ఆ సినిమా వ‌సూళ్లు ప‌ది వేల కోట్ల‌ట‌!

ఒక‌వైపు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌ళ్లీ పంజా విసురుతోంది. ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు ప్ర‌క‌టించ‌డం మాటెలా ఉన్నా.. ప్ర‌జ‌లే భ‌య‌ప‌డి థియేట‌ర్ల వైపు తొంగి చూడ‌టం లేదు పూర్తి స్థాయిలో! ఓ మోస్త‌రు స్థాయిలో మాత్ర‌మే…

View More ఆ సినిమా వ‌సూళ్లు ప‌ది వేల కోట్ల‌ట‌!

‘నాకు మహేష్ బాబే కావాలి’

ఏ కొత్త హీరోయిన్ అయినా టాప్ లైన్ హీరోల చెంతనే నటించాలని కోరుకోవడం సహజం. అలాంటి తొలి సినిమాతోనే క్రేజ్ వస్తే ఇంక ఆగుతారా? సమస్యలేదు. టార్గెట్ మహేష్ బాబునే. Advertisement పెళ్లి సందడి…

View More ‘నాకు మహేష్ బాబే కావాలి’

బంగార్రాజు రేటు బంగారమే

అసలు ఈ సంక్రాంతికి రావాలా?వద్దా? అనే సందేహంలో వుండిపోయింది నాగ్-చైతన్య ల మల్టీ స్టారర్ బంగార్రాజు. అటు ఆర్ఆర్ఆర్, ఇటు రాధేశ్యామ్. అందుకే ఆ సందేహం.  Advertisement వాస్తవానికి ఈ ప్రాజెక్టు ను కచ్చితంగా…

View More బంగార్రాజు రేటు బంగారమే

చిన్న సినిమాల మధ్యలో సీనియర్ హీరో ఎంట్రీ

సంక్రాంతికి చిన్న సినిమాలు నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. హిట్-ఫ్లాప్ సంగతి పక్కనపెట్టి, సంక్రాంతి మూడ్ ను క్యాష్ చేసుకోవాలనేది ఈ సినిమాల ఉద్దేశంగా కనిపిస్తోంది. అలా సంక్రాంతి వారంలో వరుసపెట్టి 10 సినిమాలు రెడీ…

View More చిన్న సినిమాల మధ్యలో సీనియర్ హీరో ఎంట్రీ

సంక్రాంతికి ‘హీరో’

ఈసారి సంక్రాంతి భలే చిత్రంగా ఉండబోతోంది. సాధారణంగా భారీ సినిమాలు సంక్రాంతికి వస్తాయి. కానీ ఈసారి కుర్ర హీరోలంతా సంక్రాంతికి తమ లక్ పరీక్షించుకోబోతున్నారు.  Advertisement యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, కొత్తగా హీరోలు…

View More సంక్రాంతికి ‘హీరో’

సంక్రాంతి బరిలోకి రాజుగారు

చాలా ఏళ్ల క్రితం సంక్రాంతి బరిలోకి కచ్చితంగా సుమంత్ ఆర్ట్స్ సినిమాలు వచ్చేవి. నిర్మాత ఎమ్ ఎస్ రాజు భారీ సినిమాలు నిర్మించి సంక్రాంతి బరిలోకి దింపేవారు. సరే ఓడలు బళ్లు కావడం చిత్రం…

View More సంక్రాంతి బరిలోకి రాజుగారు

సర్కారు వారి పాట ఇంకా వుంది

ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న వస్తున్నపుడు రాజమౌళి ఓ ట్వీట్ వేసారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నందుకు కొందరికి థాంక్స్ చెప్పారు. అలా వేసిన ట్వీట్లలో సర్కారువారి పాట పై కూడా వుంది. వీర…

View More సర్కారు వారి పాట ఇంకా వుంది

మెగాస్టార్ అలా..మోహన్ బాబు ఇలా

ఊరందరిదీ ఒక బాధ అయితే మోహన్ బాబుది మరో బాధ అనుకోవాలి. ఇండస్ట్రీ సమస్యలు ఎప్పుడు ఎలా పరిష్కారం అవుతాయా? ఎవరో ఒకరు పూనుకుని ఏదో ఒకటి చేస్తే బెటర్ అని అందరూ అనుకుంటూ…

View More మెగాస్టార్ అలా..మోహన్ బాబు ఇలా

దిల్ రాజు కు మళ్లీ సమస్య

ఎత్తి ఎత్తి కాలేస్తే ఎంగిలాకులో పడిందని సామెత. అన్ని సినిమాల రిలీజ్ ను తన డిస్ట్రిబ్యూషన్లకు అనుకూలంగా ప్లాన్ చేయించే దిల్ రాజుకు తన సోదరుడి కుమారుడి స్వంత సినిమా విషయంలో మాత్రం సమస్య…

View More దిల్ రాజు కు మళ్లీ సమస్య

బాలీవుడ్ బెల్ట్ లో హాలీవుడ్ సినిమా హ‌వా!

