హ‌మ్మ‌య్య‌… జ‌గ‌న్ మాట్లాడుతున్నాడబ్బా!

అదానీ నుంచి రూ.1,750 కోట్లు లంచం తీసుకుని విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నార‌ని త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ మీడియా ముందుకు వస్తున్నారు. త‌మ‌పై సాగుతున్న దుష్ప్ర‌చాన్ని జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పి కొట్ట‌డంలో జ‌గ‌న్ యాక్టీవ్‌గా వుంటున్నారు. ఇదే ప‌ని జ‌గ‌న్ అధికారంలో చేసి వుంటే, ఇవాళ ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌నేది వైసీపీ నాయ‌కుల భావ‌న‌.

జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు మీడియాతో అస‌లు మాట్లాడ‌లేదు. ఎంత‌సేపూ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డితో మాట్లాడించేవారు. దీంతో వైసీపీకి లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ జ‌రిగింది. తాము జ‌గ‌న్‌ను సీఎంగా ఎన్నుకుంటే, ప్ర‌తిదానికీ టింగురంగా అంటూ స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వ విధానాల్ని చెప్ప‌డం ఏంట‌ని జ‌నం అనుకునే ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో అధికారం పోయిన త‌ర్వాత గానీ, జ‌గ‌న్‌కు త‌త్వం బోధ‌ప‌డ‌లేదు. ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ మీడియా ముందుకొచ్చి, కూట‌మి స‌ర్కార్ అబ‌ద్ధాల‌పై ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రిస్తున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ జ‌రిగింద‌ని సీఎం ఆరోప‌ణ‌లు, ఆ త‌ర్వాత జ‌గ‌న్ వివ‌ర‌ణ త‌ర్వాత వైసీపీ పైచేయి సాధించింద‌న్న అభిప్రాయం వ్యక్త‌మైంది.

అలాగే రాష్ట్ర అప్పుపై ప్ర‌భుత్వం రోజుకో మాట చెప్ప‌డం, అస‌లు నిజం ఏంటో బ‌డ్జెట్‌లో చెప్ప‌డాన్ని జ‌గ‌న్ మీడియా స‌మావేశంలో వివ‌రించారు. అలాగే సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లు చేసే ఉద్దేశం లేక‌పోవ‌డం వ‌ల్లే అప్పుల గురించి ప్ర‌భుత్వం బొంకుతోంద‌ని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేశారు.

తాజాగా ఇవాళ మ‌రోసారి ఆయ‌న మీడియా ముందుకు రానున్నారు. అదానీ నుంచి రూ.1,750 కోట్లు లంచం తీసుకుని విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నార‌ని త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు. మీడియాతో జ‌గ‌న్ మాట్లాడ‌క‌పోతే, ఆ ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మే అని అర్థం చేసుకునే ప్ర‌మాదం వుంద‌ని గ్ర‌హించ‌డం వ‌ల్లే వైసీపీ త‌న పంథాను మార్చుకుంది.

56 Replies to “హ‌మ్మ‌య్య‌… జ‌గ‌న్ మాట్లాడుతున్నాడబ్బా!”

  1. జగన్ రెడ్డి కి అధికారం ఇస్తే.. ఐదేళ్లలో పెట్టిన ప్రెస్ మీట్లు = 2

    జగన్ రెడ్డి నుండి అధికారం పీకేస్తే .. అయిదు నెలల్లో పెట్టిన ప్రెస్ మీట్లు = 12 .. ఈ రేషియో లో ఐదేళ్లలో 125.

    ..

    భయం టన్నుల కొద్దీ ఇస్తాం.. అని చెప్పినప్పుడు ఎవరూ నమ్మలేదు..

    అద్భుతం జరుగుతుందని చెపితే ఎవరూ నమ్మరు.. ఆ అద్భుతం జరిగాక ఎవరినీ నమ్మించనక్కరలేదు..

    ..

    ఈవీఎంల మీద సుప్రీం కోర్ట్ తీర్పు గురించి సాక్షి లో గాని, గ్రేట్ ఆంధ్ర లో గాని.. ఒక్క వార్త కూడా లేదు..

    మళ్ళీ న్యూట్రల్ జర్నలిస్టులం అంటూ.. అబద్ధాలు..

      1. అయిదు నెలల్లో 3 లక్షల కోట్లు పెట్టుబడులు..

