ఇన్ఫోసిస్ మూర్తి విమర్శలు చంద్రబాబు మీదనేనా?

ఐటీ టూ ఏఐ అంటూ అభివర్ణించుకుంటూ.. పేదప్రజల బాగోగులను మొక్కుబడిగా దానికి ముడిపెట్టి మాట్లాడే చంద్రబాబు వైఖరి.. ఇన్ఫోసిస్ మూర్తి మాటలతోనైనా మారుతుందేమో చూడాలి.

చంద్రబాబు నాయుడు ఏది తలచుకుంటే అదే నిత్య పారాయణం చేస్తుంటారు. అది తప్ప ప్రపంచంలో మరొక పదార్థం లేనేలేదని అనుకుంటూ ఉంటారు. చెప్పిన మాటలే మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటే ప్రజలకు వెగటు పుడుతుందనే వెరపు కూడా ఆయనకు ఉండదు. ఈ సంగతి ఆయన తాజా ప్రసంగాలలో ఏ ఒక్కటి గమనించినా మనకు అర్థమవుతుంది.

చంద్రబాబును ప్రస్తుతం అంటుకున్న జాడ్యం, వ్యామోహం ఏఐ అనే బ్రహ్మ పదార్థం! ప్రపంచంలో మారుమూల కుగ్రామం దగ్గర నుంచి ఏ అంతర్జాతీయ వేదిక మీద మాట్లాడాల్సి వచ్చినాసరే చంద్రబాబు నాయుడు ఏఐ ప్రస్తావన లేకుండా తన ప్రసంగాన్ని పూర్తి చేయరు. ఏఐ టెక్నాలజీ ద్వారా రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చేస్తానని ప్రజల్లో ఎవరికీ అర్థం కాని మాయమాటలను ఆయన వల్లె వేస్తుంటారు. అయితే తాజాగా ఇన్ఫోసి స్ సహవ్యస్థాపకుడు నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు- చంద్రబాబు నాయుడు ఏఐ గురించి మాట్లాడే అతిశయమైన మాటలను ఎద్దేవా చేస్తున్నట్లుగా ఉంది.

మనదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) గురించి మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందని నారాయణమూర్తి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తాను చూస్తున్న కృత్రిమ మేధ సాంకేతికలు చాలా వరకు పాత ప్రోగ్రాంలేనని ఆయన వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ సాంకేతికను ఆదాయ వృద్ధికి ఎలా వినియోగించాలో ఆలోచించాలని ఆయన హితవు చెప్పారు. దాని అర్థం.. ఆ పదాల గారడీతో గప్పాలు కొట్టకుండా ప్రభుత్వాలు క్రియాశీలంగా వ్యవహరించాలనేదే ఆయన సూచన.

అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్న కృత్రిమ మేధ సాంకేతికత పారాయణం పూర్తిగా ఆ ముసుగులో ఎలాంటి కొత్త కాంట్రాక్టులను కొత్త దందాలను తన అనుకూల సంస్థలకు కేటాయించవచ్చు అనే దిశగానే నడుస్తోంది- అనేది పలువురి అభిప్రాయం.

ఏఐ సాంకేతికత లోతు, తీరుతెన్నల గురించి స్పష్టత లేకుండానే.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక ఏఐ టెక్నీషియన్ తయారు కావాలి అని చంద్రబాబు చెబుతూ ఉండే మాటలు ప్రాక్టికల్‌గా ఎంత మేరకు సాధ్యం అవుతాయో సందేహమే. లేదా ఏఐ శిక్షణల పేరిట వందల వేల కోట్ల రూపాయలు తగలేసి ఇంటింటికి అది నేర్పేశాం అని ప్రకటించేసి చంద్రబాబు అక్కడితో చేతులు దులుపుకుంటారనే భయం కూడా పలువురిలో ఉంది.

