. కానీ…

View More నిఖిల్ చేస్తున్నది కరెక్టేనా..?

హనుమాన్ కు చెవుడా.. ఓం రౌత్ పాత ట్వీట్ వైరల్

ఆదిపురుష్ సినిమాతో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. రామాయణం పేరు చెప్పి యాక్షన్-యానిమేషన్ సినిమా తీశాడని కొందరు, రామాయణాన్ని వక్రీకరించాడని మరికొందరు, డైలాగ్స్ పై ఇంకొందరు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. Advertisement…

View More హనుమాన్ కు చెవుడా.. ఓం రౌత్ పాత ట్వీట్ వైరల్

పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత.. స్పందించని హీరో

స్పై సినిమా నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి, హీరో నిఖిల్ మధ్య విడుదల తేదీకి సంబంధించిన పంచాయితీ నడుస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 29న విడుదల చేద్దామనేది నిర్మాత వాదన. అలా చేస్తే ప్రచారానికి…

View More పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత.. స్పందించని హీరో

విజయ్ మెల్లగా బయటపడుతున్నాడా?

తమిళ హీరో విజయ్ రాజకీయ రంగప్రవేశంపై వచ్చిన కథనాలు, ఊహాగానాలు అన్నీ ఇన్నీ కావు. ఓసారి విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని, అతడి తండ్రి ప్రకటిస్తాడు. ఆ వెంటనే విజయ్ వాటిని ఖండిస్తాడు. ఒక దశలో…

View More విజయ్ మెల్లగా బయటపడుతున్నాడా?

ఆదిపురుష్ మొదటి రోజు వసూళ్లు

ట్రేడ్ ఊహించినట్టుగానే మొదటి రోజు ఆదిపురుష్ సినిమా మెరిసింది. అంచనాల్ని మించి వసూళ్లు సాధించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. స్వయంగా మేకర్స్ ఈ…

View More ఆదిపురుష్ మొదటి రోజు వసూళ్లు

మా అమ్మమ్మ చెప్పిన రామాయణం ఇది

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఆదిపురుష్ పై ట్రోలింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి భజరంగీ (మన భాషలో ఆంజనేయుడు) చెప్పిన డైలాగ్ కూడా చేరింది. రామాయణం లాంటి ఇతిహాసాన్ని చెబుతూ..…

View More మా అమ్మమ్మ చెప్పిన రామాయణం ఇది

టాలీవుడ్.. పయనం.. ఎటు?

తెలుగు సినిమా మొత్తం ఇప్పుడు నాన్ థియేటర్ ఆదాయం చుట్టూ తిరుగుతోంది. ఒకప్పుడు కేవలం థియేటర్ ఆదాయం మీదనే వున్నపుడు ఏడాదికి వంద సినిమాలు వచ్చేవి. సక్సెస్ కనీసం యాభై శాతానికి పైగా వుండేది.…

View More టాలీవుడ్.. పయనం.. ఎటు?

ఇకపై..సినిమాలే సినిమాలు

2023 తొలిసగంలో సినిమాలు బోలెడు వచ్చాయి..వస్తున్నాయి. అయితే ప్లానింగ్ అంత గొప్పగా లేదు. హిట్ లు కూడా సక్రమంగా లేవు. కానీ 2024 అలా వుండేలా లేదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే 2023…

View More ఇకపై..సినిమాలే సినిమాలు

కలెక్షన్ల సునామీ ఆదిపురుష్ … నిర్మాతలు

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య ఈరోజు రిలీజ్ అయిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ మహా గ్రంధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా,…

View More కలెక్షన్ల సునామీ ఆదిపురుష్ … నిర్మాతలు

విజయ్-ఫ్యామిలీ స్టార్/కుటుంబరావ్

హీరో విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్ సినిమా షూట్ స్టార్ట్ అయింది. అయితే పూర్తి కావడానికి, విడుదలకు ఇంకా చాలా టైమ్ వుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ స్టోరీతో తయారవుతోందీ సినిమా.  Advertisement…

View More విజయ్-ఫ్యామిలీ స్టార్/కుటుంబరావ్

హీరోలు హీరోలు..బయ్యర్లు జీరోలు

టాలీవుడ్ రాను రాను ప్రమాదకర ధోరణి దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. మఖ్యంగా కొందరు హీరోల విషయంలో దారుణమైన పోటీలకు పోయి కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు, లాభాల్లో వాటలు ఇస్తున్నారు. ఆపై దర్శకులకు అదే రేంజ్…

View More హీరోలు హీరోలు..బయ్యర్లు జీరోలు

హవ్వా.. రావణుడి వాహనం గబ్బిలమా..!

వాల్మీకి రామాయణం రచించాడు. ఆ తర్వాత దానికి అనుబంధంగా చాలా వెర్షన్లు వచ్చాయి. ఎవరి విశ్లేషణ వాళ్లది, ఎవరి వర్ణన వాళ్లది. అయితే ఎన్ని రకాల రామాయణాలు వచ్చినా, ఆత్మ చెడకుండా, పాత్రలు మారకుండా…

View More హవ్వా.. రావణుడి వాహనం గబ్బిలమా..!

