తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఎంతో సౌమ్యంగా పండిత పుత్రుడు, జ్ఞాన సంపన్నుడైన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఓ ప్రశ్న సంధించారు. అదేంటో గానీ, సోషల్ మీడియా వేదికగా అడిగితే లోకేశ్‌కు వెంటనే తెలుస్తుంది. ఎక్స్‌లో తిరుపతి ఎంపీ ఒక పోస్టు పెట్టారు. అందులో లోకేశ్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారాయన. వాటికి లోకేశ్ నుంచి సంపూర్ణమైన సమాధానాలు రాలేదు. తనకు తోచినట్టుగా లోకేశ్ స్పందించడం గమనార్హం.
ముందుగా గురుమూర్తి పోస్టు సంగతేంటో చూద్దాం.
“ఫేక్ న్యూస్ సృష్టికర్త మీ నాన్న చంద్రబాబు. దానికి ప్రచారకర్త మీరే కదా లోకేశ్. గత ఐదేళ్లూ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై మీరు చేసింది అదే కదా. ఆరోగ్యశ్రీకి సంబంధించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. దయచేసి వీటికి సమాధానం చెప్పండి..
1- ఆరోగ్యశ్రీ పరిధిలో ఇది వరకు ఉన్న 3257 procedures ని 1949 procedures కి కుదించే అంశం మీద అధ్యయనం చేయమని మీరు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారా.. లేదా?
2- మీ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 1000 ప్రోసీజర్స్ మాత్రమే వైద్యసేవలు అందుతుంటే.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవి 3,257కు పెంచారు. అందులో ఇప్పుడు ఎన్ని అమలులో ఉన్నాయి?
3- వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం జగన్ కల్పించారు. ఇప్పుడు అది అమలులో ఉందా? తీసేశారా?
4- ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కింద ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎంత చెల్లించారో చెబుతారా?
5- ఆరోగ్య ఆసరా అన్నది ఉందా? తీసేశారా?
6- మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అది ఇప్పుడు ఉందా? లేదా? వీటికి సమాధానం చెబుతారని ఆశిస్తున్నాం మంత్రి నారా లోకేష్ గారు!!”
బహుశా ఫేక్ సృష్టికర్తగా తన తండ్రి చంద్రబాబునుద్దేశింని అనడం, అలాగే తనను ప్రచారకర్తగా గురుమూర్తి అభివర్ణించడం లోకేశ్‌కు మంట పుట్టించినట్టుంది. అందుకే లోకేశ్ ఎక్స్ వేదికగా వెంటనే స్పందించారు. లోకేశ్ స్పందన ఏంటంటే…
“ఫేక్‌కి ఫ్యాక్ట్‌కి తెలియని ఎంపీ గారూ…మీ హయాంలో పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిల్ని కూడా మేం చెల్లిస్తున్నాం” అంటూ ఎక్స్ వేదికగా లోకేశ్ సమాధానం ఇచ్చారు.
గురుమూర్తి ఆరు ప్రశ్నలు వేయగా, లోకేశ్ మాత్రం కేవలం ఆరోగ్యశ్రీ బకాయిల గురించి మాత్రమే రియాక్ట్ కావడం గమనార్హం. మిగిలిన వాటికి సమాధానం లేదని అనుకోవాలా? అనే ప్రశ్న ఎదురవుతోంది. పండిత పుత్రుడైన లోకేశే సమాధానం చెప్పకపోతే, గురుమూర్తి వేసిన ప్రశ్నలు చంద్రబాబు సర్కార్‌ను వెంటాడకుండా ఎలా వుంటాయ్?
అన్నిటికి ఒకటే సమాధానం సరిపోతుంది ఇంక మూసుకో అని అర్ధం
well said by lokesh
ఆరోగ్య శ్రీ కి 3 వేల కోట్ల బాకాయ్8లు పెట్టు దిగి పోయాడు ఫీజు రీయింబర్స్మెంట్ అయితే మరీ దారుణం లె. ఆఖరికి డాక్టర్ లు seva lu ఆపేసే ప్రస్థితి వచ్చింది. కాలేజీ లు ఫీజు లు లేక స్టూడెంట్ ల సర్టిఫికెట్ లు ఆపేసే పరిస్థితి ఉంది
నోట్లో ఊస్తే.. ఊయడం మాత్రమేనా.. నోట్లో ఉచ్చా పోయరా .. అని అడిగి పోయించుకొనే నీలికుక్కల జాతి.. అని నిరూపించుకొన్నారు..