భారతీయ ఐటీ ప్రపంచంలో సాంకేతిక దిగ్గజం అయిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి స్వయంగా చేసిన వ్యాఖ్యలు కృత్రిమ మేధ సాంకేతికత పట్ల చంద్రబాబు అనుచిత వ్యామోహాన్ని నిలదీస్తున్నట్లుగానే ఉన్నాయి. అయితే చంద్రబాబు హితవాక్యములను చెవిని వేసుకోరు గనుక.. ఈ కృత్రిమ మేధ అనే మాయా ప్రస్థానం ఎంత దూరం సాగుతుందో వేచి చూడాలి!

ఈ అయిదేళ్లు మీ తొలి ప్రాధాన్యాలు ఏమిటి అని అడిగితే.. ఐటీ టూ ఏఐ అంటూ అభివర్ణించుకుంటూ.. పేదప్రజల బాగోగులను మొక్కుబడిగా దానికి ముడిపెట్టి మాట్లాడే చంద్రబాబు వైఖరి.. ఇన్ఫోసిస్ మూర్తి మాటలతోనైనా మారుతుందేమో చూడాలి.

68 Replies to “ఇన్ఫోసిస్ మూర్తి విమర్శలు చంద్రబాబు మీదనేనా?”

  1. పెపంచం లో ఎవడు ఏది మాట్లాడినా అది చంద్రబాబు ను విమర్శించినట్టా??

    AI ఇప్పుడు ప్రతీ దేశంలో, ప్రతీ ఆఫీస్లో, ప్రతీ ఇంట్లో స్టూడెంట్స్ and పేరెంట్స్ కి పెద్ద discussion పాయింట్.. ఇలాంటి జనరల్ టాపిక్ మీద ఎక్సగరేషన్ ఉంటుంది. దాని ప్రాక్టికల్ ఓయబిలిటీ మీద మూర్తి గారు తన అభిప్రాయం చెప్పారు అంతే.

  2. అయినా మనకు AI, Big data ఎందుకురా అయ్యా, కత్తి/గొడ్డాలి ఫ్యాక్టరీలు, మటన్/చేపల మార్కెట్లు సరిపోవా…

    1. What Iam saying is… హహహహ్హహ్

      మటన్/చేపల మార్కెట్లు పెట్టించినా ఏం లాభం..అన్ని అమ్ముకోవటమో.. లేక.. ప్రైవేట్ కి ఇచ్చెయ్యటమో..మొత్తానికి ప్రభుత్వానికి ఆస్తులు లేకుండా.. చేసి.. అప్పుల పాలు చెయ్యటమే గా.. సంపద సృష్టించటం అంటే..?

      లేకుంటే.. గుట్టు చప్పుడు కాకుండా.. ఎక్కడ ఖర్చుపెట్టామో చెప్పకుండా.. సైలెంట్ గా.. 1.31 లక్షల కోట్ల అప్పులు 8 నెలలలో.. చేసి..ఎవ్వడికి డబ్బులు ఇవ్వకుండా.. అసలు అప్పుచేసినట్టే చెప్పకుండా.. భోంచెయ్యటమే.! హహహ్హహ్హా

      అడిగినా.. బుకాయించటమే..

      I Briefed you….. Hahahahahaha

      1. Secretariat ni kuda takattu Pettina ghanudu evaru?? Appu chesinatlu Kuda cheppakunte neku okkadiki central government or RBI cheppinda? Mandi sommu thini paper, cement factory and mines appanam ga dobbina netha evaru

      2. If you believe what you said is true, go and make a complaint. If you believe the agencies will not accept your complaint, approach courts with all the evidence you have. You will not do it and keep blabbering the same baseless arguments here.

