వాలంటీర్ల‌కు దిమ్మ తిరిగేలా ప్ర‌భుత్వ స‌మాధానం

శాస‌న మండ‌లిలో వాలంట‌రీ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భుత్వ స‌మాధానం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. వాలంటీర్ల దిమ్మ తిరిగేలా ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. తాము అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు ఇప్పుడిస్తున్న గౌర‌వ వేత‌నం రూ.5 వేలు కాదు,…

శాస‌న మండ‌లిలో వాలంట‌రీ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భుత్వ స‌మాధానం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. వాలంటీర్ల దిమ్మ తిరిగేలా ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. తాము అధికారంలోకి వ‌స్తే వాలంటీర్ల‌కు ఇప్పుడిస్తున్న గౌర‌వ వేత‌నం రూ.5 వేలు కాదు, రెట్టింపు చేసి రూ.10 వేలు ఇస్తామ‌ని ఉగాది ప‌ర్వ‌దినం నాడు చంద్ర‌బాబునాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నిక‌ల్లో వాలంటీర్ల‌ను వాడుకునేందుకు నాడు మోస‌కారి హామీలు ఇచ్చార‌నే నిజం ఇప్పుడు బ‌య‌ట ప‌డింది.

ఇవాళ శాస‌న మండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వాలంటీర్ వ్య‌వ‌స్థ‌పై వైసీపీ స‌భ్యులు ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. అలాగే నాడు ఇచ్చిన హామీల్ని గుర్తు చేశారు. దీనికి ఏపీ సాంఘిక సంక్షేమ‌శాఖ మంత్రి బ‌లావీరాంజ‌నేయులు ఏం స‌మాధానం ఇచ్చారంటే…

“ఔను, మేము వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను కొన‌సాగిస్తామ‌ని హామీ ఇచ్చిన మాట నిజ‌మే. అందుకు సంబంధించిన జీవో గ‌త ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదు. లేని వ్య‌వ‌స్థ‌ను మేము ఎలా కొన‌సాగిస్తాం? లేని పిల్లోడికి ఎలా పేరు పెడ‌తారు? వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను కొసాగిస్తే క‌దా, వాళ్ల‌కు జీతాలు పెంచ‌డానికి?” అని మంత్రి స‌మాధానం ఇచ్చారు.

మంత్రి స‌మాధానంతో వాలంటీర్లు త‌మ భ‌విష్య‌త్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఎన్ని ఆందోళ‌న‌లు చేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని వాలంటీర్ల‌కు ఇప్ప‌టికైనా అర్థ‌మై వుండాలి. తాము మోస‌పోయామ‌ని వాలంటీర్లు గ్ర‌హించాలి. రూ.5 వేలు కాదు, రూ.10 వేలు గౌర‌వ వేత‌నం ఇస్తామ‌నే చంద్ర‌బాబు హామీ న‌మ్మి, నిలువునా మోసపోయామ‌ని వాలంటీర్లు ల‌బోదిబోమంటున్నారు.

42 Replies to “వాలంటీర్ల‌కు దిమ్మ తిరిగేలా ప్ర‌భుత్వ స‌మాధానం”

  1. All voters who cheated Jagan will undergo misery and suffering. It is better to forget welfare schemes etc. Your greed for more money has been exploited very well by Kootami. This is your own karma and you need to suffer. The people who prosper are sand mafia, contractors, extortionists, rowdy-sheeters, some movie producers, capitalists and rapists. The poor will get minimal benefits.

    1. Valintors Jagan ni. Vadi kosame kada 1 Lakh valintors valintor job resign chesi ycp ki support chestam em pekkuntaro peekkondi annaru. Asalu nava rathnalu unte kada valla avasaram undedi

  2. If Jagan govt appointed without any GO. Need to question last govt.

    If GO is there but they are present govt is lying . Jagan Govt can tell to people that they are given GO and appointed volunteers ( Then tell GO number publicly) .

    and there are many stories from Great andhra that because of volunteers only Jagan party got distance public to govt. Then how can present govt will continue them.

  3. They got salaries till may this year. As they are in system. వచ్చే ఉగాది కల్లా ఎంత ముంచుడో ప్రజలకు అవగతం తప్పక అవుతుంది. Last year ఉగాది కి వాలంటీర్ జీతం 10వేలకు పెంచుతాను అన్నాడు.పండగ పూట ప్రజలకు అబ్బదం నిస్సిగ్గుగా చెప్పాడు. Babu Surity బాదుడు గ్యారంటీ.

    1. ముంచింది ఎవరు? ఆగస్ట్ ౨౦౨౩ వాలంటీర్ వ్యవస్థని ఎక్స్టెన్షన్ చెయ్యకుండా మురగబెట్టింది ఎవరు?

        1. మురిగిన తరువాత…కాగబెట్టిన, కోసి కారం పెట్టినా పెద్దగా తేడా తెలియదు

  4. అదిరి పోయింది ఇది కదా రాజకీయం అంటే!! అద్భుతం!! జగన్ చూసి నేర్చుకో, పగలు, కొట్టటాలు, కేసులు పెట్టటం, బూతులు తిట్టడం, ఆస్థి దెంగటం, ఇది కాదు మెదడుకి పనిచెప్పి అద్భుతాలు సాకారం చేయటం.

