టాప్ త్రీలో కొండపల్లి… మార్కులు కొట్టేసినట్లేనా?

కొత్త మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్‌కి ఎప్పుడైనా ఇబ్బందే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయన చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.

ఆ మధ్యన ఒక్కటే ప్రచారం— మంత్రిగా కొత్త అని, సరిగ్గా పనిచేయలేకపోతున్నారని, అన్నీ కోఆర్డినేట్ చేసుకోవడం లేదని. విస్తరణ జరుగుతుందని, ఆయన పదవికే ముప్పు ఉంటుందని కూడా విపరీతంగా ప్రచారం చేశారు. అయితే, ఆ తర్వాత మంత్రివర్గంలో తీసివేతలు ఉండవని టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ హోదాలో పల్లా శ్రీనివాస్ స్పష్టత ఇచ్చేశారు. అయినా సరే, కొత్త మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్‌కి ఎప్పుడైనా ఇబ్బందే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయన చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.

మంత్రుల పనితీరు మీద ర్యాంకింగులు ఇచ్చిన చంద్రబాబు, 25 మందిలో ఎవరు ఎక్కడన్నది ప్రకటించారు. ఇందులో టాప్ త్రీ ర్యాంక్ సాధించి, కొండపల్లి శ్రీనివాస్ గ్రేట్ అనిపించేసుకున్నారు. ఆయన కీలక మంత్రిత్వ శాఖలనే నిర్వహిస్తున్నారు. తన వద్దకు వచ్చే ప్రతి ఫైలునీ సత్వరమే క్లియర్ చేయడం ద్వారా కొండపల్లి ది బెస్ట్గా నిలిచారు.

ఉత్తరాంధ్ర నుంచి నలుగురు మంత్రులు ఉంటే, అందులో టాప్ త్రీగా కొండపల్లి ఉండగా, టాప్ ఫిఫ్టీన్ దాకా కూడా మిగిలిన మంత్రులు లేరు. ఈ ఫైల్ క్లియరెన్స్‌లో, శ్రీకాకుళానికి చెందిన సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడుకి 17వ ర్యాంక్ దక్కితే, విజయనగరానికి చెందిన మంత్రి గుమ్మడి సంధ్యారాణికి 19వ ర్యాంక్ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు 20వ ర్యాంక్ లభించింది.

దాంతో, కొండపల్లి పనితీరు సూపర్‌గా ఉందని, ఆయన పదవికి ఇప్పట్లో ఢోకా లేదని అంటున్నారు. కొండపల్లి వ్యవహార శైలి విషయానికి వస్తే, ఆయన రాజకీయ విమర్శలు తక్కువ చేస్తారు. తన శాఖ మీద పట్టు సాధించేందుకు చూస్తారు. ఇటీవల, ఆయన నాబార్డుతో ఒప్పందాలను కుదుర్చుకుని తన శాఖలో గ్రామీణ పేద మహిళలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

9 Replies to “టాప్ త్రీలో కొండపల్లి… మార్కులు కొట్టేసినట్లేనా?”

  1. మా జగన్ రెడ్డి ప్రభుత్వం లో అయితే.. ర్యాంకులుండవు .. అన్నీ రంకులే ..

    సంజన, సుకన్య, న్యూడ్ వీడియో కాల్స్, గంట, అర గంట, 3 AM కాల్స్..

    వామ్మో..

    జగన్ రెడ్డి 2.0 లో నిజంగా వస్తే(!).. లైవ్ ఇస్తారేమో.. అరుపులు, కేకలు..

  2. మా జగన్ రెడ్డి ప్రభుత్వం లో అయితే.. ర్యాంకులుండవు .. అన్నీ రంకులే ..

    సంజన, సుకన్య, న్యూడ్ వీడియో కాల్స్, గంట, అర గంట, 3 AM కాల్స్..

    వామ్మో..

    జగన్ రెడ్డి 2.0 లో నిజంగా వస్తే(!).. లైవ్ ఇస్తారేమో.. అరుపులు, కేకలు..

  3. మా జగన్ రెడ్డి ప్రభుత్వం లో అయితే.. ర్యాంకులుండవు .. అన్నీ రం కు లే ..

    సం జ న, సు క న్య, న్యూడ్ వీడియో కాల్స్, గంట, అర గంట, తెల్లారి మూడింటికి కాల్స్..

    వామ్మో..

    జగన్ రెడ్డి 2.0 లో నిజంగా వస్తే.. లైవ్ ఇస్తారేమో.. అరుపులు, కేకలు..

  4. మా జగన్ రెడ్డి ప్రభుత్వం లో అయితే.. ర్యాంకులుండవు .. అన్నీ రం కు లే ..

Comments are closed.