జ‌గ‌న్‌కి 20 ప్ర‌శ్న‌లు

జ‌మిలి ఎన్నిక‌లు వ‌చ్చినా రాక‌పోయినా ఈసారి తామే అధికారంలోకి వ‌స్తామ‌ని జ‌గ‌న్ అంటున్నారు. ఆయ‌న ఆత్మ‌విశ్వాసం కార్య‌క‌ర్త‌ల‌కి కూడా మ‌నో బ‌లాన్ని ఇచ్చింది. అయితే ఒక‌సారి జ‌గ‌న్ పాల‌న చూసిన త‌ర్వాత మ‌ళ్లీ జ‌గ‌న్‌కి…

జ‌మిలి ఎన్నిక‌లు వ‌చ్చినా రాక‌పోయినా ఈసారి తామే అధికారంలోకి వ‌స్తామ‌ని జ‌గ‌న్ అంటున్నారు. ఆయ‌న ఆత్మ‌విశ్వాసం కార్య‌క‌ర్త‌ల‌కి కూడా మ‌నో బ‌లాన్ని ఇచ్చింది. అయితే ఒక‌సారి జ‌గ‌న్ పాల‌న చూసిన త‌ర్వాత మ‌ళ్లీ జ‌గ‌న్‌కి ఓటు ఎందుకు వేయాల‌ని ఓట‌రు ప్ర‌శ్నిస్తే స‌మాధానం వుందా?

1) ఐదేళ్లు తాడేప‌ల్లి నుంచి బ‌య‌టికి రాకుండా, వ‌చ్చినా చెట్లు న‌రికి, ప‌ర‌దాలు క‌ట్టి, క‌రెంట్ తీసి జ‌నాల్ని హింసించినందుకా?

2) కుప్ప‌తెప్ప‌లుగా మీడియా స‌ల‌హాదారుల్ని నియ‌మించుకుని ఐదేళ్లు మీడియా ముందుకి రాకుండా వున్నందుకా?

3) ప్ర‌భుత్వ సొమ్ముతో నిర్మించిన మీడియా సెంట‌ర్‌ని అకార‌ణంగా కూల్చినందుకా?

4) మంత్రులంద‌రినీ డ‌మ్మీలుగా చేసి రాజ‌కీయ స‌లహాదారునితో ప్ర‌భుత్వాన్ని న‌డిపించినందుకా?

5) మంత్రులు, ఎమ్మెల్యేలు క‌నీస విజ్ఞ‌త‌, మ‌ర్యాద లేకుండా ప్ర‌తిప‌క్ష నేత‌ని దూషిస్తూ వుంటే చిద్విలాసంతో చూసినందుకా?

6) మ‌ద్య నిషేధాన్నిఅమ‌లు చేస్తాన‌ని, చెత్త బ్రాండ్లు జ‌నాల‌తో తాగించినందుకా?

7) గోరంట్ల మాధ‌వ్ ఆలిండియా న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేస్తే నిమ్మ‌కి నీరెత్తిన‌ట్టు వున్నందుకా?

8) ప్ర‌జాస్వామ్యాన్ని తొక్కి ప‌డేసి స్థానిక ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా గెలిపించినందుకా?

9) జీతాలు ఎపుడిస్తారో తెలీకుండా వుండేందుకా?

10) ప్రవీణ్ ప్ర‌కాష్ అనే మూర్ఖుడికి ప‌గ్గాలిచ్చి టీచ‌ర్ల‌తో అవ‌మాన చాకిరీ చేయించినందుకా?

11) కార్య‌క‌ర్త‌ల్ని గాలికి వ‌దిలేసినందుకా?

12) సాక్షికి కోట్ల రూపాయ‌లు యాడ్స్ ఇచ్చుకున్నందుకా?

13) సాక్షిలోని తుక్కు స‌రుకునంతా తెచ్చి ప్ర‌భుత్వంలో పున‌రావ‌సం క‌ల్పించినందుకా?

14) ష‌ర్మిల‌ని, విజ‌య‌మ్మ‌ని వైసీపీ సోష‌ల్ మీడియా బూతులు తిడుతుంటే నిమ్మ‌కి నీరెత్తిన‌ట్టు వున్నందుకా?

