పులివ‌ర్తిపై ఏడ్వ‌డం కాదు.. నేర్చుకోండ‌య్యా!

వైసీపీ కార్య‌క‌ర్త‌లు క‌నీసం క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని త‌నివితీరా ద‌ర్శించుకునే భాగ్యానికి కూడా నోచుకోలేదు. టీటీడీ ఇన్‌చార్జ్ ఈవోగా అధికారాన్ని చెలాయించిన ధ‌ర్మారెడ్డి శాడిజానికి మ‌న‌స్తాపం చెందిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల హృద‌యాలెన్నో. తాజాగా చంద్ర‌గిరి…

View More పులివ‌ర్తిపై ఏడ్వ‌డం కాదు.. నేర్చుకోండ‌య్యా!

అల్లుడే నడిపిస్తారా?

విజయనగరం జిల్లా వైసీపీని ఎవరు నడిపిస్తారు అన్న చర్చ మొదలైంది. విజయనగరం అంటేనే బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. ఆయన సీనియర్ పొలిటీషియన్. ఆయన కాంగ్రెస్ లో జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్…

View More అల్లుడే నడిపిస్తారా?

జ‌గ‌న్ గోడు విన‌డానికి మోదీ సిద్ధ‌మా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి దాష్టీకాల్ని వివ‌రిస్తూ ప్ర‌ధాని మోదీకి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి లేఖ రాశారు. త‌న గోడు విన‌డానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ అభ్య‌ర్థించారు. అయితే జ‌గ‌న్ ఆవేద‌న ఆల‌కించ‌డానికి ప్ర‌ధాని మోదీ…

View More జ‌గ‌న్ గోడు విన‌డానికి మోదీ సిద్ధ‌మా?

టీడీపీకి దారుణ న‌ష్టం!

వినుకొండ‌లో అంద‌రూ చూస్తుండ‌గానే వైసీపీ కార్య‌క‌ర్త అబ్దుల్ ర‌షీద్ దారుణ హ‌త్య‌కు గురి కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. నిందితుడితో త‌మ‌కు సంబంధం లేద‌ని టీడీపీ చెబుతున్న‌ప్ప‌టికీ, ఆ పార్టీ నాయ‌కుల‌తో ఫొటోలు బ‌య‌టికి రావ‌డంతో…

View More టీడీపీకి దారుణ న‌ష్టం!

వైసీపీకి ప్రాణం పోస్తున్న టీడీపీ!

కౌంటింగ్‌లో కూట‌మికి ఆధిక్యం క‌నిపించిన మొద‌లు… రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులపై దాడులు మొద‌ల‌య్యాయి. వైసీపీ నాయ‌కుల ఆస్తుల విధ్వంసంతో పాటు వారి వ్యాపార సంస్థ‌లను య‌థేచ్ఛ‌గా లాక్కోవ‌డం మొద‌లైంది.…

View More వైసీపీకి ప్రాణం పోస్తున్న టీడీపీ!

విశాఖ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందా?

విశాఖ ఏపీలో పెద్ద నగరం. దీనిలో రెండవ మాటకు తావే లేదు. అటువంటి విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే అది కుదరలేదు. దానికి వారు చెప్పే కారణాలు ఎలా…

View More విశాఖ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందా?

కేంద్ర‌సాయంపై చేతులెత్తేసిన బాబు!

కేంద్రం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు నిధులు రాబ‌ట్ట‌డంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చేతులెత్తేశారు. ఈ విష‌యాన్ని బాబు అనుకూల మీడియాలో రాయ‌డం విశేషం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పిలుపు మేర‌కు చంద్ర‌బాబునాయుడు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర…

View More కేంద్ర‌సాయంపై చేతులెత్తేసిన బాబు!

జ‌గ‌న్ సొంతింటిని చ‌క్క‌దిద్దుకుంటారా?

త‌న చెల్లెలు ష‌ర్మిల విష‌యంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌ప్పు చేశారా? అంటే… వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు ఔన‌ని అంటున్నారు. ష‌ర్మిల వ‌ల్ల రాజ‌కీయంగా న‌ష్ట‌పోయామ‌నే భావ‌న వైసీపీ నేత‌ల్లో వుంది. ఎన్నిక‌ల…

View More జ‌గ‌న్ సొంతింటిని చ‌క్క‌దిద్దుకుంటారా?

టీడీపీకి నిద్ర క‌రవు చేసిన జ‌న‌సేన ఎమ్మెల్యే!

టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు జ‌న‌సేన మ‌హిళా ఎమ్మెల్యే నిద్ర క‌రవు చేశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమ‌ర్ల జ‌న‌సేన ఎమ్మెల్యే లోకం నాగ‌మాధ‌వి ఆ ఘ‌న‌త సాధించారు. త‌న‌కు టికెట్ ఇస్తే అడ్డుకున్న టీడీపీ నాయ‌కుల‌ను…

View More టీడీపీకి నిద్ర క‌రవు చేసిన జ‌న‌సేన ఎమ్మెల్యే!

సీఎంవో సీరియ‌స్‌.. ప‌వ‌న్ సైలెన్స్‌!