      3. Arey pichi pooku lanja kodaka. Nenu neeku putte avakaashame ledu raa. Emainaa aithe nuvev naaku puttaali raa. I am older than you raa. Nuvvu choodaalani nenu comments pedutunnaanaa? Who the fuck are you in my life. Laudaa ke baal. Madarchod. Nee anna gurinchi, nee party gurinchi, neelanti valla gurinchi ninna mee party propaganda website (great andhra) lo clear gaa raasaadu. Chadivaavaa? Links kinda istunnaa inkoka saari chaduvuko. Andulo clear gaa confirm chesaadu mee party vallu retarded people ani (noru tappa…burra leni vallu ani), mee party inkaa power loki raadu ani. This website interacts with you people on regular basis. So,they know more about your and your party’s capability. Adi chadivi ardhamaithe nuvvu siggu to chastaavu. Nuvvu inkaa comments pedutunnav ante neeku cheemu, netturu, siggu anevi emi levu ani ardham. Needi oka brathukena. Penta tini buradalo porrle pandi neekanna better raa.

        Needi enta retarded brain ante neeku 100’s of times cheppinaa oka vishayam kudaa ardham kaadu. Bahusaa mee anna madda cheeketappudu adi (nee brain) mellagaa arikaalu loki, inkaa veelaithe bayataku poyi vuntundi. Mee family ladies ee roju enta mandi modda cheeki, denginchukunaaru raa? Nuvvu kudaa velli valla taruvaata ade moddalu cheeku. Neeku kudaa notlo inta postaaru. Neeku elagu mee annadi mingatam alavaate kadaa. Vaadu nee notlo ucchaa postaadaa leka sperm postaadaa? Chillara bajaru psycho lanjakodaka.

        Ainaa nee peru, Nee amma mogudu ani enduku pettukunnaav? Bahusaa nee amma modugu evaro nee amma ku kudaa teliyadu anukuntaa. Ninnu andaroo chinnapatinundi nee amma mogudu evaru ani aduguthunte ade nee peru anukunnattu vunnav. Poyi nee asalu peru ento nee ammani adugu. Appudu nee asalu peru pettukuni comments cheyya raa bastard (lanjaa kodaka).

        Family ladies ni taarchi brathike nee brathuku kudaa oka brathukenaa. Nuvvu enta shameless life brathukutunnaavo aalochinchuko. ohh…nuvvu retarted kadaa. adi kudaa alochincha levu.

        Nee daggara logical gaa maatlaadataaniki emi vishayam vundadu. Erri pukaa nee comments chusi janaalu navvukuntaaro ledo kudaa ardham chesukoleni vaadivi.

        https://telugu.greatandhra.com/politics/andhra-news/jagan-around-brain-less-fellows.html

        https://telugu.greatandhra.com/politics/analysis/jagan-cotari.html

        https://telugu.greatandhra.com/politics/andhra-news/vijayasai-sensational-comments.html

        https://telugu.greatandhra.com/politics/andhra-news/ysrcp-attack-to-vijayasai-reddy.html

        https://telugu.greatandhra.com/politics/andhra-news/jagan-not-way-to-intraction.html

  3. Chandrababu sir is just one part of Kootami. He talks about future. Present is being dealt by God Pawan sir. He is looking after the welfare of common people while following the future Guidance of CBN sir. That is why Kootami is such a rocking combination. And that is why public love the kootami. Kootami rocks GA shocks. Adi matter.

  4. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు మన దేశానికీ పట్టిన పీడా యువత 90 గెంటలు కస్టపడి వర్క్ చేసి వీడి కుటుంబానికి షేర్ మార్కెట్ వేల్యూ పెంచితే వీడు ఆ లాభాన్ని , సంపదని విదేశాలకి అల్లుడికి వాడి ముని మనవాళ్ళకి పంచుతాడు నీచుడు , ఆ లాభం ఉద్యోగులకి కదా పంచాలి వీడికి ఆ గుజ్జు పకోడీ వత్తాసు ఒకటి

    1. కరెక్ట్ భ్హయ్య, ఇ చెత్త మూర్తి ఇన్ఫోసిస్ employee’s ని మాత్రం ఏ‌ఐ మీద ట్రైనింగ్ తీసుకో అని చంపుతాడు. అందరికీ certification ఇన్ AI mandatory.