రాముడ్ని ఎగతాళి చేసిన ‘ఆదిపురుషుడు’

ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది ఆదిపురుష్. సరిగ్గా ఇదే టైమ్ లో ఈ సినిమాపై కోర్టు కేసు పడింది. రాముడ్ని ఎగతాళి చేసే విధంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కిందని ఆరోపిస్తూ.. హిందూ సేన అనే…

View More రాముడ్ని ఎగతాళి చేసిన ‘ఆదిపురుషుడు’

ఆదిపురుష్ కు నిరసన సెగ

ఊహించని విధంగా ఆదిపురుష్ సినిమా వివాదంలో చిక్కుకుంది. అయితే మేకర్స్ వెంటనే అలెర్ట్ అవ్వడంతో ఆ వివాదం సమసిపోయింది. నేపాల్ లో జరిగింది ఈ ఘటన. Advertisement ఆదిపురుష్ సినిమాలో జానకిని భరతమాత పుత్రికగా…

View More ఆదిపురుష్ కు నిరసన సెగ

బటన్ నొక్కుడు పై సైన్మా

భీమదేవరపల్లి బ్రాంచ్ అనే చిత్రమైన టైటిల్ లో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. అమాయకమైన, అందమైన ఓ పల్లెటూరు కథ ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా…

View More బటన్ నొక్కుడు పై సైన్మా

నయా ట్రెండ్.. తెలుగు తెరపైకి బాలీవుడ్ నటులు

ఇన్నాళ్లూ బాలీవుడ్ నుంచి భామలు మాత్రమే దిగుమతయ్యారు. కానీ ఇప్పుడు నార్త్ నుంచి నటులు కూడా దిగొస్తున్నారు. హిందీలో అంతోఇంతో పాపులారిటీ ఉండి, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న వాళ్లంతా సౌత్ వైపు చూస్తున్నారు. మరీ…

View More నయా ట్రెండ్.. తెలుగు తెరపైకి బాలీవుడ్ నటులు

ఉషా చౌదరి: ఇంత సెక్స్, హింస ఎవరి కోసం?

నేను గ్రేటాంధ్రాలో చాలా కాలంగా కొన్ని ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాస్తున్నాను. రెగ్యులర్ గా కాకపోయినా ఏదైనా ఒక టాపిక్ మీద నా పాయింట్ చెప్పాలనిపించినప్పుడు రాస్తుంటాను. ఎందుకో మొదటిసారి నాకు తెలుగులో రాయాలనిపించింది. దానికి…

View More ఉషా చౌదరి: ఇంత సెక్స్, హింస ఎవరి కోసం?

బ్రాండ్ అంబాసిడర్లు..జర జాగ్రత్త

హీరోలు బ్రాండ్ అంబాసిడర్లుగా వుండడం కొత్త కాదు. అందుకోసం కోట్లకు కోట్లు పారితోషికం అందుకోవడమూ కొత్త కాదు. అయితే ఇలా బ్రాండింగ్ ఒప్పుకునే ముందు కాస్త ఆలోచించాలి.  Advertisement కన్సూమర్ ప్రొడెక్ట్స్ వరకు ఫరవాలేదు.…

View More బ్రాండ్ అంబాసిడర్లు..జర జాగ్రత్త

అన్నీ మనం అనుకున్నట్టు జరగవు – సమంత

సమంత, మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి ఆమె దాదాపు కోలుకుంది. దీనికి సంబంధించి ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.…

View More అన్నీ మనం అనుకున్నట్టు జరగవు – సమంత

మరోసారి టాలీవుడ్ లో ‘డ్రగ్స్’ ప్రకంపనలు

టాలీవుడ్ కు డ్రగ్స్ కేసులు కొత్త కాదు. గతంలో చాలామంది సినీ ప్రముఖులు ఇలాంటి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. సిట్ విచారణకు కూడా హాజరయ్యారు. ఇలాంటి కేసులు అంతిమంగా ఏ మలుపు తీసుకుంటాయో కూడా…

View More మరోసారి టాలీవుడ్ లో ‘డ్రగ్స్’ ప్రకంపనలు

ఓటీటీ అంటే రెచ్చిపోవడమేనా.. ఫ్రీడమ్ అంటే ఇదేనా

ఆడ-మగ తేడా లేదు.. హీరో-హీరోయిన్ అనే బేధం లేదు. ఓటీటీ అంటే చాలు, అప్పటివరకు మడికట్టుక్కూర్చున్నోళ్లు కూడా రెచ్చిపోతారు. అదేదో ఎక్కడలేని ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. నిజమే.. ఓటీటీలో స్వేచ్ఛ ఎక్కువ, సెన్సార్…

View More ఓటీటీ అంటే రెచ్చిపోవడమేనా.. ఫ్రీడమ్ అంటే ఇదేనా

ట్రోలింగ్ లు తట్టుకోవాలి ‘ఆదిపురుష్’ డైనా!

ఆదిపురుషుడే కావచ్చు. రామాయణ కథా చిత్రమే కావచ్చు. కానీ అవి కాదు కీలకం. అందులో హీరో ఎవరు? అదే కావాలి యాంటీ హీరోలకు. తెలుగులో హీరోలు అందరి మధ్య సయోధ్య వుండొచ్చు. లేకపోవచ్చు. కానీ…

View More ట్రోలింగ్ లు తట్టుకోవాలి ‘ఆదిపురుష్’ డైనా!

‘గుంటూరు కారం’ ఇల్లు కోసం అన్వేషణ

పాట తో మొదలుపెడతారా?  Advertisement ఫైట్ తో స్టార్ట్ చేస్తారా? ప్రకాష్ రాజ్ మీద సీన్లతో శ్రీకారం చుడతారా? ఇదీ ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సంగతి. ప్రకాష్ రాజ్ డేట్…

View More ‘గుంటూరు కారం’ ఇల్లు కోసం అన్వేషణ