విశాఖ జిల్లాలోని భౌగోళిక వార‌స‌త్వ సంపదైన ఎర్ర‌మ‌ట్టి దిబ్బ‌ల‌ను అక్ర‌మార్కులు కొల్ల‌గొట్ట‌డం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మ‌న దేశంలో కేవలం రెండు చోట్ల మాత్ర‌మే ఇలాంటి వార‌స‌త్వ సంప‌ద ఉంద‌ని, కొత్త ప్ర‌భుత్వం…

View More సీఎంవో సీరియ‌స్‌.. ప‌వ‌న్ సైలెన్స్‌!

బాబు లీకుల వెనుక మ‌ర్మం ఏంటి?

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని రాజ‌కీయ చాణ‌క్యుడిని ఎందుకు ముద్దుగా పిలుస్తారో, తాజాగా ఆయ‌న ఇస్తున్న లీకులే చెబుతాయి. ఎన్నిక‌ల‌కు ముందు అలివికాని హామీలిచ్చార‌ని ఇంటా, బ‌య‌టా అంద‌రూ అన్నారు. ఇన్ని హామీలు అమ‌లు చేయ‌డానికి రాష్ట్ర…

View More బాబు లీకుల వెనుక మ‌ర్మం ఏంటి?

జ‌గ‌న్‌కు బాలినేని స్వీట్ వార్నింగ్‌!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఆ పార్టీ నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చార‌ని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి ఒంగోలు జిల్లా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని విస్తృతంగా ప్ర‌చారం…

View More జ‌గ‌న్‌కు బాలినేని స్వీట్ వార్నింగ్‌!

కార్య‌క‌ర్త‌ను చంపినా జ‌గ‌న్ స్పందించ‌రా?

కూట‌మి అధికారంలోకి రావ‌డంతో వైసీపీకి క‌ష్ట‌కాలం న‌డుస్తోంది. ముఖ్యంగా ప‌ల్నాడు జిల్లాలో టీడీపీ దాడులు పెరిగాయి. ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో వినుకొండ‌లో అంద‌రూ చూస్తుండానే వైసీపీ కార్య‌క‌ర్త షేక్ అబ్దుల్ ర‌షీద్…

View More కార్య‌క‌ర్త‌ను చంపినా జ‌గ‌న్ స్పందించ‌రా?

కులం బురద విజయసాయిని శుద్ధీకరిస్తుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనాలోచితంగా పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన చుట్టూ ప్రస్తుతం ఒక వివాదం నడుస్తోంది. ఆ వివాదం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. వ్యతిరేకులు ఆ వివాదాన్ని…

View More కులం బురద విజయసాయిని శుద్ధీకరిస్తుందా?

లోకేష్ ప్రయత్నానికి ఫలితం ఉంటుందా?

ప్రెవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పన విషయంలో కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న సంక్షోభం తలెత్తగానే.. ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రెవేటు సంస్థల్లో కూడా సీ, డీ  గ్రూపు ఉద్యోగాలు నూరుశాతం కన్నడిగులకే…

View More లోకేష్ ప్రయత్నానికి ఫలితం ఉంటుందా?

మూడు హత్యలు.. ఆరు రేప్‌లు

టీడీపీ కూటమి నెలన్నర పాలన మీద ఇది ఒక విశ్లేషణ. చేసింది వైసీపీకి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ఆమె ప్రశ్నించారు.…

View More మూడు హత్యలు.. ఆరు రేప్‌లు

క‌డ‌ప ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకునే ద‌మ్ముందా?

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా టీటీడీపై దుష్ప్ర‌చారం చేయ‌డం ఆశ్చ‌ర్యంగా వుంది. శ్రీ‌వారి ల‌డ్డూల‌ను థామ‌స్ అనే కాంట్రాక్ట‌ర్ నేతృత్వంలో త‌యారు చేస్తున్నారంటూ సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, అలాంటి వారిపై క‌ఠిన…

View More క‌డ‌ప ఎమ్మెల్యేపై చ‌ర్య‌లు తీసుకునే ద‌మ్ముందా?

సంప‌ద సృష్టిపై మంత్రిగారు ఎంత అద్భుతంగా చెప్పార‌య్యా!

ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబునాయుడు సంప‌ద సృష్టిపై నిత్యం నీతిసూక్తులు చెప్పేవారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల‌కే భారీ మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు పెడుతోంద‌ని, దీనివ‌ల్ల రాష్ట్రం దివాళా తీస్తోంద‌ని చెప్ప‌డానికి ర‌క‌ర‌కాల దేశాల‌ను…

View More సంప‌ద సృష్టిపై మంత్రిగారు ఎంత అద్భుతంగా చెప్పార‌య్యా!

కూట‌మిని ఇరకాటంలో నెట్టిన జ‌న‌సేన ముఖ్య నేత‌!

