గుంటూరు కారం.. మహేష్ షో కాదు

గుంటూరు కారం సినిమా మహేష్ వన్ మ్యాన్ షో కదా.. ఇదీ నిర్మాత నాగవంశీకి ఎదురైన పశ్న. Advertisement నిజానికి బయట జనాల్లో, సోషల్ మీడియలో వున్న అభిప్రాయం కూడా అదే. యావరేజ్ కంటెంట్…

View More గుంటూరు కారం.. మహేష్ షో కాదు

మైత్రీ- దిల్ రాజు.. సెటిల్డ్ ?

ఇక్కడ దిల్ రాజు అంటే ఎస్ వి సి సంస్థ అన్నమాట. ఎందుకంటే అందులో దిల్ రాజు కూడా ఓ భాగస్వామి. నైజాంలో పండగ సినిమాల విడుదల సందర్భంగా నానా గత్తర జరిగింది. తన…

View More మైత్రీ- దిల్ రాజు.. సెటిల్డ్ ?

ఓటీటీలోకి సలార్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

మొన్ననే ఓ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేస్తే, మలి విడత ప్రచారం ప్రారంభించారని సంబరపడ్డారు. అంతలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించేసరికి భగ్గుమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ సినిమా ఇంకా థియేటర్లలో ఉంటుండగానే, ఇలా…

View More ఓటీటీలోకి సలార్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

వేరు కుంపట్లు: మీకు మీరే.. మాకు మేమే

నందమూరి ఫ్యాన్స్ లో ఎన్టీఆర్ అభిమానులు వేరు. మెగాభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ వేరు. మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సెపరేట్. ఇలా చూసుకుంటే కీలకమైన అభిమాన సంఘాలన్నీ ఎప్పుడో చీలిపోయాయి. ఇప్పుడా…

View More వేరు కుంపట్లు: మీకు మీరే.. మాకు మేమే

వివాదంపై ఎట్టకేలకు స్పందించిన నయనతార

నయనతార లీడ్ రోల్ పోషించిన అన్నపూరణి సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఓ వర్గాన్ని కించపరిచే విధంగా ఇందులో సన్నివేశాలున్నాయంటూ కేసు నమోదైంది. దీంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది.…

View More వివాదంపై ఎట్టకేలకు స్పందించిన నయనతార

జూ ఎన్.టి.ఆర్ అంటే బాలయ్యకి భయమా కోపమా?

మళ్లీ పాత కథే. జూ ఎన్.టి.ఆర్ ఫ్లెక్సీ గొడవ. ఎన్.టి.ఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఫ్లెక్సీ ఒకదానిని తొలగించమని బాలకృష్ణ పక్కనున్న వాళ్లకి ఆదేశాలు జారీ చేయడం వాళ్లు తొలగించడం జరిగింది.  Advertisement ఎన్.టి.ఆర్…

View More జూ ఎన్.టి.ఆర్ అంటే బాలయ్యకి భయమా కోపమా?

తగ్గేదేలే.. విడుదల తేదీపై తేల్చిచెప్పిన హీరో

సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చారు ఫిలింఛాంబర్ పెద్దలు. స్వయంగా దిల్ రాజు మీడియా ముందుకొచ్చి ఈ ప్రకటన చేశారు. అయినప్పటికీ ఫిబ్రవరి 9న…

View More తగ్గేదేలే.. విడుదల తేదీపై తేల్చిచెప్పిన హీరో

సంక్రాంతి సినిమాల బాక్సాఫీస్ మాయాజాలం

తెలుగు సినిమాల కలెక్షన్లను నమ్మడం ఎప్పుడో మానేశారు జనం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొట్టుకోవడానికి తప్ప ఈ నంబర్లు ఎవ్వరికీ పనికిరావు. రానురాను పరిస్థితి ఎలా మారిందంటే, ఓపెనింగ్ డే వసూళ్లు, ఫస్ట్ వీకెండ్…

View More సంక్రాంతి సినిమాల బాక్సాఫీస్ మాయాజాలం

సంక్రాంతి సెలవుల పెంపు.. ఎవరికి ఎంత లాభం?

ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు పెంచారు. అదనంగా మరో 3 రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో సంక్రాంతి సినిమా మేకర్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాలకు మరిన్ని…

View More సంక్రాంతి సెలవుల పెంపు.. ఎవరికి ఎంత లాభం?