  5. అదిరి పోయింది ఇది కదా రాజకీయం అంటే!! అద్భుతం!! జగన్ చూసి నేర్చుకో, పగలు, కొట్టటాలు, కేసులు పెట్టటం, బూతులు తిట్టడం, ఆస్థి దెంగటం, ఇది కాదు మెదడుకి పనిచెప్పి అద్భుతాలు సాకారం చేయటం.

  6. Go ఇవ్వడం నిమిషం లో పని.. Continue చేయడం ఇష్టం లేక ఈ సోది కబుర్లు.. సిస్టమ్ లో లేని వాళ్ళకి 10,000 ఇస్తామని ఈ మొహం పెట్టుకొని చెప్పారు… అయినా వాలంటీర్స్ కి బుద్ధి ఉండాలి… 10000 ఇస్తామనగానే నమ్మినందుకు….

  7. 5000 ki adoka job aa? adukunna daanikante ekkuva vastadi. poyi panikocche panulu chesukondi ra kulfis. asalu veellani pettukunna aa jaffa gaadike vellatho emi use ledu. Kootami ki ee lafuts tho em pani ra. Just close that useless system.

  8. అసలెందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ? అయిదు ఇళ్లకొక వాలంటీర్ ఆ?

    .

    జనాలని ఇంకా ఇంకా సోమరిపోతుల్లా తయారుచెయ్యటానికా? లేక జనాలా ఇన్ఫర్మేషన్ అంత కంట్రోల్ లో పెట్టుకోటానికా?

    .

    ఇప్పటికే పట్టణాలకి పాకినా స్విగ్గీ, జోమోటో కంపెనీలతో గవర్మెంట్ వొప్పందం కుదుర్చుకోవచ్చు వాలంటీర్ చేసే పనిని చెయ్యటానికి.…

    .

    ఊళ్లల్లో పాలు, పేపర్ వేసేవాళ్లు కూడా చెయ్యచ్చు ఇదే వాలంటీర్ చేసే పని, ఇంటికో పాతిక ఎక్స్ట్రా తీసుకుని..

    1. Swiggy .. Zomato..vadu uchitam ga chestara Sri garu ….palu pepar vesy vadu free ga vestara…Avuna ..me teliviki johar palu vesyvadiki chaduvu vastada ?? Ika cheppali anty me teliviki vadilestunnq…

      1. సర్ – స్విగ్గీ, జోమోటో కంపెనీలతో గవర్మెంట్ వొప్పందం కుదుర్చుకోవచ్చు అంటే ఫ్రీ అని కానేకాదు..

        .

        పాలు, పేపర్ వేసేవాళ్లు కూడా చెయ్యచ్చు ఇదే వాలంటీర్ చేసే పని, ఇంటికో పాతిక ఎక్స్ట్రా తీసుకుని..అంటే కూడా ఫ్రీ అని కానేకాదు.…

        .

        గమనించగలరు..

  9. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల కాలపరిమితి రెన్యువల్ చేసి ఉంటే బాగుండేది, పాపం 5000 కి వెట్టి చాకిరి చేయించుకుని వైసిపి వాళ్ళు వదిలేశారు, వైసిపి గవర్నమెంట్

    కి ఇష్టముంటే రెన్యువల్ చేసే వారు కదా

    1. రెన్యువల్ చేయడానికి ఏదేమైనా ఎల్ఐసి పాలసీయ.ఒక go ఉందికదా దాన్నే కంటిన్యూ చేయొచ్చు.కానీ టీడీపీ ఎన్నికల్లో ఉపయోగించుకొని మోసం చేసింది.

  10. పులకేశి జీవోలు చుస్తే కదా తెలిసింది .. లేని వ్యవస్థ ఇప్పుడు చేయవలిసిన పనిలేదు అయినా ఆ వ్యవస్థ అడ్డుపెట్టుక్కని ఎంత అరాచకం చేసాడో జగన్ మోసపు రెడ్డి ప్రజలు ఎవరు అడగటం లేదు వాలెంటీర్స్ కావాలని

  11. పు ల కే శి జీవోలు చుస్తే కదా తెలిసింది .. లేని వ్యవస్థ ఇప్పుడు చేయవలిసిన పనిలేదు అయినా ఆ వ్యవస్థ అడ్డుపెట్టుక్కని ఎంత అ రా చ కం చేసాడో జగన్ మో స పు రె డ్డి ప్రజలు ఎవరు అడగటం లేదు వాలెంటీర్స్ కావాలని

  12. భజన బృందం అధ్యక్షా… కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కదా వలంటీర్లను జగన్ మోసం చేసిన విషయం తెలిసింది. అప్పటి వరకు చీకటి జీవోలతో నిజం బయటపడకుండా దాచి పెట్టారు కదా దుబాయ్ లో దాక్కున్న

Comments are closed.