జ‌న‌సేనలో బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ ముఖ్య నాయ‌కుడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ పంథాపై ఆయ‌న‌కు కొన్నిసార్లు కోపం వ‌స్తుంటుంది. బీజేపీ, టీడీపీ పాల‌నారీతులు ఆయ‌న‌కు ఏ మాత్రం న‌చ్చ‌వు. అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన నాయ‌కుడిగా నిగ్ర‌హం పాటిస్తుంటారు. టీడీపీ,…

View More కూట‌మిని ఇరకాటంలో నెట్టిన జ‌న‌సేన ముఖ్య నేత‌!

జగన్ నుంచి నేర్చుకున్న పాఠమేనా ఇది!

సాధారణంగా తమకు తగిలిన ఎదురుదెబ్బల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగే వారు తెలివైన వారని అంటారు. అదే సమయంలో, ఇతరులకు తగిలిన దెబ్బల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగే వాళ్లని ఏమనాలి?…

View More జగన్ నుంచి నేర్చుకున్న పాఠమేనా ఇది!

ఏపీ అప్పుల‌పై మీడియా దాగుడుమూత‌లు

ప్ర‌భుత్వం మారిన నేప‌థ్యంలో ఏపీలో అప్పుల‌పై మీడియా దాగుడుమూత‌లు ఆడుతోంది. జ‌గ‌న్ స‌ర్కార్ ఉన్నంత వ‌ర‌కూ రాష్ట్రం అప్పులు లేనిదే పూట గ‌డ‌వ‌దంటూ పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల మీడియా ప్ర‌చారం చేసింది. జ‌గ‌న్…

View More ఏపీ అప్పుల‌పై మీడియా దాగుడుమూత‌లు

పైచేయి ఎవ‌రిది? ప‌వ‌న్‌దా…బాబుదా?

ఉమ్మ‌డి విశాఖ జిల్లాలో ఎర్ర‌మ‌ట్టిదిబ్బ‌ల్ని కొల్ల‌గొట్ట‌డంపై జ‌న‌సేన నాయ‌కుడు బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌న పోస్టు పెట్టారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత కూడా ప్ర‌కృతి వ‌న‌రుల్ని కొల్ల‌గొట్ట‌డాన్ని ప్ర‌శ్నించ‌డం ఆయ‌న ఉద్దేశం.…

View More పైచేయి ఎవ‌రిది? ప‌వ‌న్‌దా…బాబుదా?

ప్ర‌చారం కోస‌మే బాబు హెచ్చ‌రిక‌లు…!

ఆదాయం ఉన్న‌చోట అవినీతి త‌ప్ప‌నిస‌రి. ప‌విత్ర ఆల‌యాల వ‌ద్దైనా స‌రే, ఆదాయం వుంటే చాలు అవినీతి గ‌ద్ద‌లు వాలిపోతాయి. తిరుమ‌ల‌లో ద‌ళారి వ్య‌వ‌స్థ ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం… అక్క‌డ పెద్ద‌మొత్తంలో ఆదాయం వుండ‌డ‌మే. ఉచిత…

View More ప్ర‌చారం కోస‌మే బాబు హెచ్చ‌రిక‌లు…!

బాబు అంతా ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఏం చేసినా, ఒక ప‌ద్ధ‌తి వుంటుంది. టీటీడీ జేఈవోగా త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వెంక‌య్య చౌద‌రిని తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే ఈవోగా బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన శ్యామ‌లారావును నియ‌మించిన సంగ‌తి…

View More బాబు అంతా ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే!

తమ్ముళ్ళ కంటే ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే!

తమ్ముళ్ళు సాధారణంగా ఆవేశపడతారు. వారి మీదనే అయిదేళ్ల వైసీపీ పాలనలో వేధింపులు ఎక్కువగా జరిగాయి. దాంతో రివెంజ్ పాలిటిక్స్ ఇటు నుంచే ఉంటుంది. అది కొన్ని చోట్ల స్టార్ట్ అయింది కూడా. అయితే విశాఖలో…

View More తమ్ముళ్ళ కంటే ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే!

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స‌మ‌ర్థ‌త‌కు సొంత పార్టీ నేత అగ్నిప‌రీక్ష‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మ‌ర్థ‌త‌కు సొంత పార్టీకి చెందిన కీల‌క నేత బొలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ అగ్ని ప‌రీక్ష పెట్టారు. పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ జ‌న‌సేన ఆశ‌యాల్లో ప్ర‌ధాన‌మైంది. అందుకే ఏరికోరి మ‌రీ గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్‌శాఖ‌తో పాటు…

View More ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు స‌మ‌ర్థ‌త‌కు సొంత పార్టీ నేత అగ్నిప‌రీక్ష‌!

బాబు తెలివితేట‌లు చూస్తున్నావా జ‌గ‌న్‌?

స‌మాజం త‌ల‌కిందులుగా వుంద‌ని ఒక ర‌చ‌యిత అన్నారు. అందుకే మోస‌గించే వాళ్లు తెలివిప‌రులుగా చెలామ‌ణి అవుతున్నారు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కుల మోసాలు వెంట‌నే బ‌య‌ట‌ప‌డుతుంటాయి. అది కూడా అధికార పార్టీ తానిచ్చిన హామీకి క‌ట్టుబ‌డ‌క‌పోతే…

View More బాబు తెలివితేట‌లు చూస్తున్నావా జ‌గ‌న్‌?