ఆదిపురుష్.. మొదటి రోజు రూ.100 కోట్లు?

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్…

View More ఆదిపురుష్.. మొదటి రోజు రూ.100 కోట్లు?

AAAలో బన్నీ గ్యాలరీ.. ‘ఆర్మీ’కి పండగ

ఏఎంబీలో మహేష్ బాబు గ్యాలరీ పెట్టినట్టుగానే, ఏఏఏలో బన్నీ గ్యాలరీ పెట్టారు. దానికి అల్లు అర్జున్ ఐకాన్ గ్యాలరీ అని పేరు పెట్టారు. ఈ గ్యాలరీ అల్లు అర్జున్ ఆర్మీకి తెగ నచ్చుతుంది. అందులో…

View More AAAలో బన్నీ గ్యాలరీ.. ‘ఆర్మీ’కి పండగ

అలియా భ‌ట్ ది రియ‌ల్ స‌క్సెస్ స్టోరీ!

అంత‌ర్జాతీయ బ్రాండ్ల‌కు దేశీయంగా అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఒక ఎత్తు. అయితే ఆ బ్రాండ్ల‌కు గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా నియ‌మితం కావ‌డం మ‌రో ఎత్తు. తొలి ర‌కం జాబితాలో చాలా మంది సెల‌బ్రిటీలు ఉంటారు. కొన్ని…

View More అలియా భ‌ట్ ది రియ‌ల్ స‌క్సెస్ స్టోరీ!

ఏఐ ఆదిపురుష్.. వైరల్ ఫొటోస్

ఆదిపురుష్ కొత్త స్టిల్స్ వచ్చాయి. పట్టాభిషేకం టైమ్ లో రాఘవుడి స్టిల్ ఇది. స్వయంవరం టైమ్ లో జానకి పోజు ఇది. ఇక లంకాదహణంలో హనుమంతుడు, కోపోద్రిక్తుడైన రావణుడు అంటూ మరో 2 స్టిల్స్…

View More ఏఐ ఆదిపురుష్.. వైరల్ ఫొటోస్

డ్రగ్స్ కేసు.. నిర్మాత కేపీ చౌదరి అలా దొరికిపోయాడు!

అనూహ్యంగా టాలీవుడ్ మరోసారి డ్రగ్స్ రాకెట్ వ్యవహారంతో తెరపైకొచ్చింది. టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి)ని అత్యంత చాకచక్యంగా వల పన్ని అరెస్ట్ చేశారు స్పెషల్ టాస్క్ పోలీసులు. ఏకంగా డ్రగ్స్…

View More డ్రగ్స్ కేసు.. నిర్మాత కేపీ చౌదరి అలా దొరికిపోయాడు!

వరుసగా ఫస్ట్ లుక్స్.. ఎక్కడ చూసినా శ్రీలీల

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా శ్రీలీలే కనిపిస్తోంది. ట్విట్టర్ లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ శ్రీలల చుట్టూ తిరుగుతోంది. దీనికి కారణం ఈరోజు ఆమె పుట్టినరోజు కావడమే. ఈ సందర్భంగా…

View More వరుసగా ఫస్ట్ లుక్స్.. ఎక్కడ చూసినా శ్రీలీల

ఆదిపురుష్-నైజాం రచ్చ మామూలుగా లేదుగా

నైజాంలో అంతే.. నైజాంలో అంతే అనేసుకోవాల్సిందే. డీపాల్ట్ గా వున్న బయ్యర్లు కాకుండా కొత్త వాళ్లు ఎవరు సినిమా కొన్నా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అది ఎంత సౌండ్ పార్టీ అయినా పాట్లు తప్పవు.…

View More ఆదిపురుష్-నైజాం రచ్చ మామూలుగా లేదుగా

కాళ్లకు మొక్కడం ఏమిటి? షాక్?

సాధారణంగా సినిమా రంగంలో కాళ్లకు వంగి నమస్కరించడం అన్నది వుంది. నార్త్ లో పెద్దలు ఎవరు కనిపించినా చిన్న‌ వాళ్లు కాళ్లకు మొక్కడం అన్నది చాలా అంటే చాలా కామన్. కానీ అది ఓ…

View More కాళ్లకు మొక్కడం ఏమిటి? షాక్?