  5. Future is AI అది నాకు తెలుసు మా బుడ్డోడికి కూడా తెలుసు న్యూస్ లో చూస్తాం. నేను కూడా కోడింగ్ ఈజీ గ చేయటానికి వాడతాను. బాబు మాటలు వింటే నాకు కూడా కొంచెం అతి గానే అనిపించింది.

    AI కనిపెట్టిన కొన్ని కంపెనీ ప్రతినిధులు కూడా e స్థాయిలో AI ని పలకరేమో. కేవలం బాబు నేను visonary , AI నేను ముందే ఊహించాను అని చెప్పుకోవటాని పనికివస్తుంది అంటే .

    నోట్ల రద్దు ఐడియా నాడే అని డబ్బా కొట్టుకున్నాడు . దాని వాళ్ళ ప్రజల ఇబ్బందులు పడితే మల్లి రివర్స్ అయ్యాడు.

    ఫ్యూచర్ IS AI నాకు తెలుసు మా ఊర్లో అరుగు మీద కూర్చునే కొంత ముసలి వాళ్ళకి తెలుసు.

    బాబు గారికి కొంచెం వయసుతో వచ్చిన చాదస్తం అన్ని నేనే అనుకుంటాడు

    ఎలాగూ మన జాకీ మీడియా ఉంది బాబు గారు తీసుకున్న చేర్యాల వలెనే AI డెవలప్ ఐంది అని డబ్బా కొడతారు . దానిని చూsi వికీ pages అప్డేట్ బాబు గారి కృషి వల్లనే AI డెవలప్ ఐంది ఆంధ్ర లో అని. ప్రూఫ్ గ మాట్లాడిన వీడియో లు ఉండనే ఉంటాయి

      1. What Iam saying is… హహహహ్హహ్ Briefed me…

        యేవి ఎంకరేజ్ చేసినా ఏం లాభం..అన్ని అమ్ముకోవటమో.. లేక.. ప్రైవేట్ కి ఇచ్చెయ్యటమో..మొత్తానికి ప్రభుత్వానికి ఆస్తులు లేకుండా.. చేసి.. అప్పుల పాలు చెయ్యటమే గా.. సంపద సృష్టించటం అంటే..? What Iam saying is…

        Hahahahahaha

          1. మన బొల్లి గాడే గా? 3 పోర్టులను అమ్మేశాడు.. వచ్చి రాగానే..! ఇంకెవడు? తాకట్టు పెట్టడాలు.. అన్ని వాడికి అలవాటు!

            గుట్టు చప్పుడు కాకుండా.. 8 నెలలలో 131000 కోట్లు అప్పుచేసేసి.. మల్లి గవర్నర్ ప్రసంగం లో.. మన రాష్ట్రానికి జీరో Borrowing కెపాసిటీ ఉంది అని బొంకుతాడు.. మల్లి అదే గవర్నర్ ప్రసంగంలో.. నాలుక మడతెట్టేసి మల్లి మేము.. ఒక లక్ష కోట్ల అప్పుతీసుకుంటాం అంటాడు.. మరి.. మన రాష్ట్రానికి జీరో Borrowing కెపాసిటీ ఉన్నప్పుడు ఎవడిస్తాడు అప్పు? అంటే జీరో Borrowing కెపాసిటీ అన్నదే అబద్దమని గా?

            ఇది కూడా.. 14 లక్షల కోట్లు మన రాష్ట్రానికి అప్పుందని ఎన్నికలలో అబద్ధాలు చెప్పి చివరికి 6.58 లక్షలకోట్ల అప్పుందని అసెంబ్లీ లో ఒప్పుకున్నట్టే!

          2. మన బొల్లి గాడే గా? 3 పోర్టులను అమ్మేశాడు.. వచ్చి రాగానే..! ఇంకెవడు? తాకట్టు పెట్టడాలు.. అన్ని వాడికి అలవాటు!

