బాబుపై నిప్పులాంటి నిజాలు…ద‌గ్గుబాటి పుస్త‌కానికి డిమాండ్‌!

ఇద్ద‌రు తోడ‌ల్లుళ్లు ఏక‌మైన నేప‌థ్యంలో ప్ర‌పంచ చ‌రిత్ర కంటే, బాబు చ‌రిత్ర తెలుసుకోవాల‌నే కుతూహ‌లం కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో పెరిగింది.

మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు తాజాగా ఆవిష్క‌రించిన ప్ర‌పంచ చ‌రిత్ర పుస్త‌కం కంటే, ఎప్పుడో రాసిన మ‌రో పుస్త‌కానికి డిమాండ్ ఏర్ప‌డింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌న‌స్త‌త్వాన్ని ఆవిష్క‌రిస్తూ ద‌గ్గుబాటి చ‌రిత్ర – కొన్ని నిజాలు పేరుతో పుస్త‌కాన్ని రాశారు. అయితే ఆ పుస్త‌కానికి పెద్ద‌గా ప్ర‌చారం లేదు.

కానీ మూడు ద‌శాబ్దాల త‌ర్వాత తోడ‌ల్లుళ్లు ఒకే వేదిక‌పై క‌లుసుకోవ‌డం, కౌగిలించుకోవ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ప్ర‌పంచ చ‌రిత్ర పుస్త‌కావిష్క‌ర‌ణ వేదిక‌పై నుంచి ద‌గ్గుబాటి మాట్లాడుతూ త‌న‌కు, చంద్ర‌బాబుతో వైరం వుంద‌న్న మాట నిజ‌మే అన్నారు. అయితే ఎప్పుడూ ఒకే ర‌కంగా వుండం క‌దా అని ఆయ‌న సెల‌విచ్చారు.

ఈ నేప‌థ్యంలో గ‌తంలో చంద్ర‌బాబు గురించి రాసిన పుస్త‌కం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ పుస్త‌కంలో చంద్ర‌బాబు ఎంత క‌ప‌టి రాజ‌కీయ నాయ‌కుడో తోడ‌ల్లుడైన ద‌గ్గుబాటి నిర్మొహ‌మాటంగా రాశారు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబును బ‌ల‌ప‌రుస్తూ త‌న‌తో ఏ ర‌కంగా చేయించారో వివ‌రించారు. ముఖ్య‌మంత్రి కావ‌డానికి గంట‌ల త‌ర‌బ‌డి త‌న ఇంట్లో బాబు ఏ ర‌కంగా వేచి చూశారు, అలాగే త‌న చుట్టూ ఏ ర‌కంగా తిరిగారో ఆ పుస్త‌కంలో చ‌క్క‌గా వివ‌రించారు.

త‌న‌ను డిప్యూటీ సీఎంగా, అలాగే టీడీపీ అధ్య‌క్షుడిగా చేస్తాన‌ని హామీ ఇచ్చిన బాబు, ఆ త‌ర్వాత కాలంలో ఏ ర‌కంగా తుంగ‌లో తొక్కారో బాబు గురించి పూస‌గుచ్చిన‌ట్టు పుస్త‌కంలో వివ‌రించారు. సీఎంగా ప్ర‌మాణ స్వీకారానికి త‌న‌ను క‌నీసం ఆహ్వానించ‌లేద‌ని, దీంతో మోస‌పోయాన‌ని ద‌గ్గుబాటి ఆ పుస్త‌కంలో వివ‌రించారు. అలాగే బీజేపీలో ఉండ‌గా, ఒక‌రోజు తాను చంద్ర‌బాబును క‌ల‌వ‌డానికి ఆయ‌న ఇంటికి వెళ్ల‌గా, క‌నీసం లోప‌లికి రానివ్వ‌లేద‌ని ద‌గ్గుబాటి చ‌రిత్ర -కొన్ని నిజాలు పుస్త‌కంలో త‌న ఆవేద‌న‌కు అక్ష‌ర రూపం ఇచ్చారు.

ద‌గ్గుబాటి రాసిన ఆ పుస్త‌కం చ‌దివితే… చంద్ర‌బాబు లాంటి వంచ‌కుడు, మోస‌కారి రాజ‌కీయాల్లో మ‌రొక‌రు ఉండ‌ర‌నే నిప్పులాంటి నిజాన్ని ధైర్యంగా రాశార‌నే విశ్లేష‌ణ‌లు కూడా వెలువ‌డ్డాయి. ఇద్ద‌రు తోడ‌ల్లుళ్లు ఏక‌మైన నేప‌థ్యంలో ప్ర‌పంచ చ‌రిత్ర కంటే, బాబు చ‌రిత్ర తెలుసుకోవాల‌నే కుతూహ‌లం కూట‌మి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో పెరిగింది. అందుకే ఆ పుస్త‌కానికి ఆన్‌లైన్‌లో డిమాండ్ ఏర్ప‌డింద‌ని అంటున్నారు.

