ఏపీ లిక్క‌ర్ కేసులో తెర‌పైకి మ‌రో వ్యాపారి పేరు

బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్‌కు రాజ్ కేసిరెడ్డి రూ.50 కోట్లు ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఏపీ లిక్క‌ర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డిని సోమ‌వారం హైద‌రాబాద్‌లో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆయ‌న్ను విజ‌య‌వాడ‌కు తీసుకెళ్లి సిట్ అధికారులు విచారించారు. ఈ సంద‌ర్భంగా బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు తెర‌పైకి రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

లిక్క‌ర్ కేసులో రాజ్ కేసిరెడ్డి ఆర్థిక‌లావాదేవీల‌పై ప్ర‌ధానంగా సిట్ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్‌కు రాజ్ కేసిరెడ్డి రూ.50 కోట్లు ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కేసుతో సుధీర్‌కు కూడా సంబంధం ఉంద‌ని సిట్ అధికారులు న‌మ్ముతున్నారు. ఆధారాలు కూడా సేక‌రించార‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో బాలం సుధీర్‌ను అరెస్ట్ చేస్తే మ‌రిన్ని విష‌యాలు వెలుగు చూసే అవ‌కాశాలున్న‌ట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. సుధీర్ అరెస్ట్‌కు సిట్ అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. రాజ్ క‌సిరెడ్డి, అలాగే సుధీర్‌ను ఎదురెదురుగా కూచోపెట్టి విచారిస్తే, లిక్క‌ర్ కేసు ఓ కొలిక్కి వ‌స్తుంద‌ని సిట్ అధికారులు చెబుతున్నారు.

బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్‌తో రాజ్‌కు స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని సిట్ అధికారులు గుర్తించారు. అందుకే లిక్క‌ర్ వ్యాపారంలో స‌న్నిహితుడిని భాగ‌స్వామిగా చేసుకున్నాడ‌నే కోణంలో విచార‌ణ సాగుతోంది. అయితే గ‌త రాత్రి నుంచి విచార‌ణ‌లో రాజ్ క‌సిరెడ్డి ఇస్తున్న స‌మాధానాలతో సిట్ అధికారులు సంతృప్తి చెంద‌డం లేద‌ని స‌మాచారం. త‌న‌కు, లిక్క‌ర్ వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేద‌ని సిట్ అధికారుల‌కు స్ప‌ష్టం చేశార‌ని స‌మాచారం. అయితే సంబంధం వుంద‌ని సిట్ అధికారులు కొన్ని డాక్యుమెంట్ల‌ను ఆయ‌న ముందు ఉంచి, ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలుస్తోంది.

6 Replies to “ఏపీ లిక్క‌ర్ కేసులో తెర‌పైకి మ‌రో వ్యాపారి పేరు”

  1. సూత్రదారి “మాడా మోహన రెడ్డి”ని చంచల్ గూడా ‘జైల్ కి పంపి, అక్కడ మాంచి కసిమీద ఉన్న మగ”ఖైదీల బట్టలు ఊడదీయించి, వారి ఆకలి తీర్చాలని “కసిగా కంకణం కట్టుకున్న కసిచెడ్డీ”..! విశ్వసనీయ సమాచారం..

  2. మధ్యపాన నిషేధం చేసారు. బలానికి టానిక్ అమ్మించారు. అది తాగి ఎంతోమంది బలం పుంజుకున్నారు.

    టానిక్ అమ్మడానికి టీచర్లను ఉపయోగించారు. వారైతే టానిక్ తాగితే వచ్చే ప్రయోజనాలను వివరించి చెప్పగలరని. అంతకీ మాటవినని మూర్ఖులకు పోలీసులతో నచ్చచెప్పించారు.

    రోడ్లకి డబ్బు ఖర్చుపెడితే వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోతాయని ఆ పనులాపి పొదుపు చేసి తనకి ఊరికో ప్యాలెస్ కట్టించున్నాడు..

  3. వీడి బట్టలు వాడు, వాడి బట్టలు ఈడు ఊడదీసే దరిద్రం

    ‘రేయ్ ..వాడేమో ఊర్ల మీద పడి, మంది బట్టలు ఊడదీసి నాకుతా అంటూ ల0జలా అరుస్తున్నాడు .. నువ్వేమో వాడి బట్టలే ఊడదీసి దె0గుతా అంటున్నవ్ .. ఏందిరా ఈ బట్టలూడదీసే దరిద్రపు ల0జల ఎవ్వారాలు ..

  4. ఒరేయ్ నా పేరు మాత్రం చెప్పమాకండి అని

    కేసు రెడ్డి కాళ్ళు పట్టుకుని బోరు మని ఏడ్చి

    బతిమాలుడు కుంటున్న ప్యాలెస్ పులకేశి.

  5. తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!

    ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?

    గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.

    తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?

    పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్‌ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.

    ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!

Comments are closed.