బాబును చూసి చాలా నేర్చుకోవాల సామి!

బండ‌బూతులు తిట్టిన వాళ్ల‌నే అవ‌స‌ర‌మైతే కౌగిలించుకోవ‌డం ఎట్ల‌నో చంద్ర‌బాబును చూసి నేర్చుకోవాల‌ని టీడీపీ నేత‌లు మురిసిపోతూ చెబుతుంటారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని చూసి చాలా నేర్చుకోవాలి. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు యూట‌ర్న్ తీసుకోడానికి కూడా చంద్ర‌బాబు వెనుకాడ‌రు. బండ‌బూతులు తిట్టిన వాళ్ల‌నే అవ‌స‌ర‌మైతే కౌగిలించుకోవ‌డం ఎట్ల‌నో చంద్ర‌బాబును చూసి నేర్చుకోవాల‌ని టీడీపీ నేత‌లు మురిసిపోతూ చెబుతుంటారు. రాజ‌కీయంగా క‌లిసొస్తుంద‌ని అనుకుంటే పొత్తు పెట్టుకుంటారు. న‌ష్టం వ‌స్తుంద‌ని ఆయ‌న భావిస్తే … వెంట‌నే విడిపోతారు. ఇందుకు బీజేపీతో ప‌లు ప‌ర్యాయాలు పొత్తు కుదుర్చుకోవ‌డం, ఆ త‌ర్వాత విడిపోవ‌డం అంద‌రికీ తెలిసిందే.

తాజాగా ప్ర‌ధాని మోదీపై చంద్ర‌బాబు పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వ‌హించిన స‌మావేశంలో బాబు కీల‌క కామెంట్స్ చేశారు.

“మోదీ నుంచి చాలా నేర్చుకోవాలి. ప‌ట్టుద‌ల‌, కృషి వ‌ల్లే మూడోసారి మోదీ ప్ర‌ధాని అయ్యారు. ఆరుసార్లు గుజ‌రాత్‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. మూడోసారి హ‌రియాణాలో బీజేపీ విజ‌యం సాధించింది. స‌మ‌ష్టిగా ప‌ని చేసి ప్ర‌జాద‌ర‌ణ పొందారు. దేశంలో ఎవ‌రికీ ద‌క్క‌ని విజ‌యం మోదీకి మాత్ర‌మే ద‌క్కిందంటే దాని వెనుక క‌ఠోర శ్ర‌మ‌, క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్నాయి. ఎక్క‌డా త‌ప్పు చేయ‌కుండా ఆయ‌న పార్టీని కాపాడుకుంటూ వ‌స్తున్నారు”

ఇదే చంద్ర‌బాబునాయుడు 2019 ఎన్నిక‌ల ముందు మోదీని ఎలా తిట్టారో ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. 2014లో బీజేపీతో చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్నారు. అయితే విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి సాయం అందించ‌లేద‌ని, రాష్ట్ర ప్ర‌జానీకం ఆగ్ర‌హంగా వుంద‌ని త‌మ అనుబంధ మీడియాలో రాసిన క‌థ‌నాల్ని న‌మ్మి, ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌టికొచ్చింది.

ఆ త‌ర్వాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌ను క‌లిసి ఆ పార్టీతో క‌లిసి ప‌య‌నించారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోదీని చంద్ర‌బాబు దారుణంగా తిట్ట‌డం గురించి ఎంత త‌క్కువగా మాట్లాడితే అంత మంచిది. మోదీ అనే వ్య‌క్తిని దేశ బ‌హిష్క‌ర‌ణ చేస్తే మంచిద‌న్న రేంజ్‌లో విమ‌ర్శించ‌డం మ‌నంద‌రికీ తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేంద్రంలో మోదీ రెండోసారి ప్ర‌ధాని అయ్యారు. కేసుల్లో ఇరికిస్తార‌నే భ‌యంతో చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వానికి పూర్తిగా లొంగిపోయార‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు.