        జగన్ రెడ్డి 1750 కోట్ల స్కాం..

        వైసీపీ సోషల్ మీడియా కుక్కల వేట..

        లిస్ట్ పెద్దదే..

    1. సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినప్పుడు సాక్షి లో హెడ్ లైన్ లో రాస్తారు..తీరా తీర్పు వచ్చాక అసలు రాయరు ఇదే సాక్షి ప్రత్యేకత

  2. ఒక్కో MLA పోటీ దారులకి 10 కోట్లు చొప్పున 1750 కోట్లు ఇచ్చానంటాడేమో!!😊ఆర్థిక వు..గ్ర..వాది..ఏమైనా చేస్తాడు ఈడు😊😊

  3. ఆ వివరణ ఏదో అమెరికా FBI కి ఇవ్వమనండి…. ఆరోపణ చేసింది చంద్రబాబు, లోకేష్, పవన్ కాదు…. లేదంటే ఈనాడు, ఆంధ్ర జ్యోతి, tv5 కాదు…. అమెరికా ప్రభుత్వం, US సెక్యూరిటిస్ ని

  4. ఏపీ ఎక్ష్ప్రెస్స్ స్పీడ్ గా ముందుకు దూసుకుని పోతుంటే, జగన్ దొంగల ముఠా కిటికీ సువ్వాలను పట్టుకుని వేలాడుతూ ఉన్నారు, ప్రయాణీకులకు దొంగ మాయ మాటలు చెప్పి, తలుపులు తీయించు కుని లోనికి వోచి దొంగ దెబ్బ వేయటానికి. సీబీఎన్, పవన్ లు ఆ ముఠా నాయకుడు జగన్ దొంగ నుండి కాపాడుతున్నారు.

  5. ఏపీ ఎక్ష్ప్రెస్స్ స్పీడ్ గా ముందుకు దూసుకుని పోతుంటే, జగన్ దొంగల_ముఠా కిటికీ సువ్వాలను పట్టుకుని వేలాడుతూ ఉన్నారు, ప్రయాణీకులకు దొంగ మాయ మాటలు చెప్పి, తలుపులు తీయించు కుని లోనికి వోచి దొంగ దెబ్బ వేయటానికి. సీబీఎన్,పవన్ లు ఆ ముఠా నాయకుడు జగన్ దొంగ నుండి కాపాడుతున్నారు.

  6. ఏపీ ఎక్ష్ప్రెస్స్ స్పీడ్ గా ముందుకు దూసుకుని పోతుంటే, జగన్_దొంగల_ముఠా కిటికీ సువ్వాలను పట్టుకుని వేలాడుతూ ఉన్నారు, ప్రయాణీకులకు_దొంగ మాయ మాటలు చెప్పి, తలుపులు తీయించు కుని లోనికి వోచి_దొంగ_దెబ్బ వేయటానికి. సీబీఎన్,పవన్ లు ఆ ముఠా నాయకుడు జగన్_దొంగ నుండి కాపాడుతున్నారు.

  7. నిజం గ లంచం తీసుకోక పొతే అమెరికా ఫెడరల్ కోర్ట్ కి నోటీసు ఇవ్వటమే ఇక్కడ దేశవ్యాప్తం గ అయన పేరు లంచగొండిగా మారుమోగేటప్పుడు తీసుకోవలసిన కనీస చర్య దీనివల్ల ఆదానీ సేఫ్ జగన్ గారు సేఫ్ కానీ తీసుకొంటే అవి ఏ అకౌంట్ లో ఏ దేశం లో ఉన్నాయో కూడా చెప్పేస్తారు దాంట్లో ఈ 1750 కోట్లే కాకుండ మద్యం లో నొక్కేసింది ఇసుకలో నొక్కేసింది కాదంబరి జత్వని కేసు లు వంటివి సెటిల్ చేసినందుకు వచ్చిన మొత్తాలు కూడా ఆ అకౌంట్ లో ఉంటే ఇబ్బందవుద్ది

