ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అక్కసు ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే అది కాస్త వైద్య విద్య అభ్యసించాలని కలలు కంటున్న లక్షలాది మంది విద్యార్థులకు బాబు సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది తెలంగాణలో రేవంత్రెడ్డి సర్కార్ 8 వైద్య కళాశాలలను ప్రారంభించింది. అది కూడా సరైన సౌకర్యాలు లేకపోయినప్పటికీ, అద్దె భవనాల్లో విద్యార్థుల కోసం ప్రారంభించడం విశేషం.
ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళితే, అన్ని సౌకర్యాలున్నా, కేవలం గత ప్రభుత్వం తీసుకొచ్చిందనే కోపంతో వచ్చిన సీట్లను కూడా వద్దనుకున్న ఘనత చంద్రబాబు సర్కార్కు దక్కుతుంది. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చింది. వద్దని బాబు సర్కార్ లేఖ రాయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం వెనుకడుగు వేయలేదు. తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ఇదేంటని చంద్రబాబును ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వం వైద్య కళాశాలలకు సంబంధించి జారీ చేసిన జీవోలో ఏముందో తెలుసా? అని ప్రశ్నించారు. మీరు చెప్పాలని మీడియా ప్రతినిధులు కోరగా, అది రహస్యమని దాటవేశారు. కేవలం బాబు సర్కార్ వింత పోకడలతో తాము వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోయామని విద్యార్థులు లబోదిబోమంటున్నారు.
చంద్రబాబు సర్కార్ సీరియస్గా ప్రయత్నించి వుంటే… ప్రతి కాలేజీకి 150 సీట్లు చొప్పున, ఐదు కాలేజీలకు 750 సీట్లు వచ్చేవి. ఇప్పుడు కేవలం పాడేరు కాలేజీకి మాత్రమే 50 సీట్లు మంజూరయ్యాయి. అది కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం అందులో ఉండడంతో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల …ఈ ప్రభావం రానున్న రోజుల్లో ప్రారంభించాలని అనుకున్న కాలేజీలపై కూడా పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణలో రేవంత్ సర్కార్ను చూసైనా చంద్రబాబు ప్రభుత్వం పాఠాలు నేర్చుకుని, వైద్య విద్య చదివాలని ఆశిస్తున్న విద్యార్థులకు తగిన సీట్లు సంపాదించాల్సిన అవసరం వుంది.
అవునా…. పాత ప్రభుత్వం తెచింది అనే దుగ్దతో రాజధాని ని లేపేసినప్పుడు చెప్పాల్సింది ఈ నీతి సూక్తులు
evadee kotta bichagaadu lekigaa unnaadu?
balineni anta…
అవునా …పాత ప్రభుత్వం తెచింది అని రిలయన్స్ , Adani, లులు లాంటి పరిశ్రమలు రాకుండా చేసినప్పుడు …చెప్పాల్సింది ఈ నీతులు
evadee kotta bichagaadu lekigaa unnaadu?
అవునా…ప్రతిష్టాత్మక ఎయిమ్స్ కి పక్కనే కృష్ణ ఉన్న నీటిని ఇవ్వకుండా ఉన్నప్పుడు ఎక్కడ దాక్కున్నట్లు
evadee kotta bichagaadu lekigaa unnaadu?
ayyo batula l/k batulu patta leda ekkada tagaladdavu
ఛోటా భాయి..