          3. తమ్ముడు..ఒక ఆరోపణ .. ముక్యంగా..మీ యెల్లో మీడియా ప్రచారం చేసే అబద్దాలకి.. అంతే ఉండదు. ఇప్పుడు చూడు నేను చెప్తాను. అసలు.. అదానీ కి కంట్రోలింగ్ స్టేక్ ఉంది.

            Adani Ports acquired controlling interest of 58.1% in Gangavaram Port from DVS Raju Family for Rs 3,604 Cr.

            In March 2021, Adani Ports and Special Economic Zone Ltd (APSEZ) acquired a 31.5% stake in Gangavaram Port Limited (GPL) from Windy Lakeside Investment Limited, an affiliate of Warburg Pincus, for ₹1,954 crore.

            Adani Ports acquired controlling interest of 58.1% in Gangavaram Port from DVS Raju Family for Rs 3,604 Cr.

            బిజినెస్ లో.. ఎప్పుడైనా.. 51% పైన ఉంటె.. కంట్రోలింగ్ స్టేక్ అంటారు. Adani .. దగ్గర.. 89.6% స్టేక్ ఒరిజినల్ ప్రమోటర్ DVS రాజు మరియు..Warburg Pincus దగ్గర కొనేసుకున్నాడు!

            ఇక మిగిలింది..Andhra Pradesh government had a stake of 10.39% which is worth of 644.78 Cr. అది పెట్టుకుని లాభం లేదు అని.. అమ్మేసుకుని..సొంతంగా వైస్సార్సీపీ మొత్తం మన ప్రభుత్వ డబ్బుతోనే..3 పోర్ట్స్ కట్టటానికి బ్యాంకుల దగ్గర అగ్రిమెంట్ చేసుకుని..పని ప్రారంభించారు!

          4. తమ్ముడు..ఒక ఆరోపణ .. ముక్యంగా..మీ యెల్లో మీడియా ప్రచారం చేసే అబద్దాలకి.. అంతే ఉండదు. ఇప్పుడు చూడు నేను చెప్తాను. అసలు.. అదానీ కి కంట్రోలింగ్ స్టేక్ ఉంది.

            Adani Ports acquired controlling interest of 58.1% in Gangavaram Port from DVS Raju Family for Rs 3,604 Cr.

            In March 2021, Adani Ports and Special Economic Zone Ltd (APSEZ) acquired a 31.5% stake in Gangavaram Port Limited (GPL) from Windy Lakeside Investment Limited, an affiliate of Warburg Pincus, for ₹1,954 crore.

            బిజినెస్ లో.. ఎప్పుడైనా.. 51% పైన ఉంటె.. కంట్రోలింగ్ స్టేక్ అంటారు. Adani .. దగ్గర.. 89.6% స్టేక్ ఒరిజినల్ ప్రమోటర్ DVS రాజు మరియు..Warburg Pincus దగ్గర కొనేసుకున్నాడు!

            ఇక మిగిలింది..Andhra Pradesh government had a stake of 10.39% which is worth of 644.78 Cr. అది పెట్టుకుని లాభం లేదు అని.. అమ్మేసుకుని..సొంతంగా వైస్సార్సీపీ మొత్తం మన ప్రభుత్వ డబ్బుతోనే..3 పోర్ట్స్ కట్టటానికి బ్యాంకుల దగ్గర అగ్రిమెంట్ చేసుకుని..పని ప్రారంభించారు!

          5. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చటానికి ప్రైవేట్ చేతుల్లో పోర్టుల కంట్రోలింగ్ స్టేక్ ఉండకూడదు అని.

