ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ చేతుల మీదుగా పెద్ద ఎత్తున ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు చూస్తే ఏపీ దశ దిశ మారిందని అంతా అనుకుంటారు. అది నిజమని పాలకులు చెబుతున్నారు.
అయితే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులతో నిజంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించేది ఎందరికీ అన్నది ఇపుడు అంతా తర్కించుకునే పరిస్థితి ఉంది. అయితే ఇంత భారీగా పెట్టుబడులు పెట్టినా ఉద్యోగాలు పెద్దగా వచ్చేది ఉండదని అంటున్నారు.
హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులకు తగిన ఉద్యోగ కల్పన ఉండదని అంటున్నారు. అలాగే విశాఖలో ఏర్పాటు చేయతలపెట్టిన మిట్టల్ స్టీల్ ప్లాంట్ వల్ల కూడా ఉద్యోగాలు పెద్దగా రావు అని అంటున్నారు. రైల్వే జోన్ కి ఒక భవనం నిర్మించడం వల్ల ఒరిగేది ఏముందని అంటున్నారు. రైల్వే డివిజన్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో జోన్ ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుందని అంటున్నారు.
అసలు వీటి అన్నింటి కంటే ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షించుకుంటే వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లభ్యమవుతాయని అంటున్నారు. అంతే కాదు విశాఖలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అంటేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ని బలి ఇవ్వడం అని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత గనులు విశాఖ ఉక్కుని కేటాయించకుండా దానిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక పాలకుల చేతులలో ఏమీ లేదని ప్రజలే ఉద్యమించాలని అపుడే స్టీల్ ప్లాంట్ మిగులుతుందని లేకపోతే లేనట్లే అంటున్నారు.
Yam matladatha vudavu reddy ?
Mittal Steel plant valla jobs rava yatta? ade kadapa steel plant lo vasthya yemi?
Hydrogen Green energy lo yevadu jobs chesedi ? maki reddy pursh reddy chestada ?
locals ye kada reddy jobs chesedi?
మన బతుకులకు 5000 వాలంటీర్ ఉద్యోగాలే అద్భుత అవకాశాలు..
జగన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అని పారిశ్రామికవేత్తలు ఊరికే భయపడటం లేదు.. వాడు వస్తే అందరినీ తీసుకెళ్లి వాలంటీర్లుగా మార్చేసి.. పార్టీ కి బానిసలుగా మార్చుకొంటాడు..
జీవితం మొత్తం వాడిని గెలిపించుకొంటూ.. వాడు ఇచ్చే 5000 కి గాడిద చాకిరి చేస్తూ బతికేయాలి..
..
జగన్ రెడ్డి ఐదేళ్లు పాలించినందుకే.. 50 ఏళ్ళు వెనక్కి వెళ్లిపోయాం..
ఒక జనరేషన్ యువత అంతా నాశనం అయిపోయారు..
true
andhuke manam fish mart lu, bobbatlu, pachchallatho MOU chesamu ekkuva jobs vasthayi ani… 2.08 lakhs crores oorike spend chesthunnaru kootami vaallu… jobs annee aliens ke istharu anta, A.P vallaki kaadhu
jobs sangathi sare aa companulu pay chese taxes peristiti Yenti? Yedavatam lo ninnu chusi nervhulovaali.
sare le langa 11 l/k techina 13 lakh cr tho enni jobs vachai
ANNATTU langa 11 ekkada ?
Langa ante loki na
ప్లే బాయ్ వర్క్స్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
Only drama
అవును బ్రో. ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వరు. అన్ని కంపెనీలూ అరిటిఫిషల్ ఇంటెలిజన్స్, రోబోట్ లతో పని చేయించుకుంటారు. జగన్ అన్న తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలన్నీటినీ రాష్ట్రంలోనుండీ తరిమేసి, అందరికీ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాడు.
Ha! Ha!! LoL!!
చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా ఉద్యోగాలు కొన్ని వచ్చినా పరోక్షంగా ఎక్కువ వస్తాయి
హైదరాబాద్ bhel లో 10000 వేల మంది ఉద్యోగులు వున్నారు.. అనుబంధిత కంపెనీ లలో లక్షలు పని చేస్తున్నారు…
ఒక పెద్ద కంపెనీ వస్తే పక్కనే స్కూల్స్ షాప్స్ హాస్పిటల్.. ఇలాగ పరోక్షంగా అభివృద్ధి.. ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ విషయం నీకు తెలియక కాదు డ్రామా ఆంతే
ఆడలేనమ్మ మద్దెల ఓడు అనింది అన్నట్లు.. జగ్లక్ గాడు ఐదు ఏళ్ళలో ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఫీల్ అవుతున్నాడు పాపం.
బొబ్బట్లు , చేపల మార్కెట్లు , చికెన్ షాప్ లు పెడితే వస్తాయా .. ఉద్యోగాలు? .. చదువు సంధ్య లేని స న్నా సి .. నీకేమి ఏమి తెలుసు రా వాటి విలువ .
బొబ్బట్లు , చేపల మార్కెట్లు , చికెన్ షాప్ లు పెడితే వస్తాయా .. ఉద్యోగాలు .. చదువు సంధ్య లేని స న్నా సి .. నీకేమి ఏమి తెలుసు రా వాటి విలువ .