ఆ పనికిమాలినోడు అడిగినవేవీ జగన్ రెడ్డి ప్రభుత్వం లో ఉన్నప్పుడు అమలు కాలేదు.. అందుకేగా మీకు 11 మీ మొఖాన ముష్టి కొట్టారు..
ఇంకా అవే అబద్ధాలు.. అవే ఫేక్ ప్రచారాలు..
మీరు చెప్పే అబద్ధాలకు కూడా సమాధానాలు చెప్పాలా.. !
avinule pandita putrudu Kada
మీరు మీ కడుపుమంట తో ఎదో కౌంటర్ ఇచ్చేయాలని ట్రై చేస్తున్నారు.. ఫలితం లేదు..
బెటర్ లక్ నెక్స్ట్ టైం..
ఆ హెడింగ్ ఎందిరా బ.-.ఫ్ఫొ.-.న్!
.
పండిత పుత్రుడు మన జగనె కదా!!
పైగా 10th లొ ఫస్ట్ క్లాస్స్ స్టూడెంట్…
Inter లొ ఫస్ట్ క్లాస్స్ స్టూడెంట్…
Degree లొ ఫస్ట్ క్లాస్స్ స్టూడెంట్..
g musuko ani pettaalaa?
Call boy jobs available 9989793850
జగ్గులు టైమ్ లో ఆసుపత్రి లు అన్నీ జగ్గులూ ముఖాన వుమ్మేసాయి, తమ కి వున్న బకాయిలు తీర్చకుండ, రోజుకు లక్ష ఎగ్ పఫ్ లు తినేస్తూ కూర్చున్నాడు అని.
రోజు జాగ్గు టాయిలెట్ లో ము”డ్డి కింద చాట పెట్టేది అంట కదా,
అన్ని ఎగ్గ్ పఫ్ లు తిన్నాడు కదా, బహుశా గుడ్డు లు బయటకి వస్తె వాటిని వినాశం చేత పులివెందుల లో రోడ్డు మీద అమ్ముకుందా మని.
ఈయనే కదా మాలిష్ చేసి ఎంపీ సీటు తెచ్చుకున్నాడు అనేవారు.
avunu pottodaaa
మొత్తానికి చంద్ర బాబు పండితుడు అని G A ఒప్పుకున్నాడు
రావణాసురుడు కూడా పండితుడే.. కానీ..
vc available 9380537747
Pandita putraha Parama sunthaha!
jagan garine antaavaa?
Ayya mp Gurumurthy garu yendukandi abaddhalu pracharam chestaru, meru lokesh gaarini kaadu adagalsindi, maalanti prajalanu. Meeru annattu arogyasri 25Kaks annaru yekkadandi? E prasna nenu yeduku aduguthunna ante swims ma ammaku health sarigaleka admit chesthe vallu annaru meku aargyasri 25thousand varake annaru. Adenti gov. 25Lacks varaku isthundi kada ante vaallu cheptharu anthe kaani 25thousand ante yekkuva approval ivvadam ledu annru. Next Vellore cmc lo adigithe aarogya sri me andhralone tamilnadulo ledu annaru. Inkekkada sir maaku arogyasri varthisthundo cheppandi, yenduku sir me ycp party vaalu inka “pragalpalu” palukuthunnaru. Me ycp nayakulaku inka buddiraaleda sir, prajalu me party ki 11 ichhi panganamaalu pettaru kada saripoleda. Ayina prajallo manamem matladuthunnamo ane “Ingitga gnanam” kooda leni me ycp nayakulaku O mandamus swami.👏👏👏👏👏
First ninnu kukkanu kottinattu kottali ga appude neku ijjathi manam vasthadi emu news rastunnavura
Procedures 3000 అయితే ఏంది 30000 అయితే ఏంది !! డబ్బులు చెల్లించలేదు కదా!! బాకాయలు పెట్టేటోడు ఎన్ని పప్రొసీజర్స్ అయ్యినా ఇస్తాడు. కట్టే ఉద్దేశం ఉన్నోడు ఆలోంచించి ఇస్తాడు.
veella prajalaki melu chese uddesam ayite ledu… janaalaki kaavalasinde ..
మాలిష్ మూర్తి కి ఆ రెస్పాన్స్ ఏ ఎక్కువలే ఎంకటి..
మాలిష్ మూర్తి గారు పాదయాత్ర లో కాళ్ళు చేతులేనా ఇంకేమన్నా పట్టారా..? వూరికే కాళ్లు పట్టినోళ్లకి ఎంపీ సీట్ ఇచ్చేంత పిచ్చోడు కాదే మన లెవెనోడు..