  8. జగన్ గారు నిజం గ లంచం తీసుకోక పొతే అమెరికా ఫెడరల్ కోర్ట్ కి నోటీసు ఇవ్వటమే ఇక్కడ దేశవ్యాప్తం గ అయన పేరు లంచగొండిగా మారుమోగేటప్పుడు తీసుకోవలసిన కనీస చర్య దీనివల్ల ఆదానీ సేఫ్ జగన్ గారు సేఫ్ కానీ తీసుకొంటే అవి ఏ అకౌంట్ లో ఏ దేశం లో ఉన్నాయో కూడా చెప్పేస్తారు దాంట్లో ఈ 1750 కోట్లే కాకుండ మద్యం లో నొక్కేసింది ఇసుకలో నొక్కేసింది కాదంబరి జత్వని కేసు లు వంటివి సెటిల్ చేసినందుకు వచ్చిన మొత్తాలు కూడా ఆ అకౌంట్ లో ఉంటే ఇబ్బందవుద్ది

  9. జగన్ ఫామిలీ చెల్లి కి రెండు పెళ్లిళ్లు, తండ్రి మహా మేత, బాబాయ్ కి రోజుకో లాపాకి, తమ్ముడు కునికోరు, తాత ఫ్యాక్షనిస్ట్! ఇలా ఎన్నో ఎన్నెన్నో. బాబుగారు ఉత్తముడు! కాబట్టి ఇంకో ఇరవై ఏళ్ళు ఇవ్వొచ్చు.

    జగన్ చూసి నేర్చుకో, పగలు, కొట్టటాలు, కేసులు పెట్టటం, బూతులు తిట్టడం, ఆస్థి దెంగటం, ఇది కాదు మెదడుకి పనిచెప్పి అద్భుతాలు సాకారం చేయటం.

    శ్రీ రెడ్డి, బోరుగడ్డ, కోడలి, జోగి రమేష్,సజ్జల, విజయ సాయి, యాప్ సుబ్బా, వేళ్ళని పెట్టుకొని, జగన్ గారు ఏమిచేద్దాం అని? ఇంకో ఇరవై ఏళ్ళు నీకు అవకాశం లేదు, ఏమిచేసినా లాభము లేదు

    జగన్ లీడర్ కాదు, సుడి గాడు అంతే, కాబట్టి ఇంకో ఇరవై ఏళ్ళు రాదు.

  10. జగన్ ఫామిలీ చెల్లి కి రెండు పెళ్లిళ్లు, తండ్రి మహా మేత, బాబాయ్ కి రోజుకో లాపాకి, తమ్ముడు కునికోరు, తాత ఫ్యాక్షనిస్ట్! ఇలా ఎన్నో ఎన్నెన్నో. బాబుగారు ఉత్తముడు! కాబట్టి ఇంకో ఇరవై ఏళ్ళు ఇవ్వొచ్చు.

  11. జగన్ చూసి నేర్చుకో, పగలు, కొట్టటాలు, కేసులు పెట్టటం, బూతులు తిట్టడం, ఆస్థి దెంగటం, ఇది కాదు మెదడుకి పనిచెప్పి అద్భుతాలు సాకారం చేయటం.

    శ్రీ రెడ్డి, బోరుగడ్డ, కోడలి, జోగి రమేష్,సజ్జల, విజయ సాయి, యాప్ సుబ్బా, వేళ్ళని పెట్టుకొని, జగన్ గారు ఏమిచేద్దాం అని? ఇంకో ఇరవై ఏళ్ళు నీకు అవకాశం లేదు, ఏమిచేసినా లాభము లేదు

    ఇది ఎక్కడ దొరికిందిరా బాబు!!

    జగన్ లీడర్ కాదు, సుడి గాడు అంతే, కాబట్టి ఇంకో ఇరవై ఏళ్ళు రాదు.

  12. శ్రీ రెడ్డి, బోరుగడ్డ, కోడలి, జోగి రమేష్,సజ్జల, విజయ సాయి, యాప్ సుబ్బా, వేళ్ళని పెట్టుకొని, జగన్ గారు ఏమిచేద్దాం అని? ఇంకో ఇరవై ఏళ్ళు నీకు అవకాశం లేదు, ఏమిచేసినా లాభము లేదు

    ఇది ఎక్కడ దొరికిందిరా బాబు!!

    జగన్ లీడర్ కాదు, సుడి గాడు అంతే, కాబట్టి ఇంకో ఇరవై ఏళ్ళు రాదు.