            కానీ బొల్లి గాడు రాగానే.. 3 పోర్టులు.. అమ్మేసుకున్నాడు! బ్యాంకుల దగ్గర.. చేసుకున్న అగ్రిమెంట్లు Cancel చేసి మరి అమ్ముకున్నాడు. వాటిలో..ఒకటి.. 70% పూర్తయ్యింది ఇంకొకటి.. 50% పూర్తయ్యింది ఇంకొకటి 40% పుర్తయినట్టు గుర్తు. ఇప్పుడు చెప్పు ఎవరు కరెక్టో?

            timesofindia.indiatimes.com/ap-govt-decides-to-develop-three-ports-on-its-own/articleshow/74480692.cms

          6. Adani Ports and Special Economic Zone Ltd(APSEZ) దగ్గర.. 89.6% స్టేక్ ఒరిజినల్ ప్రమోటర్ DVS రాజు (58.1%)మరియు..Warburg Pincus (31.5%) దగ్గర కొనేసుకున్నాడు!

            ఇక మిగిలింది… 10.39% అది కంట్రోలింగ స్టేక్ కాదు! ఉండి ఉపయోగం లేదు! అందుకే.. అమ్మేసి.. ఆ డబ్బు తో వేరే పోర్టులు కట్టుకున్నారు!

          7. గుట్టు చప్పుడు కాకుండా.. 8 నెలలలో 131000 కోట్లు అప్పుచేసేసి.. మల్లి గవర్నర్ ప్రసంగం లో.. మన రాష్ట్రానికి జీరో Borrowing కెపాసిటీ ఉంది అని బొంకుతాడు..

          8. గుట్టు చప్పుడు కాకుండా.. 8 నెలలలో 131000 కోట్ల అప్పుచేసేసి.. మల్లి గవర్నర్ ప్రసంగం లో.. మన రాష్ట్రానికి జీరో Borrowing కెపాసిటీ ఉంది అని బొంకుతాడు..

          9. గుట్టు చప్పుడు కాకుండా.. 8 నెలలలో 1.31 లక్షలకోట్ల అప్పుచేసేసి.. మల్లి గవర్నర్ ప్రసంగం లో.. మన రాష్ట్రానికి జీరో Borrowing కెపాసిటీ ఉంది అని బొంకుతాడు..

        1. Prabhutvaaniki aashthulu yenduku levu? Mee anna anni taakattu pettaadu Kanuka. Govt buildings, 25 yrs paatu liquor meeda vacche income to sahaa. Also, please stop laughing in between comments. I have already told you who will laugh like that.

          1. అయ్యయ్యో.. నేను మర్చి పోయా ను ర.. B0 G@ మ్ … మీ అమ్మగారు.. నేను.. దెబ్బలేసేటప్పుడు ఆలా నవ్వుతుంది గా? అది గుర్తుకు వచ్చిందా నీకు? హహహహహ్హహా నేను నవ్వితే.. నీకు మీ అమ్మ గుర్తుకువచ్చింది? దానికి నేనేం చెయ్యను ర..? అహ్హహ్హహహ్హహ్

          2. అయినా.. నువ్వు నా మొగ్గకు పుట్టి న మొగ్గ గాడివి.. నేను రాసె ది నువ్వు చదవాలికాని నువ్వురాసే ప్రతి సొల్లు నేను చదవాలె రL@nz? K0డ్ క?

          3. రే.. L@nz? K0డ్ క… తాకట్టు పెట్టేసాడు.. అని అంటున్నారు గాఅవన్నీ మీ పచ్చ మీడియా ప్రచారం..ర!

            మీరు వాటిని భుజానేసుకుని ప్రచారం చేసెయ్యటం?! మరి ఆ తాకట్టు పెట్టిన బ్యాంకు ఏది? ప్రస్తుత ప్రభుత్వం వాటిమీద ఎక్కడైనా.. వైట్ పేపర్ రిలీజ్ చేసిందా? ప్రతి దానికి ప్రూఫ్ ఉండాలి ర. ఇప్పుడు మీ అమ్మగారి పక్కలో మా లాంటి మొగ్గలు ఎన్నో గుడ్!సి! నిన్ను పుట్టించినట్టు అన్నమాట! ఇది ఎంత కరెక్టో.. నువ్వు చెప్పేది అంతే కరెక్ట్ రోయ్ ! HAhahaaahahahaha

      1. మన లెవెల్ పుట్టరేకులు మామిడి తాండ్ర చెప్పల దుఃఖనలే కదా .. ఇవన్నీ అర్థం అవ్వవు లే

      2. I don’t know what your profession is. Disgusting and just filled with hatred toward a person. You are okay with faction politics and even eliminating people physically if you want to get benefit from that( how many examples you need).

