నిర్మాత అల్లు అరవింద్ కు ఓ సెంటిమెంట్ వుంది. తన ఫ్యామిలీ లో జనాలకు ముఖ్యంగా సిస్టర్స్ కు సినిమా చూపిస్తే మొహమాటం లేకుండా ఒపినీయన్ ఛెప్పేస్తారు. వాళ్ల మాట మీద వెళ్తే చాలు…
View More ‘అల’ చూసేసిన ‘అల్లు’ ఫ్యామిలీMovie News
విజయ్ దేవరకొండ వద్దు.. ప్రభాస్ ముద్దు
ఫేవరెట్ హీరో విషయంలో అభిమానులు క్లియర్ కట్ గా ఉంటారు. తమకు ఫలనా హీరో అంటే ఇష్టం అని పబ్లిక్ గా చెబుతుంటారు. హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో పెద్దగా బయటపడరు. ఎందుకంటే అవకాశాలు…
View More విజయ్ దేవరకొండ వద్దు.. ప్రభాస్ ముద్దుకూల్ కూల్ రేణూ…పవన్ హర్ట్ అవుతాడు
రేణుదేశాయ్‌కి కోపం వచ్చింది.సముదాయించాలని ప్రయత్నించిన వ్యక్తితో ‘అమ్మతనం గురించి వారు (నెటిజన్) మాట్లా డుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉంటా’అని కొంచెం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారామె. ఇంతకూ ఆమె ఆ స్థాయిలో రియాక్ట్…
View More కూల్ కూల్ రేణూ…పవన్ హర్ట్ అవుతాడునిర్మాతను బీర్ బాటిల్ తో కొట్టిన హీరోయిన్?
కన్నడ, తెలుగు నటి సంజనా గల్రానీ ఒక వివాదంలో చిక్కుకుంది. ఒక సినీ నిర్మాతపై ఈమె బీర్ బాటిల్ తో దాడికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. సదరు మహిళా సినీ నిర్మాత ఈ మేరకు…
View More నిర్మాతను బీర్ బాటిల్ తో కొట్టిన హీరోయిన్?ఫోర్బ్స్ కు లీగల్ నోటీసులు పంపిందట!
ప్రతియేటా ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసే సంపాదన పరుల జాబితాను ఈ ఏడాదికి ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు వివిధ స్థానాలను ఇస్తూ ఆ పత్రిక…
View More ఫోర్బ్స్ కు లీగల్ నోటీసులు పంపిందట!బిగ్ బి.. రిటైర్మెంట్..?
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటన నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నారా? దశాబ్దాలుగా స్టార్ హీరోగా, నటుడిగా అలరిస్తూ వస్తున్న అమితాబ్ ఇక చిత్ర పరిశ్రమలో నటన నుంచి వైదొలగనున్నారా? ఈ సందేహాలను ఆయన…
View More బిగ్ బి.. రిటైర్మెంట్..?బాబు అంటే హీరో.. సక్సెస్ మీట్ అంటే ఫ్లాప్
సినిమావాళ్లపై గతంలో కూడా పలు సెటైర్లు వేశారు కీరవాణి, తాజాగా తన కొడుకు హీరోగా చేసిన మత్తు వదలరా సినిమా ఫంక్షన్ కి హాజరైన ఆయన, మరోసారి హీరోలపై, సక్సెస్ మీట్ల పేరుతో చేస్తున్న…
View More బాబు అంటే హీరో.. సక్సెస్ మీట్ అంటే ఫ్లాప్ఆ టాప్-10 లిస్ట్ లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు
సాహో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. సైరా గురించి టాలీవుడ్ అంతా చర్చించుకుంది. మహేష్ 25వ చిత్రం మహర్షి చాలా బజ్ క్రియేట్ చేసింది. అయితే ఇవన్నీ చెప్పుకోవడం వరకే. గూగుల్ లో…
View More ఆ టాప్-10 లిస్ట్ లో ఒక్క తెలుగు సినిమా కూడా లేదుప్రోగ్రెస్ కార్డ్: తెలుగు సినిమా 2019
'బాహుబలి'లా దేశం మొత్తం తలెత్తి చూసే సినిమా తీసే పని రాజమౌళి ఒక్కడిదే అన్నట్టు ఉండిపోకుండా ఇప్పుడు మిగతావాళ్లు కూడా భారీ కలలు కంటున్నారు. తెలుగు సినిమాకి ఎల్లలు చెరిపేసి దేశమంతా విస్తరించాలనే తపనతో…
View More ప్రోగ్రెస్ కార్డ్: తెలుగు సినిమా 2019ఓవర్సీస్ 2019: జాగ్రత్త పడదామా..సర్దుకుపోదామా?