గ‌త ఏడాది డిసెంబ‌ర్ ప‌ద‌హారో తేదీన విడుద‌ల అయిన హాలీవుడ్ సినిమా స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్ ఇండియాలో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ను సాధించుకుంది. ఈ సినిమా వ‌సూళ్లు రెండు వంద‌ల కోట్ల…

View More బాలీవుడ్ బెల్ట్ లో హాలీవుడ్ సినిమా హ‌వా!

ఇద్దరు కొట్టుకుంటే నేను పంచాయితీ పెట్టను – చిరంజీవి

దాసరి తర్వాత ఇండస్ట్రీలో పెద్దరికం లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యం. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చిరంజీవి చాలా ప్రయత్నించారనేది కూడా అంతే బహిరంగ రహస్యం. అయితే పరిశ్రమకు సంబంధించి కొన్ని సమస్యల్ని పరిష్కరించే…

View More ఇద్దరు కొట్టుకుంటే నేను పంచాయితీ పెట్టను – చిరంజీవి

హతవిధీ.. రవితేజను కూడా వదలని బాలయ్య

“ఓ సినిమా చేయి ప్లీజ్.. నీ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తా.. మన కాంబినేషన్ ఎప్పుడు..” టాక్ షోలో బాలయ్య నోటి నుంచి కామన్ గా వినిపించే డైలాగ్స్ ఇవి. అంత పెద్ద…

View More హతవిధీ.. రవితేజను కూడా వదలని బాలయ్య

చిరంజీవిని చూసి నోరెళ్లబెట్టిన దర్శకుడు

చిరంజీవి ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నారు. ఇటు గాడ్ ఫాదర్ సినిమా చేస్తూనే, మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరి వీటిలో ఏ సినిమా ఎంత వరకు వచ్చింది.…

View More చిరంజీవిని చూసి నోరెళ్లబెట్టిన దర్శకుడు

ఆర్ఆర్ఆర్.. అందరికీ ఓ గుణపాఠం

ఆర్ఆర్ఆర్ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లతో సమస్య లేదు. ఇక్కడ పరిస్థితులు బాగానే ఉన్నాయి, రిలీజ్ కి ఇబ్బంది లేదు, ఇటీవలే ఏపీలో కూడా మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో ఆల్ ఈజ్…

View More ఆర్ఆర్ఆర్.. అందరికీ ఓ గుణపాఠం

సంక్రాంతి సిత్రాలు..ఏవో వస్తాయనుకుంటే ఇంకేవో…

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందని అనుకున్నారంతా. ఓవైపు ఆర్ఆర్ఆర్, వారం గ్యాప్ లో రాధేశ్యామ్ కలెక్షన్లు కమ్మేస్తాయని అంచనాలు కట్టారు. దీనికి కొన్ని రోజుల ముందు భీమ్లానాయక్ కూడా రేసులో ఉండడంతో ఈ సంక్రాంతి…

View More సంక్రాంతి సిత్రాలు..ఏవో వస్తాయనుకుంటే ఇంకేవో…

భీమ్లా నాయక్.. ఏమిటి బాకీ?

2022 సంక్రాంతి బరిలోకి దిగడానికి తెగ ఉబలాటపడింది భీమ్లానాయక్ మూవీ. కానీ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ల కోసం వెనక్కు తగ్గక తప్పలేదు. నిజానికి సంక్రాంతి బరిలో దిగడానికి భీమ్లా నాయక్ అన్ని విధాలా రెడీ…

View More భీమ్లా నాయక్.. ఏమిటి బాకీ?

పాత బాధలు మరచిపోతూ కొత్త ఏడాదిలోకి సమంత

2021 సంవత్సరం హీరోయిన్ సమంతకు ఓ చేదు జ్ఞాపకం. ఆ మాటకొస్తే నాగచైతన్యకు కూడా అదో మరచిపోలేని ఏడాది. కానీ విడాకుల వ్యవహారం ఆడవారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనేది మాత్రం వాస్తవం. కానీ అలాంటి…

View More పాత బాధలు మరచిపోతూ కొత్త ఏడాదిలోకి సమంత

ఇంత‌కాలం భ‌రించావు..విడిపోయి సంతోషంగా ఉండు!

యూట్యూబ్ ల‌వ్‌బ‌ర్డ్స్ ష‌ణ్ముక్‌, దీప్తి సున‌య‌న బ్రేక‌ప్ వార్త సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. దీప్తి సున‌య‌న‌, ష‌ణ్ముక్‌లిద్ద‌రూ బిగ్‌బాస్ రియాల్టీ షోల‌కు వేర్వేరు సీజ‌న్‌లలో పాల్గొన్నారు. ఇటీవ‌ల ముగిసిన షోలో ష‌ణ్ముక్ ర‌న్న‌ర‌ప్‌తో…

View More ఇంత‌కాలం భ‌రించావు..విడిపోయి సంతోషంగా ఉండు!