    1. The issue here is that you are criticizing someone without understanding anything and having zero knowledge of the subject. Your only agenda is to hate CBN and praise your candidate.

      చంద్రబాబు నాయుడు ప్రధానంగా టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలని చూస్తున్నారు. ఆయన AI, బిగ్ డేటా, బ్లాక్‌చెయిన్ లాంటి కొత్త టెక్నాలజీలను రాష్ట్ర అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచిస్తున్నారు.

      ఒక రాజకీయ నాయకుడిగా, తన ప్రజలకు మేలు చేసేందుకు టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనే దానిపై దృష్టి పెడుతున్నారు. AI గురించి మాట్లాడటం కేవలం క్రెడిట్ తీసుకోవడం కోసం కాకుండా, ఆంధ్రప్రదేశ్ యువతకు రాబోయే రోజుల్లో మెరుగైన అవకాశాలు రావాలని చూస్తున్నారు.

      ఇతర దేశాలు, రాష్ట్రాలు ఇప్పటికే టెక్నాలజీపై ముందుకు వెళ్తుంటే, మన రాష్ట్రం కూడా అదే దిశగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. CBN గోల్ ఏదైనా కొత్తగా వచ్చిన టెక్నాలజీని మన లాభానికి మార్చుకోవడమే, కానీ తాను AI కనుగొన్నారు అని చెప్పుకోవడం కాదు.

  6. Inthe coming 2-5 years AI is expected to get more than 20lakhs new jobs, If you are skilled enough you will get good job, Universities and engineering colleges are incorporating AI sections which are more than CSE, AI students will learn physics as extra subject, Narayana Murthy gaaru is not talking about CBN, Guuu Andhra paytm 10rs ki manchiga nyaayam chestunnav, great bro

  7. నీ లెక్కన స్కూల్లో టీచర్లు స్టూడెంట్స్ కి మంచి విషయాలు నేర్చుకోండి అని చెప్పకూడదు.

    పెద్దవాళ్ళు , పిల్లలకి మంచి విషయాలు చెప్పకూడదు.

    ప్యాలస్ పులకేశి గాడి లాగ ప*బ్జి ఆదుకోండి అని చెప్పాలి.

    ఇదేగా గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డిగారు, మీ చెత్త సలహా.

  8. He is criticizing AI itself which itself depend on big data. Where is the intelligence portion of AI? Unless the AI models think independently, and get rid of their handlers it can be termed as Augmented Program than AI.

  9. ఏంటి నువ్వు చంద్రబాబు టెక్నాలజీ విసన్ మీద ఆర్టికల్ రాసావా? చంద్రబాబు చెప్పేవి అర్ధం కావాలి అంటే బ్రెయిన్ ఉండాలి. నీ పీత బుర్ర కి అంత సీన్ లేదు. నారాయణ మూర్తి ఏ సందర్బంగా ఆ మాట అన్నాడో తెలియదు. మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టేయడానికి తయారు అయ్యావు. అసలు ఈ మధ్య మూర్తి గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలుస్తోందా? ఒకసారి వెళ్లి చూడు అయన పిచ్చి వాగుడు. నువ్వొక 20+ ఇయర్స్ బతికి ఉంటే, ఈ ఆర్టికల్ అప్పుడు చదువుకో.

  10. ఈ మూర్తి వారానికి 90 గంటలు పని చేయమన్నాడు . నెలకి ఒక గంట కూడా పని చేయని జగన్ గాడు కి చెప్పు వెళ్ళు, మూర్తి నిన్ను మింగుతున్నాడు అని.

Comments are closed.