ఇప్పుడే కాదు, గడిచిన రెండేళ్లుగా ఓవర్సీస్ నుంచి డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. భారీ రేట్లకు సినిమాలు కొనడం, డిస్ట్రిబ్యూటర్లకు చేతులు కాలడం కామన్ అయిపోయింది. సరిసర్లే.. ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా అని…
View More ఓవర్సీస్ 2019: జాగ్రత్త పడదామా..సర్దుకుపోదామా?పెళ్లైన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. హీరోయిన్ గా మారుతోందా!
స్నేహ.. దక్షిణాదిన ఏ మాత్రం పరిచయం అక్కర్లేని నటి. అనేక మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించినా.. తను స్టార్ హీరోయిన్ కాలేకపోయింది స్నేహ. కమల్ హాసన్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ ఇమేజ్…
View More పెళ్లైన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. హీరోయిన్ గా మారుతోందా!అల్లు అరవింద్ కాపురంలో పుల్లలు పెట్టిన తండ్రి
అల్లు అరవింద్‌ది నలభై ఏళ్ల సినీరంగ ప్రస్థానం. ఆయనకు నిర్మలతో 1974లో వివాహమైంది. వారి కాపురంలో తండ్రి అల్లు రామలింగయ్య పుల్లలు పెట్టారు. ఈ విషయాన్ని ఎవరో మూడో వ్యక్తి చెప్పలేదు. స్వయంగా అల్లు…
View More అల్లు అరవింద్ కాపురంలో పుల్లలు పెట్టిన తండ్రిసున్నాలు చుట్టిన హీరోలు
ఈ ఏడాదిలో పలువురు అగ్ర హీరోలు బాక్సాఫీస్ వద్ద అటెండెన్స్ వేయించుకోలేదు. అతి కొద్ది మంది అగ్ర హీరోలుండగా ఈసారి ఎన్టీఆర్, అల్లు అర్జున్ యాక్షన్‌లోకి దిగలేదు. ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ చిత్రంతో బిజీగా…
View More సున్నాలు చుట్టిన హీరోలుబోయపాటి సినిమా కథ మొదటికి?
బోయపాటి-బాలయ్య సినిమా బాలారిష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. బాలయ్యతో ఈ సినిమాకు ముందు నిర్మాత దొరకడం కష్టమయింది. బాలయ్య మీద 70 కోట్లు పెట్టడానికి ఏ నిర్మాత ముందుకురాలేదు. ఆఖరికి బోయపాటికి మిత్రుడు అయిన…
View More బోయపాటి సినిమా కథ మొదటికి?టెన్షన్ లో ఎన్టీఆర్
ఒకపక్క ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతోంది. మరోపక్క అన్న కళ్యాణ్ రామ్ సినిమా 'ఎంత మంచి వాడవురా' విడుదలకు రెడీ అవుతోంది. ఇలాంటి టైమ్ లో హీరో ఎన్టీఆర్ కు మరో టెన్షన్ ఏర్పడింది. ఆయనను…
View More టెన్షన్ లో ఎన్టీఆర్షాకింగ్.. ఎవరికీ దక్కని సాహో
శాటిలైట్ రైట్స్ విషయంలో చాలా పెద్ద పోటీ నడుస్తోన్న విషయం తెలిసిందే. బడా హీరోల సినిమాలైతే సెట్స్ పైకి వెళ్లకముందే లాక్ అయిపోతున్నాయి. కాస్త లేట్ అయినా, ఫస్ట్ షెడ్యూల్ లోనే శాటిలైట్ రైట్స్…
View More షాకింగ్.. ఎవరికీ దక్కని సాహోడ్యాంగ్..డ్యాంగ్..తమన్నా ఊపేసిందిగా
తమన్నా ఐటమ్ సాంగ్ లు మామూలుగా చేయదు. డ్యాన్స్ ఊపేస్తుంది. మళ్లీ అదే పని చేసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో 'బ్యాంగ్.బ్యాంగ్' అంటూ చేసిన డ్యాన్స్ నెంబర్ బయటకు వచ్చింది. Advertisement మ్యూజిక్ డైరక్టర్…
View More డ్యాంగ్..డ్యాంగ్..తమన్నా ఊపేసిందిగాకాస్టింగ్ కౌచ్, సెక్సిజం.. రకుల్ ఏమంటోంది?
కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించింది రకుల్ ప్రీత్. ఇప్పుడు దీంతో పాటు బాడీషేమింగ్ పై కూడా రియాక్ట్ అయింది. మనం లూజ్ గా ఉంటే ఎవరైనా అవకాశం తీసుకుంటారని, మనం…
View More కాస్టింగ్ కౌచ్, సెక్సిజం.. రకుల్ ఏమంటోంది?విజయ్ సినిమా @ 8.75 కోట్లు
విజిల్ సినిమాతో తమిళ సూపర్ స్టార్ విజయ్ మార్కెట్ మీద మళ్లీ బయ్యర్ల కన్ను పడింది. దీనికి తోడు విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాకు దర్శకుడు లోకేష్. ఇతగాడి మీద కూడా మంచి అంచనాలు…
View More విజయ్ సినిమా @ 8.75 కోట్లుఅయిటమ్ సాంగ్ వచ్చేస్తోంది
అనిల్ రావిపూడి-మహేష్ బాబు సినిమాలో మాస్ అస్త్రం అనుకోవాల్సింది తమన్నా అయిటమ్ సాంగ్. ఇప్పటివరకు తమన్నా చేసిన అయిటమ్ సాంగ్ లు అన్నీ హిట్ నే. Advertisement లాస్ట్ గా 'స్వింగ్ జరా..స్వింగ్ జరా'…
View More అయిటమ్ సాంగ్ వచ్చేస్తోందిఎస్ఎస్ తమన్ అంటే సేమ్ టు సేమ్ తమన్
ఒకప్పుడు తమన్ పై ఉన్న రిమాక్క్ ఇది. తన ట్యూన్స్ ను తనే కాపీ కొట్టేస్తుంటాడని, పాటల్లో అస్సలు కొత్తదనం ఉండదనే విమర్శలు అప్పట్లో ఎక్కువగా వినిపించేవి. వాటిని ఒప్పుకున్నాడు తమన్. ఒక దశలో…
View More ఎస్ఎస్ తమన్ అంటే సేమ్ టు సేమ్ తమన్తన కథ అయిపోలేదన్న హీరోయిన్!
ఏ రోజుకు అయినా జాతీయ అవార్డును పొందడమే టార్గెట్ అంటోంది నిత్యామీనన్. కమర్షియల్ సినిమాల్లో నటించే ప్రతిభావంతమైన నటీమణుల్లో నిత్యామీనన్ నిలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ మలయాళీ తెలుగు సినీ…
View More తన కథ అయిపోలేదన్న హీరోయిన్!నాగార్జున.. ఈ టైటిల్ తెలుగు వాళ్లకు ఎక్కుతుందా?
నాగార్జున తదుపరి సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా విడుదల చేశారు. వైవిధ్యభరితమైన సినిమాలను చేసేందుకు మొదటి నుంచి ఆసక్తి చూపుతున్న నాగార్జున ఈ సారి మరింత వైవిధ్యమైన…
View More నాగార్జున.. ఈ టైటిల్ తెలుగు వాళ్లకు ఎక్కుతుందా?వర్మ దృష్టిలో రాజధాని అంటే…
ఇప్పుడు ఎవరి నోట విన్నా రాజధాని మాటే. శ్రీకాకుళం మొదలుకుని కడప వరకు రాజధానిపై రచ్చ నడుస్తోంది. రచ్చలు, వివాదాలతో అవినాభావ సంబంధాలున్న రాంగోపాల్‌వర్మను “రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి” అని విలేకరులు ప్రశ్నించారు.…
View More వర్మ దృష్టిలో రాజధాని అంటే…ఏం కథ రాసుకున్నావ్ శౌర్య!
ఛలో, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల.. ఇంకాస్త వెనక్కి వెళ్తే జ్యో అచ్యుతానంద, ఒక మనసు, కల్యాణ వైభోగమే. ఇలా ఉంది నాగశౌర్య ఫిల్మోగ్రఫీ. సో ఇతడ్నుంచి రాబోయే సినిమా కూడా ఇలానే సున్నితమైన ప్రేమభావాలతో లేదంటే…
View More ఏం కథ రాసుకున్నావ్ శౌర్య!చిరంజీవి లుక్ ఫిక్స్.. ఇక సెట్స్ పైకి!
చిరంజీవి-కొరటాల సినిమా మరోసారి వాయిదా పడిందంటూ పుకార్లు వస్తున్నాయి. నిజానికి గతంలో 2 సార్లు ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయిన మాట వాస్తవమే. కానీ ఈసారి మాత్రం షూటింగ్ పోస్ట్ పోన్…
View More చిరంజీవి లుక్ ఫిక్స్.. ఇక సెట్స్ పైకి!తప్పులు మీద తప్పులు చేయడం ఇష్టంలేదు
కొత్త ఏడాది బౌన్స్ బ్యాక్ అవుతానంటున్నాడు శ్రీనువైట్ల. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసపెట్టి ఫ్లాపులు ఇస్తున్న ఈ డైరక్టర్, కావాలనే గ్యాప్ తీసుకున్నానని ప్రకటించుకున్నాడు. తప్పుల మీద…
View More తప్పులు మీద తప్పులు చేయడం ఇష్టంలేదు