15) వంద‌ల కోట్ల ప్ర‌జ‌ల డ‌బ్బుతో రుషికొండ భ‌వ‌నాలు నిర్మించినందుకా?

16) అమ‌రావ‌తిని పాడుపెట్టి, మూడు రాజ‌ధానుల పేరుతో కాల‌యాప‌న చేసినందుకా?

17) నా ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు అని భ‌జ‌న చేసి ఒకే సామాజిక వ‌ర్గంతో పాల‌న చేసినందుకా?

18) ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముకుంటూ వుంటే నిద్ర న‌టించినందుకా?

19) పోల‌వ‌రం పూర్తి చేస్తాన‌ని కోత‌లు కోసినందుకా?

20) అసెంబ్లీకి వెళ్ల‌కుండా ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌వి కోసం దేబిరించి అడుక్కున్నందుకా?

మీ కంటే అధ్వాన్నంగా చంద్ర‌బాబు పాలిస్తే త‌ప్ప మ‌ళ్లీ జ‌నం నిన్ను ఎన్నుకోరు. ఇది వాస్త‌వం. మిమ్మ‌ల్ని మ‌ళ్లీ సీఎం చేయాలంటే అది చంద్ర‌బాబుకే సాధ్యం. ప్ర‌జ‌ల వ‌ల్ల కాదు.

45 Replies to “జ‌గ‌న్‌కి 20 ప్ర‌శ్న‌లు”

  1. Perfect!!. జగన్ ఓ ఎర్రిపుకు మూర్ఖపు వ్యక్తి, బతుకు అంతే చుట్టూ పనికిమాలిన వాళ్ళు సజ్జల,విజయసాయి,చెవిరెడ్డి కోడలి, బోరుగడ్డ,జోగి రమేష్, శ్రీ రెడ్డి ఇలా ఎందరో ఎర్రిపుగాళ్ళు !! ఎదో సుడితిరిగి సీఎం అయ్యాడు, ఇంక 15 -20 ఏళ్ళు రాడు.

  2. జగన్ ఓ ఎర్రిపుకు మూర్ఖపు వ్యక్తి, వాడి బతుకు అంతే చుట్టూ పనికిమాలిన వాళ్ళు సజ్జల,విజయసాయి,చెవిరెడ్డి కోడలి, బోరుగడ్డ,జోగి రమేష్, శ్రీ రెడ్డి ఇలా ఎందరో ఎర్రిపుగాళ్ళు !! ఎదో సుడితిరిగి సీఎం అయ్యాడు, ఇంక 15 -20 ఏళ్ళు రాడు.

  3. ఊసరవెల్లి రంగులు మార్చేస్తోంది.. నీలి రంగు కనపడకుండా ఉండటానికి తెగ ఆయాసపడుతోంది..

    వర్ర స్టేట్మెంట్ లీక్ అయ్యేసరికి.. పచ్చ రంగు లోకి మారిపోతోంది..

    ఉన్నట్టుండి.. జగన్ రెడ్డి కి నీతులు వల్లిస్తోంది..

    ఎప్పుడూ లేనిది.. జగన్ రెడ్డి ని ప్రశ్నిస్తోంది.. అదీ 1 లేదా 2 కాదు.. ఏకం గా 20 ప్రశ్నలు..

    కానీ ఆంధ్ర పోలీసులకు ఈ ప్రశ్నలు ఫరక్ కూడా పడదు.. వాళ్ళు నీ ఇంటి తలుపు కొట్టినప్పుడు.. వాళ్ళు అడిగే ప్రశ్న ఒక్కటే..

    ఈ 20 ప్రశ్నలు గత ఐదేళ్లు ఎందుకు అడగలేదు.. అని..

    దానికి సమాధానం వెతుక్కో.. బర్రెకొడకా..

  4. పైన పేర్కొన్న వాటిలో వివేకా హత్య ఎక్కడ ?

    మద్యం , ఇసుక , మైనింగ్ మీద దోపిడీ ఎక్కడ ?

    రోడ్లు తొవ్వేసి అమ్ముకున్న ది ఎక్కడ రాసావు ?