2024కు వ‌చ్చే స‌రికి… మోదీ స‌ర్కార్ అండ లేక‌పోతే జ‌గ‌న్‌ను ఎదుర్కోలేన‌ని బాబు గుర్తించారు. బీజేపీ, టీడీపీ మ‌ధ్య ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించారు. మూడు పార్టీలు క‌లిసి ఎన్నికల‌కు వెళ్లాయి. ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడు ప్ర‌ధాని మోదీని బాబు ఆకాశ‌మే హ‌ద్దుగా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మోదీ నుంచి చాలా నేర్చుకోవాల‌ని బాబు అంటున్నారు. మ‌రి బాబు నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. మోదీ ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని ఆయ‌న అన్నారు.

మోదీ ఏ త‌ప్పూ చేయ‌క‌పోతే…. ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించిన బాబు త‌ప్పు చేశార‌ని అనుకోవాలా? అనే ప్ర‌శ్న ఉద‌యిస్తుంది. మోదీపై ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా అభిప్రాయాలు మార్చుకునే చంద్ర‌బాబును చూసి చాలా నేర్చుకోవాల‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాజ‌కీయంగా ప్ర‌జల్లో ఆద‌ర‌ణ లేద‌ని తెలిస్తే, వెంట‌నే ప్లేట్ ఫిరాయించ‌డం… ఏమైనా వీళ్లు చేసిందే క‌రెక్ట్‌. రాజ‌కీయం అంటే ఇదే అనే రీతిలో బాబు ప‌దేప‌దే నిరూపిస్తున్నారు.

60 Replies to “బాబును చూసి చాలా నేర్చుకోవాల సామి!”

  1. ఎవడైనా నన్నే పొగడాలి, నేనే గొప్ప అని చెప్పాలి అనుకొనే మూఢ మాలోకం ఐతే కాదు చంద్రబాబు…. పొట్టోడో మిథ్యాచారి గాడు, వాస్తవానికి దూరంగా ఊహల్లో మూఢాలోచనల్తో బతుకుతుంటాడు… నువ్వు ఎంత ఆయాసంపడినా వాడు expire ఐన మాత్ర లాంటోడు.. వాడివల్ల వినాశనమే గాని ఉయోగం ఉండదు రా బోషడీకే గ్రేట్ ఆంధ్ర గా..

  2. వాళ్ళు ఒకె కూటమి లొ ఉన్నరు, పొనీ డబ్బా కొట్టుకున్నారు అనుకుందాం. మరి గత 5 ఎళ్ళు ఏ కారణంగా మొడి కాళ్ళా మీద పడి మరి ఊడిగం చెసాడు మన సింగిల్ సిమ్హం?

  3. బాబూ ga నువ్వు ఎన్ని రాసిన యేమి కాదు, జగ్గన్న ఇంకోసారి సిఎం కాలేడు, అవ్వాలని ప్రయత్నించిన వాని వల్ల కాదు..నువ్వు ఇంకెవరి అన్న చూసుకో బజన చేయటానికి..మేము అందరం చేసి చేసి అలిసిపోయాము..అన్నం పెట్టిన చేతుల్ని నరికే వాని కన్న రంగులు మార్చేవాడు చాలా బెటర్.. ఇట్లు..ఒకప్పటి వైసిపి కార్యకర్త

  4. రాష్టం కి సహకారం కావలి అంటే తప్పదు.. నాకు మోడీ అంటే చిరాకు.. ఏమి చేయగలము?

  5. ఎవర్ని చూసి ఏమంటున్నావ్ గుడ్డి ఆంధ్రా??

    ఈ పేపంచానికి నేనే ఆదర్శం .. పెళ్ళాం గుసగుసల ర0కు మొగుడి కోసం సొంత చిన్నాన్న నే లేపేసి, సొంత అమ్మనే తరిమేసి, సొంత చెల్లెలకే ర0కు కట్టి పార్టీ నుండి గేంటేసి.. అడ్డం లేకుండా చేసాను..

    రాష్ట్రం కోసం మోడీ మెడలు వొంచుతా అంటూ ఎర్రి ప్రజలని నమ్మించి కుర్చీ ఎక్కినాక, బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం, నెలకోసారి ఢిల్లీ ర0కు మొగుళ్ళ ముందు మోకాళ్ళు వొంచి నోటితో వాళ్ళ మొ’డ్ద మసాజ్ చేసాను..etc

    ఇంతకంటే ఆదర్శం ఏమైనా ఉంటుందా చెప్పు..

    ఇట్లు “బెంగళూరు బంకర్” రెడ్డి

    యెలహంకా

  6. ఎవర్ని చూసి ఏమంటున్నావ్ గు’డ్డి ఆంధ్రా??

    ఈ పేపంచానికి నేనే ఆదర్శం .. పెళ్ళాం గుసగుసల ర0కు మొగుడి కోసం సొంత చిన్నాన్ననే లే’పేసి, సొంత అమ్మనే తరిమేసి, సొంత చెల్లెలకే ర0కు కట్టి పార్టీ నుండి గేంటేసి.. అడ్డం లేకుండా చేసాను..

    రాష్ట్రం కోసం మోడీ మెడలు వొంచుతా అంటూ ఎర్రి ప్రజలని నమ్మించి కుర్చీ ఎక్కినాక, బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం, నెలకోసారి ఢిల్లీ ర0కు మొగుళ్ళ ముందు మోకాళ్ళు వొంచి నోటితో వాళ్ళ మొ’డ్ద మసాజ్ చేసాను..etc

    ఇంతకంటే ఆదర్శం ఏమైనా ఉంటుందా చెప్పు..

    ఇట్లు “బెంగళూరు బంకర్” రెడ్డి

    యెలహంకా

  7. ఎవర్ని చూసి ఏమంటున్నావ్ గుడ్డి ఆంధ్రా??

    ఈ పేపంచానికి నేనే ఆదర్శం .. పెళ్ళాం గుసగుసల ర0కు మొగుడి కోసం సొంత చిన్నాన్న నే లేపేసి, సొంత అమ్మనే తరిమేసి, సొంత చెల్లెలకే ర0కు కట్టి పార్టీ నుండి గేంటేసి.. అడ్డం లేకుండా చేసాను..

    రాష్ట్రం కోసం మోడీ మెడలు వొంచుతా అంటూ ఎ’ర్రి ప్రజలని నమ్మించి కుర్చీ ఎక్కినాక, బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం, నెలకోసారి ఢిల్లీ ర0కు మొగుళ్ళ ముందు మోకాళ్ళు వొంచి నోటితో వాళ్ళ మొ’డ్ద మసాజ్ చేసాను..etc

    ఇంతకంటే ఆదర్శం ఏమైనా ఉంటుందా చెప్పు..

    ఇట్లు “బెంగళూరు బంకర్” రెడ్డి

    యెలహంకా

  8. పాపం బొరుగడ్డ! తెగ రెచ్చిపొయి ఇప్పుడు బొరుకు వెల్లాడు!

    బొరుగడ్డ ని చూసి చాలా నెర్చుకొవాలి!

      1. Vishnu, eppatinunchi ee website lo comments chustunnavu, rastunnavu? YSRCP paytm batch rase rathalaki, vaguduki tikka dobbi ila perlu pettukuni reverselo titlu modalettaru. Nenu kuda vallallo okadini!

      2. నువ్వు జగన్ అభిమానివేమో అనుకొన్నా.. కానీ బోరుగడ్డ అభిమానివని ఇప్పుడే అర్థమవుతోంది..

        మీ నాయకుడిని బొక్కలో వేసి కుమ్ముతున్నారు.. నువ్వు నిరాహార దీక్ష చేయాలి నీ నాయకుడి కోసం..

          1. నీకు నచ్చకపోతే బ్లాక్క్ చేసుకో.. అది నీ ఇష్టం..

            నువ్వు చెపితే.. నేను వినను..

          1. 1000% కరెక్ట్..

            ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు సంతోషం గా ఉంది.. నీకు చెప్పినా అర్థం కాదు..

            ఎందుకంటే.. జగన్ రెడ్డి అనే మత్తులో బతుకుతున్నావు నువ్వు..

            అది నీ బతుక్కి పట్టిన శని..

          1. నా కామెంట్స్ నిన్ను బాధ పెడుతుంటే.. నన్ను బ్లాక్క్ చేసుకోవచ్చు..

            అది నీలో లోపం.. నాకు వచ్చే నష్టమేమీ లేదు..

          1. దమ్ముగా.. మంచిగానే అడిగాను..

            నీ దగ్గర సమాధానం లేకపోతే.. అది నా దమ్ముకు సంబంధం లేదు..

            నీ ఏడుపుకు.. నా మంచికి సంబంధం లేదు..

          1. జగన్ రెడ్డి 2019 లో మాటిచ్చినట్టు మద్యపాన నిషేధం చేసేసి ఉంటె.. నీకు ఈ బాధ తప్పేది కదా..

            జగన్ రెడ్డి మాటిచ్చి.. మాట తప్పడం.. అలవాటే ..

  9. అమ్మని అసెంబ్లీ లో అమ్మనా బూతులు తిట్టిన బొత్స ని నా తండ్రి తో సమానం అన్నప్పుడు కూడా ఇలాంటి ఆర్టికల్ ఒకటి రాసుండాలి ఎన్-కటి

  10. అమ్మని-అసెంబ్లీ-లో-అమ్మనా బూతులు-తిట్టిన—#బొత్స-ని నా తండ్రి-తో-సమానం-అన్నప్పుడు కూడా-ఇలాంటి-ఆర్టికల్-ఒకటి రాసుండాలి-ఎన్-కటి

  11. అమ్మని-అసెంబ్లీ-లో-అమ్మనా బూతులు-తిట్టిన—#బొత్స-ని నా తండ్రి-తో-సమానం-అన్నప్పుడు కూడా-ఇలాంటి-ఆర్టికల్-ఒకటి రాసుండాలి-ఎన్-కటి

  12. గత 2 -3 రోజులుగా ఈ నిందాస్తుతి ఆర్టికల్స్ మొదలెట్టాడు. ఎదో కొత్త స్ట్రాటజీ లో ఉన్నాడు

    1. వాడి మొహం, నెగటివ్ గా రాయటానికి ఏమీ లేక ఎదో 
      మమ అనిపిస్తున్నాడు, పొట్టకూటి కోసం వాడి తిప్పలు
      వాడివి!!
  13. ఎవర్ని చూసి ఏమంటున్నావ్ గుడ్డి ఆంధ్రా??

    ఈ పేపంచానికి నేనే ఆదర్శం .. పెళ్ళాం గుసగుసల ర0కు మొగుడి కోసం సొంత చిన్నాన్న నే లేపేసి, సొంత అమ్మనే గేంటేసి , సొంత చెల్లెలకే ర0కు కట్టి గు’ద్ద మీద తన్ని తరిమెసి అడ్డం లేకుండా చేసాను..

    ప్రతీ ఇంట్లో నన్ను చూసి నేర్చుకోవాలి అని చెప్పు..

    ఇట్లు “బెంగళూరు బంకర్” రెడ్డి

    యెలహంకా

  14. “పంగనామాల (11) రెడ్డి”ని అనే పవన్ పెళ్ళాం

    రాష్ట్రం కోసం ఢిల్లీ మెడలు వొంచుతా అంటూ ఎ’ర్రి ప్రజలని నమ్మించి కుర్చీ ఎక్కినాక, బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం, నెలకోసారి ఢిల్లీ ర0కు మొగుళ్ళ ముందు మోకాళ్ళు వొంచి నోటితో వాళ్ళ మొ’డ్ద మసాజ్ చేసాడు ..etc

  15. ఏంది గ్రేట్ ఆంద్ర బతుకు ఇలా అయింది.