ఎఎఎ తో ఎవరికి ఎఫెక్ట్

ఆసియన్ సినిమాస్ సంస్థ హీరో మహేష్ బాబుతో జతకట్టి ఎఎంబి మల్టీ ఫ్లెక్స్ ను ప్రారంభించింది. హైదరాబాద్ సిటీకి ఓ ఐకానిక్ థియేటర్లుగా మారాయి. సెలబ్రిటీలు ఎవరు సినిమా చూడాలన్నా ఇదే ఫస్ట్ చాయిస్.…

View More ఎఎఎ తో ఎవరికి ఎఫెక్ట్

పాన్ ఇండియా సినిమాకు ప్రచారం ఎక్కడ?

భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఆదిపురుష్ సినిమా. బడ్జెట్ కు తగ్గట్టే భారీ రేట్లకు సినిమాను అమ్మారు. రెవెన్యూస్ కోసం తెలుగు రాష్ట్రాల్లో రేట్లు కూడా సవరించారు. ఇన్ని చేస్తున్న యూనిట్, కీలకమైన ప్రచారాన్ని…

View More పాన్ ఇండియా సినిమాకు ప్రచారం ఎక్కడ?

ఆదిపురుష్ ఓటిటి-ఎనిమిది వారాల తర్వాతే

ఆదిపురుష్ సినిమా ఎప్పుడు ఓటిటి లోకి వస్తుంది. ఇదీ క్వశ్చను. ఎనిమిది వారాలు అంటే రెండు నెలల తరువాతే. ఇది నిజంగా బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు బిగ్ రిలీఫ్.  Advertisement పోస్ట్ సమ్మర్ లో వస్తోంది…

View More ఆదిపురుష్ ఓటిటి-ఎనిమిది వారాల తర్వాతే

‘మంగళవారం’ షూటింగ్ పూర్తి

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' వంటి కల్ట్ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న చిత్రమిది.  Advertisement తెలుగు, తమిళ, కన్నడ,…

View More ‘మంగళవారం’ షూటింగ్ పూర్తి

ఆదిపురుష్-అడ్వాన్స్ ల తకరారు

ఆదిపురుష్ నైజాం బుకింగ్ తలుపులు ఇంకా తెరుచుకోలేదు. సమస్య ఒకటే. ఎగ్జిబిటర్ల నుంచి అడ్వాన్స్ లు రావడం అన్నది సమస్య. ఈ సమ్మర్ అంతా థియేటర్ల అడ్వాన్స్ ల దగ్గరే. నైజాం లో థియేటర్ల…

View More ఆదిపురుష్-అడ్వాన్స్ ల తకరారు

పూజా హెగ్డే స్థానంలో సీతారామం బ్యూటీ

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయ్ సరసన పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆమె…

View More పూజా హెగ్డే స్థానంలో సీతారామం బ్యూటీ

రేపే ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

ఆదిపురుష్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఈరోజు రాత్రి మరోసారి డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడి, రేపు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయబోతున్నారు. ఈ మేరకు తెలుగులో…

View More రేపే ఆదిపురుష్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

తన రిలేషన్‌షిప్ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

ఎట్టకేలకు తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు స్టార్ హీరోయిన్ తమన్నా. తాను బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అంగీకరించింది. లవ్ స్టోరీస్ 2 సినిమా సెట్స్ లో తమ…

View More తన రిలేషన్‌షిప్ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

పాత వైరములు సమసిపోయెను

రాజకీయాల్లో, సినిమాల్లో శతృత్వం, స్నేహం శాశ్వతంగా వుండవు. జనసేనలో ఇప్పుడు కొత్తగా చేరిన నిర్మాత భోగవిల్లి ప్రసాద్ ఉదంతం చూసుకుంటే అదే పాయింట్ మరోసారి ప్రూవ్ అవుతుంది.  Advertisement అత్తారింటికి దారేది సినిమా విడుదలకు…

View More పాత వైరములు సమసిపోయెను

టీడీపీ బాలయ్య కోసం వైకాపా ‘కోన’

బాలయ్య-బాబీ కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది. 1980-1990 బ్యాక్ డ్రాప్ కథ ఇది. ముందు సాఫ్ట్ గా కనిపించే బాలయ్య, తీరా చూసి ఫ్లాష్ బ్యాక్ చూస్తే రౌద్రంగా వుండే బాలయ్య. ఈ…

View More టీడీపీ బాలయ్య కోసం వైకాపా ‘కోన’

పవన్ ఫ్యాన్స్ ను కెలకడం ఇష్టం-ఆర్జీవీ

ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ మీద పవన్ ఫ్యాన్స్ తో ఆడుకోవడం, వాళ్లను కెలకడం అంటే తనకు ఇష్టమని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. నిజానికి వాళ్లు తాను ఏం…

View More పవన్ ఫ్యాన్స్ ను కెలకడం ఇష్టం-ఆర్జీవీ

సంక్రాంతి పోటీ షురూ!