భైరవకోనలో కర్మ సిద్ధాంతం

దర్శకుడు వీఐ ఆనంద్ సినిమాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కాస్త సైన్స్-ఫిక్షన్, ఇంకాస్త థ్రిల్, మరికాస్త ఊహకందని ఫాంటసీ జోడిస్తూ సినిమాలు తీస్తుంటాడు. ఇప్పుడీ డైరక్టర్ కర్మ సిద్దాంతాన్ని బేస్ చేసుకొని సినిమా…

View More భైరవకోనలో కర్మ సిద్ధాంతం

జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొల‌గించిన‌ బాలకృష్ణ!

సీనియర్ ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా మ‌రోసారి జూ. ఎన్టీఆర్‌, నంద‌మూరి ఫ్యామిలీల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సీనియర్ ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద ఏర్పాటు చేసిన జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీల‌ను…

View More జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొల‌గించిన‌ బాలకృష్ణ!

నిర్మాత వదిలేసారు.. ఫ్యాన్స్ పట్టుకున్నారు

గుంటూరు కారం సినిమా గురించి విడుదలకు ముందు నిర్మాత నాగవంశీ చాలా మాట్లాడారు. నిజానికి ఆయన మాట్లాడలేదు. కానీ ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరూ దాని గురించే అడిగారు. ఆయన అదే చెప్పారు. Advertisement…

View More నిర్మాత వదిలేసారు.. ఫ్యాన్స్ పట్టుకున్నారు

త్రివిక్రమ్ చేయాల్సిందే మిగిలింది

గుంటూరుకారం సినిమా డ్రీమ్ రన్ అనండి లేదా పండగ రన్ అనండి అది ఈ అయిదు రోజులు నడిచింది. వాస్తవం మాట్లాడుకోవాలి అంటే కేవలం మహేష్ బాబు చాలా యాక్టివ్ గా నటించడం, తన…

View More త్రివిక్రమ్ చేయాల్సిందే మిగిలింది

ఓటీటీ హ‌క్కుల‌తోనే.. అక్ష‌రాలా వంద కోట్లు!

త‌మిళ స్టార్ హీరోల సినిమాల స్టామినాకు మ‌రో ప్ర‌తీకగా నిలుస్తోంది అజిత్ రాబోయే సినిమా ఓటీటీ హ‌క్కుల వ్య‌వ‌హారం. విదాముయ‌ర్చి అనే సినిమా ఓటీటీ విడుద‌ల హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ ఏకంగా వంద కోట్ల…

View More ఓటీటీ హ‌క్కుల‌తోనే.. అక్ష‌రాలా వంద కోట్లు!

త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌కు ఈ తీట ఎందుకో!

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కు త‌న సినిమాల్లోని పేర్ల‌తో ఎవ‌రో ఒక‌రిని గిల్ల‌డం అల‌వాటు! త‌నో అప‌ర‌మేధావిని అనుకుంటాడో ఏమో కానీ సామాజికంగా పేరు పొందిన వారిని పేర్ల‌ను అప్ప‌నంగా, అప‌స‌వ్యంగా వాడుకుంటూ ఉంటారు. Advertisement…

View More త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌కు ఈ తీట ఎందుకో!

ప్రచారానికి కూడా పార్ట్-2 ఉంటుందా..!

సినిమాలకు సీక్వెల్స్ ఉంటాయనే సంగతి తెలుసు. కొన్ని వచ్చాయి, మరిన్ని రాబోతున్నాయి. సలార్ సినిమా కూడా వచ్చింది. దానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ప్రచారంలో కూడా సీక్వెల్స్ ఉంటాయా? సలార్ యూనిట్ ను…

View More ప్రచారానికి కూడా పార్ట్-2 ఉంటుందా..!

‘శ్వేతనాగు’ – గ్రూపు డ్యాన్స్ లు జరిగాయా?

టాలీవుడ్‌లో పైకి చెప్పే సంగతులు వేరు. లోపలి సంగతులు వేరు. రాజమౌళి సినిమా అయినా సరే సక్సెస్ అంటే అంగీకరించడం చాలా అరుదు. పైకి మాట్లాడేది వేరు. లోపల చెప్పేది వేరు. సినిమాలు ఆడాలి.…

View More ‘శ్వేతనాగు’ – గ్రూపు డ్యాన్స్ లు జరిగాయా?

చిరంజీవి మళ్లీ లక్కీ హ్యాండ్ గా మారారా..?

కొన్నాళ్ల కిందటి సంగతి. చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన చాలా సినిమాలు బాక్సాఫీస్ బరిలో సక్సెస్ చూడలేకపోయాయి. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ఓ రకమైన నెగెటివ్ ప్రచారం జరిగింది. చిరంజీవి ప్రత్యేక…

View More చిరంజీవి మళ్లీ లక్కీ హ్యాండ్ గా మారారా..?

