బాబు సర్కార్ కొలువుదీరి మూడు నెలలకు చేరువ అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ చేసిన అప్పు రూ.15 వేల కోట్లు. వచ్చే మంగళవారం మరో రూ.4 వేల కోట్లు అప్పు చేయనుంది. ఈ అప్పుతో కలిపి బాబు సర్కార్ ఇంత వరకూ చేసిన అప్పు రూ.19 వేల కోట్లకు చేరుతుంది. అప్పు చేయనిదే సర్కార్ ముందుకు నడవలేని పరిస్థితి.
గతంలో జగన్ సర్కార్ విచ్చలవిడిగా అప్పు చేసిందని టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అందుకే కూటమి ప్రభుత్వం పాలన సాగించే తీరుపై అందరి కళ్లు పడ్డాయి. అప్పుల విషయంలో బాబు సర్కార్ విధానం ఎలా వుంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో వుంది.
అయితే ప్రభుత్వాలు మారినా, అప్పుల విషయంలో అన్ని పార్టీలు దొందు దొందే అనే విమర్శ లేకపోలేదు. గతంలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలుకు యథేచ్ఛగా అప్పులు చేసింది. గతంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని విధంగా తన ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని ఇచ్చినట్టు జగన్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున చెప్పారు. కేవలం సంక్షేమ పథకాలకే రూ.2.70 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఘోర పరాజయం తప్పలేదు.
ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చింది. పింఛన్ పెంపు మినహాయిస్తే, ఆర్థికపరమైన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. అయినప్పటికీ అప్పు మాత్రం పెరుగుతూ పోతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆర్థిక నిపుణులు చెప్పాల్సి వుంటుంది.
Anna chesina 1.3 lakh crores contractors pending bills ni pay chestunnaru.
Freega evvataniki dabbulu chetluki kaayatamla.
Neeku antha interest and baadhaga vunte anna tho cheppu sampadinchina dabbulu donate cheyyamanu. nuvvu ichina parle.
Eveme kudarakapothe gammunna vundu. Govt. dagga dabbulu vunnappudu isthadi.
Last line meaning simple. Paatha appulaki vaddeeelu
nee bokkaraa nee bokka gata prabhutvam aderaa chesindi
nee bo..kka..raa.. nee bo..kka.. gahta prabhutvam kudaa ade..raa.. che..sindi
nee bokka nee bokka gata prabhutvam aderaa chesindi
nee randramu nee randramu gata prabhutvam aderaa chesindi
ee puvvu ye totalo pusindi
Ade question nenoo aduguthunna
Poola puttuka Neeke teliyaali
Please daily interest on debts for AP govt is 300 crores
Call boy jobs available 8341510897
vedini nammoddu mosagdu
vc available 9380537747
mee la n j a k o d u k u c h e s i n a p e n t a k a d a g a d a a n i k e 6 m o n t h s p a d u t u n d i r a b e v a r s e l a n j a k o d a k a. ….
aina anta mandi u m m e s i p o t u n n a ….. me n t a l g a a d u . . . m a t l a d a d a m l e d u . . . ….a r t i c l e r a y a r a a …m e e m a d a v u l u . / . .. m b s , m u r t y , l a c h a k k a , s u r a p a n e n i . . . . . . . k a l l u d e n g i n a y a a . . . . . , c h a c h a a r a a . ….?
ore pig votes dongalu raa mee dongalu
2019 లో మీరు చేశారు ఇప్పుడు వాళ్ళు chesaru… లెక్క సరిపోయింది కదా
mevadu chinna pilladu papam .. chocolate dongilincharu …
ఇప్పుడు పచ్చ మంద కి రాష్ట్రం శ్రీలంక అవ్వదు ఏమో
ఇలా పచ్చ పచ్చ అని ఒక కులాన్ని టార్గెట్ చేయబట్టే వోడి కూర్చున్నారు …మళ్ళి గెలుస్తారు అనే నమ్మకం లేకే నాయకులూ జంప్ అయిపోతున్నారు .. అయినా మీరు మారకండి .. ప్లీజ్ కంటిన్యూ ..
పచ్చ batch ni పచ్చ batch ane ga anali. Vedhavala batch ante, hurt avutaremo.
it’s just gossip ante nijam kadani veede chebuthunnadu