రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై కేసు పెట్టే ద‌మ్ముందా?

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తితే చాలు ప్ర‌భుత్వం కేసులు పెట్ట‌డానికి సిద్ధంగా ఉంది. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే… మ‌హిళ‌ల‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టార‌నే సాకు చూపుతున్నారు. ఆడ‌వాళ్ల‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టిన వాళ్ల‌పై కేసులు పెట్ట‌డాన్ని ఎవ‌రూ…

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తితే చాలు ప్ర‌భుత్వం కేసులు పెట్ట‌డానికి సిద్ధంగా ఉంది. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే… మ‌హిళ‌ల‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టార‌నే సాకు చూపుతున్నారు. ఆడ‌వాళ్ల‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టిన వాళ్ల‌పై కేసులు పెట్ట‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. అయితే ఆ పేరుతో ప్ర‌జాస్వామిక గ‌ళాల‌ను అణ‌చివేయాల‌నే ప్ర‌య‌త్నాల్ని ఎవ‌రూ స్వాగ‌తించ‌రు.

ఈ నేప‌థ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ ఉద్య‌మ నేత పీవీఎస్ శ‌ర్మ తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఎక్స్ వేదిక‌గా ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. చిన్నాచిత‌క నాయ‌కుల‌పై కేసులు పెట్టే ప్ర‌భుత్వం, మ‌రి పీవీఎస్ శ‌ర్మ‌పై ఆ ప‌ని చేసే సాహ‌సం చేయ‌గ‌ల‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. పీవీఎస్ శ‌ర్మ ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

“ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత‌కాలం నోరు మూసుకుని మౌనంగా వుంటే మంచిది. ప‌రిపాల‌న‌ను అర్థం చేసుకోడానికి ప్ర‌య‌త్నించండి. అందులోని ఇబ్బందుల‌ను తెలుసుకోండి. ప‌వ‌న్ త‌న‌కు అర్ధం కాని స‌మ‌స్య‌ల‌పై అప‌రిప‌క్వ‌త‌తో, బాధ్య‌తారాహిత్యంతో ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఈ ధోర‌ణి అత‌న్ని ప్ర‌జ‌ల్లో న‌వ్వుల‌పాలు చేస్తోంది. ప‌వ‌న్‌కు త‌గిన శిక్ష‌ణ ఇప్పించండి చంద్ర‌బాబు” అని పీవీఎస్ శ‌ర్మ సూచించారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ అజ్ఞానాన్ని పీవీఎస్ శ‌ర్మ బ‌య‌ట‌పెట్టిన‌ట్టైంది. అంతేకాదు, నోర్మూసుకోవాల‌నే రీతిలో ఘాటుగా రియాక్ట్ అయిన శ‌ర్మ‌పై ఎవ‌రైనా ఫిర్యాదు చేయ‌గ‌ల‌రా? అలాగే కేసు పెట్టే సాహ‌సం ఈ ప్ర‌భుత్వం చేయ‌గ‌ల‌దా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. సామాన్యుల‌పై కేసులు పెట్టి, వేధించ‌డం పెద్ద ప‌ని కాదు. శ‌ర్మ లాంటి సామాజిక కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్‌కు హిత‌వు చెప్ప‌డం, కేవ‌లం సామాజిక ప్ర‌యోజ‌నం కోణంలో చూడాల్సి వుంటుంది.

32 Replies to “రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై కేసు పెట్టే ద‌మ్ముందా?”

  1. You are an ex-IAS, thus you keep and close your 9 holes at times.

    Where have you been for the past five years during Jagan’s regime?

    Pawan is a great leader and administrator; there is no need to learn from you, ex-IAS.

    1. నీ Positivity నచ్చింది.. Keep Silent అంటే.. నోరు మూసుకో.. అని అర్ధం కాదు. అని..ప్రపంచానికి చాటిచెప్పిన మేధావి మీరు!

  2. శర్మ గారు అంటే

    అప్పట్లో పర్యావరణం కారణాలతో అమరావతి కట్టకూడదు అని కే*సు పెట్టిన ఆయన.

    కానీ ఈషికొండ నీ నా*శనం చేసినప్పుడు వేరు కిక్కిరు మని అనలేదు.

    అనేక పర్యా*వరణ కా*లుష్యము గత 4 ఏళ్ల లో ఒక్కసారి కూడా నోరు లేపలేదు.

    ఇప్పుడు మర్ల గొం*తు లేస్తుంది.

    ఆంటే ప్యా*లస్ పు*లకేశి విసి*రేసే బి*చ్చం ఏరుకుని పని చేసే బా*నిస ముఠా లో ఒక మెం*బర్ ఆన్న మాట.

  3. ఆ శర్మ గా*డు ఒక లెఫ్టిస్ట్ లిబేరల్, ప్రకాష్ రాజ్ టైప్, జాతీయ వాదానికి, సనాతన ధర్మం కి వ్యతిరేకి!

  4. ore ayyaa nuvvem journalist vi raa thandri.. evade pvs sarma..? athanu pawan meeda comments chesthe retired ias antaventra babu.. retired ias peru EAS Sarma adi kuda theleekunda ededo rasthu jouRnalism paruvu theesthunnavu kadara ayyaa.. neeku jagan meeda bhakthi unte inkola chupu athae kani ilaa thappudu aropanalu enduku?