    అమరావతి లో మహిళా రైతులని వేధించింది ఎక్కడ ?

    ప్రతిపక్షనేతలు ఇళ్లపై , పార్టీ ఆఫీస్ ల పైన పడి చేసిన జగన్ రెడ్డి దుర్మార్గం ఎక్కడ రాసావు ?

    నీచుడు ముక్కోడితో , కన్నింగ్ మోడీ తో కలిసి చేసిన దుశ్చర్యలు ఎక్కడ ??

    ఇలా వొందల ప్రెశ్నలు ఉన్నాయి

  5. వర్రా రవింద్రా రెడ్డి కఫెషన్ స్టేటెమెంట్లొ GA పెరు వచ్చింది అని…. పాపం GA ఇలా అకస్మాత్తుగా మారిపొయినట్టు ఉన్నడు!

  6. Y C P కి కొమ్ము కాయటం లేదు అని చెప్పటానికి తెగ కష్టపటుతున్నావు వెంకీ మామ.. నువ్వు ప్రశ్నలు అడుగుతున్నట్టు లేదు. వాడి పరిపాలనలో ఒక 10 % బొక్కలు ప్రజలకి చెప్తున్నట్టు వుంది. ఇది పచ్చ ప్రభుత్వం దెబ్బ అంటే. దెబ్బ అదుర్స్ కదా. ఏమంటారు జనులారా?

  7. నీ కష్టం ఎవరికీ రాకూడదు గ్రేట్ ఆంధ్ర … గత ఐదేళ్లు కళ్ళుమూసుకుని .. ఇప్పుడు నిజాలు బయట పెడుతున్నావా ? ఎలేచ్షన్స్ ముందర సిద్ధం TRP రేటింగ్స్ బట్టి ఎవరు గెలుస్తున్నారో చెప్పావు ? ఇప్పుడు నీ వరకు వొచ్చేసరికి .. ప్లేట్ తిప్పేశావు . .

  8. చంద్ర బాబు దెబ్బ అంటే ఇదే. వాడికి వాడే పతనం అవ్వాల్సిందే బాబు చేతికి మట్టి అంటుకోకుండా.మొన్న శ్రీరెడ్డి సడెన్గా సారీ చెప్పింది ఇప్పుడు నీకు నువ్వు ఇలాంటి ఆర్టికల్స్ రాస్తున్నావ్.

  9. ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలాయండీ…

    డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని అక్కున చేర్చుకున్నందుకా?

    కత్తి మహేష్ గారికి పార్టీ డబ్బు కాకుండా… ప్రజలడబ్బు … CMRF డబ్బు ఇచ్చినందుకా?

    పేదలకు అన్నం పెట్టే అన్న కాంటీన్లను క్లోజ్ చేసినందుకా . వైఎస్ఆర్ గారి పేరుతో నడిపించాల్సింది కదా?

  10. Mari meku prajalu antha vichaksana lenivarugu kanipistunaru. Inkoka vishyam e devudu ina devudu kuda chustadu ane vishyam manam marchipokudadu. Kangaru vaddu mari inta butha addalu laga kadu asalu aside vallavai chala unai konchem burra pettu.

  11. ఏ జీఏ గా నువ్వు నువ్వు గానే ఉండు, జగన్ జగన్ గానే ఉండనివ్వు. మీ లాంటి సూపర్ విలన్స్ ఉంటేనే, సీబీఎన్ లాంటి సూపర్ హీరో విలువ ఏంటో తెలుస్తుంది ప్రజలకు.నాటకాలు ఆడకు. జగన్ ను ఎంత నమ్ముతారో, నిన్ను అంతే నమ్ముతారు.

  12. పాపం జగన్ ఉండిఉంటే ,,జగన్ ఉండి ఉంటే , సచ్చాడా jagaను ?…ఈ లిస్ట్50 కి చేరేది .