23 Replies to “బాబుపై నిప్పులాంటి నిజాలు…ద‌గ్గుబాటి పుస్త‌కానికి డిమాండ్‌!”

  1. ఎవడో ఎంపీ గా పోటీ చెయ్యడం కోసం సొంత చిన్నాన్ననే గొడ్డలితో వేసేసి, అక్రమ ఆస్తుల కోసం కన్న తల్లి మీదే కేసులు పెట్టి వేధించే బజార్ L ‘కొడుకు గురించి ఓbook రాస్తే వీడూ ఒక నాయకుడా?? పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ అంటారు..

  2. పుస్తకాల్లో రాసిన వాస్తవాలు కన్నా మన కళ్ల ఎదుట చూసినవి వున్నాయి కదా…

    బాబాయ్ హత్య.. గుండెపోటు..

    తల్లి, చెల్లి రోడ్ ఎక్కి చెపుతున్నారు…

    ఒక అన్నయ్య గురించి.. ఇద్దరు చెల్లెల్లు… ఒక కొడుకు గురించి కన్నతల్లి ఏమి చెపుతున్నారో చూసాము కదా… ఇవి ప్రచురిస్తే బైబిల్ కన్నా ఎక్కువ కొంటారు

  3. పుస్తకాల్లో రాసిన వాస్తవాలు కన్నా మన కళ్ల ఎదుట చూసినవి వున్నాయి కదా…

    బా.బాయ్ హ.త్య.. గుం.డెపోటు..

    త.ల్లి, చె.ల్లి రోడ్ ఎక్కి చెపుతున్నారు…

    ఒక అన్నయ్య గురించి.. ఇద్దరు చె.ల్లెల్లు… ఒక కొడుకు గురించి కన్నతల్లి ఏమి చెపుతున్నారో చూసాము కదా… ఇవి ప్రచురిస్తే బై.బిల్ కన్నా ఎక్కువ కొంటారు

  4. పుస్తకాల్లో రాసిన వాస్తవాలు కన్నా మన కళ్ల ఎదుట చూసినవి వున్నాయి కదా…

    బాబాయ్ హత్య.. గుం.డెపోటు..

    త.ల్లి, చె.ల్లి రో.డ్ ఎక్కి చెపుతున్నారు…

    ఒక అన్నయ్య గురించి.. ఇద్దరు చె.ల్లెల్లు… ఒక కొ.డుకు గురించి క.న్నతల్లి ఏమి చెపుతున్నారో చూసాము కదా… ఇవి ప్రచురిస్తే బై.బిల్ కన్నా ఎక్కువ కొంటారు

    1. అయితే.. మంచి సందర్భం! లేచిపోయిన.. లైలా.. కథ చెప్తాను విను..

      అనగనగా..

      పప్పులు గాడు అంటే.. మంగళగిరికి మందలగిరి అనే వాడు వాళ్ళమ్మగారు.. ఇంట్లో ఉన్న పనోడితో లేచిపోయి.. విజయవాడ రైల్వే స్టేషన్ లో… ఆ లేపుకు పోయినోడు అన్ని నగ నట్రా డబ్బు అంతా నిలువుదోపిడీ చేసేసి.. వదిలేసి వెళ్తే.. ఎన్టీఆర్ అభిమానులు చూసి ఆవిడను తెచ్చి హైదరాబాద్ లో అప్పగించి వెళ్తే.. చివరకు.. బొల్లి గాడికి ఇచ్చి పెళ్లి చేసారు! ఇక… మాధవ రెడ్డి ప్రేమకథ వేరు లే… తర్వాత చెప్పుకుందాం!

      ఇలా లేచిపోయిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేసారు అని.. ఎప్పుడు పోరు పెట్టేవాడట.. ఇది నేను చెప్పలేదు.. నాదెండ్ల మనోహర్ నాన్న గారు.. నాదెండ్ల భాస్కర రావు చెప్పాడు. అలా పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఏడిపిస్తుంటే.. ఎన్టీఆర్ గారు.. భాస్కర రావు గారికి చెప్పుకుని బాధపడే వాడట!

      ఎలా ఉంది లేచిపోయిన.. లైలా.. కథ?!