రోడ్ మీదకు వస్తే scst కేసు నిరసన తెలిపితే scst కేసు ప్రతిపక్ష నాయుడుకే దిక్కులేదు ఇక సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా చేసిన ప్రభుత్వ పెద్దలను వదిలేస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే ఎట్టి పరిస్థితిలోను వైసీపీ ని రానివ్వకూడదనే ఓటర్లు ఎక్కడెక్కడ నుంచో వ్యయ ప్రయాసల కోర్చి ఓట్లు వేసి వెళ్లారు వాళ్ళు నయాపైసా ఆశించకుండా వచ్చి పనికిమాలిన ప్రభుత్వాన్ని ఉంచితే కస్టపడి పనిచేసుకొని డిగ్నిఫైఎడ్ గ బతుకు దామనుకొన్న వాడిని బతకనివ్వరని ఓట్లు వేశారు ఇప్పుడు ఈ దోపిడీ దారులు ను వదిలేస్తే ఓట్లు వేసిన వారిని అవమాన పరచినట్టే వైసీపీ ఇక రూలింగ్ కి రాదు కారణం దానికి నుఎట్రాల్ వోటింగ్ లేదు వీళ్ళను తోలు తియ్యవలసిందే అధికారం ఉంటే ఏమైనా చేయ్యొచ్చాను కొనే వారికీ కచ్చితం గ గుణపాఠం చెప్పాలి
ప్రియమైన లోకనాథరావు గారికి,
మీరు కులం గురించే ఎప్పుడూ మాట్లాడటం మానేసి, కాస్త ఆలోచించండి. మీరు కొన్ని వ్యక్తులతో చేదు అనుభవం పొందినట్లుంది, దాంతో మీరు మరీ అంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. మీ మనసు ఇంత ద్వేషంతో నిండి ఉందని మీరు అనుకుంటున్నారా? దీని వల్లే మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీ తాజా ఆరోగ్య సమస్యలు మీ లోపల పెంచుకున్న ఈ ద్వేషం కారణంగానే అని నేను అనుకుంటున్నాను.
మనకు మనం ఇష్టపడే పార్టీని మద్దతు ఇవ్వడానికి హక్కు ఉంది, కానీ మీరు, రంగనాథ్, ఇంకా మరికొందరు ఎప్పుడూ కమ్మ, కాపు సమూహాల మీద ద్వేషం చాటుతున్నారు. మీ ఈ వ్యూహం పబ్లిక్కి తెలుస్తోంది. మీరు ఈ రెండు సమూహాల మీద ద్వేషం పెంచి, మీ పార్టీకి ఎక్కువ మద్దతు రాబడతారనుకుని చేసిందే మీ విఫలం. ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి, మీ పార్టీకి 175 సీట్లలో కేవలం 11 సీట్లే ఇచ్చారు. మీలా వారు చేసిన ద్వేష ప్రచారం వల్లే మీ పార్టీ ఓడిపోయింది.
ప్రతి కులంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఒక ప్రాచీన, గౌరవనీయమైన పురోహిత కుటుంబం నుంచి వచ్చిన వారు, కానీ మీరు, రంగనాథ్ ఎప్పుడూ ఈ రెండు కులాలపై ద్వేషం పెంచుతున్నారు. ద్వేషం మనసుని మాత్రమే కాకుండా శరీరాన్నీ హానికరంగా ప్రభావితం చేస్తుంది. జీవితం చాలా చిన్నది.
మీరు ఇంత అసభ్యంగా, ద్వేషంతో నిండిన వ్యక్తిగా ఎందుకు మారిపోతున్నారు? ఇతరులపై, ముఖ్యంగా తల్లులపై చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే మీకు సిగ్గు వేయదా? దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలి, ఈ ఆలోచనల నుంచి బయట పడాలి. ఈ వ్యర్థం మానేసి, జీవితం లో మంచి దృక్పథంతో ముందుకు సాగండి—జీవితం చాలా చిన్నది, ద్వేషానికి విలువైనది కాదు.
రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?
మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.
ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?
మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.
రాజధాని కి నిధులు వద్దు అనిన అజ్ఞాన , ఎగ్ పఫ్ ఎవరబ్బా? చరిత్రలోనే చవకబారు ,చవట తీరు పనులు చేసిన కోడికత్తి ఎవరబ్బా??
ఏంటి లక్షలాది మందే … ?? ఇండియా మొత్తానికే లక్ష లది సీట్స్ లేవు .. రెండు పూర్తి కానీ కాలేజీలు అడ్మిషన్స్ వొద్దు అంటే లక్షలు మంది ఎఫెక్ట్ వొచ్చేసిందా .. అబ్బడాలు అలవోకగా ప్రచారం చేయడం .. మీ తరువాతే ..