వాళ్లు తప్పుకున్నారు.. బంగార్రాజు రెడీ అయ్యాడు

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలతో పాటు బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందని చాన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తూ వచ్చాయి. అన్నీ అనకున్నట్టు జరిగితే జనవరి 15న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందనే ప్రచారం కూడా…

View More వాళ్లు తప్పుకున్నారు.. బంగార్రాజు రెడీ అయ్యాడు

ష‌ణ్ముక్‌కు దీప్తి సున‌య‌న షాక్‌

గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతున్నట్టే జ‌రిగింది. బిగ్‌బాస్ సీజ‌న్‌-5 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్‌కు ప్రేయ‌సైన బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సున‌య‌న  కొత్త ఏడాది మొద‌టి…

View More ష‌ణ్ముక్‌కు దీప్తి సున‌య‌న షాక్‌

సంక్రాంతి దిల్ రాజు దే

అవును..నిజమే కదా..ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, ఇవన్నీ ఆయన డిస్ట్రిబ్యూషన్ నే కదా. కొత్తేముంది అని అనేయద్దు. అసలు విషయం వేరు. కరోనా మూడో దశ కారణంగా ఆర్ఆర్ఆర్. రాధేశ్యామ్ వాయిదా పడతాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే…

View More సంక్రాంతి దిల్ రాజు దే

అరకొరగా తగ్గిన టికెట్ రేటు.. ఇది కదా దోపిడీ అంటే..!

ప్రభుత్వం అనుమతిచ్చింది కాబట్టి దొరికినకాడికి దోచుకోవడమే. ఇండస్ట్రీ ఏమౌతుంది..? తాము తీసుకునే నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? అసలు తమ సినిమా ఎన్ని రోజులు నిలబడుతుంది..? ఇవేం అక్కర్లేదు. ఆ రోజుకు…

View More అరకొరగా తగ్గిన టికెట్ రేటు.. ఇది కదా దోపిడీ అంటే..!

షాకింగ్…ఆర్ఆర్ఆర్ వాయిదా?

మరో కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది అనగా, టాలీవుడ్ లో ఓ వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. టాలీవుడ్ లో అత్యంత భారీ సినిమాగా తయారైన మల్టీ స్టారర్, రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' వాయిదా…

View More షాకింగ్…ఆర్ఆర్ఆర్ వాయిదా?

వెల్ కమ్ 2022

ఆర్ఆర్ఆర్..రాధేశ్యామ్..భీమ్లా నాయక్..ఆచార్య, సర్కారు వారిపాట, ఖిలాడీ, అంటే సుందరానికి,  థాంక్యూ. ఏజెంట్, భోళా శంకర్, లైగర్, హరి హర వీరమల్లు, సలార్, ఒకటా రెండా ఎన్ని ఎదురుచూపులు. సినిమాల ఫ్యాన్స్, హీరోల ఫ్యాన్స్ అందరూ…

View More వెల్ కమ్ 2022

డీజే భీమ్లానాయక్.. కుర్రకారుకు కొత్త బీట్

ఓవైపు ఒమిక్రాన్ భయపెడుతున్నప్పటికీ, కుర్రకారు మాత్రం తగ్గేదేలే అన్నట్టు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పడిపోయింది. వీళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచేలా భీమ్లానాయక్ నుంచి డీజే వెర్షన్ వచ్చింది. ఇప్పటికే ఛార్ట్ బస్టర్ గా…

View More డీజే భీమ్లానాయక్.. కుర్రకారుకు కొత్త బీట్

శ్యామ్..ఎక్కడ మిస్ ఫైర్ అయిందో?

శ్యామ్ సింగ రాయ్..హీరో నాని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటున్న సినిమా. నాని కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో తయారైన సినిమా. నిర్మాత వెంకట్ బోయినపల్లి ఓ ఫ్యాషన్ తో నిర్మించిన సినిమా.…

View More శ్యామ్..ఎక్కడ మిస్ ఫైర్ అయిందో?

మహేష్ ఎక్కడుంటే ఈ దర్శకుడు అక్కడే!

సినిమా తర్వాత మహేష్ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేది కుటుంబానికే. ఎక్కడికి వెళ్లినా కుటుంబ సభ్యుల్ని వెంటేసుకొని వెళ్లడం మహేష్ కు ఇష్టం. పైగా ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాబట్టి సితార, గౌతమ్, నమ్రతతో…

View More మహేష్ ఎక్కడుంటే ఈ దర్శకుడు అక్కడే!