2024 సంక్రాంతికి ఎన్ని సినిమాలు వస్తాయి. ఇది ఇప్పటికిప్పుడే క్లారిటీగా జవాబు చెప్పగల ప్రశ్న కాదు. వచ్చినా, రాకపోయినా ప్రస్తుతానికి రెండు భారీ సినిమాలు సంక్రాంతికి డేట్ లు ఇచ్చేసాయి.  Advertisement మహేష్ బాబు-త్రివిక్రమ్…

View More సంక్రాంతి పోటీ షురూ!

జనసేనలోకి ప్రముఖ నిర్మాత!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ‌ మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి బీవీఎస్ఎన్ ప్రసాద్ ని జ‌న‌సేన అధినేత పవన్ క‌ళ్యాణ్ పార్టీలోకి…

View More జనసేనలోకి ప్రముఖ నిర్మాత!

ఆదిపురుష్..అదనపు రేట్లు..అన్ని థియేటర్లు..

మరో మూడు రోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది ప్రభాస్-ఓంరౌత్ కాంబినేషన్ లో తయారైన ఆదిపురుష్. ఈ సినిమా తెలుగు హక్కులు హోల్ సేల్ గా భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. ఆపై రిటైల్ గా కూడా…

View More ఆదిపురుష్..అదనపు రేట్లు..అన్ని థియేటర్లు..

చిన్న ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌ని ప‌రిస్థితా?

జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఇది అవ‌మానం. ఒక‌టి కాదు, రెండు కాదు… ఏకంగా ఎనిమిది నెల‌లు జీతాలకు నోచుకోని ద‌య‌నీయ ప‌రిస్థితి వారిది. దీంతో విసిగి వేసారి పోయిన స‌చివాల‌య సిబ్బంది ఏపీ మంత్రి చెల్లుబోయిన…

View More చిన్న ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌ని ప‌రిస్థితా?

ఆ రెండు సినిమాల్లో సమంత డౌటే!

యశోద, శాకుంతలం సినిమాల తరువాత హీరోయిన్ సమంత చేస్తున్న సినిమా ఖుషీ. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావస్తోంది. మహా అయితే మరో నెలలో ఈ సినిమా వర్క్ కూడా అయిపోతుంది.  Advertisement…

View More ఆ రెండు సినిమాల్లో సమంత డౌటే!

ప్రియుడితో కలిసి పుకార్లకు చెక్ పెట్టిన హీరోయిన్

తను ప్రేమలో ఉన్నానని, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తున్నానంటూ కరోనా టైమ్ లోనే ప్రకటించింది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె, తన ప్రియుడితో కనిపించలేదు. దీంతో…

View More ప్రియుడితో కలిసి పుకార్లకు చెక్ పెట్టిన హీరోయిన్

భీమా.. గోపీచంద్ కొత్త సినిమా ఇదే

రామబాణం సినిమాతో కేవలం ఫ్లాప్ అందుకోవడమే కాకుండా, తన స్టోరీ సెలక్షన్ కు సంబంధించి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు గోపీచంద్. ఇప్పుడీ హీరో నుంచి మరో సినిమా రాబోతోంది. ఈ సినిమాకు భీమా అనే…

View More భీమా.. గోపీచంద్ కొత్త సినిమా ఇదే

త్వ‌ర‌లో రాజ‌కీయ శుభ‌వార్తః క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి

వెండితెర‌పై కాస్త గుర్తింపు తెచ్చుకుంటే చాలు సినిమాల‌పై న‌టుల‌కు మోజు ఏర్ప‌డుతోంది. తాజాగా క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి రాజ‌కీయ ప్ర‌వేశంపై స్పందించారు. త్వ‌ర‌లో రాజ‌కీయంగా శుభ‌వార్త చెప్తాన‌ని ప్ర‌క‌టించారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ తెలుగుదేశంలో చేర‌నున్న‌ట్టు…

View More త్వ‌ర‌లో రాజ‌కీయ శుభ‌వార్తః క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి