ఉద్యోగుల్లో ప‌ట్టు నిలుపుకునేందుకు.. బ‌కాయిల చెల్లింపు!

ఉద్యోగుల ఖాతాల్లో బ‌కాయి సొమ్ము జ‌మ కావ‌డం ఇవాళ్టి నుంచి మొద‌లైన‌ట్టు వాళ్లు చెబుతున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మికి అన్ని ర‌కాల ఉద్యోగులు అండ‌గా నిలిచారు. అందుకే కూట‌మికి అప‌రిమిత‌మైన అధికారం సాధ్య‌మైంది. అయితే కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత‌, ప్ర‌భుత్వంలోని కొంత మంది నాయ‌కుల తీరుతో ఉద్యోగుల్లో అసంతృప్తికి దారి తీసింది. అలాగే ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయ‌డం లేద‌ని కూడా ఉద్యోగుల్లో చిన్న అస‌హ‌నం. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త తెచ్చుకుంటే అస‌లుకే ప్ర‌మాదం అని కూట‌మి స‌ర్కార్ గుర్తించింది.

ప్ర‌ధానంగా ఉద్యోగుల డిమాండ్ అయిన బ‌కాయిల చెల్లింపుపై చంద్ర‌బాబు స‌ర్కార్ సానుకూల నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగుల‌కు సంబంధించి రూ.6,200 కోట్ల బ‌కాయి చెల్లించాల్సి వుంది. ఈ భారీ మొత్తాన్ని చెల్లిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల మాట ఇచ్చారు. ఆ మాట నిల‌బెట్టుకునే క్ర‌మంలో ప్ర‌భుత్వం ముంద‌డుగు వేయ‌డం విశేషం.

ఉద్యోగుల ఖాతాల్లో బ‌కాయి సొమ్ము జ‌మ కావ‌డం ఇవాళ్టి నుంచి మొద‌లైన‌ట్టు వాళ్లు చెబుతున్నారు. ఉద్యోగుల‌కు రావాల్సిన జీపీఎఫ్‌, జీఎల్ఐ బ‌కాయిల్ని ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో బ‌కాయి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లో జ‌మ అవుతుంద‌ని ప్ర‌భుత్వ ఆర్థిక‌శాఖ అధికారులు తెలిపారు. త‌మ డిమాండ్‌ను నెర‌వేర్చ‌డంపై ఉద్యోగులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉద్యోగుల డిమాండ్ల‌పై అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో సానుకూలంగా స్పందించింది. ఆర్థిక ప్ర‌యోజ‌నాల్ని క‌ల్పించింది. అయితే ఆ త‌ర్వాత ఉద్యోగుల‌తో డీల్ చేసే విధానంలో తేడా రావ‌డంతో తీవ్ర వ్య‌తిరేక‌త తెచ్చుకుని రాజ‌కీయంగా న‌ష్టాన్ని కొని తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

22 Replies to “ఉద్యోగుల్లో ప‌ట్టు నిలుపుకునేందుకు.. బ‌కాయిల చెల్లింపు!”

  1. ఒరేయ్ సన్నాసి…నీకు కళ్ళు దొబ్బి కనబడటం లేదు కానీ …ఉద్యోగులకే కాదు , అన్న పెండింగ్ పెట్టింగ్ ఫి రేయింబర్సమెంట్ 4వేల కోట్ల బకాయి లో కూడా మొన్న కొంత వేశారు…ఇలా బొక్కలు అన్ని మెల్లిగా పూడుస్తున్నారులే…వేశారు…బొక్కలు అంటే గుర్తుకు వచ్చింది, అన్న రోడ్లకి పెట్టిన పెద్ద పెద్ద గోతులు కూడా పూడ్చారు

    1. ఎలా… బొల్లి గాడు.. 2019 లో దిగిపోయేటప్పుడు కేవలం 100 Crs ఖజానాలో పెట్టి దిగిపోయినట్టా? ఒక్క డిస్కామ్ కె.. 38000 Crs అప్పు పెట్టి దిగిపోయాడు.. ఇలా చెప్పుకుంటూ.. పోతే.. మొత్తం అప్పుల్లో పెట్టి.. ఎలా తెరుస్తావో చూస్తా అని.. ఓడిపోతాడని తెలిసి.. అప్పుల్లో పెట్టి దిగిపోయాడు.. బొల్లి గాడు! అవన్నీ తీర్చేసారు.. వైస్సార్సీపీ ప్రభుత్వం!

      1. ఎట్లా తీర్చాడు? సెక్రటేరియట్, అసెంబ్లీ, వైజాగ్ కలెక్టరేట్, tb హాస్పిటల్ ఇలా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టా? 25ఏళ్ల మధ్య ఆదాయం తాకట్టుపెట్టా? డిస్కామ్ అప్పు ఇప్పుడు ఎంతో తెలుసా? దాదాపు 70 వేళా కోట్లు, అది కూడా 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచాక. పంజాబ్ తరువాత ఎక్కువ అప్పు ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ.

        1. నిసిగ్గుగా..పోరంబోకు..మాటలు మాట్లాడుతూ.. ఇలాగె.. HDFC బ్యాంకు కి తాకట్టు పెట్టేసారు.. అని 2024 లో ప్రచారం చేస్తే.. చివరకు.. ఆ HDFC బ్యాంకు వివరణ ఇచ్చింది..ఒక లెటర్ రిలీజ్ చేసింది. అసలు.. మేము ఆలా గవర్నమెంట్ స్థలాలను.. బిల్డింగ్స్ ను తాకట్టు పెట్టుకోము.. అసలు ఏ ఆస్తులు.. పెట్టుకోలేదు అని. మరి.. మొన్న అసెంబ్లీ లో.. రోజు.. జగన్ ఇది చేసాడు అది చేసాడు.. అని చెప్పుకునే.. పప్పు.. బొల్లి ఒక్కసారైనా.. సరిగ్గా ఒక అమ్మకు పుట్టినోలాటితే.. అసెంబ్లీ లో ఎందుకు ఇవి చెప్పటం లేదు?

          1. అమ్మ కి ఎవడు పెట్టాడో అందరూ చూస్తూనే ఉన్నారుగా….తల్లిని చెల్లిని ఇంట్లో నుండి గెంటినోడు….ఇక ఫేక్ ప్రచారం లో phd ఎవడురా గూట్లే….నారాసుర రక్త చరిత్ర నుండి, పింక్ డైమండ్ దాకా అన్ని ఫేక్ బ్రతుకేగా. ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడిని అసెంబ్లీ కి వెళ్లి అడిగే ధైర్యం ఉందా?

        2. ఇప్పుడు చెప్పార… B0గ్ మ్ … గొర్రె L@nz K0D@క @

          newschecker.in/daily-reads/andhra-govt-mortgaged-secretariat-building-to-hdfc-bank-for-₹370-crore-heres-what-we-know

  2. Pf డబ్బులు దొబ్బేసారు.. రిటైర్మెంట్ బెనిఫిట్ సరిగ్గా ఇవ్వలేదు… సారా దుకాణాల ముందు నిలపెట్టారు.. విజయవాడ కి వస్తుంటే ఏంటి సోషల్ ఎలిమెంట్స్ ని డీల్ చేసినట్టు హేండిల్ చేసారు.. ఇన్ని జరిగిన ఎక్కడో తేడా కొట్టింది అని సొల్లు రాయడం న్యూట్రల్ మీడియా కే చెల్లింది..

  3. తొమ్మిది నెలలు కాలం లోనే 6200 కోట్లు బకాయి పెట్టిన కూటమి సర్కారు అంటారు ఈ పేటిఎం డాగ్స్

  4. Thanks sir. With same hand please constitute PRC. Also increase our DA and IR sir. Cost of daily purchase increased a lot sir. We employees and especially teachers are waiting for you to take care of us.

  5. “ఉద్యోగుల్లో ప‌ట్టు నిలుపుకునేందుకు….”.. this is how che ddi batch thinks…the reason this govt released money is its the DAMN RIGHT thing to do!!!

Comments are closed.