  5. 😂😂😂….. ఈ కడుపుమంట బ్యాచ్ గురించి అందరికీ తెలుసు GA…. elections కి ముందు ఇంత కన్నా ఎక్కువ విషం కక్కాడు….పాపం…

  6. బూతులు తిట్టలేదు, పెళ్ళాం పిల్లల్ని తిట్టలేదు.. ఎందుకు కేసు పెడతారు? జనాల్ని తప్పుదోవ పట్టించడం ఎలా అనేది మీ దగ్గర నేర్చుకోవాలి.. ఇప్పుడు అరెస్టు అయ్యేవాళ్ళంతా ఇళ్ళల్లో ఆడవాళ్ళని, పిల్లల్ని అవమానించారని..

  7. విమర్స ఎవరు అయిన్నా చెయవచ్చు! అందులొ తప్పులెదు.

    అయితె వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రనాద్ రెడ్ది లగా బూతులు రాయకూడదు. ఈ విషయం నీకు తీలెదా? లెక నటిస్తున్నవా GA?

    .

    రెపు ఈ శర్మ గారు బూ.-.తు.-.లు రాస్తె ఈయన్ని కూడా లొప వెస్తారు!

  8. విమర్స ఎవరు అయిన్నా చెయవచ్చు! అందులొ తప్పులెదు.

    అయితె వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రనాద్ రెడ్ది లగా బూ.-.తు.-.లు రాయకూడదు. ఈ విషయం నీకు తీలెదా? లెక నటిస్తున్నవా GA?

    .

    రెపు ఈ శర్మ గారు బూ.-.తు.-.లు రాస్తె ఈయన్ని కూడా లొప వెస్తారు!

  9. విమర్స ఎవరు అయిన్నా చెయవచ్చు! అందులొ తప్పులెదు.

    అయితె భా.-.ర.-.తి పీఏ వర్రా రవీంద్రనాద్ రెడ్ది లగా బూ.-.తు.-.లు రాయకూడదు. ఈ విషయం నీకు తీలెదా? లెక నటిస్తున్నవా GA?

    .

    రెపు ఈ శర్మ గారు బూ.-.తు.-.లు రాస్తె ఈయన్ని కూడా లొప వెస్తారు!

  10. I worked with this Baapan IAS. He doesn’t deserve to be Finance Secretary but for some equations he became and got kicked out . And after retirement he took up environment which doesn’t need great technical skills

  11. Silent అనే పదం నీకు నోరు మూసుకో లా ధవ్నించింది అంటే నీ మనసిక పరిస్థితి వాళ్ల నీ కుటుంబానికి ప్రమాదం ఎంకటి..గ్రహించు..

      1. అక్కడ నోరు మూసుకో అనేది ఉందో లేదో మీరు చెప్తే ఆ రెండు పదాలను తెలుగు లో చెప్తాను

  12. విమర్శలు చేయొద్దని ఎవరు ఆపటం లేదు అందులో మేటర్ ఉండాలి కేవలం వాళ్ళను బూతులు తిట్టడం బాడీ షేమింగ్ స్త్రీలను తిట్టడం వంటివి చెయ్యకూడదు శర్మ గారు అయన ఎవరినైనా విమర్శిస్తాడు కానీ బూతు పోస్ట్లు పెట్టరు అయన హద్దులు ఆయనకు తెలుసు అయన కులాల మధ్య విద్వేషాలు మతాల మధ్య విద్వేషాలు ఎప్పుడు చెయ్యలేదు అయన సోషల్ మీడియా కు మణిహారం

  13. విమర్శలు చేయొద్దని ఎవరు ఆపటం లేదు అందులో మేటర్ ఉండాలి కేవలం వాళ్ళను బూతులు తిట్టడం బాడీ షేమింగ్ స్త్రీలను తిట్టడం వంటివి చెయ్యకూడదు శర్మ గారు అయన ఎవరినైనా విమర్శిస్తాడు కానీ బూతు పోస్ట్లు పెట్టరు అయన హద్దులు ఆయనకు తెలుసు అయన కులాల మధ్య విద్వేషాలు మతాల మధ్య విద్వేషాలు ఎప్పుడు చెయ్యలేదు అయన సోషల్ మీడియా కు మణిహారం

  14. Hence proved! అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళని అరెస్టు చేయటం లేదు, వ్యక్తిగత విమర్శలు అసభ్యకర భాష వాడుతున్న వాళ్ళను మాత్రమే అరెస్టు చేస్తున్నారు. పొద్దున్నే మోకానికి అర ఇంచు పౌడర్ అడ్డుకొని సాక్షి లో డిబేట్ చేసే కొమ్మినేని కి కూడా నాది ఒక విజ్ఞప్తి, తమ పార్టీ వాళ్ళను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని దొంగ ఏడుపులు ఎడవకుండ ప్రభుత్వం మీద ఒక సద్విమర్శ చేసి చూస్తే తెలుస్తుంది ప్రభుత్వం ఎలాంటి వారిని అరెస్టు చేస్తుందో.

  15. Hence proved! అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళని అరెస్టు చేయటం లేదు, వ్యక్తిగత విమర్శలు అసభ్యకర భాష వాడుతున్న వాళ్ళను మాత్రమే అరెస్టు చేస్తున్నారు. పొద్దున్నే మోకానికి అర ఇంచు పౌడర్ అడ్డుకొని సా*క్షి లో డిబేట్ చేసే కొ*మ్మి*నే*ని కి కూడా నాది ఒక విజ్ఞప్తి, తమ పార్టీ వాళ్ళను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని దొం*గ ఏ*డు*పు*లు ఎడవకుండ ప్రభుత్వం మీద ఒక సద్విమర్శ చేసి చూస్తే తెలుస్తుంది ప్రభుత్వం ఎలాంటి వారిని అరెస్టు చేస్తుందో.

Comments are closed.