    మగతనం లేని మొగుడు యొక్క పెళ్ళాం లాంటి బతుకు లాగ అయ్యింది కదా.

    ఎంత ఎగదోచిన అక్కడ విషయం లేదు అని తెలిసి కూడా యెందుకు వగర్చడం..

  16. నీ కామెడీ బావుంది GA ? ఇంట్లో నాన్నని అమ్మని తిట్టిన ధర్మాన ని బొత్స ని తెచ్చి పార్టీ లో పెట్టుకున్న జగన్ ని కూడా మెచ్చుకోవాలి కదా ?

  17. రాజా గారు,

    మీలా విద్యావంతులైన వ్యక్తి ఈ స్థాయి డెడికేషన్ చూపించడం నిజంగా ప్రశంసనీయం! రోజంతా జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు క్రిస్టియన్‌గా యాక్ట్ చేస్తాడో, ఎప్పుడు హిందూ పేరుతో ఓట్లు సాధిస్తాడో అన్వేషించడం అంటే, అదొక అద్భుతమైన పని అయ్యిపోతుంది! జగన్ ఇంతకీ మీకు ఆ పనికి నెలనెలా జీతం ఇస్తున్నాడా? లేక ఫుల్‌టైమ్ జగన్ వ్యూహాల విశ్లేషకుడు అనే కొత్త ఉద్యోగం రాసిపెట్టుకున్నారా?

    అదేంటి, జగన్ ఎటో వెళ్తాడు, బిర్యానీ తింటూ, రాత్రి కంటికి కునుకు కూడా పోనిద్దూ, మీరు మాత్రం సగం రాత్రి నిద్ర లేకుండా ఆయన ప్లాన్‌లను విశ్లేషిస్తూ కూర్చుంటారు. మీకేంటో, ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు మాత్రం గట్టి టెన్షన్ పడతారు!

    మీ ఆత్మీయ మిత్రుల గురించి చెప్పుకుంటే—చింత ప్రదీప్ రెడ్డి, పంచ్ ప్రభాకర్, మిస్టర్ రా, మిస్టర్ నాటీ అలియాస్ శంకర్ చౌదరి… వీరే మీ ఐడల్స్ అంటే అదో ఘనతే. ఈ “ఫ్రస్ట్రేషన్ ఎలైట్ క్లబ్” లో మీరు ఆత్మీయ సభ్యులైపోతున్నారన్న మాట. పైగా, మిస్టర్ అనిల్ వంటి వ్యక్తుల బాటలో నడవడం అంటే ఏదో పెద్ద మహత్యం!

    కానీ రాజా గారు, జీవితం ఈ రాజకీయ డ్రామాల కోసం చాలా చిన్నది. మీ సమయాన్ని జగన్ క్రిస్టియన్ కాదు, హిందూ అని తలపోస్తూ వృథా చేసుకోవడం ఎందుకు? ఆయన గెలిచినా, ఓడిపోయినా బాగానే ఉంటాడు. మీరు మాత్రం చీకటి వదిలిపెట్టక ఆలోచిస్తుంటారు.

    ఒక్క సలహా: చిల్ అవ్వండి! కాఫీ తాగండి, ఒక మంచి పుస్తకం చదవండి లేదా నిద్రపోండి. జగన్ మీ బక్కపళ్లు కరుచుకుంటూ బాధ పడకుండానే సుఖంగానే ఉండిపోతాడు!

    దేవుడు మీకు శాంతిని ప్రసాదించాలి! నిజంగా మీకు అవసరమే!

Comments are closed.