తేజ సజ్జా.. జర జాగ్రత్త!

హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ సత్తా తెలిసింది. హీరో తేజ సజ్జా స్థాయి పెరిగింది. ప్రశాంత్ వర్మకు గతంలోనే బాలయ్య సినిమా ఆఫర్ వుంది. నిర్మాత దానయ్య కుమారుడు కళ్యాణ్ తో మరో…

View More తేజ సజ్జా.. జర జాగ్రత్త!

గుంటూరు కారం.. అసలు టాస్క్ ఇకపై

పండగ హడావుడి చాలా వరకు ముగిసినట్లే. ఇక రేపటి నుంచి ఎక్కడి జనాలు అక్కడికి.. ఎవరి ఉద్యోగాలు వారికి. అయితే కొంతలో కొంత అదృష్టం ఏమిటంటే, ఈ వారాంతం కూడా కొంచెం కలెక్షన్లు కళ్ల…

View More గుంటూరు కారం.. అసలు టాస్క్ ఇకపై

ఇదెక్కడి ప్రచారం.. చరిత్ర తెలుసు కదా..!

సంక్రాంతికి రావాల్సిన డబ్బింగ్ సినిమాలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే సదరు సినిమాల్లో చాలామటుకు కోలీవుడ్ లో రిలీజయ్యాయి. కాస్త ఆలస్యంగా తెలుగు తెరపైకి వస్తున్నాయి. Advertisement ఈ క్రమంలో తెలుగు బయ్యర్లు,…

View More ఇదెక్కడి ప్రచారం.. చరిత్ర తెలుసు కదా..!

రోజులో ఒక్క గంట చాలు – రకుల్ ప్రీత్

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది రకుల్ ప్రీత్. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ప్రియుడు జాకీ భగ్నానీని ఆమె వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతోందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.…

View More రోజులో ఒక్క గంట చాలు – రకుల్ ప్రీత్

మహేష్ బాబు బీడీ వెనక అసలు కథ

గుంటూరుకారం సినిమాలో గుప్పుగుప్పుమంటూ బీడీ తాగాడు మహేష్. నిజజీవితంలో మహేష్ సిగరెట్ తాగడు. ఒకప్పుడు అతడు సిగరెట్ తాగేవాడు. ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాడు.   Advertisement అలాంటి వ్యక్తి గుంటూరుకారం సినిమా కోసం…

View More మహేష్ బాబు బీడీ వెనక అసలు కథ

శ్రీలీల, మరో పూజాహెగ్డే అవుతుందా..?

టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకొచ్చింది శ్రీలీల. పెళ్లిసందడి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఆమె డాన్సింగ్ టాలెంట్ కు టాలీవుడ్ ఫిదా అయింది. హీరోయిన్స్ లో చాలా అరుదుగా కనిపించే క్వాలిటీ అది. ఆ తర్వాత…

View More శ్రీలీల, మరో పూజాహెగ్డే అవుతుందా..?

సంచలనం.. ఆల్ టైమ్ టాప్-10 లిస్ట్ లో హను-మాన్

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా వచ్చిన హను-మాన్ పెద్ద విజయం సాధించింది. ఈ ఏడాది సంక్రాంతి విజేత హను-మాన్ సినిమా మాత్రమే. ఇంతింతై వటుడింతై… అన్నట్టు ఈ సినిమా రోజురోజుకు తన పరిథిని పెంచుకుంటూ…

View More సంచలనం.. ఆల్ టైమ్ టాప్-10 లిస్ట్ లో హను-మాన్

టిల్లు ఇంక సమ్మర్ కేనా?

2023 సమ్మర్ టైమ్ లో విడుదల కావాల్సిన సినిమా టిల్లు స్క్వేర్. అప్పటి కి ఏడాది ముందు 2022 లో విడుదలయింది డిజె టిల్లు. అప్పటి నుంచి సెట్ మీదే వుంది టిల్లు స్క్యేర్.…

View More టిల్లు ఇంక సమ్మర్ కేనా?

వచ్చే సంక్రాంతికి అప్పుడే 2 సినిమాలు

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ లో ట్రాఫిక్ ఏ రేంజ్ లో ఉందో అందరం చూశాం. గుంటూరుకారం సినిమాకు మినహా ఏ మూవీకి సరైన థియేటర్లు దక్కలేదు. స్క్రీన్స్ కోసం సినిమాల మధ్య పోటీ చూశాం.…

View More వచ్చే సంక్రాంతికి అప్పుడే 2 సినిమాలు