ఒకే విషయాన్ని పదేపదే చెబుతూ ఉండడం ద్వారా.. ప్రజల్లో ఆ మాటల పట్ల ఒక సానుకూలతను హిప్నాటిజం లాగా పుట్టించడంలో ప్రధాని నరేంద్రమోడీది అందె వేసిన చేయి! తాను నమ్మిన విషయాన్ని నిజమేనని ప్రజలందరూ ఒప్పుకునేలాగా.. మోడీజీ ఆ మాటలు చెబుతూనే ఉంటారు. ఆ హిప్నాటిజం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాంటి ప్రయత్నాన్ని ఈసారి మోడీ అయిదేళ్ల ముందుగానే మొదలెట్టేశారు.
2029 ఎన్నికల్లో కూడా తమ పార్టీనే నెగ్గి, కేంద్రంలో అధికారం చేపడుతుందని మోడీ చెబుతున్నారు. మళ్లీ బిజెపి నెగ్గుతుందనే భావనను ఆ రకంగా ప్రజల మెదళ్లలోకి చొప్పిస్తున్నారు.
ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బొటాబొటీ మెజారిటీతో మాత్రమే గద్దె మీదికి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి.. మోడీ హవా పూర్తిగా పతనం అవుతుందని, ప్రతిపక్ష కూటమి గద్దె ఎక్కుతుందనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇలాంటి విపక్ష ప్రచారాలకు మోడీ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు.
గత ఎన్నికల్లో భాజపాకు పూర్తి మెజారిటీ రాలేదు గనుక.. నేను ప్రజాదరణ కోల్పోయానని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ వరుసగా నాలుగోసారి విజయం సాధించి రికార్డు సృష్టిస్తాం అంటూ మోడీ ముంబాయిలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ప్రకటించారు.
2029లో జరిగే గ్లోబల్ ఫిన్ టెక్ సమావేశాలకు కూడా నేనే వస్తాను.. అని మోడీ చెప్పుకొచ్చారు. చూడబోతే ఎన్డీయేలోని ఇతర పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్నే మోడీ సహించలేకపోతున్నారేమో అనిపిస్తోంది. భాజపాకే ప్రభుత్వానికి అవసరమైనంత మద్దతు ఉన్నట్లయితే.. అప్పుడు భాగస్వామి పార్టీలన్నీ డమ్మీలుగా మారేవి.
మోడీ ఎలా చెబితే అలా తలాడించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు భాగస్వామి పార్టీలకు కూడా విలువ ఉంది. అవి ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తున్నాయి. ఈ పరిస్థితులను సహించలేనట్టుగా.. అయిదేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో భాజపాకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజారిటీ దక్కేలా చూడాలని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
అయిదేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఆయన ఇప్పటినుంచే ప్రజాభిప్రాయాన్ని హిప్నటైజ్ చేయడం ప్రారంభిస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక్కడ అయితే ఏకంగా ముప్పై లేదా ఇరవై ఏళ్ళు చెబుతారు కదా!
ఏముంది ఒక 6 ఎంపీ సీట్లు 10 ఎంఎల్ఏ సీట్లు ఇస్తే చాలు 2029 లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ తో డైరెక్ట్ కలిసిన కూడా పొత్తు పెట్టుకుంటే మళ్ళీ వస్తారు
Babu, Nitish kumar NDA lo unna migatha partilatho kalisi rendu base ball teams chesi, Modi vattakayaltho adesukuntunnattunnaru.
Arey turakhoda malli BJP ye vachedi. Congress vaste mee turakha vallu India ni Bangladesh or Pakistan laga chestaru. Poi tire puncture vesko po.
india is much better because of Modi.. if you want anarchy go to b Bangladesh or Pakistan. Lekapothe poi tire shop lo nee pani chesko anni muskoni turakoda
Call boy works 8341510897
vc estanu 9380537747
vc available 9380537747
nuvvu g… moosukora ….mee edava chesadu kadha…sollu ruling….g meedha thannaru andhra janalu..
mari anta 11reddy laga gudda mususku pariporu,,,,,,kojja lanja koduku laga….
mari anta 1 1 r e d d y l a g a g u d d a m u s u s k u p a r i p o r u , , , , , , k o j j a l a n j a k o d u k u l a g a . . . .
ఇప్పుడేగా మొదలు పెట్టాల్సింది. నిన్నటి Olympics లో విఫలమైన athletes కి స్థైర్యాన్ని నూరిపోయడం. రాబోయే చంద్రయాన్, మంగళ్ యాన్ missions కి scientists కి సలహాలు ఇవ్వడం. సరిహద్దుల్లో సైన్యానికి కవచంలా నిలవడం.
ఒక్క మనిషి ఇంత సాధించగలడా అని నోరెళ్లబెట్టడం బురదలో విరిసిన కమలం ప్రక్కన తచ్చాడే కప్పల వంతు.
