ఏపీ కొత్త పోలీస్ బాస్ ఎంపిక వ్యవహారం హైకోర్టుకెక్కింది. ఇది అనూహ్య పరిణామం. ఈ నెలాఖరుకు డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్నారు. కొత్త డీజీపీగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తాను నియమించనున్నట్టు వార్తలొచ్చాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని మార్చి, హరీష్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. పిటిషన్‌లో సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పేర్కొనడం గమనార్హం. డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం యూపీఎస్సీకి పంపాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. అది కూడా మూడు నెలల ముందు పంపితే, ఒకరిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు.
కానీ ఈ నెలాఖరుకు డీజీపీ రిటైర్డ్ అవుతున్నప్పటికీ, ఇంత వరకూ కూటమి ప్రభుత్వం నిబంధనలేవీ పాటించలేదని పిటిషన్‌లో ప్రస్తావించారు. కావున వెంటనే పిటిషన్‌ను విచారించాలని హైకోర్టును అభ్యర్థించారు. డీజీపీ ఎంపిక విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తారని ప్రభుత్వం అంచనా వేయలేదు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు స్పందన ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పిటిషనర్ వాదనను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అనేది తేలాల్సి వుంది.
గత ప్రభుత్వం చాలా జూనియర్ ఐపీఎస్ అధికారిని డీజీపీ చేసిన సంగతిని ప్రభుత్వం గుర్తు చేసే అవకాశం వుంది. తాము కూడా అదే పద్ధతిని పాటిస్తున్నామని చెబుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతిమంగా హైకోర్టు ఎవరు డీజీపీ సీట్లో కూచోవాలో తేలుస్తుంది.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
Gatha govt ..eeda kuda inka meru endukra yellow pigs
Jagan ucha tagadaniki
ఎవడో ఒక లంగా రెడ్డి ని చెయ్యండి.
వాడు రోజు వెళ్లి 11 రెడ్డి , భారతి రెడ్డి ది పట్టుకొని వస్తాడు