    ఈ రాష్ట్ర ప్రజలుఅదృష్టవంతులు ఈ దరిద్రుడు పోయాడు

  13. …….అరె నువ్వు మాత్రం. ఆ బొల్లి …గాడి. పప్పు సాంబార్ వెదవ గాడి..m..పీక లేని….. పావులా గాడి….. మొడ్ద నోట్లోంచి……. తియ్యకుండా…. బాగా. ….. కుడవటం మొదలు పెట్టావు …..రా కొజ్జా….. 👌🖕👍

  14. …. ప్రజల….సొమ్ము తో కట్టిన భవనాలు ఇప్పుడు ఎవడు వాడుకుంటున్నారు రా . ……కొత్తగా ముగ్గురిది కుడవటం మొదలు పెట్టిన కొజ్జా……L…..K. 👍

  15. న్యూట్రల్ అని చెప్పుకోవడానికి తెగ తాపత్రయ పడుతున్నాడు..లైట్ తీసుకోండి అందరు

  16. 2 and 7 are really valid questions. 11 and 17 are partially valid. Rest all are సర్వ శాఖల మంత్రి lokesh గారు raise చేసినట్లున్నారు..

  17. జగన్ పవర్ లో ఉన్నపుడు, మరియు ఎలెక్షన్ ముందు రాయాల్సింది ఇవన్నీ..అప్పుడు పొగిడి ఇప్పుడు ఇలా రాస్తే నోటి తో కాకుండా ఇంకా దేనితో అయినా నవ్వుతారు..రఘురామ నీ కొట్టినప్పుడు నువ్వు రాసి రాతలేంటి, ముందు నువ్వు మారు GA, జగన్ అనేవాడు ఐపోయిన చరిత్ర .

  18. 100% correct. చంబా సెల్ఫ్ గోల్ చేసుకుంటే తప్పా, జగన్ కి గెలిచే అవకాశాలు లేవు. 
    చంబా కొంచెం జాగ్రత్తగా పాలిస్తే, వచ్చే 10 ఏళ్ల కూటమివే
    • అసెంబ్లీ లో బరితెగింపు మాటలు.
    • గుట్కా బ్యాచ్ అలగా మాటలు.
    • సొంత కంపెనీ కి లీజ్ ఎక్స్టెన్షన్స్
    • చంపి డోర్ డెలివరీ
    • సీబీఎన్ అక్రమ అరెస్ట్..

    ఇలా చాలా వున్నాయి గా, 20 దగ్గర అపెయ్యమని హై కమాండ్ ఆర్డర్ ఆ డార్లింగ్ ?

  19. జగన్ గారు నాన్న పులి ఆట ఆడాడు ఢిల్లీ వెళ్లి 35 మందిని టీడీపీ వాళ్ళు చంపేశారని ధర్నా చేసేడు ఇక్కడ అందరికి తెలుసు అది అబద్దమని ఇప్పుడు నిజం గ వైసీపీ వాళ్లదే నిజమైన జనం నమ్మరు ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన పోస్ట్లు చూసి జనం వీళ్ళను ఏమి చేసిన పాపం లేదనే నిర్ణయానికి వచ్చేసేరు ఇప్పుడు డబ్బు పుచ్చుకొని ఎదుటివాళ్లను సంబంధం లేనివాళ్లు మీద బూతు పోస్ట్లు పెడితే ఎలాగుంటాడో చూపించాలి అనే జనం కోరుకొంటున్నారు వీళ్లకు బ్యాండ్ మోగుతుంటే సమాధిలో వున్నా వైస్సార్ కి వినిపించాలి అయన భార్య బిడ్డల మీద వీళ్ళు పెట్టె పోస్టులకు పవన్ లోకేష్ చేసే పనికి అయన కూడా ఆశీర్వదిస్తాడు

  20. పిల్లోడు చదువుకునేటప్పుడు తప్పు చేస్తుంటే వెంటనే మందలించి సరిదిద్దాలి తాడిలాగ పెరిగి చదువు చంక నాకించి గూటిబిళ్ల ఆడుకొంటా గేదెలు కాసేటప్పుడు చెప్పిన ఉపయోగం లేదు ఈ పోస్ట్ ఎప్పుడో పెట్టాలిసింది

  21. Home delivery, kulaani dhooshinchatam, Mahila rythulanu kottadam, chillara gala tho social media lo tittinchatam etc marichitiri. Ivi kooda unnadi ani gr8 ANDHRA ki guru sessetunnam !

Comments are closed.