      1. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు పాలన చేతకాదు అని, అందుకే ఓడించారు, మళ్ళీ వాడికి ఓట్లు వేస్తారని ఎలా అనుకుంటున్నావా కార్తీక్, ఈసారి ష*ర్మి*ల*మ్మ*కు వేద్దాం, చూద్దాం ఆమె ఎలా చేస్తుందో, ఆమె కూడా వీడిలా చేతకాని దద్దమ్మ అని నిరూపించుకుంటే ఆ ఫ్యామిలీని మరచిపోదాం, ఏమంటావ్

      2. ఈ విషయం అర్జెంటు గా జగన్ రెడ్డి కి చెప్పండి.. కాస్త అయినా పిచ్చి తగ్గుతుంది..

      3. పిచ్చి కలలు కనకు, కళ్ళు తెరిచి వాస్తవం తెలుసుకో కార్తీక్. వాడు మనవాడే కావొచ్చు అంత మాత్రం చేత గుడ్డిగా అనుసరిద్దామా? ప్రతీ ఇంటిలో వాడి ఫోటో ఉండాలని వాడు మనసులో మాట బయట పెట్టాడు, అందుకే అర్హత అనేది చూడకుండా కనిపించిన ప్రతివాడికీ పంచుకుంటూ పోయాడు, డబ్బులిస్తే కుక్కల్లా విశ్వాసంగా పడి అంటారు అని తప్పుగా అంచనా వేసుకున్నాడు, వాడికి బుర్ర లేదు అని నిరూపించుకున్నాడు.

        మన మధ్యతరగతి మనస్తత్వం డబ్బుకు ఆశ పడుతుందేమో కానీ అంతకంటే ఎక్కువ ఆత్మ గౌరవం అనేది మొదటి వరసలో ఉంటుంది, ఆ విషయం ఈ దద్దమ్మ గాడికి ఎప్పటికీ అర్థం కాదు.

  13. జగన్ చూసి నేర్చుకో, పగలు, కొట్టటాలు, కేసులు పెట్టటం, బూతులు తిట్టడం, ఆస్థి దెంగటం, ఇది కాదు మెదడుకి పనిచెప్పి అద్భుతాలు సాకారం చేయటం.

  14. జగన్ చూసి నేర్చుకో, పగలు, కొట్టటాలు, కేసులు పెట్టటం, బూతులు తిట్టడం, ఆస్థి దెంగటం, ఇది కాదు మెదడుకి పనిచెప్పి అద్భుతాలు సాకారం చేయటం.

  15. Very good change.Jagan always using right artefacts like documents etc to make his point very clear.much apreciated welcome change to backfoot డ్రామోజీ media false propaganda

  16. నువ్వు ఎంత కవర్ చేద్దామని చూసినా నిజం మాత్రం వేరు, వాడు ఓడిపోయింది మాట్లాడకనో ఇంకోటో కాదు, చేతకాని పాలన చేసి దద్దమ్మ అని నిరూపించుకున్నాడు, అది ప్రజలకు అర్థమయ్యే 11 ఇచ్చారు.

  17. When he reads news papers especially Sakshi, then why need written papers again in front of media to talk about it? Evado raasichina vaatini kooda sarigga chadavatam raadu, oka awareness ledu subjects and issues meeda, what is he talking about for you to do this type elevation?

  18. Jagan has done phenomenal changes in education and medical. Our selfish people on the grounds of caste politics, EVM magic and most important thing Jagan not filled the pockets of his party second line leaders who imagined financial development in his regime like how CBN creating for TDP second line leaders now.

  19. చెల్లి మీడియా ముందుకొచ్చి ముడుపులు తీసుకోలేదని పిల్లలమీద ప్రమాణం చెయ్యమంది.. ఇందులో కూడా వాటా

    అడక్కముందు ఆ ప్రమాణం ఏదో చేసెయ్యి బంగారం..

    మళ్లీ మమ్మీ లెటర్, అలా పెంచా ఇలా పెంచా నా పిల్లల్ని అని ఆవిడ చెప్పే కబుర్లు..అవసరమా మాకు..

  20. 1750 కోట్ల విషయం లో ఎవరు ఏమి చెప్పిన జనం ఏమి నమ్మరు. ఎందుకంటే, కేసు వేసింది అమెరికా కోర్ట్ లో. వాళ్ళేమి పాలిటిక్స్ కోసం వెయ్యరు.

  21. ee విషయం లో ఎవరు ఏమి చెప్పిన జనం ఏమి నమ్మరు. ఎందుకంటే, కేసు వేసింది అమెరికా కోర్ట్ లో. వాళ్ళేమి పాలిటిక్స్ కోసం వెయ్యరు.

Comments are closed.