తమకు అడ్డం రాకూడదని, 75 ఐదేళ్ళ వయస్సు పరిమితి పేరుతో పార్టీ వ్యవస్థాపక సభ్యులనే బలవంతంగా రిటైర్ అయ్యేలా చేశారు, మరి తమ దాకా వచ్చిన రోజు ఏమంటారో మరి. చెప్పాల్సినన్ని అబద్దాలు, వాడాల్సిన ఎమోషనల్ ట్రంప్ కార్డులు గత మూడు ఎన్నికలలో వాడేశారు, ట్యాక్సుల పేరుతో జరుగుతున్న మధ్య తరగతి వర్గం మీద దోపిడీ ఆపేలా లేరు, మరి ఐదేళ్ల తర్వాత ప్రజామోదం దక్కుతుందా అనేది చూడాలి.
ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చిన మన యజమాని 30 ఏళ్ళు రాజ్యం చేస్తానని బీరాలు పలికి రెండో ఎలెక్షన్లోనే మట్టిగొట్టుకుపోయాడు.
23 ఏళ్ళు వరసగా గెలిచిన వ్యక్తి వచ్చే అయిదేళ్ళకు ప్లాన్ చేస్తే తప్పేమిటి ?
ఇక్కడ పుట్టి ఇక్కడ తింటూ మతపరంగానో సిద్దాంతపరంగానో వేరే దేశాల కోసం ఈ దేశాన్ని నాశనం చేసే దేశద్రోహులు ఏడిచారు అంటే అర్ధం ఉన్నది. నీకు ఏడుపు ఎందుకు వెంకటరెడ్డీ ?
మోడీని ఓడిద్దాము సరే , మరి పదవి కోసం దేశాన్నే తగలబెట్టే మమత బెనర్జీ వస్తే నయమా లేక తరచూ విదేశాలకు వెళ్ళి ఇస్లామిక్ శక్తులతో మిలాకత్ అవుతున్న బఫూన్ రాహుల్ గాంధీ వస్తే నయమా ? లేక స్టాలినూ దావూద్ నేస్తం పవారూ, ఖలీస్తానీల బంటు కేజ్రీవాల్ ఇంకా బెటర్ అంటావా ? లేక చైనా దురాక్రమణలో చైనా కు మద్దత్తు గా నిలబడి, ఇప్పటికీ నిలబడుతున్న కమ్యూనిస్టుల నయమా ?
ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చిన మన యజమాని 30 ఏళ్ళు రాజ్యం చేస్తానని బీరాలు పలికి రెండో ఎలెక్షన్లోనే మట్టిగొట్టుకుపోయాడు.
23 ఏళ్ళు వరసగా గెలిచిన వ్యక్తి వచ్చే అయిదేళ్ళకు ప్లాన్ చేస్తే తప్పేమిటి ?
ఇక్కడ పుట్టి ఇక్కడ తింటూ మతపరంగానో సిద్దాంతపరంగానో వేరే దేశాల కోసం ఈ దేశాన్ని నాశనం చేసే దేశద్రోహులు ఏడిచారు అంటే అర్ధం ఉన్నది. నీకు ఏడుపు ఎందుకు వెంకటరెడ్డీ ? పోనీ మతమార్పిడి మాఫియాకూ హిందూ సర్టిఫికేట్ తో బ్రతుకుతూ హిందూత్వం మీద విషం చిమ్మే ఫేక్ గాళ్ళకూ, ఉగ్రవాదులకు ఇక్కడ్ అండగా నిలబడే అనాగరికమతాలకు చెందినవారికి దేశంకోసం బలంగా నిలబడ్డ మోడీ అంటే గిట్టకపోవచ్చు , మరి నీకేమి మాయరోగం వెంకటరెడ్డీ ?
మోడీని ఓడిద్దాము సరే , మరి పదవి కోసం దేశాన్నే తగలబెట్టే మమత బెనర్జీ వస్తే నయమా లేక తరచూ విదేశాలకు వెళ్ళి ఇస్లామిక్ శక్తులతో మిలాకత్ అవుతున్న బఫూన్ రాహుల్ గాంధీ వస్తే నయమా ? లేక స్టాలినూ దావూద్ నేస్తం పవారూ, ఖలీస్తానీల బంటు కేజ్రీవాల్ ఇంకా బెటర్ అంటావా ? లేక చైనా దురాక్రమణలో చైనా కు మద్దత్తు గా నిలబడి, ఇప్పటికీ నిలబడుతున్న కమ్యూనిస్టుల నయమా ?
Definitely next time Hindu card may not be helpful. by and large all over the country and expecially in south +Orissa due to ram temple inauguration there is a positive swing. taxation for salaried and high prices is indeed arm-twisting the common man. The real issues may come forward atleast in next general elections and emotional card may not work out even if there is a war like situation created with pakistan just before 3-6 months of next general election season.