        1. Most exited గా ఫీల్ అవుతున్నావ్ నీవు నాకు అర్ధం అయ్యింది! ఐ లవ్ యు టూ!

          మనం నిజాలే చెప్పాలి.. పచ్చ మీడియా లా అబద్ధాలు చెప్పకూడదు.

        1. చూడు కమ్మ తమ్ముడు!

          నేనెప్పుడూ ఏది మొదలెట్టను… ఫినిష్ చేస్తాను!

          మొదట.. లైలా.. అని పైన.. అన్నవాడికి రిప్లై ఇచ్చానంతే. నేను పైన చెప్పిన విషయం 20 ఏళ్ళ కిందట విన్నాను. అప్పుడు ఆవిడా.. ఈవిడ అని తెలియదు. ఎన్టీఆర్ గారి ఒక కుమార్తె చనిపోయారు ఆవిడా కథ అది అని అనుకునే వాడిని. కానీ తరువాత తరువాత.. ఆ చనిపోయిన ఆవిడ కి ఈ కధకి అస్సలు సంబంధమే లేదు.. ఈ కధకు.. లైలా.. పై ఆవిడే అని తెలిసింది. నేను కథ మాత్రమే చెప్పలేదు.. వాటిలో వ్యక్తుల పేర్లతోసహా.. చెప్పాను. Goebbels ప్రచారం చెయ్యవలసిన అవసరమే లేదు. ఉన్నదీ విన్నది. చెప్తే చాలు. ఇక నువ్వు వెరిఫై చేసుకో.

  5. దుగ్దపాటి శాపగ్రస్తుడు.

    పార్టీలు దూకి పెళ్ళాం ఎదో నడుపుకొస్తుంది.

  6. దగ్గుబాటి ఇంట్లో గంటల తరబడి బాబు ని వెయిట్ చేయించాడు. అని బాబు ని తక్కువ చేయడం.. నిన్ను బాబు తన ఇంట్లో కూర్చోబెడితే మాత్రం తప్పు. దగ్గుబాటి కి ఇంకోకడిని ముఖ్యమంత్రి చేసే దమ్ము వుంటే వాడే అయి వుండేవాడు కదా? విషయం స్పష్టం.. పిల్లి మెడలో గంట కట్టాలి .. మిగిలిన వాళ్ళకి దమ్ము లేదు. బాబు ఆ పని చేశాడు. పార్టీ ని రక్షించడానికా లేక తాను ముఖ్యమంత్రి అవడానికా అనేది మనకు తెలీదు.

    ఒక చరిత్ర కొన్ని నిజాలు నేను చదవలేదు .. నిజంగా అందులో రాసినవన్నీ నిజాలే, అయితే ఇప్పుడు మాత్రం కలవటం దేనికి? ఎందుకంటే హితేష్ గాడిని వైకాపా లోకి పంపుదామనుకున్నాడు ఇన్నాళ్ళూ అది ఇంకా ఇప్పట్లో లేవాడు అని తెలిసింది. ఇంకా మిగిలింది బీజేపీ. .ఆల్రెడీ భార్య వుంది అక్కడ.. రెండో పాగా తెదేపా లో వేయడానికి..

    పార్టీ చూస్తే నెమ్మదిగా లోకేష్ చేతిలోకి వెళ్తోంది.. పూర్తిగా వెళ్ళేలోపే బాబుతో సయోధ్య చేసుకుంటే మంచిదనిపించినట్టుంది.. అందుకే ఈ యాతన..

    ఇలాంటి వాళ్ళకి స్వయం ప్రతిభ ప్రకాశం వుండవు.. ఇంకోకది కింద పని చేయాల్సిందే.

  7. దగ్గుబాటి రాసిన ఆ పుస్తకం నేను చదివాను ఆ కాపీ నా దగ్గర ఉంది కూడా. అందులో తనని తాను గొప్ప మేధావిగా, రాజకీయ ధురంధరుడిగా కీర్తించుకుని పక్కవారిని కించపరిచారు. తను కూడా ఎన్టీఆర్ ని పదవి దింపడంలో పాత్ర పోషించానన్న విషయం, కారంచేడు ఘటన వంటివి ఆ పుస్తకంలో విస్మరించారు. ఆ పుస్తకం ఎంత అవకతవకగా ఉందంటే ఎన్టీఆర్ మరణం సమయంలో లక్ష్మీపార్వతి ఏవో రహస్యం దాచిందని రాశారు, కానీ ఆ తరువాత కూడా తను ఆమె వెంట ఎందుకున్నారని రాయలేదు. కానీ ఆయన చేసిన విమర్శలకు బాబు కౌంటర్ ఇవ్వలేదు కాబట్టి ఆ పుస్తకమే నేడు ప్రామాణికమయ్యింది.

Comments are closed.